Тёмный

LIVE || శ్రీ నారా చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవం ||  

JanaSena Party
Подписаться 1,9 млн
Просмотров 3,1 млн
50% 1

#pawankalyan #janasena #chandrababu #tdp #apgovt
Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊
#JanaSenaParty #PawanKalyan

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 320   
@naveen1197
@naveen1197 3 месяца назад
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 🥺❤️ #PawanKalyanAneNenu 💥🔥
@SaiKumar-yi1wj
@SaiKumar-yi1wj 3 месяца назад
10 సంవత్సరాల కల ఈరోజు నెరవేరింది అన్నయ్య ఇక నా ప్రాణం విడిచిపెట్టిన నాకు ఆనందకరంగా నే ఉంటుంది నిన్ను ఎవడైనా తిడుతుంటే ఈ గుండె తరుక్కుపోయే అన్నయ్య😢😢 ఎందుకు వచ్చింది అన్నయ్యకి రాజకీయాలు అని అనిపించింది చాలా సార్లు ఎందుకంటే నువ్వు చేసే మంచి ఎవరికీ కనిపించట్లేదు నిన్ను ఎవరు ఏమన్నా ఈ హృదయం తట్టుకోలేదు అన్నయ్య చాలు అన్నయ్య జీవితానికి నేను పుట్టి నా అప్పటి నుంచి నా జీవితంలో ఏదైనా సంతోషమైన రోజు ఉందంటే అది ఈరోజు అన్నయ్య మా అందరి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది 😢😢
@sathyanarayanaburugu1492
@sathyanarayanaburugu1492 3 месяца назад
అందరికీ అదే అవేదన ఉండేది సార్...ఈరోజు సరికొత్త అధ్యాయం మొదలు
@adityasrinivas2816
@adityasrinivas2816 3 месяца назад
This is first step😊
@SuperKvamsi
@SuperKvamsi 3 месяца назад
Sir, Pavan garu inka yenno challenges yedurukuntara , politics ante ne poratam. But, naaku confidence ayina anni challenges ni dharmanga and judicial ga solve chesukuntaru. He proved his metal in 2024 elections.
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 3 месяца назад
Chiranjeevi congress lo vundi NDA functions ki , yami artists vunnaru ra
@shobatallapelly8965
@shobatallapelly8965 3 месяца назад
Avunu 😘
@somarapuramkishor2903
@somarapuramkishor2903 3 месяца назад
ఇలాంటి రోజు ఎన్ని జన్మలు తప్పస్సు చేసిన రాదు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అన్నమయ్య జిల్లా అభిమాని థాంక్యూ సర్
@naveen1197
@naveen1197 3 месяца назад
కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను ❤️❤️❤️❤️ This moment ❤️ Is a new chapter in AP politics A memorable for all followers
@gudimetlajyothi
@gudimetlajyothi 3 месяца назад
ఉచిత పథకాలు తగ్గించండి. రాష్ట్ర అభివృద్ధి ని పెంచండి.
@Vicky_Aryan420
@Vicky_Aryan420 3 месяца назад
Yes i agreed 💯👍
@meeranaseemashaik5534
@meeranaseemashaik5534 3 месяца назад
మీరు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది... చాలా సంతోషంగా గర్వంగా ఉంది.. మీరు ప్రజలకు న్యాయం చేయాడానికి ఇంత కష్టపడి వచ్చారు... మీ ధైర్యం తెగింపు కష్టం మరియు మీ ధ్రుఢ సంకల్పం మా మీద మీ అభిమానం ఇంత వరకు తీసుకొచ్చింది... really you are real fighter sir... final ga ఒక కొత్త చరిత్ర ని సృష్టించిన ఘనత మీకే దక్కుతుంది... ప్రజలకు న్యాయం చేయాలంటే powers వుండాలనే లేదు మీ ధైర్యం తెగింపు ప్రజల పట్ల మీకు ఉన్న అభిమానం ఇంత వరకు మిమ్మల్ని మా దగ్గరకు తీసుకొని వచ్చింది... మిమ్మల్ని ఇంక future generation వాళ్ళు inspiration ga teesukovali.... ఇంట్లో మనకు మన వాళ్లు ఉన్నారు లే అని మనకు ఎంత ధ్యైర్యం ఉంటుందో మీరు మాకు వున్నారు అని అంత ధైర్యం వచ్చింది...you are real fighter and correct justice for people..🎉
@VIJAYBHARGAVDABBADA
@VIJAYBHARGAVDABBADA 3 месяца назад
స్వామి......ఏమి జరిగినా సరే, మేము నీతో ఉంటాము. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం
@baleshk7683
@baleshk7683 3 месяца назад
శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ సాబ్ సార్ 💐👌❤️❤️
@VEMANASANTOSHKUMAR
@VEMANASANTOSHKUMAR 3 месяца назад
Pawan Kalyan ane nenu❤ Nara Chandra babu ane nenu❤ Nara lokesh and nenu❤
@naveen1197
@naveen1197 3 месяца назад
కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను 🔥 #PawanKalyanAneNenu 🌿🌿 VIDEO OF PAWAN KALYAN'S SWEARING IN CEREMONY 🌿
@kumarjiratala
@kumarjiratala 3 месяца назад
Jai janasena జై జనసేన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం
@ThagarapuSrinivas
@ThagarapuSrinivas 3 месяца назад
జై జనసేన! జై తెలంగాణ!! జై భారత్!!!
