Тёмный

Legal Advice Episode - 8 | Advocate M. Venkateswari, Family Counselor Krishna Kumari | SumanTv Women 

SumanTV Women
Подписаться 985 тыс.
Просмотров 156 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
@adilakshmig4313
@adilakshmig4313 2 месяца назад
మేడం గారికి నమస్కారాలు అండి మీరిద్దరూ కలిసి యాంకర్ మేడం తో సహా చాలా బాధ్యతగా చాలా నమ్మకంగా తీర్పులు నీకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు
@pekshasclub4284
@pekshasclub4284 Месяц назад
It really feels good when an episode has a happy ending... Hats off to the complete team of Legal Advice...
@ramadevivelpula6383
@ramadevivelpula6383 2 месяца назад
Very good questions from lawyer garu
@Shree......1010
@Shree......1010 2 месяца назад
Same నా situation కూడా ఇలాగే ఉంది 😢15 years నుండి అలాగే ఉంటున్న పిల్లలకి parents కావాలి అనీ.. నేను నా friends తో కూడా మాట్లాడొద్దు..happy గా ఉండద్దు నవ్వుతూ కనిపించొద్దు. ఇలాంటి psycho లు చాలా మంది ఉన్నారు. చాలా మంది నాలా suffer అవుతున్నారు.😭
@Talented_but_no_value
@Talented_but_no_value Месяц назад
@@Shree......1010 అతనికి ఒక్క సారి జాన్సీ లక్ష్మి బాయ్ గురుంచి ,, భగవత్ గీత గురుంచి మన భారత్ చరిత్రలో లో లేడీ వారియర్స్ గురుంచి చెప్పండి ,,, అలాగే మనిషి యొక్క పుట్టుకకి కారణం కూడా వివరించండి ,,, మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి,, అతని మీద ప్రేమ చూపించండి ,,, అడిగితే చెప్పండి నాకు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు పిల్లలు వున్నారు అందులో నువ్వు ఒకడివి అని అనండి ,,, భార్య ఎప్పుడు భర్తని కూడా పిల్లోడిలా హేండిల్ చేయాలి,,, తనకి నొప్పి వస్తే మీకు నొప్పి వచ్చానట్టు బాధపడాలి ,,, మీరు బాయాపడకండి దైర్యం గా ప్రశ్నించడం అలవాటు చేస్కోండి ,,,, నీ కోసం పిల్లల కోసం నేను ఇంట్లో కష్టపడుతున్నాను కదా మరి నేను ఎందుకు సంతోషం గా ఉండకూడదు అని అడగండి ,, నేను మనిషిని కదా??అని ప్రసించండి ,,, నాకు ఉన్నది ఒక్కటే జన్మ కదా మరి నేను ఎందుకు నాకు నచ్చినట్టు ఉండకూడదు అని అడగండి,,, అడిగితేనే అమ్మ అయినా ముద్ద పెడతాది ,,, తిరిగి అడగక పోతే అవతలి వల్ల మైండ్ లో మీమీద చిన్న చూపు మొదలవుతాది ,,, భార్య భర్త ఇద్దరు సమానంగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటది ,,, మీ ఇద్దరు కూడా స్వాతంత్రంగా ప్రేమని పంచుకోవచ్చు ,,, మీ ఇద్దరిని చూసి పిల్లలు కూడా ,,, క్రమశిక్షణ తో వుంటారు ,,, గౌరవం పెరుగుతది ,,
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
😮Go to suman tv my good wishes
@seshagiriraom6800
@seshagiriraom6800 2 месяца назад
తల్లి తండ్రులు ని కాదని పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళ బ్రతుకులు ఇలానే ఉంటుంది ఇలానే ఉండాలి. ప్రేమ కాదు కేరయింగ్ కాదు తొక్క కాదు కొవ్వు ఇది.
