విజయ గారు,అమ్మో sir కి జ్ఞాపకశక్తి 👌,ఒక్కసారి ఆపాత మధురాల్లోకి వెళితే,ఇక మాటల ప్రవాహమే అనుకుంటా,టీచర్ అయ్యుంటే ఎంతమంది పిల్లలు మంచి విజ్ఞానంతో ప్రయోజకులు అయ్యేవారో,అందుకే మా అమ్మ గారు,ఆనాటి చదువులే మేటి అంటుంటారు,నైస్ వీడియో అండి
Mee memory ki joharlu sir Meeru inka side ayipotharemo. Ippudu sir videos ki views yekkuva vasthayi. You both are made for each other. Meeru chakkaga vintu enjoy chesthunnaru Vijaya garu. By the way I have also completed my CAIIB and working in Public sector bank since 1997.
@@sirishasuresh7973 ohh..happy to know about you mam..😊 Videos ye kadu ekkadaina anthe, Raju unte nannu pattinchu koru ..😭 😂😂 Thanks for your compliments andi 🤗
Sir.Those were Golden days with lots of simple things,innocent people,with self sufficient villages.Learning is almost all the same process in our times.Thank you for the Golden vlog.God bless your family.Namaskars to both of you.
Meeru chala furtunate to have such life experiences in ur life, now I am very fortunate to listen ur words 😊. Thank you raju uncle and vijaya aunty for this beautiful vedio. Meeru matladuthuntaenu meeru eppudo maaku telusu, ippudu kalsi kurchuni kaburulu chebuthunnattu undhi😊.. Ambience lo cricketer's and some leader's photo's chusi chala happy anipinchindhi. Meeru ilanae happy ga maaku mi life experiences ni share chesthu undandi😊 atleast once a week plz uncle aunty 😊 With lots of gratitude ❤😊
Those were the times , it was ok to punish physically once in a way , but neither my father nor my teachers were ruthless , their actions had a purpose . Such measures don’t stand scrutiny now that’s fine .
Sir mee pravachanam vina తరువాత నేను చదువుకుంది గురుతుకు వచ్చింది నేను మెట్రిక్ లెషన్ రాశాను మీరు vanapamu kapa ee.chetu aa. Chetu వాటికోసం మాట్లాడుకోవటం మీరు చెపుతుంటే నాకు నా 10th antha guthukuvachyi chala chala happy Thanku you sir
నమస్తే విజయ గారు మాది పశ్చిమ గోదావరి జిల్లా నేను ఒక ఆటో డ్రైవర్ నీ ఫైనాన్స్ లో ఆటో తీసుకుని జీవనం సాగిస్తున్నను. ఈ మధ్య కిరాయిలు లేక కిస్తీలు సరిగా కట్టలేకపోతె ఆటో ఫైనాన్స్ వాళ్ళు teesikellipoyaaru.ఇంట్లో చిన్న పిల్లలకు అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను దయచేసి నాకు మీ దగ్గర కానీ మీకు తెలిసిన చోట కానీ ఎదైన పని ఉంటే ఇప్పించండి అమ్మ ఎటువంటి పని అయిన చేస్తాను నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టగలిగే ఏమి పని అయిన చేస్తా plz అండి
మేడం గారు, మీరు అన్ని అడిగి తెలుసుకోవడానికి sir ని కదుపుతారు, sir, అన్నీ చెప్తుంటే. ఇంక చాలు అంటున్నారు, అదెలా? Flow ని మధ్యలో ఆపడం సాధ్యం కాదు, Sir ఇచ్చే కంటెంట్ వల్లనే మీ Viewers చూస్తున్నారు. ఇది మీరు మర్చిపోవద్దు. Sir అంటే ఏమనుకున్నారు ? విజ్ఞాన ఘని ఏది ఏమైనా వీడియో ఛాలా బాగుంది ఇలాంటి మాట మంతి programms మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండండి