Тёмный

Lessons From The Amit Shah's School of Election Management | Right Angle | Sai Krishna | NH 

Nationalist Hub
Подписаться 942 тыс.
Просмотров 57 тыс.
50% 1

Lessons From The Amit Shah's School of Election Management | Right Angle | Sai Krishna | NH
_
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub
/ @nationalisthub
_
follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub RU-vid Channel
/ nationalisthubnews
♦ Follow Nationalist Hub Twitter
/ nationalisthub
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 347   
@kurumurthysanda8984
@kurumurthysanda8984 3 года назад
మోదీ అండ్ అమిత్ షా లాంటి వారు ఉంటే ఇ దేశం అండ్ ధర్మం nilabaduthundi జై హింద్ జై బీజేపి
@anilkumarkota5027
@anilkumarkota5027 3 года назад
మీరు చెప్పింది ముమ్మాటికీ నిజము మోదీ మరియు అమిత్ షా లాంటి వారు ఉంటే ఈ దేశం మరియు ధర్మం నిలబడుతుంది .
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
@@anilkumarkota5027 ధర్మం అంటే
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
🚩🚩🚩🕉️🕉️జైశ్రీరామ్
@anilkumarkota5027
@anilkumarkota5027 3 года назад
@@DkDk-ek9wm మీ పట్ల ఎదుటివారు ఎలా ప్రవర్తించాలి అని మీరు కోరుకుంటారో ,మీరుకూడా ఎదుటివారిపట్ల అలా ప్రవర్తించటమే అన్నదే ధర్మము. అలాగే మీరు అడవిలో చిక్కుకు పోయినప్పుడు ఒక పులియో ,సింహమో మిమ్మల్ని చంపి తినకూడదని అనుకుంటారో అలాగే ఒక మేకనో , కోడినో కూడా అలా చంపి తినకూడదని భావించటం ధర్మము. మన ఇంటిలోకి ఒక పాము వస్తే దానిని చంపటం కొంతవరకు సహజము.కానీ చైనీస్ రెస్టారెంటుకి వెళ్లి''''' స్నేకు సూపు'''''' తినటం అసహజము మరియు అధర్మము.
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
@@anilkumarkota5027 అసలూ అర్ధం కాలా అన్న
@yegginaraghavendra4493
@yegginaraghavendra4493 3 года назад
మోడిజికిమనమంతా సపోర్ట్ఇవ్వకపోతే! దేశం మరోవేయిసంవత్సరాలు వెనక్కువెళుతుంది! ❤️🕉️🙏
@naveenavulapalli6963
@naveenavulapalli6963 3 года назад
Correct bro🇮🇳
@gangurajeswarreddy3066
@gangurajeswarreddy3066 3 года назад
Well said brother
@rajap5751
@rajap5751 3 года назад
avunu sir, ... ippatike prantheeya partylu anni vaarasatva, kulam kamputho bhrashtu patti paripalana saagistunnai.
@rajum2436
@rajum2436 3 года назад
వేయి ఏండ్లు కాదు బ్రదర్ అసలు హిందూ అనేవాడు బతికి ఉండాడు ఈ దేశంలో. భారత్ మరొక పాకిస్తాన్, లేదా బాంగ్లాదేశ్ అవుతుంది. జై భారత్ మాతాకీ జై, జై జవాన్, జై శ్రీరామ్.
@jagadeeshwerreddykuchanpal2926
@jagadeeshwerreddykuchanpal2926 3 года назад
I agree your statement
@ManaDharmamVedika
@ManaDharmamVedika 3 года назад
మన అదృష్టం మోదీ, షా, దోవల్ లాంటి నాయకులు పుట్టడం...జై భారత్...
@Upendra126
@Upendra126 3 года назад
దేశం కోసం ధర్మం కోసం పనిచేసే అమిత్ షా జయహో
@MadirajuKChaitanya
@MadirajuKChaitanya 3 года назад
శ్రీ సాయి కృష్ణ గారు మరియు అతని బృందం చేసిన అద్భుతమైన విశ్లేషణ. ఈ అద్భుతమైన విశ్లేషణను పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@yegginaraghavendra4493
@yegginaraghavendra4493 3 года назад
స్వమాతభిమానం లేక పోతే మనహిందూమతం గతించిపోతుంది ఇప్పటి కైనా సోమరిహిందువులు మేలుకోవాలి ✊ ఈ దేశాన్ని, మన మతాన్ని కాపాడుకోలెక పొతే సొంతదేశంలొ బానిసలుగాబ్రతకాల్సి వస్తుoది. 🤔 మనహిందువులు అన్ని దేవుడేచూసుకుంటాడు అనిఅనుకోకుండా మనకర్తవ్యం మనంనిర్వహించాలి అదే మనపవిత్రగ్రంధం భగవత్ గీత చెప్పేది.🌈⛳🗺️
@reddyreddy3080
@reddyreddy3080 3 года назад
Yes
@indianinvasion5499
@indianinvasion5499 3 года назад
సర్దార్ Shah 💪💪💪 జై బీజేపీ .....జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
@sivashankar4049
@sivashankar4049 3 года назад
భారత దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి, ప్రపంచంలో భారత్ జగత్ గురువుగా అవతరించే వరకు RSS ,BJP ప్రయత్నం ఆగదు ... భారత్ మాతకి జై
@anjappakaya4779
@anjappakaya4779 3 года назад
🙏🇮🇳భారత్ మాతా కీ జై🇮🇳🙏 🙏 🇮🇳జై జవాన్🇮🇳🌾జై కిసాన్🌾👳‍♂🙏 🙏🇮🇳జై హింద్ జై భారత్🙏జై బిజెపి జై జనసేన🇮🇳 🙏🇮🇳జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ🇮🇳🙏
@singarapukrishnamurty597
@singarapukrishnamurty597 3 года назад
జై బీజేపీ జై అమిత్ షా, జై మోడీ 👌👍
@yugandharprabas3849
@yugandharprabas3849 3 года назад
జై బీజేపీ
@charanraj72
@charanraj72 3 года назад
Most powerfull Dynamic leader Amit sha 🙏🙏🙏
@sandeepindia2571
@sandeepindia2571 3 года назад
నేషనల్ హబ్ వీక్షక మిత్రులకు శుభోదయం.... మన ప్రధాని మోదీ , హోం మంత్రి అమిత్ షా ద్వయం రాజనీతి, చతురత , రాజకీయ ఎత్తుగడలను అంచనా వేయడం, తట్టుకోవడం ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు అంత సులువు కాదు.... భారత్ మాతా కీ జై....
@jagadeeshwerreddykuchanpal2926
@jagadeeshwerreddykuchanpal2926 3 года назад
నేటి మేటి ఆపర చానుక్యుడు 🙏
@KS-sf3go
@KS-sf3go 3 года назад
జై హింద్ 🙏
@sankarruma7478
@sankarruma7478 3 года назад
అమిత్ షామోడీ టీం సూపర్ అమిత్ షా ఎన్నికల వ్యూహం సూపర్
@ashokr7625
@ashokr7625 3 года назад
సమకాలీన రాజకీయాల్లో అమిత్ షా తిరుగులేని ఎన్నికల వ్యూహ కర్త..అభినవ సర్దార్... జై శ్రీరామ్,జై హిందు..
@ravinderpoojari1
@ravinderpoojari1 3 года назад
Seriously, one of the finest writing and orchestration Sir. Jai NaMo🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 года назад
వందమంది *ప్రశాంత్ కిషోర్* లు కూడా *అమిత్ షా* ముందు దిగదుడుపే
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 года назад
నా ఓట్ ఎప్పటికీ జాతీయవాద రాజకీయాలకే.. జై బీజేపీ..
@mandansatyanarayana9280
@mandansatyanarayana9280 3 года назад
Na vote kuda
@మల్లినాథసూరికళాపీఠం
మంచి వ్యక్తిత్వ విశ్లేషణ సాయి గారు మీ స్వరమే విశేషం
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 3 года назад
Jai Modiji Jai Amithshahji Jai BJP Mera Bharat mahan hai Thanks a lot for your brief information
@rambabugadi8391
@rambabugadi8391 3 года назад
అతను ఒక అద్భుతం మనహిందువులను కాపాడటానికి వచ్చిన దేవుడు
@lakshmikumarduddumpudi5568
@lakshmikumarduddumpudi5568 3 года назад
Sir very very fine message..... Jaihind
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 3 года назад
అద్భుతమైన షా తత్త్వం యోగ్యతా రహస్యాన్ని వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు సాయి క్రిష్ణన్నా 🙏🙏🙏
@m.mmallaiah.shivayya4755
@m.mmallaiah.shivayya4755 3 года назад
అరుణాచలశివ ధన్యవాదాలు సార్ చాల గొప్పగా విశ్లేషణ చేశారు. నిజంగా శ్రీ షా గారు అరుదైన విలక్షణ నాయకుడు.అందుకే అంటారు నాయకుడు పుడుతారు. తయారు చేస్తే నాయకుడు కాడు అని. జైశ్రీరామ్ జైహిందూ జైజైహిందూస్థాన్
@subbu2024
@subbu2024 3 года назад
Great God gift to Hindus
@yeerankikalyani4465
@yeerankikalyani4465 3 года назад
చాలా అనుభవంతో విశ్లేషించారు బాగుంది
@sudhakar3991
@sudhakar3991 3 года назад
Surgical Strike on TMC,. Like before hhe did in Hyderabad
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 3 года назад
స్ఫూర్తిదాయక నాయకుడి గురించి స్ఫూర్తిదాయకంగా విశ్లేషించారు. మిగిలిన తెలుగు పాత్రికేయులందరికీ విషయాన్ని,భాషనూ ఎంచుకునే విషయంలో మీరు, రాకాసుధాకర్ గారూ నిఘంటువుల వంటివారు!వర్ధతామభివర్ధతామ్!