@k.vsedits4399
@k.vsedits4399 3 месяца назад
Andra Pradesh rastra mantri. Ga sri konidala Pawan Kalyan gaariki naaa aabhinandhanalu 🙏🏻👏🏻👏🏻👏🏻 Jai Janasena ✊🏻 And mukya mantri Nara chadra babu gariki subhakankshalu
@chinna7931
@chinna7931 3 месяца назад
ప్రజలందరికీ కావలసింది తాగునీరు అలానే కరెంట్ బిల్లు తగ్గింపు అలానే స్థలానికి ఇల్లుకి పట్టా పొందాలి... ప్రజలకు కావాల్సింది ఇదే మార్పు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి పవన్ కళ్యాణ్ అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగాలని ప్రజలందరి కోరిక
@Raja_Banavath
@Raja_Banavath 3 месяца назад
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను....❤❤ Jai janasena ✊✊ Jai Pawan Kalyan ✊✊
@Lakshmi0720
@Lakshmi0720 3 месяца назад
PM gaaru Pithapuram MLA gaarini vadaladam ledu. Iddaru manchi friends aipoyaru. 🔥 🔥 ❤❤❤❤ inka Andhra Pradesh oka velugu veluguthundi 😊😊😊😊
@A.jayasree
@A.jayasree 3 месяца назад
మాకు ఎటువంటి పథకాలు అందలేదు సార్ ఎందుకంటే మేము హైదరాబాదులో ఉన్నాము తెలంగాణలో కూడా నాకు ఏ ఒక్క పథకం అందదు ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాలాంటి వాళ్లు ఇంకా చాలానే ఉన్నారు మీరు న్యాయమైన పరిపాలన అందిస్తారని కోరుకుంటున్నాను జై జనసేన🎉🎉
@padmaoruganti9179
@padmaoruganti9179 3 месяца назад
All 3 Super heroes , what a delightful moment , its historical victory , AP will flourish under this Govt , Jai Hind Jai Bharat 💐🙏🎉🎊❤️
@shaileshkumar7430
@shaileshkumar7430 3 месяца назад
We love you Pawan Kalyan sir🙏🏻🙏🏻 Congratulations sir 🙏🏻🙏🏻❤️❤️ keep doing the great work🙏🏻 keep going sir🙏🏻 I'm from Bihar and I'm your Biggest Fan 🥰
@avukuramyasri4070
@avukuramyasri4070 3 месяца назад
Pawan kalyan anee mata vinalii aninaa kala ee roju theripoyindii 🥺💝✨
@manuyarramsetty
@manuyarramsetty 3 месяца назад
జై జనసేన✊. జై పవన్ కళ్యాణ్ ❤
@rajeshsurvirala8121
@rajeshsurvirala8121 3 месяца назад
❤we love you ❤power star 🌟 pawan kalyan anna❤all the best 👍
@OmnamhaSivaya-ys1um
@OmnamhaSivaya-ys1um 3 месяца назад
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం సాక్షి ఛానల్ లో చూసిన వాళ్ళు ఎంతమంది అయ్యో పాపం సాక్షి😂😂😂
@shivpandey9552
@shivpandey9552 3 месяца назад
Sakshi channel hai kis ka
@LUCIFERMORNINGSTAR-sf6ls
@LUCIFERMORNINGSTAR-sf6ls 3 месяца назад
​@@shivpandey9552JAGAN MOHAN REDDY
@OmnamhaSivaya-ys1um
@OmnamhaSivaya-ys1um 3 месяца назад
@@shivpandey9552 తెలుగులో వైయస్ జగన్ ఛానల్
@rajashekharchaliganti6932
@rajashekharchaliganti6932 3 месяца назад
Belongs to X cm Ys jagan mohan Reddy​@@shivpandey9552
@AcumenPodcast
@AcumenPodcast 3 месяца назад
@@shivpandey9552 channel owned by Jagan mohan reddy. Vaha ek time pe Pawan kalyan ji ka naam bhi nahi boltha tha news pe. Abhi option nahi bacha un logom ko. Dikhaana pad raha hi. 😆
@OmnamhaSivaya-ys1um
@OmnamhaSivaya-ys1um 3 месяца назад
ఇప్పుడు చూడండి రా ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండో జై జనసేన జై పవర్ స్టార్ ❤❤❤
@VasanthVlogs27
@VasanthVlogs27 3 месяца назад
Love from Tamilnadu 🎉🎉 Congratulations Pavan Kalyan ji... Chadra Babu Naidu Gaaru ❤
@ancient_hist
@ancient_hist 3 месяца назад
Vote for annamalai sir , he is an ex IPS officer and you are lucky to have this type of leader in your state. 😊
@SisaSimhachalam
@SisaSimhachalam 3 месяца назад
మాకు ఇల్లు ఇచ్చారు కానీ బిల్లు చేయలేదు తెలుగుదేశం వచ్చింది కదా మాకు బిల్లు లు చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు నీ కోరుకుంటూ నాను జై జనసేన జై తెలుగుదేశం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajashekharchaliganti6932
