Тёмный

Live : CM Revanth Reddy Public Meeting At Wyra | Khammam | Independence Day 2024 | V6 News 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 174 тыс.
50% 1

Live : CM Revanth Reddy Public Meeting At Wyra | Khammam | Independence Day 2024 | V6 News
Watch Teenmaar Full Episode
• CM Revanth-Cognizant N...
మొన్న అగ్రిమెంట్
ఇయ్యాల బెస్మెంట్
• CM Revanth Reddy's Dea...
హైడ్రాతో అట్లుంటది
• HYDRA Teams Demolish I...
రేపే 2 లక్షల రుణమాఫీ
• Rythu Runa Mafi 3rd Ph...
గిదేంది సామీ..?
• Women Commission Notic...
కొత్త ఎమ్మెల్సీలకు తొవ్వ సాఫ్
• Supreme Court Clears ...
పంద్రాగస్ట్ కు రెడీ
• All Set For Independen...
ఫ్రీ పార్కింగ్ ఎత్తేశిండ్రు
• Hyderabad Metro Ends F...
వాగులో చిక్కిన ఎస్ఐ
• SI Car Stuck In Flood ...
భర్తలకే ఎదురు పైసలిస్తుండ్రు
• Women Can Give Loans t...
రేపే అందరూ రావచ్చు
• My Mosque : Hyderabad ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@jayanthkumar5108
@jayanthkumar5108 25 дней назад
జయహహో🙏తెలంగాణ రాష్ట్రDDD ముఖ్యమంత్రి రేవంతన్న,ఏ విధంగానైతే, కురుక్షేత్రం యుద్ధంలో అర్జునుడు ఎంత పరాక్రమ వంతుడో యుద్ధం గెలవడాని గత ఎన్నికల్లో అభినవ అర్జునుడు,రేవంతన్న కూడా సేమ్ పోరాడే ధైర్య సాహాసాలు ఉన్నాయి.ఒక సారి రేవంతన్నది గతంలో జరిగిన సంఘటనలు ఎక్కడైనా తగ్గాడా, ఏవిందానైతే గోడకు కొట్టిన బంతి అదే వేగంతో తిరిగి వస్తుందో,అలాగే ఎక్కడైన రేవంతన్న మాటల్లో ఎవడో వచ్చి చేస్తాడు,ఇది చేయలేదు ఇలా చేస్తే బాగుండేది,ఆయన ఉంటేనే పార్టీ గెలిచేది,గెలుస్తుంది,ఇలా అన్నార ముఖ్యమంత్రి రేవంతన్న,ఏ విషయంలో నైనా తగ్గారా సవాల్ ఎవరు విసిరినా ఎదుర్కొనే పూర్తి సమాచారం తో రంగంలోకి దిగుతారు,దటీజ్..ముఖ్యమంత్రి రేవంతన్న,ఇప్పుడైనా అర్థమైందా"ఎవరో వస్తారని ఏదో చేస్తారని.. నిదుర పోకుమా "శ్రీ శ్రీ రచన, ఘంటసాల గానం. అదే స్ఫూర్తి,సాధించాలని పట్టుదల ఉన్నోడు. మహాభారంలోద్రోణుడు పెట్టిన టెస్ట్ లో ఒక చెట్టు వైపుచూడమని చెబుతాడు ద్రోణుడు అర్జునుడ్ని అంటాడు,అర్జునుడు నాకు పక్షి కళ్ళు మాత్రమే కనబడుతుంది,అనగానే వేయ్ బాణం, బాణంతో పక్షి కింద పడిపోతుంది, అంతటిశక్తి సామర్థ్యాలు శ్రీ రేవంతన్నకు🙏..
