Тёмный

LIVE🔴: చేతులెత్తేసిన చంద్రబాబు | Chandrababu | Mahaa Vamsi 

Mahaa Vamsi
Подписаться 142 тыс.
Просмотров 366 тыс.
50% 1

#ysjagan #chandrababu #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
LIVE🔴: చేతులెత్తేసిన చంద్రబాబు | Chandrababu | Mahaa Vamsi
Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
Communication Address:
Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Опубликовано:

 

9 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 211   
@vinayakumarieda7773
@vinayakumarieda7773 16 дней назад
Ten years ఉమ్మడి రాజధాని వదలడము వల్ల మూడు పంటలు పండే river side పొలాలు పోయే పోయే ఆర్థిక భారం పెరిగింది అన్నపూర్ణ పంటపొలాలు పోయే పోయే
@sankarpidikiti2150
@sankarpidikiti2150 15 дней назад
చంద్రబాబు సంపద సృష్టిస్తాడీగా సృష్టించమని చెప్పండి
@vijaykumar869-x3f
@vijaykumar869-x3f 15 дней назад
మీరు బిల్లులు పెంచడానికి సోదంతా చెప్తన్నారు
@Jgkf_odyt_yra021
@Jgkf_odyt_yra021 15 дней назад
ఎవ్వరూ మీటర్ కి దబ్బు కట్టలేదు రా.. మీరూ దోచుకునేందుకు చూస్తున్నారా 😅😅😅
@palpodugu7669
@palpodugu7669 15 дней назад
నీ action చూడలేక పోతున్నాము
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 15 дней назад
ముషాలోడు పని తక్కువ publicity ఎక్కువ
@lovenature.143
@lovenature.143 15 дней назад
తప్పించు కోవడం కోసం ఈ నాటకాలు.
@bosureddy1779
@bosureddy1779 15 дней назад
తెచ్చుకున్న కడుపు దించు కొనక తప్పదు! దౌర్జన్యం చేసి సంపాదించుకున్న అధికారం అనుభవించక తప్ప
@vijaykumar869-x3f
@vijaykumar869-x3f 15 дней назад
మీవల్ల కాక పోతె దిగిపోండి
@jayachandra394
@jayachandra394 15 дней назад
విద్యుత్ చార్జీలు తగ్గిస్తాను,ఎప్పటికీ విద్యుత్ చార్జీలను పెంచను అని CBN ప్రచారం చేసి హామీ ఇచ్చి ఓట్లు వేసుకుని అధికారం లోకి రావడం జరిగింది,విజయానికి పది కారణాల్లో ఇది ఒకటి,,ఇప్పుడు విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేసి జగన్ పై నింద వేసి తప్పించుకునే ప్లాన్ కనిపిస్తూ ఉన్నది CBN Pawan మాటలు,,చూస్తే ,,,విద్యుత్ పరిస్థితి ఎలక్షన్ ముందు CBN కి పవన్ కి బాగా తెలుసు అప్పుడు హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలు మోసాలు చేస్తే ప్రజలు మహిళలు సహించరు టిడిపి కూటమికి వ్యతిరేకత ఇప్పటికేవచ్చింది,,2003 లో టిడిపి ప్రభుత్వం లో పెరిగిన చార్జి తగ్గించ మని ఆడి గినప్పుడు CBN కాల్పులు జరిపించి 4 రైతు సోదరుల ను చంపేశాడు,,అదెబ్బ తో CBN టిడిపి పదేళ్లు వైఎస్ చేతిలో 2 సార్లు ఓటమి తప్ప లేదు,,ఇప్పుడు మళ్ళీ CBN 6 pack లో నిరుద్యోగ భృతి 3 వెలు,,19 ఏళ్లు తరువాత మహిళలు కు 1500రు,,,అమ్మబది దాదాపు 1 కోటి మందికి 15వెలు,,రైతు భరోసా 20వెలు,,హామీలు ఇచ్చి ఓట్లు వేసుకుని మోసం చేసిన చో టిడిపి నేతలు కార్యకర్తలు రోడ్లు పై తిరిగే a అవకాశం లేదు ప్రజలు టిడిపి నీ సమాధి చేస్తారు ప్రజలు😂😂😂😂😂
@bosureddy1779
@bosureddy1779 15 дней назад
తిక్కలోడు తిరణాలకి పోయే సామెత పక్కా మీదే
@jvanmurtymurty817
@jvanmurtymurty817 15 дней назад
ఆయన ఏదయినా ఎత్తుతాడు
@jeevanraju8991
@jeevanraju8991 15 дней назад
ఆడలేని ఆడది మద్దెల మీద పడిందట
@vinayakumarieda7773
@vinayakumarieda7773 16 дней назад