@sriguru2230
@sriguru2230 3 года назад
అమిత్షా మరో అపర చాణిక్యుడు రాజనీతి దురంధరుడు..... మేటైన వ్యూహకర్త!!
@bharaniraopinjala8708
@bharaniraopinjala8708 3 года назад
అద్బుత విశ్లేషణ.
@రాజబాపు.తిపిరి-థ1మ
భారత సింహనికి జేజేలు...🙏💅🙌👍🤝✊🔱🌹💐🌄🎠🥥🚩🇮🇳.
@nvkamesh5844
@nvkamesh5844 3 года назад
అమిత్ షా ఒక గొప్ప చాతుర్యం కలిగిన రాజకీయవేత్త అందులో ఎటువంటి సందేహం లేదు..!
@yegginaraghavendra4493
@yegginaraghavendra4493 3 года назад
Updated slogan: # Free schemes vaddu 👎🚫⚰️❌ # Development muddu 👍❤️🥇🏆 # Caste or religion based reservations vaddu 👎🚫⚰️❌ # Economy based reservations muddu 👍❤️🥇🏆
@కృష్ణప్రియ-స3ధ
💯 Aa roju twaragaa raavaalani aasisthunnaanu.🙏 Jagadamba aasheervadinchu gaaka🙏 Jai Sri Ram 🙏
@siripragadaramani8885
@siripragadaramani8885 3 года назад
very true
@nayang9669
@nayang9669 3 года назад
Economic based reservation ok but mundu oc lo unna vaari total property declaration ivvali
@Am42644
@Am42644 3 года назад
Really inspiring. But no other media throws light on the successful journey of Modi Shaw duo
@telaprolunaveen589
@telaprolunaveen589 3 года назад
అమిత్ షా , మోడీ ఇద్దరు చాలా మందికి ఆదర్శం......
@durgeshgandham9882
@durgeshgandham9882 3 года назад
దేశం కోసం ధర్మం కోసం
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 3 года назад
🙏(తెలుగును తెలుగులోనే రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే రాద్దాము)🇮🇳 జై జై జై భాజపా జై భారత్ లో తయారీ తెలుగు తల్లికి జై జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@mallikarjunay9185
@mallikarjunay9185 3 года назад
సాయి గారు ఏమిటండి మీ వాక్షాతుర్యం మీ మాటలు వింటుంటే చూపు పక్కకు పోవడం లేదు.జైశ్రీరామ్
@mdprasadreddy1422
@mdprasadreddy1422 3 года назад
అమిత్ షా, మోదీ అభినవ చాణక్య చంద్రగుప్తుని వంటి వారు...
@jayamanikalluri9604
@jayamanikalluri9604 3 года назад
Salutes . ⚘❤
@pvajairamchandra969
@pvajairamchandra969 3 года назад
Jai Sardar Shawji.....
@subrahmanyamvmalladi4440
@subrahmanyamvmalladi4440 3 года назад
Thank you sir. A very good and inspirational narration
@yerravallishivakumar6418
@yerravallishivakumar6418 3 года назад
Excellent speach. We are thankful to god for giving us such a great leaders like honourable prime minister Sri Narendra Modigi and home minister Sri Amithshaji. Jai BJP, Jai Bharat, Jai Sri Ram.
