Тёмный

#LIVE 

Dr Jayapaul
Подписаться 689 тыс.
Просмотров 22 тыс.
50% 1

#LIVE #1453 (28 JUN 2024) అనుదిన ధ్యానం | అత్యాసక్తి ప్రార్థన అద్భుతాలు జరిగించును | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other RU-vid channels of us
drjayapaulsocialmedias.in/
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 585   
@sirisiri6329
@sirisiri6329 3 дня назад
ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@johnksudarson8222
@johnksudarson8222 3 дня назад
Thank you lord Jesus Christ ✝️👏👏
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 3 дня назад
అపొస్తలుల కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతనికొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను✝️🛐🙏
@Nagalasxme
@Nagalasxme 3 дня назад
దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యగారు నా భర్త తాగుడు నేను విడుదల కొరకు నాకు మరో లేక చదువు విషయంలోనే ప్రార్థించండి అయ్యగారు అక్టోబర్ నెలలో ఇంటికి వెళుతున్నాను అయ్యగారు వీసా అయిపోతుంది నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అంత క్షేమంగా ఉండేలా ప్రార్థించండి అయ్యగారు నా భర్త విషయంలో మంచి సమాధానం నా తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారని కోరి ప్రార్థించుచున్నాను అయ్యగారు ✝️🙌✝️✝️🙌🙏
@sirisiri6329
@sirisiri6329 3 дня назад
మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@degalajyothi8870
@degalajyothi8870 2 дня назад
అయ్యగారు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్రతి రోజు ఉదయం మీ విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండుమనసుతో నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా బాబు నాలుగోవ తరగతి చదువుతున్నాడు బాగా చదువుకోవాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻 మా పాప అస్మిత పదోతరగతి చదువుతుంది బాగా చదువుకోవాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻 మా వారు ఆటో మోకానిక్ పనులు రావాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻 నా ఆరోగ్యం కోసం ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జ్యోతి నెల్లూరు
@sujathatadepalli2888
@sujathatadepalli2888 3 дня назад
దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.
@srinujampani846
@srinujampani846 3 дня назад
హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏
@trivenipilli6874
@trivenipilli6874 День назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@remallivijaykumar9046
@remallivijaykumar9046 3 дня назад
హల్లెలూయా స్తోత్రము దేవా గడిచిన ఉదయం నుంచి మరొక ఉదయం వరకు నీ రెక్కల నీడలో దాచి మరోక నూతన దినం ఇచ్చి నందు కు దేవా స్తోత్రం ఈ రోజు అంతా నీ చిత్తము లొ జరుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@spchinna2736
@spchinna2736 3 дня назад
PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹
@chanchammaa8665
@chanchammaa8665 3 дня назад
Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏
@vidhyarani846
@vidhyarani846 3 дня назад
AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 3 дня назад
యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములకు మీ హస్తములుకు నమస్కరించి ఆ ప్పచెప్పుచున్నాను కాపాడిండి abhisektht జంగారెడ్డిగూడెం లో ఉన్నాడు కార్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి ఆరోగ్యం ఇవ్వండి billyreenubabu బెంగళూరులో ఉన్నాడు పిల్లలు మీద మీ రక్షణ మీ దయ మీ కృప లో పెంచండి పిల్లలు రాకపోకల యందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🕎✝️🕎✝️🕎✝️ జాన్ మోషే
@varakakamala8761
@varakakamala8761 3 дня назад
మా ఆత్మీయ తండ్రి గారైన జయ పాల్ అయ్య గారికి హృయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 3 дня назад
హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి
@annapurnammav5838
@annapurnammav5838 3 дня назад
గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@chndu1370
@chndu1370 3 дня назад
జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
@NeethuLucky
@NeethuLucky 3 дня назад
Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar
@manuhari6450
@manuhari6450 3 дня назад
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌
@nirmalakumari442
@nirmalakumari442 3 дня назад
Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏
@annapurnammav5838
@annapurnammav5838 3 дня назад
మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@annapurnammav5838
@annapurnammav5838 3 дня назад
హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹
@user-it7ee2yg6d
@user-it7ee2yg6d 3 дня назад
మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు.
