Тёмный

Live  

Prardhana Shakthi
Подписаться 174 тыс.
Просмотров 7 тыс.
50% 1

pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
PRAYER WONDERS
/ @prayerwonders7592
Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
For More info: Call 9010022356, 8096214697
👍 Facebook:Essaku Chikkam
📸 Instagram: Issaku Chikkam
🌎 Website: www.powerofprayer.org
If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
🔴Google Pay 🔴
No : 9010022356
Name : Ch.Karuna
🔴Phone Pay 🔴
No : 9010022356
Name : Ch.Karuna
🔴SBI - Bank Details.🔴
Account Name : Issaku Chikkam
A/c no - 11340206286
IFS code - SBIN0000982
Branch - Kothapeta, East Godavari
Ph - 9010022356
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr.Issaku Chikkam
Find U In Facebook :- / prardhana.shakthi.9

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 297   
@rajujuttiga6454
@rajujuttiga6454 Час назад
నా మంచి యేసయ్య అందర్నీ దివించునుగాక ఆమెన్ అయ్యగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఈరోజు వాగ్దానం అందరి జీవితాలలో నెరవేరునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐🛐🛐🙇🙇🙇🙇🙇🙇🙇✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎
@amadaguntla1kodumur93
@amadaguntla1kodumur93 8 часов назад
దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకుటుంబంకొరకు అలాగే మాఅప్పులు తీరెల అలాగే నాతమ్మునికి మంచి సంబందం వచ్చేల ప్రార్దన చేయ్యండియ్య మీకు నానిండు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲👏👏👏👏🤝🤝🤝🤝🤝👏👏👏
@sumalathasuma6331
@sumalathasuma6331 Час назад
Praize rhe lord అయ్యగారికి నా వందనాలు వ్యాపారం బాగా జరిగి అప్పుల నుండి విడుదల కలగాలని, దేవుని కృప, కరుణ, కాపుదల కొరకు ప్రార్ధించండి అయ్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@nageswararaoaddepalli5164
@nageswararaoaddepalli5164 54 минуты назад
అయ్యదేవుని నామములో వందనాలు అయ్య 'కృప ఘనత మహిమ దేవునికే చెల్లునయ్య' హల్లెలూయ .హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ . హల్లెలూయ. హల్లెలూయ.
@KumariSanamandra
@KumariSanamandra 32 минуты назад
అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు చెల్లాచెదురై పోయిన నా కుటుంబం తిరిగి కట్టుబడాలని మాకు ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగిపోవాలని నా ప్రయాణం కొరకు నా ఆరోగ్యం కొరకు నా కుమారుడు చిరంజీవి ఆరోగ్యం కొరకు మనసు మారాలని ప్రార్థన చేయండి ఈ వాగ్దానం నా జీవితంలో నా కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్
@sattimounika458
@sattimounika458 Час назад
Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god 🙏 na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god
@pavanparabathini5053
@pavanparabathini5053 2 часа назад
ఇస్సాకు అయ్యగారు వందనాలు మాకు త్వరగా సంతానం కలగాలి అని నాకు గర్భ ఫలం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం యేసు రక్తం జయం శిలువ రక్తం జయం 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🤰🤰🤰🤰🤰🤰🤰😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰🤰🤰🤰🤰🤰🤰🤰
@KumariMadiki-k7v
@KumariMadiki-k7v 2 часа назад
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలుఈరోజు వాగ్దానము నా కుటుంబం పట్ల నెరవేరాలని ప్రార్థన చేయమనిఅయ్యగారిని 'కోరుచున్నాను
@JannuSunitha
@JannuSunitha Час назад
Akka family devudu aasheervadinchi nanduku stutram Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus tqq jesus tqq jesus tqq jesus
@myakobu6513
@myakobu6513 2 часа назад
యేసయ్య నామంలో మీకు వందనాలు అయ్యగారు దేవుడు ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేర్చాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤
@ambedkarnethala6949