@mangalampaticheeralareddy
@mangalampaticheeralareddy 3 года назад
రోట్లో ఏమీ లేదు...ఎగిరెగిరి దంచితే రోకలి మిగలదు,రోలూ మిగలదు.ప్రతీకలు స్పష్టం,అర్థం చేసుకోవడం వారివారి ఇష్టం.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj 3 года назад
అమిత్ షా గారు అంటే ఒక వ్యూహం. వారు ఎటువంటి రాజకీయ వ్యూహాలు వేసిన వాటికి తిరుగు ఉండదు. జై శ్రీరామ్
@shivamittu1919
@shivamittu1919 3 года назад
మోట భాయ్ 🚩🚩🙏🙏❤️❤️✊✊
@Ramchand789
@Ramchand789 3 года назад
Super , Explanation . & Bharath Today & N.H are Only Hope in Current United Andhra to know what are Facts & Truth about our Nation.
@కృష్ణప్రియ-స3ధ
Great man Amit Shah 🙏 Such a dare devil , going to corona infected place to manage the situation. Thanks to Jagadamba that he is alive even though he was tested corona positive once . Really friends, OUR GODS ARE WITH US. They are giving us opportunities upon opportunities to SAVE BHAARAT. We have to do just ONE THING - VOTE FOR BJP , SAVE BHAARAT . Jai hind 🙏 Jai Jagadamba 🙏
@SadanandkG
@SadanandkG 3 года назад
We should
@shreedurgaenterprises2201
@shreedurgaenterprises2201 3 года назад
Dhanyavad Sai garu
@yadagirimusham1971
@yadagirimusham1971 3 года назад
As your words Very high👍
@damodaracharyvalavoju3405
@damodaracharyvalavoju3405 3 года назад
👍🙏
@RT-vb7bu
@RT-vb7bu 3 года назад
I like your style of explanation and your research sir
@shashidharpatelmiryala9707
@shashidharpatelmiryala9707 3 года назад
జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జీ జై అమితాషా జీ జై దోవల్ జీ 🙏
@edutainment2.07
@edutainment2.07 3 года назад
We have to develop leadership qualities among the younger lot for future.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 3 года назад
చాణక్యుడు పటేల్ వారసత్వం
@jayaprakashgalla2886
@jayaprakashgalla2886 3 года назад
జై భారత్ మాతా కి జై జై శ్రీ రామ్.
@bestapps6197
@bestapps6197 3 года назад
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు
@anjaneyaswamybattari2353
@anjaneyaswamybattari2353 3 года назад
Chaala baga chepparu
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 3 года назад
Dears, pl open eyes and work for nationalism and devotion. Let us change post 70 years (after 2020) national scenario unitedly and pave way for speedy development of the country. This is necessary for us.
@rameshraju5304
@rameshraju5304 3 года назад
Super analysis. Vow what a presentation. I salute you sir
@raosvenky.3870
@raosvenky.3870 3 года назад
Excellent speech saigaru.
@join123ify
@join123ify 3 года назад
👏😍
@prudhvirajupanuganti5592
@prudhvirajupanuganti5592 3 года назад
Motabhai rock's the India
@srinivasreddydonga355
@srinivasreddydonga355 3 года назад
Good analysis
@madhuthotawad7497
@madhuthotawad7497 3 года назад
❤️🙏🙏
@ravikumarvajjala1951
@ravikumarvajjala1951 3 года назад
good.
@gouthamcarriage4508
@gouthamcarriage4508 3 года назад
Super Amith ji.... 👌👌
@prakashkarthik3348
@prakashkarthik3348 3 года назад
🙏🙏🙏🙏🙏
@दासारीनरसैय
సెకురల్ పధం మరియు హిందు దేశం గా చెయ్యాలి అంటే ఖచ్చితంగా 25 రాష్ట్రంలో బిజెపి ఉండాలి అంటే కష్టం పడటం విదితం అదే దొరహణి లో వెళ్ళుతున్నాడు అయనకు భంగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని మనసుపూర్తిగా కొరుతున్నాను 💐💐🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@indianinvasion5499
@indianinvasion5499 3 года назад
నేపాల్ లాగా ధర్నాలు చేయాలి
@NadhVD
@NadhVD 3 года назад
The quality of content and the analysis is world class Sai garu. Thsi is your strenght and your voice .. nonone can come close .. never stop this kind of analysis presentation .. it gices an immense feeling of read and great book in 10 minutes. You will raise above arnam🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏
@kalyanroyals3928
@kalyanroyals3928 3 года назад
Thank you sir
@proudtobeanindian3496
@proudtobeanindian3496 3 года назад
Excellent analysis and information. 👏👏👏
@kishorethupati
@kishorethupati 3 года назад
Excellent
@rangannaboya5988
@rangannaboya5988 3 года назад
Jai Hind🚩🚩
@ggangaprasad4464
@ggangaprasad4464 3 года назад
మోడీ అమిత్షా లాంటి వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అత్యంత అవసరం జై బీజేపీ
@manoz9088
@manoz9088 3 года назад
జై భారత్
@mcanaidumajji6217
@mcanaidumajji6217 3 года назад
Good going,go a head..