@UMARAGHU07801
@UMARAGHU07801 3 дня назад
మరొక రోజు ఇచ్చిన దేవాది దేవుడైన యెహోవా కు వందనాలు ఆత్మీయ తండ్రి jaypaul అయ్య గారికి నిండు మనసు తో హృదయా పూర్వక వందనాలు 🛐✝️🙏🙏🙏
@narasanimahalaxmi8037
@narasanimahalaxmi8037 3 дня назад
హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు
@kattapadma3586
@kattapadma3586 3 дня назад
వంద నా లుఅయ్య గా రూ పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 3 дня назад
యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🕎✝️🕎✝️🕎✝️ జాన్ మోషే
@TGandi
@TGandi 3 дня назад
Praise the lord 🙏🙏🛐🙏🛐 ayyaa guru ✝️
@sirivideoskasireddy9882
@sirivideoskasireddy9882 2 дня назад
దేవునికి స్తోత్రము మహిమ ఘనత అయ్యగారి వందనాలు నా తల్లి పేరు సారా తండ్రి పేరు అబ్రహాము నా ఎస్తేరు రాణి నా సహోదరుడు రక్షణ పొందాలని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అలాగే మా గృహంలో గొడవల కింద బలహీనతల కింద ఉన్నదయ్యా ఈ గొడవలు బలహీనతలు తొలగిపోవాలని అనుదిన ప్రార్థనలో మరొకఈ గొడవలు బలహీనతలు తొలగిపోవాలని అనుదిన ప్రార్థనలో మరొకసారిగా జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన రిక్వెస్ట్ దేవుడు ప్రార్థన చేసిన వారందరినీ దీవించును గాక
@sureshmanda3895
@sureshmanda3895 3 дня назад
వందనాలు అయ్యగారు...🙏🙏🙏 సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏
@k.vijjinaresh
@k.vijjinaresh 3 дня назад
అపో.కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.
@shobashoba9936
@shobashoba9936 3 дня назад
వందనాలు పాస్టరుగారు నా బిడ్డలునా భర్తమారుమనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్ధన చేయండీ🙏🙏
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 3 дня назад
మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి వందనములు గడచిన దినమంత నీ రెక్కల నీడలో మమ్మును కాచి కాపాడినదేవా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏జయపాల్ అయ్యగారికి వందనాలు🙏ఈ అనుదినధ్యానం వాక్యం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము దేవా✝️🛐🙏
@user-bh6ll8ct6l
@user-bh6ll8ct6l 3 дня назад
Praise the lord paster garu
@vijayakumariaramandla110
@vijayakumariaramandla110 3 дня назад
హల్లెలూయ🙌🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 నా కోసం నా కుటుంబం కోరకు ప్రేయర్ చేస్తూ నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చేల్లిస్తూన్నాను అయ్యా జూమ్ లో కి రాలేక పోతున్నాను అయ్యా నన్ను క్షమించండి అయ్యగారు లైవ్ లో ప్రతి రోజూ వాక్యము వింటూ న్నాను ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్ధన లో నా చిన్న కుమార్తె ఆషా జ్యోతి కోసం ప్రార్థన చేయండి అయ్యా వందనాలు 🙏🙏 అయ్యగారు విజయ కుమారి బాపట్ల జిల్లా
@trenathachakkatrenathachak6818
ఏసుక్రీస్తు నామములో ఈ రోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🌹✝️✝️✝️🌹🛐🛐🛐🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🎉💯
@jayalaxmi4312
@jayalaxmi4312 3 дня назад
Praise the lord ayyagaru 🙏🙏🙏 నా భర్త తాగుడు నుండి విడుదల కోసం నా కుమార్తె ల వివాహం దేవుని చిత్తము లో జరగాలని ప్రేయర్ చేయండి అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jaya chodavaram