@rajashekharchaliganti6932 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు ఏoదయ్య ఆ జుట్టు.... మంచి హోదాలో ఉండే మీరు ఆ జుట్టు తో బాగా లేరు... మంత్రివర్యులుగా మీరు ప్రజలకు మంచి చేసి ప్రజల ఆశీర్వాదములు పొందాలీ....
@dasariramesh-n2m
@dasariramesh-n2m 3 месяца назад
Jai pavankalyan sir 🙏🙏🙏. 🌹🌹🌹. ❤️❤️❤️. 👌👏
@chinna7931
@chinna7931 3 месяца назад
అన్న క్యాంటీన్ ప్రతి మండలంలోకి ఉండాలని నా కోరిక అలాగే ప్రజలందరి కోరిక
@sairamesh2621
@sairamesh2621 3 месяца назад
Congratulations to Sri Chandrababu naidu garu and Sri Pavan Kalyan Garu 🙏👍👌❤️🙏
@crazyindian6753
@crazyindian6753 3 месяца назад
jai janasena congrats to kalyan garu jai hind
@neyyilasimhachalam1777
@neyyilasimhachalam1777 3 месяца назад
jai Pavankayan jai jai janasena❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@saleemofficial824
@saleemofficial824 3 месяца назад
jai janasena jai pawan kalyan
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 3 месяца назад
అద్భుతమైన సన్నివేశం 🙏🏻🙏🏻... జయహో... జనసేనాని 💪🏻💪🏻
@ChiruChand
@ChiruChand 3 месяца назад
All the Best Pawan Anna...We Believe God sent you to save this Andhra Pradesh...and pls full fill the aspirations of our Andhra People.. Congratulations to everyone ..Jai JanaSena TDP BJP..Jai Hind🙏
@KrishnaPalem-dr5zv
@KrishnaPalem-dr5zv 3 месяца назад
Jai janasena ✊✊✊🎉
@naveen1197
@naveen1197 3 месяца назад
'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' 16 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం... 10 ఏళ్లుగా అభిమానుల నిరీక్షణ... ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో కష్ట కాలం తర్వాత... వేచిన ఉదయం రానే వచ్చింది...! #PawanKalyan sworn in as a Minister in #CBNCabinet
@LearningWithNarendra123
@LearningWithNarendra123 3 месяца назад
I love the way Pawan Sir respect his big brother Chiranjeevi by vowing his head into chiranjeevi's feet, This is commendable. I love both the superstars of south, Hats' off to Pawan Sir for his new beginning in politics, Congratulations, ...Fan from Bareilly Uttar Pradesh
@rekhapt8502
@rekhapt8502 3 месяца назад
JAI MODI JAI CHANDRABABU NAIDU JAI PAVANKALYAN
@SaicharanRRP
@SaicharanRRP 3 месяца назад
Jai Janasena Jai Bharat
@URS1912
@URS1912 3 месяца назад
Hearty congratulations to Pawan Kalyan Garu 🎉🎉
@vasupalliraju2184
@vasupalliraju2184 3 месяца назад
ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం అన్నా
@adinarayanareddy4841
@adinarayanareddy4841 3 месяца назад
Super star rajani kanth garu ❤
@shankarnaidu2472
@shankarnaidu2472 3 месяца назад
Congratulations Deeputy cm pspk garu
@pishiniyugandhar4348
@pishiniyugandhar4348 3 месяца назад
Jai janasena jai janasena jai janasena jai janasena
@vivekanandhaiasacademycom
@vivekanandhaiasacademycom 3 месяца назад
Pawan next cm
@Sriradha2882
@Sriradha2882 3 месяца назад
Andhrapradesh CM Chandrababu gariki and Deputy CM Pavankalayan gariki Hrudayapurvaka Abhinamdanalu💐💐❤️❤️🙏🙏
@sandycool6622
@sandycool6622 3 месяца назад
🔥🔥🔥🔥🔥🔥🔥goozeeee bumsssss❤❤❤❤❤❤
@thirupathireddy4648
@thirupathireddy4648 3 месяца назад
Jai pawanism
@MOUNESHBAVANI1916
@MOUNESHBAVANI1916 3 месяца назад
శుభాకాక్షలు పవన్ కళ్యాణ్ సర్ 🎉💐💐💐💐💐
@nareshanthadupula5754
@nareshanthadupula5754 3 месяца назад
