Тёмный

Learn Rama Raksha Stotram in Telugu - శ్రీ రామ రక్షా స్తోత్రం నేర్చుకోండి -  

The Sanskrit Channel
Подписаться 1,2 млн
Просмотров 264 тыс.
50% 1

Downloadable Resources of Rama Raksha Stotram:
🔊MP3(Uninterrupted): / 35547216
🔊MP3(Narrated): / 35436011
📔PDFs: / 35436051
📝DOCs: / 35436054
For RU-vid Members:
🔊📔📝 / @thesanskritchannel
--------------------------
► Support and Sponsor The Sanskrit Channel, on Patreon:
🌳 / thesanskritchannel
► Join RU-vid Memberships
🌳www.bit.ly/tsc-join
► UPI IDs for one-time contributions:
💧G-Pay / Paytm :
thesanskritchannel@okicici
udayshreyas@okhdfcbank
►Overseas Links
🍀RazorPay/PayPal
rzp.io/l/thesanskritchannel
www.paypal.me/thesanskritchannel
►Join the #SaveSoil Movement
🌳savesoil.org/
🍀www.consciousplanet.org/actio...
#RamNavami #jaishreeram #JaiShriRam #sanskritchants #stotram
---------------------------------------------
► Thanks to All Our Patrons 🙏

Опубликовано:

 

22 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 354   
@chandrashekkar4453
@chandrashekkar4453 Год назад
దయచేసి ఇలాగే అన్ని స్తోత్రాలు తెలుగు లిపిలో అర్థాలతో గానం చేసి వినిపించ గలరని ప్రార్థన గురువు గారు
@lalitashree4722
@lalitashree4722 Год назад
మహిమాన్వితమైన రామరక్షా స్తోత్రమునకు తెలుగు అర్థం వివరించినందులకు ధన్యవాదములు గురువు గారు 🙏🙏 నేను ప్రతి సంవత్సరం ఉగాది నుండి ఏకాదశి వరకు రామరక్షా స్తోత్రము పఠిస్తాను..జై శ్రీరామ్ 🙏🙏
@ydprasad5185
@ydprasad5185 Год назад
తెలుగు లో చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@chaitravemagiri8561
@chaitravemagiri8561 Год назад
I thought u r a North Indian and doesn't know south india languages...so good to hear telugu from u ..🙏💐
@user-eb6fh9gl8u
@user-eb6fh9gl8u Год назад
I thought of commenting the same you did
@SonuDude
@SonuDude Год назад
I read ram raksha in Hindi/Marathi...BUT the text written in Telugu also has the same pronunciation the same...how wonderful.
@humbleRaj
@humbleRaj Год назад
Telugu is directly derived from Sanskrit 🙏
@Infiniteemptiness
@Infiniteemptiness 4 месяца назад
​@@humbleRaj No, it did not
@putrevudeviprasad5132
@putrevudeviprasad5132 Год назад
మీరు ఇటువంటి మంచి స్తోత్రాలతో,అర్ధాల తో పాటు పెట్టారు . నా నమస్కారం మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి విషయాలు పెట్టండి.ధన్యవాదములు అండీ
@englishexpress4540
@englishexpress4540 Год назад
పలికినా విన్నా ఇరువురికీ ఇంపుగానుండి భాష, సంగీత భాష తెలుగు. కానీ దేశములోని ప్రతీ వేరే భాషవారూ కూడా చిన్నచూపు చూసే భాష కూడా ఇదే. మీలాంటి వారు తెలుగు లో ఇలా వీడియోలు చేయడము వలన దేశము అంతా తెలుగు ఉన్నతిని గుర్తించే అవకాశము ఉంది. మీ పాదాలను వేడుకొంటూ అడుగుతున్నాను.. తెలుగు లో ఎక్కువ వీడియోలు చేసి తెలుగు భాషను బాగా వినిపించండి. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, సత్యసాయి వంటివారు తెలుగును పరిపుష్టముజేసినారు.