కాళీ ఖజానా pemdimg బిల్స్ కరోనా వల్ల ten years ఉమ్మడి పోవడం వల్ల అసలు ఏమి చేయలేక పోయారు జగన్
@kk.murthygeneous
@kk.murthygeneous 16 дней назад
మీరు చదువుకొని వస్తే ఇలాగే యాంకరింగ్ ఉంటుంది
@seshagiriraogedela4225
@seshagiriraogedela4225 13 дней назад
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మీడియా వాలు కి వేల కోట్ల దండాలు..పెట్టాలి
@kalpanakanakamedala6068
@kalpanakanakamedala6068 15 дней назад
Visionary leader chetulu yettesaru ante padavi vadlukovali
@user-iq3he9ee4o
@user-iq3he9ee4o 13 дней назад
Maneymaney thanks sir respected mahavamsi garu for rythubandava
@bosureddy1779
@bosureddy1779 15 дней назад
అధికారం వచ్చిన తర్వాత దాన్ని చేయొచ్చు కదా అమరావతిని ఆదుకోండి రాష్ట్రాన్ని అమ్ముకోండి గతంలో లాగా
@k.arumugam463
@k.arumugam463 13 дней назад
మీ మీడియా వల్లే ఈ రాష్ట్రానికి ఈ దుస్థితి
@godabaramachandrarao6586
@godabaramachandrarao6586 10 дней назад
కోతిని బట్టి తెచ్చి కొత్త ముట్టంగట్టి కొండముచ్చు లెల్ల గొలిచినట్లు నీతి హీనునొద్ద నిర్బాగ్యులుందురు విశ్వధాభిరామ వినురవేమ.
@Sindu-yt1dr
@Sindu-yt1dr 15 дней назад
చేతకాకపోతే తిని ఇంట్లో ఉండాలి లేకపోతే అనుభవం ఉంది అనుభవం ఉంది అంటున్నాడు సంపద సృష్టించి కడతాను అంటున్నాడు కదా కట్టని
@t.charithareddy423
@t.charithareddy423 16 дней назад
Dear Maha Vamsi Garu, CBN garu Power bills taggisthanu Annaru kada sir,...
@talluriphilipson5761
@talluriphilipson5761 12 дней назад
అంటే ఈ ఐదు సంత్సరాలలోపు మేము ఏ వద్నం ఇవ్వలేము అని చెబుతున్నారు...
@Sripubs
@Sripubs 15 дней назад
So, who made the agrrement…..its none other than Babu!!!
@bobbasomireddy9758
@bobbasomireddy9758 15 дней назад
Monnati daka ఒక pata gelichina tharuvatha ఒక pata బలే జర్నలిజం
@Jgkf_odyt_yra021
@Jgkf_odyt_yra021 15 дней назад
ఇంక దోచుకోవడమే.. మీడియా, డబ్బున్నోళ్ళు,పవన్, సినిమావాళ్లు దోచుకోవడమే... ఇంగ్లీష్ మీడియం ib గూర్చి డిస్కషన్ ఉంద్దు
@tkrao1909
@tkrao1909 15 дней назад
Jai jaganna
@Pravithra_0007
@Pravithra_0007 15 дней назад
ఏరతుబీలూకటడనీమీసోదూలూచేపూతూనారూబీలూపేచేనీకేమీజీముకూలూచేయైదు
@tamarapallitamarapalli
@tamarapallitamarapalli 12 дней назад
భూ హక్కు చట్టం రద్దు చేసారు. అలాగే రేట్లు తగ్గింపుకు చట్టం చేయండి.
@Suneethanakkapalli
@Suneethanakkapalli 14 дней назад
నువ్వు జకీతో పైకి లేపు నీకు అలవాటే కదా ఇంకా మీరు మారరు రా బాబు
@Sindu-yt1dr
@Sindu-yt1dr 15 дней назад
సార్ చేతకాకపోతే రాజీనామా చేసి పొండి
@bommareddyravindrareddy1210
@bommareddyravindrareddy1210 14 дней назад
ఒరే తాల్కమ్ పౌడర్ మొన్నటి వరకు పెద్ద సంపద సృష్ఠి కర్త అని గొప్పలు చెప్పావు ఇప్పుడు ఈ నాటకం ఏంది రా సామి
@johnprabhakarpedagarla8865
@johnprabhakarpedagarla8865 15 дней назад
కోవరింగ్లు మొదలెట్టారు యేడుస్తున్నారు యెందుకురాఅంటే యెగదొబ్బుటానికి అన్నడుఅంట
@pangiramanna4851
@pangiramanna4851 15 дней назад
Solution vethakandi sir
@YrKrishna-ly3og
@YrKrishna-ly3og 15 дней назад
Malli. Tirigi. Prbutwanni. Jagan Mohan Reddy gariki. Appacheppandi.
