What one should do if her father is abusive mentally, physically and alcoholic? One who lost all respect in the church, eventually the kids are ignored by the church.
అన్న వందనాలు అన్న చెడ్డ తల్లిదండ్రులకు మంచి పిల్లలు ఎలా వస్తారు అలా వచ్చిన వాళ్లు సమాజంలో కూడా కలవకుండా వాళ్లని ప్రత్యేకంగా చూస్తుంటే పదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉండే 9 మంది ఒకటవుతున్నారు ఒక్కడే ఒకలాగా ఉంటున్నాడు ఆ ఒక్కడి పట్ల దేవుడు ప్రత్యేకించినంత లేకపోతే ఆ ఒక్కడి ప్రత్యేకంగా ఉన్నట్టా అర్థం కాని ప్రశ్న అన్నా