Тёмный
No video :(

Life style of kodhu tribes/Migrated tribes from Araku vally/ people lives in forest  

Mylu Rams
Подписаться 99 тыс.
Просмотров 302 тыс.
50% 1

• Gotthi koya tribal lif...
tribal people lives in forest, they're migrated from Araku vally area, bhoom cultivation , No transport facilities, No school for children, ayurvedic medicine use for deceases.
• "kondhu" tribe traditi...

Опубликовано:

 

24 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 175   
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 2 года назад
వాళ్ల జీవన విధానం వాళ్ళు పడే కష్టాలు బయట ప్రపంచానికి చెప్పాలని మీరు పడే తాపత్రయం.. నిజంగా గ్రేట్ సార్ ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము
@MyluRams
@MyluRams 2 года назад
Thank you sir
@gudurthulasiram248
@gudurthulasiram248 2 года назад
Supper video
@Heidiwithnaturelove
@Heidiwithnaturelove 2 года назад
Ekkada yevaru kasta padatledhu...maku e lifestyle a nachindhi
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 2 года назад
@@Heidiwithnaturelove మీకు నచ్చింది కానీ తాగడానికి మంచి నీరు లేని, వాహనాలు వెళ్ళలేని స్కూల్, హాస్పిటల్స్ కి దూరంగా ఉండే ఊర్లు కూడా ఉన్నాయి
@Heidiwithnaturelove
@Heidiwithnaturelove 2 года назад
@@mahendrch_crtn3146 baita prapanchaniki cheppadam Valle high way vachi motham arakuvalley andame poindhi ... Em develope chesthunnaru asalu aah motham boxite kosame developing antunnaruu
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 2 года назад
గుడ్ బ్రదర్. ఇలాంటి ప్రకృతి ఒడిలో మమేకమై జీవనం సాగిస్తున్న స్వచ్ఛమైన మనసున్న ప్రజల జీవితాలను నిజాయితీ గా చూపిస్తున్న మీకు ధన్యవాదాలు.
@anandarao595
@anandarao595 2 года назад
రాంబాబు గారు మీవాయిస్ బాగుంది మీరు సంబొదించె అన్న అక్క తమ్ముడు చిన్న బాగుంది నేను మొదటి సారి చూసాను మీ చానల్ చాల చాలా చాలా బాగుంది ఇటువంటి వీడియోస్ మరిన్ని చెస్తారని ఆసిస్తూ మీ అభిమాని
@MyluRams
@MyluRams 2 года назад
Wow SIR.. Really ....first comment with my name.... And thank you sir ...for your support and encouragement.
@vuchalasatyam2491
@vuchalasatyam2491 2 года назад
ఇలాంటి సన్నీ వెసాలు చూపించి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది చాలా ధన్యవాదములు 👌🙏
@marrisundararao248
@marrisundararao248 2 года назад
అన్న మీరు సూపర్ అన్న, ఒక్క మీడియా చెయ్యాల్సింది మీరు చేస్తున్నారు. ఒక మీడియా, ఒక నాయకుడు, చూడలేని మీ చానీల్ ద్వారా చూపిస్తున్నారు
@MyluRams
@MyluRams 2 года назад
Thank you so much sir
@nimmakavenkataswamy2607
@nimmakavenkataswamy2607 4 месяца назад
నేను పల్లె వాతావరణం చూడాలి అనుకుంటున్నా! చూడలేకపోతున్నాను! కానీ నీ ఛానల్లో పల్లె వాతవరణాన్ని, వాళ్ళ, శ్రమని, సమస్యల్ని నీ వీడియోస్ ద్వార చూడగలుగుతున్నాను. hatsup you అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉
@MyluRams
@MyluRams 4 месяца назад
Thank you తమ్ముడూ
@anusree222
@anusree222 2 года назад
మా జీవనం ఇలాగే ఉంటాయి మా కువి జీవనం గురించి ఇంకా అభివృద్ధి చేయాలి సార్ ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్లి మా జీవనం తెలియజేయాలని కోరుతున్నాను
@maddisaikumarreddyreddy5889
@maddisaikumarreddyreddy5889 2 года назад
Voddu brother ippudu city lo bathikuthunna memu are Manama Oka before 100yearslo puduthe bavundunu anukuntunnam meru aa adavi vadhili bayatikirakandi chachevarakaina prashanthanga bathukutharu.
