Тёмный

Learn శ్రీ సూక్తం | Sri Suktam | Lakshmi’s Grace: Sri Suktham 

Sangeetha Sadhananjali
Подписаться 315 тыс.
Просмотров 54 тыс.
50% 1

Experience the divine vibrations of Sri Suktham, a sacred hymn dedicated to Goddess Lakshmi, the embodiment of wealth, prosperity, and grace. Join us in this spiritual journey as we chant the powerful verses of Sri Suktham, invoking the blessings of Lakshmi for abundance and well-being. 🌸✨
#srisuktam #goddesslaxmidevi #lordlaxmidevi #devotionalsongs #geethanjali
** Song Credits **
శ్రీ సూక్తం
ఓం …………….
1. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
2. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ||
3. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ||
4. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ |
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
5. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||
6. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||
7. ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ |
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే ||
8. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్ నాశయామ్యహమ్ |
అభూతిమ సమృద్ధించ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||
9. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||
10. మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి |
పశూనాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః ||
11. కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||
12. ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమేగృహే |
నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||
13. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళామ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
14. ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
15. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ ||
ఫలశృతి :
యః శుచిః ప్రయతో భూత్వా॒ జుహుయాదాజ్య॒ మన్వహం ।
శ్రియః పంచదశర్చంచ శ్రీ॒కామస్సతతం జపేత్ ॥
మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యైచ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
SRI SUKTHAM
Om ……………….
1. Hiranya varnaam harineem Suvarna rajatha srajaam |
Chandraam hiranmayeem lakshmeem jathavedo ma aavaha ||
2. Thaam ma aavaha jathavedo lakshmeemanapa gamineem |
Yasyaam hiranyam vindeyam gamaswam purushanaham ||
3. Aswapoorvaam rathamadhyaam hasthinada prabodhineem |
Sriyam deveemupahvaye sreerma deveerjushatham ||
4. kamsosmitham hiranyaprakaraamardraam jwalantheem thrupthaam tharpayantheem |
Padmesthithaam padmavarnaam thamihopahvaye sriyam ||
5. chandraam prabhasaam yashasa jwalantheem sriyamloke devajushtaamudaraam |
Thaam padmineemeem saranamaham prapadyealakshmeerme nasyathaam thvaam vrune ||
6. Adithyavarne thapasodhijatho vanaspathisthava vrukshodha bilvaha |
Thasya phalani thapasaanudanthu mayantharayascha bahya alakshmeehi ||
7. Vupaithumaam devasakhah keerthischa maninaa saha |
Pradurbhoothosmi rashtresmin keerthimrudhhim dadaathu me ||
8. Kshuthpipasamalaam jyeshthaamalakshmeer nasayamyaham |
Abhoothima samrudhhimcha sarvan nirnuda me gruhaath ||
9. Gandhadwaraam duradharshaam nithyapushtaam kareeshineem |
Eeswareegum sarva bhoothanaam thamihopahvaye sriyam ||
10. Manasah kama makoothim Vaachassathyamasheemahi |
Pasoonaam roopamannasya mayisri srayatham yashaha ||