@sudhabonamukkala3008
@sudhabonamukkala3008 3 дня назад
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దేవుడికి స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ 😭😭😭😭🌹🌹🌹🙏🙏🙏🙏🌹
@nirupamamathe1122
@nirupamamathe1122 3 дня назад
🙏అయ్యా మా కుటుంబాన్ని ఎన్నో శోదనలు చుట్టుముడుతున్నాయి, మరి ముఖ్యంగా మా అబ్బాయి అనేక శోధనలకు గురి అవుతున్నాడు మా అబ్బాయి కోసం ప్రార్ధించండి 🙏
@johnchinna1471
@johnchinna1471 3 дня назад
Praise the lord uncle gaaru and dear prayer team good morning I am surekha 8 months pregnant women ni please pray for me and my baby for normal delivery and maku delivery time lo help evaru leru devudi help mede depend ayyam please pray for that uncle gaaru and also one year Babu kuda vunnadu Babu health kosam kuda prayer cheyandi Babu konchem week ga vuntadu please prayer cheyandi uncle gaaru ma kosam
@UMARAGHU07801
@UMARAGHU07801 3 дня назад
మరొక రోజు ఇచ్చిన దేవాది దేవుడైన యెహోవా కు వందనాలు ఆత్మీయ తండ్రి jaypaul అయ్య గారికి నిండు మనసుతో హృదయా పూర్వక వందనాలు 🛐✝️🙏నే చిత్తందరం మా జీవితం లో జరిగెత్తు చూడు ప్రభువా...నేను అనుకొన్న కార్యాలు జరిగేలా devinchumu తండ్రి amen✝️🛐🛐🛐🛐😭😭😭🙏🙏
@jesusscrist5192
@jesusscrist5192 3 дня назад
ప్రభు నామమున వందనాలు అయ్యగారు 🌹🌹🌹🌹🌹🌹
@boyaravi2142
@boyaravi2142 3 дня назад
ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️
@k.vijjinaresh
@k.vijjinaresh 3 дня назад
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌
@amaniv6382
@amaniv6382 3 дня назад
Vandanaalu sister 🙏
@prabhuteja2793
@prabhuteja2793 3 дня назад
Praise the lord from nandyala please pray for my family gods protection and grace upon us please lord help me in getting job and marriage according to ur will
@mariakuvvarapu6887
@mariakuvvarapu6887 3 дня назад
ఆత్మీయ తండ్రిగారికి వందనాలు మాది విజయవాడ నా పేరు ప్రభాకర్ రావు అవనిగడ్డలో ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అవనిగడ్డ నుంచి విజయవాడకు ట్రాన్స్ఫర్ అవుటకు నా గురించి ప్రార్థించండి మీ ప్రార్థనవల్ల మేము ఎంతో బలపరుస్తున్నాయి తిన్న వాళ్ళ మీ ప్రార్థన మాకు ఎంతో అవసరమైనది నిజముగా విజయవాడకు ఎస్ ఆర్ ఆర్ కు ట్రాన్స్ఫర్ అవుటకు ప్రార్థించండి ఇప్పుడు మాకు ఎన్నో మేలులు చేశారు మీ ప్రార్థన కోసం మేము ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము హ్యాపీ తండ్రిగారికి మరొకసారి వందనాలు
@shantakodali929
@shantakodali929 3 дня назад
Praise the Lord paster garu 🙏🙏shanta from Hyderabad pray for my family husband young children salvation bright future prasannakumar good job pray for my spiritual life paster garu🙏🙏🙏
@amaniv6382
@amaniv6382 3 дня назад
ఆపొస్తులు(12:5) పేతురు చెరసాలలో ఉంచబడెను ,, సంఘమయితే ఆతనికోరకు ఆత్యాసక్తీతో ధేవునికి ప్రార్ధనచేయుచుండెను .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗💒
@k.vijjinaresh
@k.vijjinaresh 3 дня назад
Vandanalu 🙏🏻 sister 💐♥️
@user-nv9ih1fk2t
@user-nv9ih1fk2t 3 дня назад
వందనాలు అయ్యగారు నా భర్త ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు.