@alfeshzuber8043
@alfeshzuber8043 Месяц назад
ela peddhavalu chesina marriages kuda elage unnayi marriages ye waste society ki tindi pettadanike pellilu edhe peddha kovvu concept
@chandanapadidam1602
@chandanapadidam1602 2 месяца назад
Anchor and lawyer madam good job
@IanAllans
@IanAllans Месяц назад
legalrightsguru AI fixes this (AI Consumer Rights Memos). Legal advice for women's issues.
@somkumarsalendra3966
@somkumarsalendra3966 2 месяца назад
ఎంత మంది దగ్గర అయినా పండుకోవచ్చు అనేది దీని బలుపు ప్రేమ కాదు కామం
@stvadvertisment7535
@stvadvertisment7535 2 месяца назад
Very useful information given by advocate and counceller...❤
@manasadasari-o2s
@manasadasari-o2s 2 месяца назад
Super program super advisers
@Ravinder-w1x
@Ravinder-w1x 2 месяца назад
GOOD PUNISHMENT GIVEN BY GOD TO THIS SAHITHI.
@muraliscreations4312
@muraliscreations4312 2 месяца назад
Good judgement
@modinarendra1128
@modinarendra1128 2 месяца назад
దూల తీరిందా ..........,....దూల తీరిందా....నీమీద అనుమానం. తల్లిదండ్రులనే మోసం చేశావ్.ఆడిని మోసంచేస్తావని భయం.
@gpabhi5884
@gpabhi5884 2 месяца назад
Manchi lover God bless you
@glendalewis221
@glendalewis221 2 месяца назад
God bless you all and the couple
@bindusrinivas6502
@bindusrinivas6502 2 месяца назад
Chala manchi guna pathalu madam ivi
@MaheshSays
@MaheshSays 2 месяца назад
All illicit relationship is unstable in Indian Society.
@komatipushpadevi7676
@komatipushpadevi7676 2 месяца назад
Manchi abbai artham chsukunnadu supar
@somkumarsalendra3966
@somkumarsalendra3966 2 месяца назад
పేరెంట్స్ ను మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగింది ఇప్పటికి అయినా పేరెంట్స్ విలువ తెలుసు కో
@Durgahyd999
@Durgahyd999 2 месяца назад
Aa boy love... nejam ga super 💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍...aa boy dii real love 💕💕💕💕💕💕.. nejam ga naku ekanthi boy life partner ayite ...nenu life long time happy ga unthanuu...💯💯💯❤️❤️❤️❤️
@vatticharlasaritha1112
@vatticharlasaritha1112 2 месяца назад
Nijam ga alanti vallu vasthe appudu thelusthundhi andi meeku . Annantha easy kadhu athi premanu barinchadam .kurchunna thappe nilchunna thappe evarithio matladina thappe panjaram lo chilakala avuthundhi nee paristhithi appudu aa ammai place lo meeruntaru stage paina .so edaina mitham ga untene better.sweet Aina ekkuvaithe chedugane anipisthundhi
@Ammu_ammu7
@Ammu_ammu7 Месяц назад
Adhey pani parents chesthe maa parents strict ani leychipptharu yaak thuu
@rajaarja1718
@rajaarja1718 2 месяца назад
అతిగా ఉంటే అది ప్రేమ అయినా ఇంకా ఏదయినా భరించడం చాలా కష్టం అలా భరించే వారు చాలా మంది వున్నారు
@olivequbah7064
@olivequbah7064 2 месяца назад
Vinay , is very beautiful , lovable, sincere boy. What he says it's 100% correct. What happened to Kolkata DR. Society is like that .