11. Kardamena prajabhootha mayi sambhava kardama |
Sriyam vaasaya me kule matharam padmamalineem ||
12. Aapah srujanthu snigdhani chikleetha vasame gruhe |
Nichadeveem matharam sriyam vasaya me kule ||
13. Aardraam pushkarineem pushtim pingalaam padmamalineem |
Chandraam hiranmayeem lakshmeem jathavedo ma aavaha ||
14. Aardraam yahkarineem yashtim suvarnaam hemamalineem |
Sooryaam hiranmayeem lakshmeem jathavedo ma aavaha ||
15. Thaam ma aavaha jathavedo lakshmeemanapa gamineem |
Yasyaam hiranyam prabhootham gaavo dasyoswaan vindeyam purushanaham ||
Phalasruthi :
Yah suchih prayatho bhoothvaa juhu yaadaajya manvaham |
Siryah panchadasharchancha sri kamassathatham japeth ||
Mahadevyaicha vidmahe Vishnu pathnyaicha dheemahi
Thanno lakshmeeh prachodayaath ||
Om santhih santhih santhihi ||
#bhakti #bhagwan #bhaktisong #sravanamasam #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #laxmidevi
#mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #varalakshmi #varalaxmipooja #varalakshmipooja #sravanamasam2024
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 208   
@sannapureddyjayalalitha9406
@sannapureddyjayalalitha9406 20 дней назад
కృతజ్ఞతలు అమ్మా. చాలా సంతోషంగా ఉంది. సౌందర్య లహరి కూడా నేర్పండి అమ్మా ప్లీజ్
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@Nalini68
@Nalini68 20 дней назад
🙏
@archakamlohitha1258
@archakamlohitha1258 20 дней назад
అలాగే దుర్గ సూక్తం, సౌందర్య లహరి ,ఇంకా మంచి మంచి స్తోత్రాలు అన్ని నేర్పండి అమ్మ
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
👍 🙏
@perumallasrinivasulu9320
@perumallasrinivasulu9320 20 дней назад
నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తునను ధన్యవాదములు తల్లీ 🙏 మీకు శతకోటి వందనాలు అలాగే దీని అర్థం తెలుపుతూ ఒక వీడియో చేయమని ఆర్డిస్తున్నాను
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@kamakshiaravinda3943
@kamakshiaravinda3943 20 дней назад
41:12 ​@@SangeethaSadhananjali
@annapurnamalladi8400
@annapurnamalladi8400 4 дня назад
ధన్యవాదాలు అండి, చాలాకాలంగా అనుకున్నది ,అనుకోకుండా చూసిన మీ vedieo నా కోరిక తీర్చింది.
@myssrilata2008
@myssrilata2008 19 дней назад
మీరో చేస్తున్న ఈ సర్వీస్ కి నా పాదాభివందనాలు అమ్మా,
@subhashinikattika1384
@subhashinikattika1384 День назад
Mee dwara sri suktham nerchukovadam chala happy ga undi..thank you very much
@srishiva5590
@srishiva5590 18 дней назад
అమ్మ,గురువుగారి కీ🙏🙏🙏🙏🙏ఇతంచాకటీ,స్తుతి నీ,నెరిపినదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shamcherry9869
@shamcherry9869 20 дней назад
ఎన్నోరోజుల నుండి ఎదురుచూస్తున్నాను అమ్మా మీద్వారా శ్రీ సూక్తం నేర్చుకోవటం కొరకు. ఈ రోజుతో నా ఈ కోరిక నెరవేరింది. ధన్యవాదములు అమ్మా. 🙏🙏🌹🙏🙏😊
@lopamudravalluru4382
@lopamudravalluru4382 18 дней назад
Nenu koodaa
@lopamudravalluru4382
@lopamudravalluru4382 18 дней назад
Nenu kooda
@ramasraju9993
@ramasraju9993 13 дней назад
Yes . Me too
@ramakrishtna
@ramakrishtna 18 дней назад
అమ్మా శ్రీ సూక్తం స్తోత్రం నేర్పతున్న మీకు ధన్యవాదాలు
@chennupallianjana2378
@chennupallianjana2378 20 дней назад
ఓం శ్రీ మాత్రేనమః 🙏అమ్మ మీకు శతకోటి ధన్యవాదములు, ఈ శ్రావణమాసం లో అయినా అమ్మ శ్రీసుక్తం నేర్పిస్తే బావుండు అని మనసులో అనుకున్నాను, నేర్పించారు చాలా చాలా సంతోషం, మీరు చెప్పిన ప్రతి మాట ఆచరిస్తాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐
@gudivadapadmaja9481
@gudivadapadmaja9481 20 дней назад