@swamiadla140
@swamiadla140 3 дня назад
అపోస్తుల కార్యములు 12 వ అధ్యాయము ఐదవ వచనం పేతురు సెరసాలలో ఉంచబడును సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను
@mariakuvvarapu6887
@mariakuvvarapu6887 3 дня назад
దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రిగారికి వందనాలు మాది విజయవాడ నా పేరు నా పేరు ప్రభాకర్ రావు అవనిగడ్డ నుంచి విజయవాడకు నాకు జాబు ట్రాన్స్పోర్ట్ ప్రార్థించండి నా హృదయపూర్వక వందనాలు మీ ప్రార్ధన కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను మీ ప్రార్థన మాకు ఎంతో మేలు కలుగుతుంది ఆత్మీయ తండ్రి గారు వందనాలు
@poppoppulapavan1899
@poppoppulapavan1899 3 дня назад
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐🛐
@KommuTherissa
@KommuTherissa 3 дня назад
ఈనెల 18వ తారీఖున జరిగిన గెట్ టుగెదర్ లోనేను స్వస్థత పొందానుమాది గుంటూరు అయ్యగారుఆ దేవునికి నిండాలి కోట్లాది వందనాలు
@amaniv6382
@amaniv6382 3 дня назад
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒
@minnikudelli682
@minnikudelli682 3 дня назад
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏
@jayasreet1113
@jayasreet1113 3 дня назад
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
@kadiyalayesuratnam7248
@kadiyalayesuratnam7248 3 дня назад
ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు 🙏🙏🙏
@sateeshkandula4853
@sateeshkandula4853 3 дня назад
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
@jogirajubonam1769
@jogirajubonam1769 3 дня назад
YES🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ho5pj5zc9r
@user-ho5pj5zc9r 3 дня назад
Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you so much wornd full message 🙏🙏🙏
@talarimarygrace2979
@talarimarygrace2979 3 дня назад
Prise rhe lord ayyagaru iam sandhya in kowite ayyagaru preyer for me ayyagaru and my family ayyagaru
@uppusiva8903
@uppusiva8903 3 дня назад
వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@jayaraju4957
@jayaraju4957 3 дня назад
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
@srinivasraoyanna1300
@srinivasraoyanna1300 3 дня назад
Vandanalu ayyagaru from Krishna puram 🌸☦️🙏🌸☦️🙏🌸☦️🙏🌸☦️🙏🌸☦️☦️🌸☦️🙏
@sureshduddu4951
@sureshduddu4951 3 дня назад
Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni 🙏 🙏 🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏
@user-ys8ru7sr6n
@user-ys8ru7sr6n 3 дня назад
హల్లెలుయా దేవుడు కీ సోత్రం
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 3 дня назад
అయ్యగారు వందనములు ✝️🕎✝️ జాన్ మోషే జంగారెడ్డిగూడెం
@puja_harshini.
@puja_harshini. 3 дня назад
Vandanalu ayyagaru Durgabai Palivela konasema district puja and Karthik koraku prayer cheyandi ayyagaru
@suvarnaraonunna3764
@suvarnaraonunna3764 3 дня назад
Praise the lord suvarnarao from Dubai prayer for me my family ayyagariki vadanamulu 🙏🙏🇦🇪
@vijayakonatalapalli2159
@vijayakonatalapalli2159 3 дня назад
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 good morning 🌄🌄🌄 ayyagaru hallelujah hallelujah devuniki srotram 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ glory to God ❣️❣️❣️❣️❣️ àmen 🙏🙏🙏 thank you ayyagaru 🌹🌹
@ibeaulah7788
@ibeaulah7788 3 дня назад
Hallelujah devuniki sothram Praise God Sir 🙌 God bless you 😇 vandhanalu.
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi 3 дня назад
AMEN praise the lord ayyagaru and ma father ke mother ke good health kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@remallivijaykumar9046
@remallivijaykumar9046 3 дня назад
గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు అండి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్
@adivishnukuchipudi1346
@adivishnukuchipudi1346 3 дня назад
Vandanalu.jipalgariki.makutubamkosmprardana.chyndi.ayygaru.amen.vishnu.devarapalli
@ballaprasannakumar6470
@ballaprasannakumar6470 3 дня назад
మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.