@jokerman1051
@jokerman1051 2 месяца назад
Anything too much is dangerous even if it is love or hate
@b.venkateshgoud7293
@b.venkateshgoud7293 2 месяца назад
Love weru living weru
@monicakidscreativity1325
@monicakidscreativity1325 2 месяца назад
Hi madam Suman TV anchoring cheyalante what is the process madam
@SravanArva
@SravanArva Месяц назад
Venkateshwari garu chala matladalai motham family concler matladuthuni
@captainnandan777
@captainnandan777 2 месяца назад
🎉🎉🎉
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 месяца назад
నేను నా జీవితంలో బాగా చదువుకున్న పెళ్లి అయిన 4గురు అమ్మాయిలు పిల్లలు వున్నా సరే వేరే అబ్బాయిలతో వెళ్లిపోవడం చూసాను ఇలాంటివి చూసి ఈ అబ్బాయి ఆ భయంతో తన భార్యను 24/7 ఫాలో అప్ చేస్తున్నాడు
@roqiyasulthana3571
@roqiyasulthana3571 2 месяца назад
తల్లి తండ్రుల మాట వినకుండా అతని నే పెళ్లి చేసు కునే అమ్మాయిలు చూసి జాగ్రత్త గా ఉండండి
@jaweed66
@jaweed66 2 месяца назад
Ye bachi musalman hai sahithi naam bolri meku samaj me nhi ara ..
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 2 месяца назад
అన్ని నిజమే, దుర్మారగంగా బెంగాల్ doctor కి జరిగిన దుస్థితి చుడండి.... ఈ అబ్బాది మరి మూర్ఖంగా వుంది భరిచడం కష్టమే
@aacrazykids
@aacrazykids 2 месяца назад
తల్లి తండ్రి చేసిన పెళ్ళిళ్ళు కూడా అలానే ఉంటున్నాయి. ఒక్కప్పుడు అట్టు ఇట్టు 7 తరాలు చూడాలి అనేవాళ్ళు. ఇప్పుడైతే అబ్బాయి ఇంటి పక్క వాళ్లూ , పక్క ఊరి చుట్టలకైన కూడా వాళ్ళ గురుంచి నిజాలు తెలియడం లేదు. లవ్ చేసి చేసుకున్న ఆరెంజ్ పెళ్లి చేసుకున్న అన్ని అలానే ఉంటున్నాయి. ఇక్కడ పెళ్లి ఎలా చేసుకున్నాము అనేది కాదు, ఇప్పుడున్న పిల్లలు ప్రవర్తన మాత్రమే చూడాలి. మనం రేపటి తరాలకి ఏమి నేర్పిస్తున్నము అని మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాలి.
@DsujathaDad
@DsujathaDad 2 месяца назад
Ela vundali asalaina premikulu mam
@crazyboysss7572
@crazyboysss7572 2 месяца назад
తల్లి తండ్రి మాటలు వింటే నీకు ఈరోజు నా ఈ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు అనుభవించు. వాడు సైకో గాడు అర్ధం అవుతుంది వాడు ఏమి మారాడు
@naaviews5560
@naaviews5560 2 месяца назад
Talli tandri unna elanti vallu unnaru
@murthynaidukothuri9171
@murthynaidukothuri9171 2 месяца назад
అంతా ఫ్యామిలీ కౌన్సిలర్ మాట్లాడతారా.. వెంకరేశ్వరి మేడం నే ఎక్కవ మాట్లాడనివ్వాలి
@radhagadal553
@radhagadal553 Месяц назад
🙏🙏👌👌👍👍🙏🙏
@mukkapadma7742
@mukkapadma7742 2 месяца назад
Caring aite inti kochaka ne sangathi chepta antada a matallo prema ledu order laga tana control lo undalannattu matladutunnadu
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
Leaving relation means flop marriage 😊😮
@alfeshzuber8043
@alfeshzuber8043 Месяц назад
living relation and marriage both different problem arrives when they both get married so marriage is problem
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
@@alfeshzuber8043 WELL SAID SIR
@Aallarrcuhfj
@Aallarrcuhfj 2 месяца назад
ఓ అమ్మ లాయరు గారు ముందు అమ్మాయి ని పూర్తిగా చెప్పనివండి తరవాత జార్జ్మెంట్ ఇవ్వండి మీరు మధ లో వస్తే తను ఏం చెప్పుతుంది ఈ లాయరమ్మ ఇంత పొడుగు సాగిస్తుంది
@satyavaniyanamandra-qo1vl