అమ్మా చాలా బాగా నేర్పారు దయచేసి మంత్ర పుష్పం కూడానేర్పండి
@jrlaya1146
@jrlaya1146 20 дней назад
నారాయణ హృదయం లక్ష్మీ హృదయం దయచేసి నేర్పించండి అమ్మ మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను
@Chayadevi-x2x
@Chayadevi-x2x 7 дней назад
Your doing great service Mee chala baaga nerpistharu God bless you with ayur arogyam
@Radhakannayya108
@Radhakannayya108 20 дней назад
ధన్యవాదాలు అమ్మ 🙏 మీరందరు పాడుతుంటే మధురంగా ఉంది
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@manjunath.rmanju6090
@manjunath.rmanju6090 14 дней назад
వేదం చదివే వారికన్న మంచిగా ఆలపించారు చాలా ధన్యవాదాలు గురువుగారికి
@nirmalaambati9797
@nirmalaambati9797 14 дней назад
చాల బావుందండి మీ కంఠం ఎంత బావుందో🙏
@Player-hm7km
@Player-hm7km 13 дней назад
సౌందర్య లహరి నేర్పించండి అమ్మ
@subhalaxmigrandhi4296
@subhalaxmigrandhi4296 20 дней назад
చాలా చాలా ధన్యవాదములు అండీ నేను ఎప్పటినుండి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే మంత్ర పుష్పమ్ కూడా, అలాగే లలితా సహస్ర నామ స్తోత్రం కూడా నేర్పించండి ప్లీజ్
@govindammac.2955
@govindammac.2955 18 дней назад
ధన్య వాదములు🙏
@padmanaidu1767
@padmanaidu1767 20 дней назад
Chela chela dhanyavadhamulu amma❤
@padmajanandagiri5102
@padmajanandagiri5102 20 дней назад
మా sravana మాస పూ జా ఫలం మీదయ వల్ల పాటలు , హారతి ఇప్పుడు correct శ్రీ సూక్తం కూడా గురువుగా mee daggara నేర్పించు మీకు ధన్యవాదాలు ❤❤
@nn-fm8sy
@nn-fm8sy 20 дней назад
Thappulu chaduvakunda vipulanga ardhamyye laga vivarincharu amma vintunte amma vari suktham chala chala aa namdham ga vundhi satha koti vandhanalu amma meeku chakkaga nerchu kuntamu amma dhanyavadhamulu meeku ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@geethag8161
@geethag8161 Час назад
భావాన్ని తెలియచేయండితల్లి,
@arunagamini1766
@arunagamini1766 11 дней назад
🎉🎉🎉
@thotakuraprabhakararao4284
@thotakuraprabhakararao4284 7 дней назад
Spectacular, marvelous hats off madam
@kodakantivennela1663
@kodakantivennela1663 12 дней назад
అలాగే శ్రీ లక్ష్మీ సహస్ర నామావాలి & లలిత సహస్ర నామావళి కూడా చెప్పండి చాలా యూజ్ అవ్తుంది మాలాంటి వాళ్ళకి
@anuradhaswaralu
@anuradhaswaralu 20 дней назад
Thanku so much madam 🙏🙏❤️
@Vijayalakshmi-xp2bc
@Vijayalakshmi-xp2bc 20 дней назад
Chala santosham Geetaanjaligaru chakkaga oorpuga tappullekunda nerpincharu thank you very much 🙏🙏🙏🙏🙏🙏🙏
@parvathimummidi5216
@parvathimummidi5216 20 дней назад
జై శ్రీమాన్ నారాయణ ,కృతజ్ఞతలు madam నేను msg చేసిన మీరు చూడరు అనుకొన్న కానీ నేను request చేసిన విధంగా మీరు maku శ్రీ సూక్తం నేర్పించారు once again tq , మరియు వినాయక గద్యం కూడ నేర్పించండి .
@ChandraSarathy
@ChandraSarathy 20 дней назад
Thank you very very much Madamfor teaching us this Valuable Shree Suktham.Namaste. ❤❤❤namaste namaste
@cuterainbow7584
@cuterainbow7584 20 дней назад
Really I am waiting for this vedio
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@vanitharani3551
@vanitharani3551 20 дней назад
చాల బాగుండి... దుర్గా స్తుతి కూడా ఇలాగే నేర్పండి
@KalyaniR79
@KalyaniR79 20 дней назад
Very Glad and no words to express happiness. pls do all the sukams. My sincere prayers. Thanks
@radharamesh7199
@radharamesh7199 20 дней назад
Just learnt Krishna astakam. Since it was with meAning we learnt very easily. Now Sri Suktam is a great blessings
@lalitaakella581
@lalitaakella581 20 дней назад