@srigowrilanka106
@srigowrilanka106 3 дня назад
Vadhanalu ayyagaru 🙏sanjay sandesh spadhana samyutha jyothi from kakinada 🙏
@devireddipalli2459
@devireddipalli2459 3 дня назад
Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
@kasaramoninarsimha3683
@kasaramoninarsimha3683 3 дня назад
Praise the lord Hayagaru good morning 🙏🙏🙏🙏🙏🙏
@AjayKumar-sk6un
@AjayKumar-sk6un 3 дня назад
Praise the Lord brother deva meru yerptuparuchukunna me prajanadareni jnapakamu chesukuni mesannidi thodu dayacheyamani yesu namamulo prardenhuhunnamu thandre amen p Ajay Aurangabad
@djyothi7696
@djyothi7696 3 дня назад
Maranatha ayyagaru 🙏🏻🙏🏻Jyothi from hanuman junction
@swathibommireddi3684
@swathibommireddi3684 3 дня назад
Praise the lord 🤲 please pray for my family numbers and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐🛐 swathi
@kamillajyothi9951
@kamillajyothi9951 3 дня назад
Vandanalu Ayyagaru 🙏Amen 🙏🙏Krishna and family from hyd
@umamaheswari2287
@umamaheswari2287 3 дня назад
మా ఇంట్లో ఒక్కరు కూడా లేరు రక్షణ పొందిన వారు
@gopaludum6848
@gopaludum6848 3 дня назад
వందనాలు 🙏🙏🙏🙏అయ్యగారు.
@lakshmiprasanna7480
@lakshmiprasanna7480 3 дня назад
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathibabu8112
@sathibabu8112 3 дня назад
Priase the loda ayyagaru ammayullu studi koraku my family probulm koraku my hasbred raskana koraju panni koraku please prayer chayadi ayyagaru 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KommuTherissa
@KommuTherissa 3 дня назад
నేను ప్రతిరోజు నీ కొరకు మా పాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తాము అండి
@jaidev8062
@jaidev8062 3 дня назад
మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@godsloveneverchange2021
@godsloveneverchange2021 3 дня назад
PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏
@Ahalyaskitchen
@Ahalyaskitchen 3 дня назад
Praise the lord ayyagaru 🙏
@user-dy9km3qx4x
@user-dy9km3qx4x 3 дня назад
Thank you God వందనాలు అయ్య గారూ దుబాయ్ నుంచి వరప్రసాద్ Amen Amen Amen
@jyotsnachukka3841
@jyotsnachukka3841 3 дня назад
Praise the lord ayyagaru hallelujah devuniki sthothram kalugunu gaaka Amen 🙇🏻‍♀️🙏🏻✨💐❤️
@shamalanadhindla1599
@shamalanadhindla1599 3 дня назад
Yeseyya Neevu Unnavu Thappakunda Naa Paristhiti Maarustavu Nannu Siggupaniyyavu Tq Yeseyya Ninnu Nammutha Yeseyya
@premakumari4865
@premakumari4865 3 дня назад
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹
@RavanaDeepala
@RavanaDeepala 3 дня назад
❤❤❤ హల్లెలూయ దేవునికి స్తోత్రం ఆమెన్ వందనాలు అయ్యగారు నేను అత్యాశ కలిగి ప్రార్ధించిన ప్రార్థించండి
@HELLOGUYSWELCOME11
@HELLOGUYSWELCOME11 3 дня назад
ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻ప్రతి రోజు దేవుని వాక్యం ద్వారా మమ్ములందరిని పరలోకం కొరకు సిద్దపరుస్తునందు దేవాది దేవుని కి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
@babjibabji4645
@babjibabji4645 3 дня назад
Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kishorekumarbairla1012
@kishorekumarbairla1012 3 дня назад
Praise the Lord Ayya Garu🙏 Bairla Jayamaprakash Rao Family From Godavarikani🙏
@nagaveni8460
@nagaveni8460 3 дня назад
Vandhanalu ayyagaru 🙏 Nagaveni from palakollu
@venkatalakshmilakshmi3277
@venkatalakshmilakshmi3277 3 дня назад
దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారికి నిండు వందనాలు whatsapp లో ప్రార్థన రిక్వెస్ట్ పెట్టిన చూడండి ప్లీజ్ వందనాలయ్యా
@user-bh9vh1gy1i
@user-bh9vh1gy1i 2 дня назад
అవునుతండ్ర యేస య్య 🙏🙏
@queenskitchen733
@queenskitchen733 3 дня назад
Praise the Lord pastor garu 🙏
Далее