@ambedkarnethala6949 2 часа назад
Good morning issaku ayyagaru thank you lord ayyagaru bless me and my family's lord ayyagaru bless me good health glory holy spirit of God for me lord ayyagaru bless me job and money's and help me lord ayyagaru bless I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru please bless me and please pray for me lord ayyagaru my name is Babu ambedkar ayyagaru bless me I finished my PCC ayyagaru make it successful for me lord ayyagaru thank you lord 🙏 I finished my interview and passport ayyagaru thank you lord for me lord ayyagaru bless me and pray for my visa ayyagaru when we Visa come after medical test ayyagaru gum medical test ayyagaru make it successful for me lord ayyagaru bless me make it successful for medical test pass ayyagaru thank you lord 🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@AakulaVeeranna
@AakulaVeeranna Час назад
అయ్యగారు అయ్యగారు వందనాలు ఆయన పేరు వీరన్న తాడేపల్లిగూడెం కిడ్నీ ప్రార్థన చేయండి ప్రార్థన నీకు ఏమీ లేదని చెప్పినా సాక్ష్యం చెప్పకుండానే గారు ప్రయత్నం చేయండి ప్రార్థన ప్రార్థన✝️🙏🙏✝️✝️🙏🙏✝️✝️✝️✝️✝️🙏🙏✝️✝️🙏🙏
@MadduriMadhavi
@MadduriMadhavi 50 минут назад
Maa jivithamulo krayam jariginchandi thandri divinchandi yesayya emonthu lo merriage jarigelaguna divinchandi yesayya amen amen amen amen amen amen amen
@luckybharath7983
@luckybharath7983 Час назад
Ayagaru ki na vandhalu ayagaru Naku garbafalam kanfam avalani pradhana cheyandi ayagaru hospital key vellte 20 day tharuvatha ramanaru garbafalam kanfam avalani pradhana cheyandi ayagaru Naku
@mymarapinchisamba5406
@mymarapinchisamba5406 58 минут назад
అయ్య గారికి వందనాలు అయ్య నాకు నాలా సమస్యలు అప్పులు ఉన్నాయి అయ్య నా ఎందు నాకు సహాయం చేయండి అయ్య ఆమెన్ అయ్యనాకు అప్పులు తీర్చండి అయ్య నా భారం మీ మీద మీపుచున్నాను అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@SuhasiniTalluri-uq1wf
@SuhasiniTalluri-uq1wf 6 минут назад
వందనములు అయ్యగారు మా కుటుంబం అప్పులు బాధతో వున్నాము ఆప్పులు తీరాలని ప్రార్ధన చెయ్యండి అయ్యగారు మా పాప పేరు బేబీ సౌజన్య ఉద్యోగం కోరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నేను ఒక్క కోర్ట్టు కేసులో వున్నాను
@Mahesh-vn1rm
@Mahesh-vn1rm 2 часа назад
దేవుని నామానికి వందనాలు అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నాపేరు రాజ్ కుమార్ అలారీచెస్తున్నాడు అబ్బాయి గురించి ప్రెండ్ సర్కిల్ దూరం ఉండెల బడికి పొయెల బాగా చదువుకుని మంచి మనసు దేవుని నాడివాడకులు నడుచుకోవాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@PadamataNagaramma-dc3sd
@PadamataNagaramma-dc3sd 2 часа назад
Ravi Kumar, nagaramma Amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐 ఇల్లు పని ఆగి పోయింది పాదించడి అయ్యగారు
@JannuSunitha
@JannuSunitha Час назад
Vandanaalu ayyaaru E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen Nenu korukunna governament job naakuu vachinanduku stutram My husband job perminent aie naanduku stutram My children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus
@chapalarajababu2009
@chapalarajababu2009 2 часа назад
Ayyagariki na vamdanalu Naku apareshan chesi Ada bidda ni thisaru Naku kutlu dagara yerapudlu vachai ai thagalani prardana cheyamdi ayyagaru amen amen amen
@venkyvikky5790
@venkyvikky5790 Час назад
Amen sthotram halleluya thundre nenu chysina tappuni xsaminchu prabhuva pareganaloki teskuni Naku a chydu jargakunda nannu kapadu thundre amen amen amen amen amen amen amen amen
@BabyLakshmiGosangi
@BabyLakshmiGosangi Час назад
