ఈ అక్రమ కట్లాడాలను కూల్చకుండా ప్రభుత్వం స్వాదీనపరుచుకొని ఇడ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అనో లేక డబుల్ బెడ్ రూములనో ఎదో పేరుతో పేదలకు పంపిణీ చేస్తే బాగుండు
గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నాయకుల తప్పిదం లేదా ఇది మరియు అధికార్ల లోపం కదా సుమారు 35 years నుండి 40 Years నివాసం ఉంనుండి ఇప్పుడు కూల్చి వేస్తే ఇదేనా నాయం కాదు