@mandangiharsha7
@mandangiharsha7 2 года назад
ఇటువంటి Videos చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం.. కానీ గిరిజనులు పాపం
@gemmelipaparao1328
@gemmelipaparao1328 2 года назад
Super brother good video,my కోదు community people are far away from development, please visit లమ్మసింగి, చింతపల్లి, పాడేరు, అరుకు places for more videos just for change, I will provide you full support
@MyluRams
@MyluRams 2 года назад
చాలా thank you sir. తప్పకుండా చింతపల్లి మండలం రావాలి అనుకుంటున్నాను
@lakshmipenmatsa3969
@lakshmipenmatsa3969 2 года назад
Excellent me hard work Ram garu sahi video super me Mata super so quite
@bvvsnarayana4931
@bvvsnarayana4931 2 года назад
వీడియో ఎడిటింగ్ బాగుంది. Picturization కూడా బాగుంది
@MyluRams
@MyluRams 2 года назад
Thank you sir. చాలా work చేయాల్సి వస్తుంది.
@mistriapparao4431
@mistriapparao4431 2 года назад
Chala bagundi rambabu garu
@RamRam-do2uk
@RamRam-do2uk 2 года назад
Super vedio brother... 👌👌👌👌👌Chala baga chesaru...all the best ..keep it up...meee వీడియో చాలా బాగుంటాయి
@rr385
@rr385 2 года назад
వీడియో బాగుందా రామ్ నీకు..... స్వతంత్ర భారతవానిలో ఇంకా బతుకులు ఉన్నాయంటే మనం సిగ్గు పడాలి.... నేను వెళ్తున్నాను నీవు వస్తావా బ్రో
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Год назад
​​@@rr385 స్వతంత్ర భారత ప్రజాతంత్ర దేశం లో రక్షకుల కంటే భక్షకులే ఎక్కువ.కొండ తలకింద పెట్టుకొని రాళ్ళ కోసం ఏడ్చే రకాలు.చివరికి ప్రైమరీ స్కూళ్ళ ను హైైస్కూ్లు కిమెడ్జ్ చేస్తే చిన్నారులు కిలోమీటర్ల దూరం పోయి ఎలా విద్య నేర్వగలరు?చివరికి ప్రాథమిక విద్య కూడా దూరం చేస్తున్నారు.చిత్తశుధ్ధి లేని ఏలికలు.వాళ్ల పిల్లలు మాత్రం కాన్వెంట్ల లో ,విదేశాల్లో చదవాలి.ఓటును అమ్ముకున్నంత కాలం వ్యవస్థ మారదు.
@ddurga4397
@ddurga4397 2 года назад
Super ga chesaru వీడియో 😍😍😍😍😍😍super అన్నయ.. 😍😍
@MyluRams
@MyluRams 2 года назад
Thank you చెల్లి
@patarasathibabu6251
@patarasathibabu6251 2 года назад
మీ వీడియోస్ చాలా నచ్చే చూడాలనిపించే అంత నచ్చే
@MyluRams
@MyluRams 2 года назад
Wow feeling Sir... thank you so much
@tejaswiniteju2449
@tejaswiniteju2449 2 года назад
Woooooow nice video,....
@peralaravishankar4558
@peralaravishankar4558 2 года назад
youtube లో అనుకోకుండా కనపడిన వీడియోస్ చూస్తున్నాను. మీరు చాలా great ram గారు. కష్టపడి ఆ tribal areas లోకి వెళ్ళటం. వాళ్ళ భాష అర్ధం చేసుకోవటం......
@sowjanyapattasi3767
@sowjanyapattasi3767 2 года назад
Nice video anna ........ voice chala bagundi
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Год назад
వాళ్ల పొయ్య లు త్రి ఇన్ వన్. చాల బాగున్నాయ
@madhavaraoarika
@madhavaraoarika 2 года назад
Ram babu sir నమస్తే,మీరు తీసే videos బాగున్నాయి, ఇలా తీసిన videos ద్వారా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి సంబంధిత అధికారులు అయిన ITDA -PO,స్థానిక secratary,స్థానిక MLA,స్థానిక MRO,MEO,DRDA అధికారులుకు తెలపడం ద్వారా పలితం ఉంటుంది అని నా అభిప్రాయం pls, I Like your videos
@MyluRams
@MyluRams 2 года назад
Yes sir. Thank you sir
@Sureshbabuenglish
@Sureshbabuenglish 2 года назад
Super
@rajashekharpodiyam9018
@rajashekharpodiyam9018 2 года назад
Super anna...
@ratnabeeraboyina5148
@ratnabeeraboyina5148 2 года назад
Vedio chalaaa bagundhamma...manchi vedio chupincharu..inka marenno manchi vedios cheyamma.all the best..veeru chala kastabade manushulu..elanti kalmasham leni manushulu...