@rupaprem8560
@rupaprem8560 14 дней назад
JAGAN NOT DESERVE FOR CM POST 😢
@user-qx6gg1dc1l
@user-qx6gg1dc1l 14 дней назад
బ్రెజిల్ డ్రగ్స్ సరఫరా గురించి ఎందుకు మాట్లాడరు బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేయవా యాంకర్ బ్రెజిల్ డ్రగ్స్ కేసులో మీడియాకి సోషల్ మీడియా లకు డబ్బు ఎంత చక్కగా అమర్చాడు మోడీ
@abdin437
@abdin437 13 дней назад
Trueup ఛార్జ్ ఉన్నా నా bill 750₹ మరి ఇప్పుడు 500₹అదనంగా ఎందుకు పెరిగింది,privious bills చూపిస్తాను ,పచ్చ మీడియా కథనాలు మీరు తూ
@YrKrishna-ly3og
@YrKrishna-ly3og 12 дней назад
Cbn gariki. E. Vayasulo. Rajakiyalu. Avasarama. Rest. Tisukovachugada. Anduku. Tensions. Rogalato. Badapadutunnadu
@ReddiahP
@ReddiahP 13 дней назад
Aditional charges vestunnaru
@kavurulakshmanarao1251
@kavurulakshmanarao1251 12 дней назад
Before his don't know Lost 14 years cm Super 6
@dhekondavenkateswarlu9898
@dhekondavenkateswarlu9898 15 дней назад
వాగ్దానాలు ఇ చేటపుడు తెలియదా
@palaapparao4176
@palaapparao4176 15 дней назад
Great cm
@SeshaInavilli-yc9wq
@SeshaInavilli-yc9wq 15 дней назад
Andhra mandipotundi investers are going back Madras and Karnataka.
@venkat6926
@venkat6926 14 дней назад
Mangalavaram matalu apandi royyyy😮😮😮😮
@ReddiahP
@ReddiahP 13 дней назад
Jai jagan
@kavurulakshmanarao1251
@kavurulakshmanarao1251 12 дней назад
Super 6 before his don't know CM Garu talking
@sastrysubrahmanyam7985
@sastrysubrahmanyam7985 15 дней назад
Sir. Daya chesi. One side news. Programme. Valana. Upayogam undadi. Free schems. Pettemundara. Meru. Alochonchali gada..
@josephjeevanandkommuguri
@josephjeevanandkommuguri 15 дней назад
మరి CBN PPA aggreement లో Rs 25, per unit for next 25 years చేసుకున్నారు
@Usharani-oy4zy
@Usharani-oy4zy 15 дней назад
అమరావతి భూములు మూడు పంటలు పండుతాయి ఆడ రైతులు బొమ్మలు రైతులకు ఇచ్చేస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారు
@maheshgurrala-fs5sv
@maheshgurrala-fs5sv 13 дней назад
నమస్కరం యాంకర్ గారు మీకు గాని మీతో చెప్పించే CBN గారికి గాని తప్పుడు మీటర్లు అని తెలియదా ఇప్పుడు మీతో చేప్పిస్తున్న బాబుగారికి అన్ని తెలుసు కదా జగన్ రైతులు నడ్డి విరిచాడు నేను గెడ బద్దలు వేచి కట్టి నిలబెడతాం అని అధికారంములోకి వచ్చారుకదా అని CBN గారిని మీరు ప్రశ్న వాయండి సార్ గత ప్రభుత్వం గురించి ఎందుకు మిమ్మల్ని నమ్మి ఓటవేచింది అందుకే ప్రజలు అని ప్రశ్నించండి సార్ ఈ కుంటి సాకులులేదుకు సార్ ఏడుస్తున్నావేందుకేమ్మ అని అంటే ఎగొట్టదానికమ్మ అన్నట్టువుంది సార్ అని మీరు CBN గారిని ప్రసంచండి సార్ బాగుటుంది...🙏🏼🙏🏼😂
@yesuratnamkothela6605
@yesuratnamkothela6605 15 дней назад
చంద్రబాబు తన తెలివితేటలతో చేతగాని లేదా తప్పుడు వాగ్ధానం తో నెగ్గి అమలు చేయలేక మీలాంటి మీడియాల వాళ్ళు చేత ప్రజలలో ప్రచారం చేయిస్తున్నారా అని అనిపిస్తుంది ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు
@sastrysubrahmanyam7985
@sastrysubrahmanyam7985 15 дней назад
Karanam. Chandrababu. Garu. Kada. Free schems. Valana. Desam. Kani. Rastram kani. Bagu padutunnda
@ReddiahP
@ReddiahP 13 дней назад
Sir maaku extra charges vesaru sir
@ReddiahP
@ReddiahP 13 дней назад
Super sixes ivvaleka idanta sodi chebutunnaru
@satyanandamd5064