Annayya kallu mokkav chudu adhe challu Sami nvu ante anto chupinchav #Live lo Jai power star ✨⭐✨
@AnjiChellaboina
@AnjiChellaboina 3 месяца назад
నేను కన్న కల నెరవేరింది Jai janasena ❤️❤️
@meghanamurella6797
@meghanamurella6797 3 месяца назад
Really a very goosebumps moment 👍my eyes filled with tears 😢🥺🥺hearty congratulations to all our ministers and our beloved chief minister sir❤❤❤🎉💐💐🎊
@ShyamSunder-od5uc
@ShyamSunder-od5uc 3 месяца назад
❤❤pspk ❤❤
@Jeevansane8
@Jeevansane8 3 месяца назад
Only Pawan Kalyan
@chandrasekharkanchi2015
@chandrasekharkanchi2015 3 месяца назад
JAI PAWAN KALYAN ANNAIAH 🎉🎉🎉🎉🎉🎉
@shivajimaharaj4985
@shivajimaharaj4985 3 месяца назад
Konidala pavan kalyan ane nenu Wait for this dialogue from past 12 years. Finally I have listened today. So happy
@psharada2642
@psharada2642 3 месяца назад
Congratulations🎉
@pranavanandc
@pranavanandc 3 месяца назад
CONGRATULATIONS
@karthihemu1242
@karthihemu1242 3 месяца назад
Pawan Kalyan is the king maker in Indian politics because he formed bjp alliance in Andhra Pradesh so Modi sir formed government in central
@josejoseph7168
@josejoseph7168 3 месяца назад
MR. PAVAN KALYAN YOU ARE THE REAL KING. KING MEKER🙏🙏🙏
@satya_solutions
@satya_solutions 3 месяца назад
DSC నోటిఫికేషన్ జారీ చేయండి
@kalyanpatil203
@kalyanpatil203 3 месяца назад
This is really a special historic moment where three parties are together and I hope they keep the same smile for the 5 year period and work together for the progress of Andhra Pradesh and dream Amaravathi
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 3 месяца назад
Jai Sri Ram annya congratulations 🎉
@SivaPriya-nz8to
@SivaPriya-nz8to 3 месяца назад
రెండు కళ్ళు తాగటం లేదు మిమ్మల్ని చూడటానికి మీరు ఇలానే వంద సంవత్సరాలు ఉండాలి
@banalanaresh2609
@banalanaresh2609 3 месяца назад
Jai Janasena Jai Telangana
@JanaSenaKosamAlways
@JanaSenaKosamAlways 3 месяца назад
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను #PawanKalyanAneNenu
@chandrasekharkanchi2015
@chandrasekharkanchi2015 3 месяца назад
JAI CHIRANJEEVI ANNAIAH 🎉🎉🎉🎉🎉🎉
@Indian-in-Bahrain
@Indian-in-Bahrain 3 месяца назад
Konidala pawankalyan Anu Nenu ❤❤❤❤ waiting for this moment from years 🥹🥹🥹🥹
@KARTHIK.555
@KARTHIK.555 3 месяца назад
Jai Pawan Kalyan 💥✊🏻
@chandrasekharkanchi2015
@chandrasekharkanchi2015 3 месяца назад
JAI JANASENA ❤❤❤❤
@abhijitbais2460
@abhijitbais2460 3 месяца назад
Jai Hind Jai Bharat 🙏🙏
@Sanatan5-s9u
@Sanatan5-s9u 3 месяца назад
1:39:55 great moment 🙏
@basannalashashankgoud7359
@basannalashashankgoud7359 3 месяца назад
Pavan Kalyan garu meeru మొదలు పెట్టిన అడుగు. కొండగట్టు ఆంజనేయస్వామి గుడి. మీరు మీ సమయం చూసుకొని కొండగట్టు ఆంనేయస్వామి దర్శనం చేసుకుంటారని ఆశీస్తూ. from nizamabad
@naveen1197
@naveen1197 3 месяца назад
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చప్పట్లు, కేకలతో మార్మోగిన సభా ప్రాంగణం వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం ‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు. కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
@chittykumar1242
@chittykumar1242 3 месяца назад
Super explaining
@prahladdhanani1704
@prahladdhanani1704 3 месяца назад
So beautifully organised
@prahladdhanani1704
@prahladdhanani1704 3 месяца назад
See the mutual respect one have with another one. This is called culture.