@pangiprakash3445
@pangiprakash3445 2 года назад
I mean nothing I like to watch videos like this so much
@ismartjolasfun1085
@ismartjolasfun1085 2 года назад
మీరు నా favorite bro ... ధన్యవాదములు
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 2 года назад
Good presentation of the tribal life. They are very innocent. Ladies are hard workers. Thanq for ur good work. I also seen thr life of Gondu tribes when I worked at Mancherial area and had gone to interior of the jungle area like Devapur and Tiryani for providing will PTs in that area. I have observed the life of them. Definitely I will support them whenever it happens to meet them.
@MyluRams
@MyluRams 2 года назад
Wow... thank you sir
@mohammedbaba6662
@mohammedbaba6662 2 года назад
Itanti life prakruthini kapadutundi this life good life ever n ever
@MyluRams
@MyluRams 2 года назад
కదా sir...
@lakshmipenmatsa3969
@lakshmipenmatsa3969 2 года назад
Meru poor people Best friend me Mata vene vallu Happy GA unnaru Ram garu
@lakshmipalasi1189
@lakshmipalasi1189 Год назад
Great Andi miru.. good 🙏
@subrahmanyamchiti7247
@subrahmanyamchiti7247 2 года назад
Good sir you are exploring villages they are happy than us
@durgaraodevalapalli4048
@durgaraodevalapalli4048 2 года назад
Bro nenu hyd lo unta evarana work chese valu unte chepandi enduku adugutuna ante veelaki work meda oka feel untadi i mean badyata laga chaduvukuna kuda nene chadivista food bed anni natho patu na dagare untaru naku food court undi... Evarayina manchiga chesevalu badyataga unte chepandi bro... Veelaki dabbu anna pani anna viluva telsu...
@swatismania
@swatismania 2 года назад
మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు...కానీ వాళ్ళు సిటీ లో brathakaleru sir. వుండలేరు..ఇలా అడవుల్లో బ్రతకడానికి అలవాటు padipoyaru.. ఎందుకంటే నేను వాళ్ళ ఊరు వెళ్లి అడిగాను..ఇంత kastabadi ఇక్కడ ఎందుకు వుంటున్నారు అని...నేను ఈ ట్రైబల్ వీడియోస్ చేస్తున్నాను sir..
@sanjualle7262
@sanjualle7262 2 года назад
Bro
@sanjualle7262
@sanjualle7262 2 года назад
Em work bro ur contact no pls
@tractors6476
@tractors6476 2 года назад
Naadi eekkade
@MyluRams
@MyluRams 2 года назад
ఇక్కడ కుంజం వారు లేరుగా
@vantalababurao1276
@vantalababurao1276 2 года назад
Thanks bro ma community.valukosam video chesinaduku.anni government s marina.mavalaku devilment cheyatledu
@RajeshRajesh-ev8nj
@RajeshRajesh-ev8nj 9 месяцев назад
Entiki vachaka chudali elanti please😫🙏🙏💓 e city kanna e village super🥰🥰🥰🥰👍 tq andi
@venkateshbabu4374
@venkateshbabu4374 2 года назад
Nice videos baby.... Keep it up..👍💐
@MyluRams
@MyluRams 2 года назад
Thank you for your support brooo
@saimd2478
@saimd2478 2 года назад
Chala bagundi na chinnapati rojulu gurthuku vachinayi
@elisettysaibabu1588
@elisettysaibabu1588 4 месяца назад
manchi video bro thank you
@prathimapenumadu9418
@prathimapenumadu9418 2 года назад
Nice
@nainiradhakrishnanvlogs6608
@nainiradhakrishnanvlogs6608 2 года назад
Super sir👌👌
@thrirumalasettysurendra9952
Anna. Nuvu. Supar. Anna
@komaramjagadamba6851
@komaramjagadamba6851 2 года назад
Super anna manchi video chesaru
@kapudharmareddy4156
@kapudharmareddy4156 2 года назад
Old is gold bagundi .
@ravikiranungarala1438
@ravikiranungarala1438 2 года назад
Monane vellam bro ma friends tho..akadaki velthe yedo teliyani feeling
@dynamicdeepu8511
@dynamicdeepu8511 2 года назад
Nice👌👌👌👌
@MyluRams
@MyluRams 2 года назад
Thank you ma'am
@rambabuambati1072
@rambabuambati1072 2 года назад
good, ram
@kkumarstyleskumar3937
@kkumarstyleskumar3937 2 года назад
Nice video
@vasavijagarapu
@vasavijagarapu 2 года назад
Koodi goodu chaala bagundhi....