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 3 месяца назад
Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama
@veeravallilakshmi5904
@veeravallilakshmi5904 Год назад
🙏 చాలా బాగా స్తోత్రం చేశారు ఆ శ్రీరామచంద్ర ప్రభువు కరుణా కటాక్షము మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
@katiengyuyen6148
@katiengyuyen6148 Год назад
I dont understand telugu language but your voice sounds divine in every language Uday ji... One day I will meet you in person 🙏🙏🙏
@kpranay
@kpranay 6 месяцев назад
It's not Telugu , it's in Sanskrit.
@Shali__nii
@Shali__nii Год назад
గురువు గారికి మా హృదయ పూర్వక అభివందనం🙏🙏🙏 మీ స్వరం లో చకతి మధురం అనివార్చ నీయం గురు గారూ. సంస్కృతో పా ట్టు తెలుగు లో కూడా మీ సేవాలకు మా ప్రణామం 🙏🙏🙏🙏
@narasingarao9458
@narasingarao9458 Год назад
జైశ్రీరామ్ గురువు గారికి నమస్కారములు
@sulocanaradhikadevi2954
@sulocanaradhikadevi2954 10 месяцев назад
Chakati maduram ante ardham enti sir
@srinivasavenkatachalammond9260
చాలా చక్కగా మాలాంటి వారికి అర్ధం అయ్యేటట్లు పారాయణ చేయటానికి ఉపయోగపడుతుంది ధన్యవాదములు 🙏
@mallasrinivasarao7155
@mallasrinivasarao7155 Год назад
చాలా సంతోషం మీరు తెలుగులో విడియోలు చేస్తున్నందుకు❤👌🙏
@bandarilalithabai
@bandarilalithabai Год назад
భాష భక్తి జ్ఞానం కలుగుతుంది మీ ప్రయత్నానికి శత కోటి ప్రణామాలు జై శ్రీరామ్
@shravsgryffindor5315
@shravsgryffindor5315 Год назад
First!❤ Sri Ramachandra parabrahmane namaha
@achyutreddy2694
@achyutreddy2694 Год назад
జై శ్రీ రామ 🙏🏼🚩
@dhruvavasudev3676
@dhruvavasudev3676 Год назад
శ్రీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
@RadheshyamVrindavan
@RadheshyamVrindavan Год назад
చాలా ధన్యవాదాలు 🙏🙏 శ్రీ రామ రక్షా స్తోత్రం వింటుంటే ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అర్థం తెలియజేస్తూ ఇలా పాడుతూ ఉంటే చాలా చక్కగా అర్థం అవుతుంది ధన్యవాదాలు
@rahul-rm3ey
@rahul-rm3ey Год назад
నమస్కారం 🙏. చాలా ప్రశాంతంగా ఉంది వింటుంటే. దానికి ధన్యవాదాలు. ఇందులో నాకు ఒక అనుమానం ఉంది. 'శ' - ఈ అక్షరాన్ని మనం మాములుగా 'స' అనే శబ్దం దెగ్గర గా పలుకుతాం, కాని 'ష' అనే శబ్దానికి దెగ్గరగా కాదు.కని ఇక్కడ మీరు 'శ' ని 'ష' శబ్దానికి దెగ్గరగా పలుకుతున్నారు.అందు చేత ఈ 'శ' అనే అక్షరాన్ని ఎలా పాలకలో చెప్తే మా అందరికి దాని ఉచ్చారణ సర్రిగా తెలుస్తుంది అనుకుంటున్నాను.మీకు చెప్పే అంత వాడిని కాదు, కానీ నా సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాను.