@satyavaniyanamandra-qo1vl 2 месяца назад
లివింగ్ లో ఉండి తప్పు లేదని చెప్పి ఆడ పిల్లకి అసలు మీరు హెల్ప్ చేయడం మహా తప్పు అలాంటివి ఆడపిల్ల ఆడముండి అలాగే చావాలి
@sowjanyap5827
@sowjanyap5827 2 месяца назад
Kaalu viraga kodtha annadu.. ayina live undhi ani anukuntunaru 😂. He is a possessive physco. He will not change
@alfeshzuber8043
@alfeshzuber8043 Месяц назад
living lo lenantha varku em problem ledhu marriage ayyake problem so dont marry
@MendaVijaya-g6z
@MendaVijaya-g6z 2 месяца назад
Medam lorry drivar interview pettandi
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
Syco case
@satyavaniyanamandra-qo1vl
@satyavaniyanamandra-qo1vl 2 месяца назад
ఎన్నిసార్లు చెప్పినా ఈ ఆడపిల్లలందరూ లివింగ్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు న్యాయం చేయడానికి రెడీ అవుతున్నారు అందరికీ ఇలాగే జరగాలి
@vasukornepati6480
@vasukornepati6480 2 месяца назад
Agnisakshi Hindi movie choodandi
@mgopiraju16
@mgopiraju16 2 месяца назад
😕👏👏👏👏👏
@SoujanyaJillapelli
@SoujanyaJillapelli 2 месяца назад
Abhai chaala manchodu ayana 100 parsent but koncham set cheste saripothadhi ammai ardham chesukuni move aithe super success avutharu life lo
@sreelathagarikapati566
@sreelathagarikapati566 Месяц назад
ఎక్కువ తీపి తినగలమా స్వీట్ కదా అని
@venkateshbantu6410
@venkateshbantu6410 2 месяца назад
Avunu galikodhilayali
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations 2 месяца назад
Chaduvu cheppinchi job vachevaraku parents nachutharu once job vachi earning start ayyesariki parents nacharu, Live in lo vunnapudu okariki okaru nachutharu married life loki vachesariki okariki okaru nacharu
@lakshmiprasanna5426
@lakshmiprasanna5426 Месяц назад
That girl is justifying herself for choosing a wrong person.
@IndiraMahalakshmi
@IndiraMahalakshmi 2 месяца назад
Love ledu vadiki
@kavithaprakash5694
@kavithaprakash5694 2 месяца назад
Nv parents ni mosam chesinappudu vallu entha narakam chusaro devudu vunnadu abba
@narsimhareddy884
@narsimhareddy884 2 месяца назад
వీడు ఒక సైకో భర్త జీవితం లో అమ్మాయి కి నరకం వాడి అనుమానం వాడికి శాపమ్
@NandiniGolthi
@NandiniGolthi 2 месяца назад
Madam meru aa ammai ni matladanivvaochuga first mereandhuku thondara padi matladthunnaaru aa ammai mottham matter cheppaka matladandi pls
@saikartheek8321
@saikartheek8321 2 месяца назад
వామ్మో ఇలాంటి సైకోలు కూడా వుంటారా
@RameshRamu-v6w
@RameshRamu-v6w 2 месяца назад
Vani jailo veyandi
@savithribhamidipati7408
@savithribhamidipati7408 2 месяца назад
He is correct, pitchi prama ,evarina tesuko pothademo bayam vadi pellam vedipillampari povadam
@rav9897
@rav9897 2 месяца назад
Ee krishna kumar intlo emavutondo velli chudali idj every asaulu teeledu ivvadaniki go to court
@Sru-u1701
@Sru-u1701 Месяц назад
Geetha padakunda kodthunnava babu😡
@badansinghvarma1156
@badansinghvarma1156 2 месяца назад
These types of women will see hell.god is giving punishment.we must be in our Indian culture and traditions.