@TheVickychugh
@TheVickychugh 3 месяца назад
Such politicians ❤️🙌🇮🇳. …..Modi sir ❤️🤞
@kathulaadinarayana2462
@kathulaadinarayana2462 3 месяца назад
We felt very happy for PK taking oath as deputy cm🎉
@bsp8241
@bsp8241 3 месяца назад
2M+ views....awesome ❤
@andheswamy8620
@andheswamy8620 3 месяца назад
Jai jenasena ✊✊✊
@kroopsagar905
@kroopsagar905 3 месяца назад
Congratulations Annaya ❤ #Pawan Kalyan
@VasamsettiSaivq8hi
@VasamsettiSaivq8hi 3 месяца назад
Jai jansana 🌹🌹✊🏾✊🏾🧡💚💚🤝🤝🤝
@Kiran1998.
@Kiran1998. 3 месяца назад
I always preferred CBN over YSR.... Unfortunately there were droughts during cbn time.. Development will be the primary agenda for CBN❤❤❤❤❤❤❤❤
@b.nrajucivl7743
@b.nrajucivl7743 3 месяца назад
I love you chiru sir,rajini sir
@RajeswariNambari
@RajeswariNambari 3 месяца назад
Congratulations everyone 🙏🙏🙏🙏🙏
@AnjiChellaboina
@AnjiChellaboina 3 месяца назад
Jai janasena Jai bjp Jai tdp
@anushadoddaka1732
@anushadoddaka1732 3 месяца назад
Proud moment of 3 legendary families ❤
@ShekarShekar-b4n
@ShekarShekar-b4n 3 месяца назад
Super charitra triga rasy roju ulu strat ayyaye
@lakshmirajeswari7716
@lakshmirajeswari7716 3 месяца назад
Jai TDP Jai janasen🎉👏👏
@seshammamadasu3466
@seshammamadasu3466 3 месяца назад
Jai lokesh❤
@erajleo
@erajleo 3 месяца назад
కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను 🙌🙌
@SHAIK-SHAFI
@SHAIK-SHAFI 3 месяца назад
Jai Charan Anna ❤❤❤What Movementum for Charan Anna 🥳❤❤❤😊
@kadudooramvignan567
@kadudooramvignan567 3 месяца назад
జై జన సేన
@SanataniParth1
@SanataniParth1 3 месяца назад
जय भारत जय श्रीराम!🇮🇳🚩
@rajusankar4811
@rajusankar4811 3 месяца назад
𝕵𝖆𝖎 𝖏𝖆𝖓𝖆𝖘𝖊𝖓𝖆 ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@N.ThimmaiahN
@N.ThimmaiahN 3 месяца назад
Kuppam pedhalaku manchi cheyalani korukuntunam sri kuppam lo valasaga Bengaluru ku yelthunam sri
@ankithaankitha332
@ankithaankitha332 3 месяца назад
Jai pawan sir❤
@amaheshamahesha7167
@amaheshamahesha7167 3 месяца назад
All mantrulaku congratulations sir
@ERANNAGORANTLA
@ERANNAGORANTLA 3 месяца назад
Mr Pavan good time to you in Babu TDP government, try and learn good politics with 4th time CM
Далее
CORTE DE CABELO RADICAL
00:59
Просмотров 1,7 млн
11 ming dollarlik uzum
00:43
Просмотров 158 тыс.
CORTE DE CABELO RADICAL
00:59
Просмотров 1,7 млн