@jayanthkumar5108
@jayanthkumar5108 25 дней назад
జయహో 🙏కోదండరామ్ సార్... జయహో 🙏కొండవీటి సింహం.. డేరింగ్ డాషింగ్ డైనమిక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ రేవంతన్నా.. మంత్రి వర్గంలో ప్రొఫెసర్ కోదండరాం సార్ కు విద్యాశాఖ మంత్రి గా పదవీ అవకాశం కల్పిస్తున్నారని మీడియా లో చూశా... శ్రీ కోదండరామ్ సార్ ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు .. అబ్జర్వేషన్ లో మేధావి నిరాడంబరుడు నిగర్వి మహా ఓపిక .. తొందరపాటు లేకుండా ఎంతో సహనం తో ఏ వయస్సు వారికైనా నిధానంగా సమాచారం ఇచ్చి మహా ఓపికశాలి... మెప్పించగలిగే అపరచాణిక్యుడు ప్రొఫెసర్ శ్రీ కోదండరాం సార్....విద్యాశాఖ మంత్రి యైతే సమర్థవంతంగా పని చేసి ఆ పదవికే వన్నె తెచ్చే ప్రణాళిక ప్రకారంగా పని చేస్తారని వారితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఆకునూరి మురళి సార్ కు విద్యాకమిటి చైర్మన్ గా అవకాశం కల్పిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.... విష్ యు ఆల్ ది బెస్ట్.. శుభాకాంక్షలు ప్రొఫెసర్ శ్రీ కోదండరామ్ సార్..MLC గా పదవి స్వీకార ప్రమాణం చేసిన... జయహో.. ముఖ్యమంత్రి రేవంతన్నా.. పేరు వింటే...ప్రత్యర్థుల గుండెల్లో "ధఢ" పుడుతుంది..."మనోజవం మారుతతుల్యవేగం" శ్రీ ఆంజనేయ స్వామి శక్తి.. .మహాబలశాలి.. ఉందన్న...ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంతన్నా... బుల్లెట్ లా.. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఆర్ పార్....మీ మాటలకు సమాధానం ఇవ్వలేక... ప్రత్యర్థులు ఫరార్..కృషితో నాస్తి దుర్భిక్షం..
@jayanthkumar5108
@jayanthkumar5108 25 дней назад
జయహో 🙏కోదండరామ్ సార్... జయహో 🙏మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ రేవంతన్న, మంత్రి వర్గంలో ప్రొఫెసర్ కోదండరాం సార్ కు విద్యాశాఖ మంత్రి గా పదవీ అవకాశం కల్పిస్తున్నారని మీడియా లో చూశా..శ్రీ కోదండరామ్ సార్ ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు , అబ్జర్వేషన్ లో మేధావి నిరాడంబరుడు నిగర్వి మహా ఓపిక తొందరపాటు లేకుండా ఎంతో సహనం తో ఏవయస్సు వారికైనా నిధానంగా సమాచారం ఇచ్చే మహా ఓపికశాలి.. అపరచాణిక్యుడు ప్రొఫెసర్ శ్రీ కోదండరాం సార్ , మంత్రియైతే సమర్థవంతంగా పని చేసి ఆ పదవికే వన్నె తెచ్చే ప్రణాళిక ప్రకారంగా పని చేస్తారని వారితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఆకునూరి మురళి సార్ కు విద్యాకమిటి చైర్మన్ గా అవకాశం కల్పిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం..విష్ యు ఆల్ ది బెస్ట్.. శుభాకాంక్షలు ప్రొఫెసర్ శ్రీ కోదండరామ్ సార్..MLC గా పదవి స్వీకార ప్రమాణం చేసిన...మన ముఖ్యమంత్రి రేవంతన్నా.. పేరు వింటేనే వైబ్రేషన్ .."మనోజవం మారుతతుల్యవేగం" శ్రీ ఆంజనేయ స్వామి శక్తి.. .మహాబలశాలి.. ఉందన్న...ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంతన్నా... బుల్లెట్ లా.. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఆర్ పార్.. మాటలకు సమాధానం ఇవ్వలేక... ప్రత్యర్థులు ఫరార్..కృషితో నాస్తి దుర్భిక్షం..
Далее
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 203 тыс.