@jyotiganji3285
@jyotiganji3285 Год назад
Pretty culture,beautiful,
@visionbyanand
@visionbyanand 2 года назад
Bro nice video
@mounikamailaboina7311
@mounikamailaboina7311 2 года назад
Yes sir....video chala bagundhi
@MyluRams
@MyluRams 2 года назад
Thank you Anand. Plz share this video For our culture and tradition
@potnuruvenkatashivakumar4538
Nice bro keep doing
@muddadalaxmanarao1655
@muddadalaxmanarao1655 2 года назад
Good responsibility bro
@RajeshRajesh-oh3yb
@RajeshRajesh-oh3yb 2 года назад
Super video brother
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 2 года назад
Thanks thanks thanks brother 🙏
@kapperasrinuvasulu7035
@kapperasrinuvasulu7035 Год назад
Maa tribuls chala manchi vallu yeppudu kastapadathane vuntaru
@mounikamailaboina7311
@mounikamailaboina7311 2 года назад
🙏nice
@saiprasad4620
@saiprasad4620 2 года назад
ఆర్థిక స్థోమత లేక కచ్చా ఇండ్లని నిర్మించుకున్నారు అని చూపించారు బాగానే ఉంది. కాని అక్కడ చర్చి కోసం బాగా బిల్డింగ్ కట్టారు కదా అలా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా క్రిస్టియన్ సోదరులు వాళ్ళకి మంచి ఇండ్లు, స్కూల్లు నిర్మిస్తే బాగుండేమో అని నా అభిప్రాయం.
@RAMANA839
@RAMANA839 2 года назад
Your Channel Content is Superb. Thank you very much. MGNREGA SCHEME SHOULD BE APPLIED TO THEM 🎉🎉🎉
@prasadjutthuka5821
@prasadjutthuka5821 2 года назад
Bro nee voiceover so good ilanti manchi videos thiyyu best of luck👌🏽👍🙏
@MyluRams
@MyluRams 2 года назад
Wow... thank you for your boost up....prasad
@myvillagevideosThanveer
@myvillagevideosThanveer 2 года назад
@@MyluRams bro videos ni akada vili shutu chestara
@sarojiniraj7466
@sarojiniraj7466 2 года назад
Like your video s
@mounimouni3597
@mounimouni3597 2 года назад
Me voice super
@ashajayanthisarella16.2.23
@ashajayanthisarella16.2.23 2 года назад
Children's super
@rayaladhanalaxmi2869
@rayaladhanalaxmi2869 2 года назад
Nice video baabu
@sktunisha3056
@sktunisha3056 2 года назад
Araku my favorite place 😄😄🙏🏻🙏🏻🙏🏻
@blakhart
@blakhart Год назад
Appudappudu udyogam sadyogam vadili Ila ekkadikaina paripovalani anipistadi.
@susanthmarrivlogs4244
@susanthmarrivlogs4244 2 года назад
చాలా గ్రేట్ సార్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@brownraj1289
@brownraj1289 2 года назад
Innocent people Innocent children. Pollution free nature pollution free minds. Govt. Must take care of them. God bless these people.
@pangiprakash3445
@pangiprakash3445 2 года назад
Where on our Hukumpeta elder brother
@shaiksonu6540
@shaiksonu6540 2 года назад
Nice video
@rasaputrarani172
@rasaputrarani172 2 года назад
Amulyamu ledaa chmuru antaru.avi amudamu kaayalu.
@thrinadhgaduthuri7752
@thrinadhgaduthuri7752 2 года назад
Bava super
@jodisuchannel6867
@jodisuchannel6867 2 года назад
ఏమాటకి ఆ మాట నాకు ఈ లైఫ్ నచ్చింది ఐ హేట్ సిటీ లైఫ్
@suribabubabu8000
@suribabubabu8000 2 года назад
Good evening sir.
