@@sankararao632 బిగినర్స్ కి రాక్ స్టార్ 20 pro తీసుకోండి. కాని ఒక సజెషన్ బిగినర్స్ గా ఉన్నప్పుడు ఒక ప్యాడ్ తీసుకుని, ప్రొఫెషనల్‌గా నేర్చుకున్నాక వేరే ప్యాడ్ అని అనుకుంటే మీరు ఇంచుమించు 25000 వేస్ట్ చేసుకున్నట్లే. ఎందుకంటే ఈ రాక్ స్టార్ ప్యాడ్ 25000. తర్వాత దానికి రీసేల్ వాల్యూ ఉండదు. కాబట్టి మొదటే మంచి పేడ్ తీసుకోండి. అది ఏంటంటే roland spd 30.