@prameelasiddam9409
@prameelasiddam9409 3 года назад
Jai sri RAM
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
🚩🚩🚩జైశ్రీరామ్ జై భారత్ మాత కి జై 🚩🚩🕉️🕉️🕉️జై బీజేపీ
@sreenivaskrishnabadisha3653
@sreenivaskrishnabadisha3653 3 года назад
Lal bahudur ji gurunchi matladunte inka bagunde di anna 🙏
@nareshnaresh-cg6wc
@nareshnaresh-cg6wc 3 года назад
Jaya ho ....🚩
@sandeepYadav-ru3it
@sandeepYadav-ru3it 3 года назад
❤️
@4ever304
@4ever304 3 года назад
జై భాజపా
@malliahsettyh2056
@malliahsettyh2056 3 года назад
YES AMITSHAH JI GREAT LEGEND IN INDIA
@fxbandaman6079
@fxbandaman6079 3 года назад
Great leader
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
🚩🙏🙏జై శ్రీరామ్ జై బీజేపీ ఓం నమశివాయ 🕉️🕉️జైహో చాణక్య
@Sai-t2r
@Sai-t2r 3 года назад
Ja Sree Rama
@nakotivinaykumar6193
@nakotivinaykumar6193 3 года назад
Jai hind🙏
@vodnalaramu6451
@vodnalaramu6451 3 года назад
Super explend
@p.rajeshrajesh238
@p.rajeshrajesh238 3 года назад
Good massage
@pittalasathyam3916
@pittalasathyam3916 3 года назад
"అన్ని రాజకీయ పార్టీలకు రెండు చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నాను, దయచేసి అన్ని క్రెడిట్లు మీరే తీసుకోండి . మీ పాత ఎన్నికల మ్యానిఫెస్టోలకు నేను క్రెడిట్ ఇస్తున్నాను. నేను రైతుల జీవితంలో సౌలభ్యం కోరుకుంటున్నాను, నేను వారి పురోగతిని కోరుకుంటున్నాను మరియు వ్యవసాయంలో ఆధునికతను కోరుకుంటున్నాను" : కిసాన్ కళ్యాణ్ కార్యక్రమంలో మోదీ జి నరేంద్రమోదీ గారి ఈ మాటలు నన్ను భాగోద్వేకానికి గురిచేస్తున్నాయి.దేశాన్ని మార్చాలనేది ఆయన కోరిక, ఈ దేశానికి వెన్నుముక అయినటువంటి వ్యవసాయంలో మార్పులు చేస్తే ప్రంపచానికే భారత్ ఒక తలమానికంగా మారుతుంది.
@villambhikrishnarao6195
@villambhikrishnarao6195 3 года назад
Amazing and great personality Mr Amit Shah strategy
@anangasundaridd5012
@anangasundaridd5012 3 года назад
Nothing can break Shah 💥💥💥 Be it friendship between TRS & MIM Be it envy between TDP & YSRCP 😜🤪🥳😄
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 3 года назад
సాయి గారూ, మీరు అన్నట్లుగా ఏ పరిస్థితినైనా రాజకీయ లబ్ధిగా మార్చుకోవడం అమిత్ షా గారి ప్రత్యేకత అవ్వడం అంటే నిజంగానే విపరీతమైన మనిషి కింద లెక్క. మొన్న హైదరాబాద్ ఎన్నికల్లో కూడా అమిత్ షా గారి ప్రయత్నం ఆశ్చర్యాన్ని కలిగించింది. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఇనుము వేడిగా ఉండగానే దెబ్బ పడాలి అన్నది బిజెపి లక్ష్యం.
@rssvikram
@rssvikram 3 года назад
Brother Sai hats off to you to commit for pure telugu explanation. Please keep this for ever...
@SivaKumar-bd8bl
@SivaKumar-bd8bl 3 года назад
Excellent. Very well presented. Good Job Sai
@RajaMandava
@RajaMandava 3 года назад
Jai hind...
@farmtohomes2821
@farmtohomes2821 3 года назад
Jai shree rama
@prowill5725
@prowill5725 3 года назад
❤❤
Далее
ОРБИЗ-ГАН за 1$ vs 10$ vs 100$!
19:01
Просмотров 291 тыс.
Mcdonalds cups and ball trick 🤯🥤 #shorts
00:25
Просмотров 1,3 млн
Women’s Goalkeepers + Men’s 🤯🧤
00:20
Просмотров 2,9 млн
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51