నిబద్దతతో పనిచేయాలని సూచించారు నిజంగా హర్షించదగ్గ విషయం 🙏 లోకో పైలట్ గా వ్యవహరించే తీరు అద్భుతం గా వివరించారు తెలుగు వారిని పరిచయం చేయడం చాలా మంచిది ధన్యవాదాలు 🙏
1) రైల్వే ఇంజన్లు లో బాత్రూమ్స్ ఉంటాయా....? 2) లోకో పైలట్ అవ్వాలంటే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి....? 3) ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్ లో పెడతారు ....? 4) టెన్త్ క్లాస్ కి ఏవైనా జాబ్స్ ఉంటాయా....?(రైల్వేలో)... ప్లీజ్ చెప్పండి.....🙏🙏🙏
1.Toilets locolo vundavu brother, 2.hindi ravali ani em ledu,English kochamina ravali lekunte join ina taruvta problem avutundi 3..exam telugu, English ,Hindi lo vuntundi 4.10 th class to group d ki eligible
Bro, Thanks for a content full video. My request is to make a video with formal dress code as an interviewer - So it looks more dignified and attracts more likes.
Thanks for your valuable information sir and NTPC job commercial cumticket clerk job works gurinchi and interviews mida voka video cheyandi sir please sir
సార్, లోకో పైలట్ జాబ్ కి CBT-1, CBT-2, Document verification, అన్ని పాస్ అయ్యి Medical test ఫెయిల్ అయితే మమ్మల్ని reject చేస్తారా లేదా వేరే జాబ్ మాకు ఇస్తారా సార్ ఇ డౌట్ చాలా మందికి ఉంటుంధి అని నేను అనుకుంటున్నాను ప్లీస్ reply ఇవ్వండి
Anna alp ki bhuvaneswar zone ki apply cheddamanukuntunna aa zone bane untundha antey akkada manam undalemu ani kontha mandhi antunnaru orissa side kada ani knchm suggestion ivvu anna 🙏🏻