@romanthapliyal4162
@romanthapliyal4162 Год назад
How many languages you know 😮 Very good
@roymahabir2811
@roymahabir2811 Год назад
How absolutely glorious 🥲. Thank you sir. Always grateful for your contribution to the spiritual expansion of the individual. 💚🙏
@malkareddyshivani7568
@malkareddyshivani7568 Год назад
Need more Telugu videos thank you so much
@Lateral-thinker
@Lateral-thinker Год назад
Sheryl’s I can’t tell how grateful I’m for your explicit telugu explanation I request pls do it for Sundarakanda parayana in telugu
@humbleRaj
@humbleRaj Год назад
Jai Sree Raam Mee Voice chaalaa Divine gaa undi Namo Seetha Raam🙏
@sundeepchandra1495
@sundeepchandra1495 Год назад
Namaskaram Anna 🙏.. thank you very much for making this video in Telugu.. please do more content in Telugu
@lakshmikalyani7470
@lakshmikalyani7470 Год назад
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు🙏🙏
@rao3205
@rao3205 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XEoACjPov0w.html
@sairahuls1944
@sairahuls1944 5 месяцев назад
నేను గత 22 సంవత్సారాలుగా ఈ మంత్రం చెప్పుకుంటున్నా. ఈ మంత్ర ప్రభావంతో నేను నా జీవితం లో అన్నీ పొందాను అని చెప్ప టానికి ఏ మాత్రం సందేహా పడను జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@Roshni1215.a
@Roshni1215.a 3 месяца назад
enni sarlu cheyali
@sairahuls1944
@sairahuls1944 3 месяца назад
​@@Roshni1215.aఫలితం కోసం 9 రోజులు ప్రతి రోజూ 11 సార్లు పఠించాలి
@bonammanibabu3616
@bonammanibabu3616 Год назад
శ్రీ రామ జయరామ జయజయ రామ🕉🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐
@mohantokala9928
@mohantokala9928 7 месяцев назад
20.to 29.11.2023 om namahashivaya gurbuyonnamaha
@meesalasudharani7141
@meesalasudharani7141 Год назад
Wonderful recitation feeling so happy listening Telugu words when you are speaking brother namaste 🙏
@vishnuk5836
@vishnuk5836 Год назад
చాల సంతోషంగా ఉంది , జై శ్రీ రామ్
@rameshradhakrisshnan5686
@rameshradhakrisshnan5686 Год назад
All videos of Shri Uday Shreyas are thoroughly invaluable❤Sri Adithya Hridayam and Sri Rama Raksha Stotram are very powerful and must be recited everyday as he has made them very simple and presentable
@jagadeeshaalamuri3210
@jagadeeshaalamuri3210 Год назад
Abba manasuki entho prasanthamuga undhi, jai sri ram
@srinunaikbanavat8077
@srinunaikbanavat8077 Год назад
Wow అద్భుతం
@SamudralaVasavi
@SamudralaVasavi Год назад
Very slow very easy to learn tq soo much
@raghunathanj8071
@raghunathanj8071 Год назад
what you are doing great service to spirituality and humanity..
@srilakshmi684
@srilakshmi684 Год назад
Super Anna, thank you so much for precious Ram raksha stotram, that too in Telugu. You are universal anna...
@aletirajeshwari5161
@aletirajeshwari5161 Год назад
Thank you so much anni elaage telugu lyrics pettandi
@muralikasvegstraunt6054
@muralikasvegstraunt6054 Год назад
జై శ్రీ రామ్ 🙏🌺
@sandhiyagonti5994
@sandhiyagonti5994 Год назад
Super thank u so much for Telugu videos👌🙏🙏🙏🙏
@MrMETUBE2006
@MrMETUBE2006 Год назад
Sir namaskarams. Please publish the English translations too. It will be very helpful. Your efforts are much appreciated. My prayers to Lord Rama that your journey continues and enlighten us in the path of spirituality.
@saigayathri.s8296
@saigayathri.s8296 Год назад
Very nice 👍👍
@yasasvi1024
@yasasvi1024 Год назад
ధన్యవాదములు
@Siddhartha_G
@Siddhartha_G Год назад
Me voice chala sweet ga undhi❤
@tadisreenuvasulu3546
@tadisreenuvasulu3546 Год назад
మంచి ప్రయత్నం . జై శ్రీరామ్
@vnaprasad
@vnaprasad Год назад
Can you explain సౌందర్య లహరి also in తెలుగు
@SudheeraLingamaneni
@SudheeraLingamaneni Год назад
I thought you are a Malayali. What a wonderful recitation in Telugu 😊
@lakshmigayathriatchutuni3627
brooooooooooooo nuvvu telugu ah wow
@anuradhalakshmi5739
@anuradhalakshmi5739 Год назад
Sree Rama Jai Rama Jai Jai Ram
@kunakarthik2863
@kunakarthik2863 Год назад
Jai shree Ram 🕉️🕉️🙏🙏
@bhavanich8334
@bhavanich8334 Год назад
Jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai hanuman
@aadharpvc2893
@aadharpvc2893 Год назад
మీకూ హ్రుదయపూర్వక ధన్యవాదములు
@shrirambhandari1463
@shrirambhandari1463 Год назад
తెలుగు వారు కానీ మీరు ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.
@dalitnahipehlehinduhu6569
@dalitnahipehlehinduhu6569 Год назад
Keep doing more Anna
@swathikrishh
@swathikrishh Год назад
Omg!! Surprised to see you speaking Telugu 😍😍😍😍
@SamudralaVasavi
@SamudralaVasavi Год назад
Tq soo much great share
@Narsingrao-qk8vq
@Narsingrao-qk8vq Год назад
Jay Sriram Dhany vadhalu guruvu gaaru
@maruthiperla7414
@maruthiperla7414 Год назад
Jaysrerama
@renuvandu
@renuvandu Год назад
Dhanyavadamulu 🙏🙏🙏
@sudhamodumudi545
@sudhamodumudi545 Год назад
इति अद्भुतः । धन्यवादाः
@thulasilakshmi3808
@thulasilakshmi3808 Год назад
మధురాతి మధురం శ్రీ రామ రక్షా స్తోత్రం
@satyareddy7811
@satyareddy7811 7 месяцев назад
స్వామి గారు ఇలానే మిగతా శ్లోకాలలో నేర్పించండి స్వామి గారు మీరు చాలా బాగా చెబుతున్నారు అండి
@lakshmiharika5322
@lakshmiharika5322 Год назад
Thank you so much for making video In telugu 🙏❤
@adapalapadmapriya4160
@adapalapadmapriya4160 Год назад
Trs poad cast lo chusa but miru Telugu varu ani taliyadu but chala santhosham ga undi miru Telugu chapatam
@yacharenipadmavathi8421
@yacharenipadmavathi8421 Год назад
Superb sir 👌 👏
@thunikiumamaheshwari2107
@thunikiumamaheshwari2107 7 месяцев назад
❤❤jai sitharama chandra maharaj ki Jai ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madamalamanjula3139
@madamalamanjula3139 11 месяцев назад
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@kanchanrawat8203
@kanchanrawat8203 Год назад
Jai Sri Ram....🙏
@bujjikondaveeti2461
@bujjikondaveeti2461 Год назад
శ్రీరామ జయరామ జయజయరామ 🙏🏼🙏🏼🙏🏼
@shekark2617
@shekark2617 Год назад
ధన్యవాదాలు 🌹
@sudhamodumudi545
@sudhamodumudi545 Год назад
Now i shall learn it byheart for sure
@ashwinivikas8462
@ashwinivikas8462 Год назад
May god bless you. You are doing a great job.
@mohantokala9928
@mohantokala9928 7 месяцев назад
10.to 19.11.2023 om namahashivaya gurbuyonnamaha
@lathareddy6970
@lathareddy6970 4 месяца назад
Miku Ramudu eppudu manchi chestadu Babu challaga vundandi🙌
@ranua3635
@ranua3635 Год назад
sree rama jaya rama jaya jaya rama
@swapnakothapalli7494
@swapnakothapalli7494 Год назад
Nice to have ur videos in telugu
@neelpriyamynampati602
@neelpriyamynampati602 Год назад
Thank you sir 🙏 we need and want more videos like this .. In telugu..😊 More stotrams and respective meanings.. Need to hear a little bit explanation from you sir in telugu.