Thank you so much Geetanjali garu. మీరు శ్రీసుక్తం మాకు నేర్పించినందుకు మీకు అమ్మవారి అనుగ్రహం ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తున్నాను
@keesarineelima
@keesarineelima 16 дней назад
Thanks amma
@asujatha1980
@asujatha1980 18 дней назад
అమ్మా చాలా కృతజ్ఞతలు అమ్మ దుర్గా సూక్తం నేర్పించండి
@RanjaniA-hb8lc
@RanjaniA-hb8lc 6 дней назад
🙏🙏🙏
@mandadirajini8468
@mandadirajini8468 19 дней назад
Kanakadhara stotram nerpa di amma🙏
@jrlaya1146
@jrlaya1146 16 дней назад
శివ నక్షత్ర స్తోత్రమాల నేర్పించండి మీరు చాలా బాగా నేర్పిస్తారు
@user-ih5cx8yv1i
@user-ih5cx8yv1i 20 дней назад
Thank you so much mam. E sotram kosamu chala rojulu nundi wait chesanu mam
@KusumadevotionalKusumadevotion
@KusumadevotionalKusumadevotion 18 дней назад
ఓం శ్రీ మహాలక్ష్మిదేవి నమోస్తుతే 🎉🎉🎉🙏🙏🙏
@BondiliPrasanthi
@BondiliPrasanthi 20 дней назад
Guruvu gaari dwara nerchukogaluguthunnam Dhanya vaadamulu amma meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RsunandaRsunanda
@RsunandaRsunanda 12 часов назад
Tqsm
@sarojapasham54
@sarojapasham54 19 дней назад
Shata koti Dhanya vaadamulu meeku chaala chakkaga patinchi veenula vindu kaluga chesaaru me kanta swaram afbhutam madam
@ramasraju9993
@ramasraju9993 13 дней назад
Excellent . Chala chala dhanyavadalu 🙏manchi ga nerchukunnu Mee daya valalla 🙏
@rajalakshmiaswath1117
@rajalakshmiaswath1117 13 дней назад
Amma iam from Karnataka today only I started learning sree suktam i know chanting but today without mistake started learning as u said i like to learn bhavarth iam rajalakshmi aswath . Namaste
@jyothikrishna6966
@jyothikrishna6966 15 дней назад
Thank you amma
@charanteja2293
@charanteja2293 2 дня назад
Thank you andi
@madhurilatha9067
@madhurilatha9067 20 дней назад
Chala rojula nunchi waiting tq tq tq soooo much mam meeru padutunte aaa anubuthi matallo cheppalenu mam meeru cheppinatte practice chestanu mam ganapathi thalam nerpinchandi mam pls vinayakachavithi ki chakkaga padukovachhu tq mam
@lashmivr6933
@lashmivr6933 18 дней назад
Namastha Madam garu Sri Suktham narpenchinanduku miku antho runapadi vunnamu challa challa thanks Madam garu 🎉🎉
@kanteswarimaradana9943
@kanteswarimaradana9943 20 дней назад
Amma mi voice Krishnudu murali la undi
@kolliparaprameela1370
@kolliparaprameela1370 18 дней назад
Namashkaram Amma asalu eroje anukuna nerchukovali Ani pooja chesukuni pooja ipogane phone on cheyagany me vlog vachindi chala thanks amma
@lalithaperi2091
@lalithaperi2091 19 дней назад
Chalabaga nerpincharu dhanyavadamulu
@umarani-pr1ng
@umarani-pr1ng 5 дней назад
Tq mam
@kalpanapulluri3897
@kalpanapulluri3897 12 дней назад
Dhanyawadalu Amma🙏🙏🙏👌
@sridevicreations
@sridevicreations 19 дней назад
కృతజ్ఞతలు అమ్మా
@gsaisanjay5992
@gsaisanjay5992 5 дней назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@umamaheswaridodda8610
@umamaheswaridodda8610 15 дней назад
Chala baga. Padaramma 🙏🙏🙏🙏
@shashikalak60
@shashikalak60 10 дней назад
💐🌹🙏🙏🙏💐🌹
@ramasraju9993
@ramasraju9993 14 дней назад
Chala chala chala thanks amma 🙏
@kalyanichekka5659
@kalyanichekka5659 20 дней назад
Madam sowndarya lahari Vedios cheara please 🙏
@thumatisrinivasaraosrinusr5551
@thumatisrinivasaraosrinusr5551 19 дней назад
Thanks Amma 🙏🙏🙏
@vidhyadharivasiraju9812
@vidhyadharivasiraju9812 17 дней назад
Thanks Amma.
