Тёмный

LINGASHTAKAM WITH LYRICS సోమవారం లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | 

Prime Bhakti
Подписаться 43 тыс.
Просмотров 1,4 тыс.
50% 1

LINGASHTAKAM WITH LYRICS సోమవారం లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది |
సోమవారం ఉదయాన్నే లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | prime bhakthi
#lingashtakam #ShivaLingashtakam #Lingam #Bilvashtakam #BrahmaMurariSurarchitaLingam #LingashtakambySPB #Shiva #లింగాష్టకం #శివలింగాష్టకం #లింగాష్టకంబిల్వాష్టకం #శివునిలింగాష్టకం #Devotional #DevotionalSongs #ShivaSongs #LordShivaSongs #BhaktiSongs #BhaktiGeethalu #Live #LordShivaSongs #DevotionalSongs #Mantra #ShivaSongs
Lingashtakam Lyrics Telugu :
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
Далее
POLI и Маша - Сигма бой
00:20
Просмотров 295 тыс.