దేవుని నామమున వందనాలు ఇస్సాకు అయ్యగారి కి వందనములు నేను ఒక సమస్య నుండి బయటపడే అవకాశం కోసం ప్రార్దన చెయ్యండి అయ్యగారు
@A.KoteswaraRao-lv9nk
@A.KoteswaraRao-lv9nk 2 часа назад
Hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen Amen Amen Amen Amen 🛐 🛐 🛐 🛐 🛐 🛐 🛐
@RevathiJ-g7f
@RevathiJ-g7f Час назад
J. Srinivasa rao praise the Lord issaku ayagaru🙏👪 beginess house🏠🙏 and yavasayamu family👪 🙏🙏🙏🙏praye chayandi Amen🙏
@RaniPachigolla-fe3bv
@RaniPachigolla-fe3bv 52 минуты назад
ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nareshbirudugadda7300
@nareshbirudugadda7300 2 часа назад
Praise the lord ayyagaru vandanllu ayyagaru birudugadda Naresh m.m.puram ayyagaru nanu chlla appllu unanu ayyagaru prardhana chind ayyagaru chlla problems lo unanu ayyagaru prardhana chind ayyagaru ❤
@anilkumardara847
@anilkumardara847 2 часа назад
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మాకు స్థలం ఉంది. చిన్న ఇల్లు కట్టుకొనుటకు ఆర్థికపరంగా సమకూరు లాగున ప్రార్థన చేయమని కోరుచున్నాము. 🙏🙏🙏🙏🙏
@Sreedurga.kasani
@Sreedurga.kasani 2 часа назад
Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏
@SuhasiniTalluri-uq1wf
@SuhasiniTalluri-uq1wf 5 минут назад
నేను ఒక్క కోర్ట్టు కేసులో ఉన్నాను కేసు నుండి విడిపించాలని ప్రార్ధన చెయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@venkatasubbaraojanapamula1848
Ayyagariki vandanal na Peru manga tayaru nenu anekha sramalatho bada paduthunnanu asramala nudi vimukthi khaligi manasanthi kalagalani praddana camen amenheyandi🙏🙏🙏🙏u🙏🙏🙏
@venkydasari6403
@venkydasari6403 2 часа назад
దేవాది దేవునికి స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ టెట్ exam వుంది ప్రేయర్ చేయండి మంచి మార్క్స్ వచ్చు లాగా అప్పులు తీరు పోయేలా ప్రేయర్ చేయండి ఇస్సాకు అయ్యా గారు కి వందనాలు ఆమెన్ 🛐🛐🛐🛐
@sravanigeddam2901
@sravanigeddam2901 33 минуты назад
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ garu మాకు వివాహం అయి 13 ఇయర్స్ మాకు బిడ్డలు లేరు నేను నా భర్త 7వారలు ప్రార్ధన శక్తి ప్రార్ధనకు వస్తున్నాము ma కోసం ప్రార్ధన చేయండి అయ్యా. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻
@sivamasa6504
@sivamasa6504 32 минуты назад
Yes yes yes yes yes yes yes ayya hellelujah devuniki vandanalu ayya amen
@DhanaLakshmi-wt9oe
@DhanaLakshmi-wt9oe 2 часа назад
ఇస్సాకు అయ్యగారికి వందనాలు మెడికల్ రిపోర్ట్ బాగా వచ్చింది ఎంబసీ కి వెళ్తున్నాను వీసా కోసం నా కొరకు ప్రార్థించండి
@SantakumariChilakapati
@SantakumariChilakapati 59 минут назад
🙏🙏🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@RevathiJ-g7f
@RevathiJ-g7f Час назад
J. N. ప్రసాద్ praise the Lord🙏🏠👪 issaku ayagaru🙏👪 beginess house🏠🙏 and for moth 27,000, amma health👪 yavasayamu family👪 🙏🙏🙏🙏🙏praye chayandi Amen🙏
@katruvasu8080
@katruvasu8080 2 часа назад
🙏🙏🙏🙏easaku ayyagariki maa nidu vandhanamulu maa family koraku prayer chyendi plese 😭😭😭😭😭😭apulu varu vedhichi vesthunaaru 👼👼👼babu b.chek hostel 💻💻💻koraku ,papa 4 th class school fees kataledhani hose lo utunaadhi 🏡🏡🏡house padipoyela unaadhi house koraku prayer chyendi plese yesaya maa dhiku neave maa paristhini maruchumu daddy amen ayyagaru chala bhadha lo unaamu prayer chyendi plese
@DeepaChilaka-ns6mg
@DeepaChilaka-ns6mg 2 часа назад
Amen amen amen amen amen amen amen 🙏 amen amen amen amen amen amen 🙏 amen 🙏
@gandalakalyan3486
@gandalakalyan3486 2 часа назад
Praise the lord ayyagaru 🙏 please pray for my conestable events ayyagaru and my family problems ayyagaru please pray 🙏🙏😭😭😭😭😭🙏🙏 amen alleluia.