@satyanarayanaboddeti4372
@satyanarayanaboddeti4372 20 дней назад
❤❤❤❤❤❤❤
@lalithakumaripenugonda9744
@lalithakumaripenugonda9744 19 дней назад
Dhanyabadalmma🙏🙏🙏
@nagasuneetha1220
@nagasuneetha1220 9 дней назад
Your voice is devine Madam.... Please teach us Soundarya Lahari slokas also...🙏
@prasannadonepudi
@prasannadonepudi 20 дней назад
Thank Amma
@mythilykandadai2852
@mythilykandadai2852 20 дней назад
ధన్యవాదాలు madam ,,👏👏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@ranitandra1910
@ranitandra1910 18 дней назад
Sri.matre.namaha.🙏
@durgaramadass517
@durgaramadass517 20 дней назад
Thanks mam.
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@anitaachanti671
@anitaachanti671 20 дней назад
థాంక్స్ అమ్మ 🙏💐
@anithaprasad3062
@anithaprasad3062 20 дней назад
Tq so much mam I was waiting for this mam
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@arunakumari2708
@arunakumari2708 19 дней назад
🙏🙏🙏 Thankyou Amma
@durgambaeti681
@durgambaeti681 20 дней назад
Tq somuch amma
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@praveenaparuchuri7660
@praveenaparuchuri7660 20 дней назад
Thank you Amma 🙏🏼
@sarojag1952
@sarojag1952 20 дней назад
Thank you a lot madam gy🙏🙏🙏🙏🙏🙏
@vishali6154
@vishali6154 19 дней назад
Thankyou madam garu
@ramaratnamvlogs
@ramaratnamvlogs 20 дней назад
Tq Amma God bless you 🙌
@rcswapna
@rcswapna 20 дней назад
మీరు చాలా బాగున్నారు madam garu..,❤❤
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@geetadevarakonda9886
@geetadevarakonda9886 20 дней назад
💐💐🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@lakshmipampana4685
@lakshmipampana4685 20 дней назад
Dhanyavaadaalu talli
@Nagalakshmi777
@Nagalakshmi777 19 дней назад
Amma chala santosam. Amma purusa suktam nerpinchandi amma😊
@vidyalakshmi1373
@vidyalakshmi1373 6 дней назад
Dear Sister Namaskar, I learnt Srisuktam very easily with your support, please give me guidance to learn Purush suktam...
@rcswapna
@rcswapna 20 дней назад
Nice madam ❤❤😊😊
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@saradam917
@saradam917 20 дней назад
Thank you so much madam🙏🙏🌺
@MuraliSubraveti-yc4iv
@MuraliSubraveti-yc4iv 19 дней назад
Namaskaram Amma baga chepparu
@nn-fm8sy
@nn-fm8sy 20 дней назад
Namaskaralu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 20 дней назад
🙏
@vidyalakshmi1373
@vidyalakshmi1373 15 дней назад
Thank you sister🙏
@rajeshwarikv3075
@rajeshwarikv3075 20 дней назад
Thanks madam
@satyanarayanaboddeti4372
@satyanarayanaboddeti4372 20 дней назад
Amma🙏🙏🌺
@KapseSaradabai
@KapseSaradabai 20 дней назад
Thank you so much amma
@nagarajudurshetty8516
@nagarajudurshetty8516 3 дня назад
Amma anni suktulu nerpinchandi. Purusha suktham. Bhu shuktham. Manyu suktham. Durga suktham. Narayana suktham. Neela suktham anni cheppandi. Amma chala mandi nerchukuntaru. జై శ్రీమన్నారాయణ 🙏Adiyen Ramanujadhasan
@ammannilakkakula9328
@ammannilakkakula9328 16 дней назад
👌👌🙏🙏🙏🙏
@soundaryalaharibyparvatisr3871
@soundaryalaharibyparvatisr3871 20 дней назад
అమ్మ శుభోదయం ❤ మాకు గణపతి తాళం నేర్పించండి అమ్మ ప్లీజ్ 😊😊
@sathyaprabha9603
@sathyaprabha9603 15 дней назад
Janma dhanyam
@srikanthvarrala7209
@srikanthvarrala7209 2 дня назад
Amma gaaru నమస్కారం purusha suktha parayanam కూడ nerpinchandi
@bhunaswarikasibhatla9949
@bhunaswarikasibhatla9949 20 дней назад
Thank mam ❤
@sreedevi9800
@sreedevi9800 20 дней назад
Thank youuuu soooooo much akka ❤🙏
@kameswararaograndhi4168
@kameswararaograndhi4168 День назад
Kanaka dhara stotram send cheyara madam plsss
Далее
УГОСТИЛ БЕЛКУ МОРОЖЕНЫМ#cat #cats
00:14