@DharanikotaAnjaneyulu
@DharanikotaAnjaneyulu 3 месяца назад
ఆ చోటకు ఎలా చేరుకోవచ్చు అనది వివరించి చెప్పడం మాలాంటి వాళ్లకు అవసరం
@vijaybhaskar1397
@vijaybhaskar1397 2 года назад
I like you Rambabu
@satti2430
@satti2430 2 года назад
Karrapoyyamidha vanta baguntundhi
@lakshmareddybulletmecnic5753
@lakshmareddybulletmecnic5753 2 года назад
Meeku hats off 👏 bro
@shankarbabugade2473
@shankarbabugade2473 2 года назад
Video super bro voice super
@MyluRams
@MyluRams 2 года назад
Thank you sir
@sudarsantadangi6362
@sudarsantadangi6362 2 года назад
బ్రో మీ నెంబర్ డిస్క్రిప్ లో పెట్టడింది. నాకు వీళ్ళ గురించి సమాచారం కావాలి
@manjubabu2972
@manjubabu2972 Год назад
Please add a few English subtitles
@pangiprakash3445
@pangiprakash3445 2 года назад
Are you making a video like this
@tribalkurradu
@tribalkurradu 2 года назад
Kodu anikadu ptg Ani chepu
@prathimapenumadu9418
@prathimapenumadu9418 2 года назад
Great people nature lover
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 2 года назад
👌👌👌👌👌👌👌👌👌
@pangiprakash3445
@pangiprakash3445 2 года назад
I want to make videos like yours
@laxmidasari6172
@laxmidasari6172 2 года назад
Mukki pudakalu bhale unnayandi, girojana mahilalu pettukunnavi.
@plakshmi8325
@plakshmi8325 2 года назад
I am tribal
@swani666
@swani666 2 года назад
Videos chala Baga explore chesthunnaru i think u inspired by village van.k mi videos lo oka vishayam badhaga anipisthundi dabbulu levu ani tribals cheppadam
@sunusunu4683
@sunusunu4683 Год назад
🙏👍👍👍
@yvijayammayakasirivijayama3145
❤️❤️❤️❤️❤️👍👍👍👌👌👌👌
@rasaputrarani172
@rasaputrarani172 2 года назад
Amudamu ledaa chamuru
@komaramjagadamba6851
@komaramjagadamba6851 2 года назад
Ok bro Last words
@BCR733vlogs
@BCR733vlogs 2 года назад
Chalaa badha karamaina visyam 😥
@sktunisha3056
@sktunisha3056 2 года назад
Baboi naaku photo teeyyaku🤣🤣🤣🤣
@swani666
@swani666 2 года назад
👌👏
@ganeshtadangi226
@ganeshtadangi226 2 года назад
కువి అని అంటారు. ఇది మా భాష
@vishnuchalla3817
@vishnuchalla3817 2 года назад
Kalmasham Leni jeevulu
@rajunice8624
@rajunice8624 2 года назад
Jagan sir am chasthunaru meru chudandi tribel a
@brownraj1289
@brownraj1289 2 года назад
Do they have electricity brother?
@MyluRams
@MyluRams 2 года назад
Have
@pmrayurvedham9935
@pmrayurvedham9935 2 года назад
Bro nenu oka channel pettalanu kuntunnanu naaku chala medical plants gurinchi telusu kaani youtube nundi entha amount vasthundhi anni videos tiyali and entha madhi subscribers vundali chappandi please pashuvula gurinchi kuda telusu avari kyna teliathey cheppandi please 🙏🙏🙏
@swatismania
@swatismania 2 года назад
Hi brother ....chala manchi alochana.. medicinal plants gurinchi chala thakkuva mandhi chestaru...sooo miru cheste baguntundhi..1000 subscribers +4000 hours wach time vundali... brother..
@pmrayurvedham9935
@pmrayurvedham9935 2 года назад
@@swatismania tq sister 🙏🙏 but entha money vasthundhi
@swatismania
@swatismania 2 года назад
@@pmrayurvedham9935 manam upload chese videos ni batti..vuntundhi money.. regular ga chestu vundali..weekly once gani two videos gani pettali.. brother
@swatismania
@swatismania 2 года назад
Money manaki dollars lo vastay..resent ga Naku 9000 vachay... starting kabatti ..
@pmrayurvedham9935
@pmrayurvedham9935 2 года назад
@@swatismania tq sister entha clear ga cheppinadhuku 🙏🙏 1 week tharuvatha start chestha
@bujjib6334
@bujjib6334 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@MyluRams
@MyluRams 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sxAcY9Ybcn0.html Hunting festival of kondhu tribes. Nice video 👍 Please watch and share
@kalyani8974
@kalyani8974 2 года назад
Hi rambabu brother e video lo natu vaidyudu to matladavu kada pillalu kani vallaku, abortion aina vallaku mandulu istara istae aa video cheyava
@prathimapenumadu9418
@prathimapenumadu9418 2 года назад
Bhale matladutundi
Далее
Хитрость старого мастера #diy
00:54
Documentary film on Konda Reddy tribe
28:34
Просмотров 1,2 млн