@KnagaKadari-lr4kt
@KnagaKadari-lr4kt 2 месяца назад
Sorry madam garu athanidhi prema kadhu anumaname prema vunte evaritho vunnavu niku Ela kodathano chudu ani anaru
@Phaniganisetti
@Phaniganisetti 2 месяца назад
ee kumari aunty evarra babu
@satyapriyanjalimanda149
@satyapriyanjalimanda149 Месяц назад
Vollu kovu ekki living lo undam anukunaru
@renusareekonguladesigns6049
@renusareekonguladesigns6049 2 месяца назад
Living relation ante ne bonda kovvu mundalaki
@Ratnakumari-by8ix
@Ratnakumari-by8ix 2 месяца назад
ammalu meeru aa ammayini matladanivvandi purthiga vinakunda madyalo judgement emiti chiragga
@gourishankar105
@gourishankar105 2 месяца назад
Krishna Kumari gaari number pettandi
@krishnaveniburra1048
@krishnaveniburra1048 2 месяца назад
Mi bonda rileshion anduke jeevitaalu sanka naaku pothai
@tenaliravi
@tenaliravi 2 месяца назад
AREI SEIKO NEEVU MAGAADIVENA ANUMANA MENDUKU AAPU. NEE. ACTING
@KHAJAAFZALSYED
@KHAJAAFZALSYED 9 дней назад
Medum .mana Samaja etu poutndi education unai Kani giyanam ledu tali tandulu ni mousam walla mana culture Marchi poinum
@naaviews5560
@naaviews5560 2 месяца назад
Arranged marriages lonu elanti vallu unnaru.
@SwethaReddy-u7h
@SwethaReddy-u7h 2 месяца назад
Mogudaa yamudaa....
@Castudent2025
@Castudent2025 2 месяца назад
@@SwethaReddy-u7h he is correct✅ ela undali mogudante
@shravyapopuri7263
@shravyapopuri7263 2 месяца назад
Madams actually first aa ammayini first mottam cheppanivandi...meeru first lone interupt chestunaru
@sreelathagarikapati566
@sreelathagarikapati566 Месяц назад
ఎక్కువ తీపి తినగలమా స్వీట్ కదా అని సైకో
@TasleemShaik-cn8dv
@TasleemShaik-cn8dv 2 месяца назад
Wammo weedu chala denger ga unnadu no1sadist
@shaikmastan3009
@shaikmastan3009 2 месяца назад
Ilanti manasatvam kaligina magavallu 90, shatam unnaru adavallu chavaleka bratakaleka unnaru
@chakrichakravarthi746
@chakrichakravarthi746 2 месяца назад
Over expose avvadamvalana premato vachina sadism to vachinapsycho.!!.Did he saw you speaking to somebodyunnessarily for a long time.He is definely a sadism Anumannan penu bhutam.
@bandijyothi7900
@bandijyothi7900 Месяц назад
Possessiveness
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
Farmer daughter cheater
@satyapriyanjalimanda149
@satyapriyanjalimanda149 Месяц назад
Idi scripted
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
😮😊 flop
@JAMANAAPPALANAIDU
@JAMANAAPPALANAIDU Месяц назад
సైకో వాడు
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 2 месяца назад
వినయు Son🇳🇪అమ్మాయితోని job🌹చేయించు Why🌹నాల్గురిలో ఉంటే బాధలు ఆలోచనలు రావు. అనుమానము పెనుభూతాము వినయు. కొట్టdamu 🌹చెయ్యకు 10thvaraku🌹చదువుకున్న naaage62now🌹చిలక గోరింక్క ల్లా ఉండగలరు. 🇳🇪మన శాప్రదాయము పెళ్లిగాకుండా kaladiundaraadu🌹మీ ఇద్దరి Like🕉️
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 300 тыс.
Ванька пошел!!!! 🥰
00:18
Просмотров 808 тыс.
Бокс - Финты Дмитрия Бивола
00:31