@madhavibhagavatula9692
@madhavibhagavatula9692 Год назад
Jai Sri Ram🙏👍
@srinivas9391
@srinivas9391 Год назад
చాలా బాగా చెప్పారు శ్లోకం ఒక అనువాదము ఇలాగే అన్ని భవంతుల శ్లోకాలకు అర్థము చెప్పాలి అని నా కోరిక 🕉️🚩🧖🙏
@pavankumargrandhi229
@pavankumargrandhi229 Год назад
SADGURU VELA VELA VANDANAALU 🙏
@HarithaKanaka-rv6lq
@HarithaKanaka-rv6lq Год назад
Jai sri Ramaaaa 🙏🙏🙏🙏🙏
@vishnureddy3053
@vishnureddy3053 Год назад
Many thanks for bringing it in Telugu lang to us.
@W-dh2uf
@W-dh2uf Год назад
Bro…. Meeru telugu waaru ani thelisi entha garvanga vundo thelusa. People look up to you . I am proud of you bro.
@bhavanich8334
@bhavanich8334 Год назад
Jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai hanuman 🙏🙏🙏🙏🙏
@nuthanalakshmi4270
@nuthanalakshmi4270 Год назад
Om Sri Ram. Om Sri Sai Ram. Om Sri Ram.
@srikarnaidu7811
@srikarnaidu7811 Год назад
JAI SRIRAM GURUVU GARU
@satyareddy7811
@satyareddy7811 7 месяцев назад
తెలుగులో బాగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తున్నారు స్వామి గారు చాలా సంతోషంగా ఉంది
@arjunkulkarni2044
@arjunkulkarni2044 Год назад
Jai Shree SitaRam Ji 🙏
@harshithagummaraju1373
@harshithagummaraju1373 Год назад
Proud to be a follower of sanathana dharma...in 32 sloka's Telugu translation it's not "కాలువల" which means drainage.It should be "కలువల " which means like lotus's.Hope you people correct it. This is only to give the viewers a good output but not to let you down.Hope you people understand 😊😊
@sivajyothibasangi2603
@sivajyothibasangi2603 Год назад
Jai sriram 🙏🙏🙏
@saiskitchen848
@saiskitchen848 Год назад
Jai Sri Ram
@adilakshmisingh2883
@adilakshmisingh2883 Год назад
🙏🙏Sri Rama Jaya Rama Jaya Jaya Rama
@SB-dg5hu
@SB-dg5hu Год назад
🚩🚩🌹జై శ్రీరాం🌹🚩🚩
@vijayanaluwala2780
@vijayanaluwala2780 11 месяцев назад
Jai shree Ram 🙏🙏🙏
@paapaaraokarra6545
@paapaaraokarra6545 Год назад
Ram ramaya namaha
@jaykoutil5665
@jaykoutil5665 Год назад
So good to hear telugu from you 🎉❤
@DexterColumbuzz
@DexterColumbuzz Год назад
Jaya Shrī Rāma 🙏🏽
@kbnaidu8792
@kbnaidu8792 Год назад
గురువు గారికి ....నమస్కారములు.
@robinkantekar9254
@robinkantekar9254 Год назад
Sri Rama 🙏🙏🙏
@oletihimavanthi1391
@oletihimavanthi1391 Год назад
Exallent
@leelaram779
@leelaram779 Год назад
Sri rama chandra Jai sri ram Maa jeevithalu dhanyamu guruvu garu ❤
@rajeswaribai135
@rajeswaribai135 Год назад
Super guruvu garu
Далее
Sri Ramraksha Stotram
10:10
Просмотров 130 тыс.
SRI RAMA RAKSHA STOTRAM TELUGU LYRICS AND MEANINGS
30:28