@satyanandamd5064 15 дней назад
ఈ ఐదు సంవత్సరాల మీ టీవీ ఛానల్ కి గట్టిగా పని ఉంటది, మాటలు గారడీ చేయాలి కదా హై క్రియేట్ చేయాలి కదా. లేనిది ఉన్నట్టు ఉన్నది చెప్పాలిగా, రాష్ట్ర ఖజానా నుండి మీకు కూడా పంచాలిగా, వుదండి గాలి ఈ ఐదు సంవత్సరాలు తర్వాత ఎలాగో బ్లాస్ట్ అవుతుంది
@venkatareddytalla2595
@venkatareddytalla2595 15 дней назад
ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచాలని భారీగా అందుకు ఏదో సొల్లు కబుర్లు చెబుతున్నారు మీరందరూ
@RkNayak-os6qd
@RkNayak-os6qd 15 дней назад
హాయ్
@yesupadamilluri
@yesupadamilluri 15 дней назад
Chandra bhabhu చేతులు ఏ తే సి ని నేతే పైన పెడతాడు బీ కేర్
@ratnakarsssriadapala6772
@ratnakarsssriadapala6772 13 дней назад
పాపం ఈ వంశీ గాడికి ఏడుపొక్కటే తక్కువ
@ReddiahP
@ReddiahP 13 дней назад
Intha sodi chebutunnavu status chudu Mee nijaswarupam bayata padutundi
@Santhosh-lv2wy
@Santhosh-lv2wy 10 дней назад
Rajinama chesi Manuvanitho atadu
@kalpanakanakamedala6068
@kalpanakanakamedala6068 15 дней назад
Chamba vi anni dramalu pratipaksham lo vundi govt.failures enduku prajalaku enduku cheppa ledu chamba vachina daggara nundi power cuts ekkuva ainavi
@rajukg2774
@rajukg2774 15 дней назад
CBN CHETHILO SAMPADHA SRUSTI CHESTA ANNADUGA
@dhekondavenkateswarlu9898
@dhekondavenkateswarlu9898 15 дней назад
ఏమైనవుంటేగా చెప్పడానికి
@Jgkf_odyt_yra021
@Jgkf_odyt_yra021 15 дней назад
😅😅😅 మొయ్యండి 😅😅moyyandi 😅😅😅 మొయ్యాలి మీ మీడియా అండ్ పవన్
@mothilal9172
@mothilal9172 15 дней назад
ఇంకా ఎంతకాలం నాటకాలు ఆడతారు? పిచ్చి జనం మీలాంటి వారి మాటలు నమ్మి మోసపోయారు. ఛీ..కొంచెమైనా నిజాయితీ ఉండాలి.
@chakrapanichikka9946
@chakrapanichikka9946 16 дней назад
Employees???
@bosureddy1779
@bosureddy1779 15 дней назад
సంసారం చేయడానికి సమయం కావాలి!,కానీ, రేప్ చేయటానికి సమయం ఎందుకు అండి వంశి గారు!, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు అండి మీ ఛానళ్ళను ముందు అరెస్ట్ చేసేయాలి, అదే జరుగుతుంది! కూడా!,
@ReddiahP
@ReddiahP 13 дней назад
Meeru enni cheppina vinaru Mee manchi cheyyandi otlu veyyaru
@ramesh.payyavula9568
@ramesh.payyavula9568 16 дней назад
An counter cheyyali vadini
@arvindheaghori841
@arvindheaghori841 16 дней назад
Chandhra Babu Naidu gari marugudhodla bhoomilo jeevinche samanya pourulandharini aa parameshwarudu kaapadu gaka
@telanganaravibabunews
@telanganaravibabunews 14 дней назад
అయ్యో పాపం ఎంత బాగా చెపుతున్నా వు
@vijayreddy7858
@vijayreddy7858 15 дней назад
E V M గురించి ఒక్క చీర మాట్లాడ్రా పౌడర్ డబ్బా
@ramesh.payyavula9568
@ramesh.payyavula9568 16 дней назад
Siti asi band cheyali
@NIRMALAHRUDAYA-qk5dl
@NIRMALAHRUDAYA-qk5dl 12 дней назад
Chepena.amelaku.cheyaleka.y.cp.meda.buerdasaltam...medane.addu.petukone.babugaru.prjalu.anechusuthunnaru.sir
@chenchireddymondeddu9840
@chenchireddymondeddu9840 15 дней назад
Roju aka line cut chesi CBN emmi chestunnadu
@nageswararaomajeti5723
@nageswararaomajeti5723 15 дней назад
Rajakeyalalo nerastlaku party ticket evakudadu poti chese avakasam evvakudadu act tevali
@loveaction9451
@loveaction9451 15 дней назад
Veedu 100 cores tho mathrame echchadu neevu nidra pothunnava?
