Тёмный

LIVE : హాస్పిటల్ నుంచి నేరుగా స్టూడియోకి వచ్చిన శేఖర్ బాషా | Lavanya | Raj Tarun | Shekar Basha 

ManamTv Telugu
Подписаться 348 тыс.
Просмотров 52 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@krishnamohangoteti
@krishnamohangoteti 2 месяца назад
నిన్నటి వరకు లావణ్య ని మీడియా ముందు అసభ్యంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరి వల్ల ఐతేనేమీ ప్రీతి చెడిపోయింది చెడగొట్ట బడింది అంటున్నాడు ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నారు మొగవాళ్ళ కోసం శేఖర్ జరిపే ఈ పోరాటంలో ఇలా అమ్మాయిలందరూ చెడిపోయారంటూ ఆడపిల్లలందరినీ ఇలాగే చూపిస్తాడా విక్టిమ్స్ నీ ఎలిగెంట్స్ నీ ముందే ఇలా నగ్నసత్యం అంటు నగ్నంగా నుంచోబెడతాడా
@krishnamohangoteti
@krishnamohangoteti 2 месяца назад
ఈ ఛానల్ వాళ్ళు రా రమ్మని నా వెంట పడుతున్నారు అని చెప్తున్నాడు కదా అలా బ్రతిమలాడి ఎదురు డబ్బులు మీడియా ఇస్తుందా ఇతనికి...?
@krishnamohangoteti
@krishnamohangoteti 2 месяца назад
ఉదయ్ కీ ప్రితికీ పెళ్ళి చేస్తారా ప్రీతీ పేరెంట్స్ ఉదయ్ పేరెంట్స్ కి ఓకేనా ఇంత రప్చర్ చేసుకుంది కదా ప్రీతి కథ కూడా రేపు లావణ్య లాగేనా?ఉదయ్ రిజక్ట్ చేస్తాడా రాజ్ తరుణ్ లా?
Далее
Как не носить с собой вещи
00:31