@sreenivasareddy968
@sreenivasareddy968 15 дней назад
Ore yeppudu ni journalism cbn ni lepadamlonebvuntundhib
@evlnsastry8275
@evlnsastry8275 15 дней назад
Abadhalu cheppi chepi janalanu Mosam cheyandi
@kalpanakanakamedala6068
@kalpanakanakamedala6068 15 дней назад
Jagan ni badude badudu annappudu ippudu charges ela penchutadu
@maheshwarreddy915
@maheshwarreddy915 13 дней назад
కుల మీడియా ఆమాత్రం ప్రచారం చెయాలి
@rupaprem8560
@rupaprem8560 14 дней назад
JAGAN DOG WAS SPOLED ANDHRA FUTURE 😢
@lakshmijammulamadaka9890
@lakshmijammulamadaka9890 16 дней назад
25000CR APPU EVARU KATTARU CENTRAL KI
@suraganivenkateswararao8117
@suraganivenkateswararao8117 16 дней назад
ఏ రైతు కట్టాడు రా బాబు కరెంట్ బిల్లు
@chandrareddy5297
@chandrareddy5297 13 дней назад
420 మోసాలు
@surasrineevasulu6682
@surasrineevasulu6682 15 дней назад
Ritulu meterlaku dabbulu ivvaru govt barinchali , modiki cheppi meters vaddu free carent ivvali ani go ippinchandi pavan sir cbn sir
@venkateswarasrinivaschinta7046
@venkateswarasrinivaschinta7046 15 дней назад
Sodium api ore guntanakka Babuni Sampada srustinchamanu
@koyyaappalanaidureddy3462
@koyyaappalanaidureddy3462 15 дней назад
Nachana nahiatha angan teeda annadata adevidanga cheputunnaru
@arvindheaghori841
@arvindheaghori841 16 дней назад
Mari meerentha thyagamoorthulo theliyacheyandi Ani chethulu jodinchi thamarini prardhithunnanu,
@rupaprem8560
@rupaprem8560 14 дней назад
MAD JAGAN
@telanganaravibabunews
@telanganaravibabunews 14 дней назад
ఇంకా జగన్ గురించి ఎందుకు అన్న నీఏడుపు చెంద్రన్నా గురించి మాట్లాడు
@kesyanayakvadethe709
@kesyanayakvadethe709 15 дней назад
Yalagu kothathaga Alochincha leru Anni kapilu kodatharu kani Amalu parachaleru inthega manaku thelicinavidya
@k.sureshkumar3014
@k.sureshkumar3014 13 дней назад
Vinadaanikichevulunddalegaani meekathalu chaalathiyyagavuntaayi
@NIRMALAHRUDAYA-qk5dl
@NIRMALAHRUDAYA-qk5dl 12 дней назад
Aboo.apaiyanesalu
@user-lw1pj3ft9d
@user-lw1pj3ft9d 16 дней назад
Pk estunbaruga package vallkikudaevandi
@user-lw1pj3ft9d
@user-lw1pj3ft9d 16 дней назад
Mi package amount rythulukuevandi
@NIRMALAHRUDAYA-qk5dl
@NIRMALAHRUDAYA-qk5dl 12 дней назад
Babugareke.40yers.expereyanskada.neu.sampada.kudapeti.prjalku.nayachesthannae.chenapudutileyadababuharu.pothi.anthakamoundu.pdakalu.esthe.srilaka.annau.eppudu.emounthunde..abn..medeyani.addu.petukone.jaregendi.okatiethe.jargane.abbdalu.prjalau.anesarulucheputharusir.eudu.lasuo.undi.c..kada.rajenamchese.rest.tisukondi.sir.meru.peddvalu.ekkuvaga.barm.padakudadu
Далее
Maybe a little TOO much gel 😂
00:12
Просмотров 8 млн