@RajivJillela
@RajivJillela 57 минут назад
na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🫃🫃na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi ma family kosam prayer cheyandi
@ramunaidu3820
@ramunaidu3820 Час назад
Praise the lord ayyagaru famale kosam and pillalu kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job kosam prayerreqest prayerreqest please
@jyothikanuboina2467
@jyothikanuboina2467 2 часа назад
Devudi ki vandanalu pastar gariki vandanalu na Peru Jyothi🙏 Naku chala appulu vunai avi tire laga prayer cheyandi naku sontha ellu vachelaga ma pappa Baga chaduvukone laga prayer cheyandi 🙏 praise the lord
@ESURESH-x3j
@ESURESH-x3j Час назад
Ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen
@SubbuSeedhar4194
@SubbuSeedhar4194 2 часа назад
Praise the Lord Issaku ayya garu🙏 Na peru thabita ma amma ki health bagoledu BloodCancer prardhana cheyandi appulu koraku ma village rakshana koraku ma family's koraku na marriage koraku prardhana cheyandi Issaku ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏
@RevathiJ-g7f
@RevathiJ-g7f Час назад
J, satyavathi amma praise the Lord issaku ayagaru🙏👪 beginess house🏠🙏 and family👪 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 health👪 and prayer chayandi Amen🙏
@AnithaKaki-g1c
@AnithaKaki-g1c 3 часа назад
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మా బాబు మహేష్ CA ఎగ్జామ్ రాశాడు మంచి మార్కులు రావాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు
@kurapatijyothi708
@kurapatijyothi708 2 часа назад
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు కళావతి మా వారి ఇమ్మానియేల్ మాకు పెళ్లయి ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు అందుకని గుంటూరు ప్రార్థన శక్తి తైలాభిషేకం ఆరాధన కి ఆరు నెలలు వచ్చాము మాకు గర్భం కోసం ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం కోసం చిన్న ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭
@rameshgajula7394
@rameshgajula7394 Час назад
Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏
@kothiashok1540
@kothiashok1540 42 минуты назад
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 కుటుంబ దీవన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి 9 సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకొని అప్పుల్లో ఉన్నాము చెక్ బౌన్స్ కేసులో చిట్ ఫండ్ అధికారులు మనసు మారాలని ప్రార్థన చేయండి అప్పులు తీరేలాగా విడుదలు కలగాలని ప్రార్థన చేయండి బ్రతుకుతెరువుకి ఏదో ఒక పని దొరికే లాగా ప్రార్ధన చేయండి మ వ్యాపారం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి వాటర్ ప్లాంట్ నష్టాల్లో ఉంది లాభాల్లో రావాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏
@venkyvikky5790
@venkyvikky5790 Час назад
Mare mukyamgha e week lo savrappalem slop vesyamlo upalaghiptam wrk vesyamlo eswar annya chine vesyamlo adbhutam cheyu prabhuva e rendu e week lo jargetey sundey gowreptnam vchystanu thundre
@ButhukuriSuryakumari
@ButhukuriSuryakumari 30 минут назад
Ayyagaruki vandanalu ayya naku etlo chala ardhikamina ebbandulu alany appulu chala appulu vunnai avi twaraga teripovalani nakosam pryir chiyyandi ayyagaru
@tammisettyvenky9888
@tammisettyvenky9888 Час назад
ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ ఇస్సాక్ అన్నయ్య నీకు వందనాలు అయ్యా నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను అన్నయ్య నా ఆశ తృప్తి పరచ బడాలి దేవునికి మహిమ యెహోవా కి స్తోత్రం ఆమెన్
@sukanyamurikipudi7229
@sukanyamurikipudi7229 22 минуты назад
Praise the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya prayer 🙏
@SatyasriBheemavarapu
@SatyasriBheemavarapu Час назад
Praise the lord ayya 🙏🏻 na husband health job visa ma family members health financial support Nenu 8 th month pragnant baby growth health normal delivery kosam prayer cheyandi please 🙏🏻 ayyagaru 🙏🏻
@venkyvikky5790
@venkyvikky5790 Час назад
Thundre na appulu avamanalu kastalu kannelu numdi Naku vidudala kavali prabhuva tattukoleni parestitulo vunnanu thundre nannu kapadu thundre
@venkattriveni7738
@venkattriveni7738 Час назад
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen
@NuneanjaliNuneanjali
@NuneanjaliNuneanjali Час назад
Vandanalu ayyagaru maku pillalu leru prardhana cheyandi ma Peru Anjali gopi amen
@YBrijithaBrijitha-v9k
@YBrijithaBrijitha-v9k 3 часа назад
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త పేరు బాలరాజు తాగుడు వ్యసనంనుండి 😭😭🙏దేవుడు విడుదల చేయాలని 😭😭🙏🙏 బంధకాల నుండి విడుదల దయచేయాలని 😭😭🙏🙏 రక్షణ పొందాలని🙏🙏 నా కుటుంబాలలో నెమ్మది సమాధానం లేదయ్య🙇‍♀️🙇‍♀️😭😭 ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువైపోయినయ్ అయ్యాగారు😭😭 ఏ దారి లేదు దేవుడు నాకు ఒక మార్గమును దయచేయాలని 🙏🙏🙏 నాకు ఇద్దరు పిల్లలు మంచి జ్ఞానం దేవుని దయలోఎదగాలని ప్రేయర్ చేయండి అయ్యగారు నీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ubbeti.jemimachristina6999
@ubbeti.jemimachristina6999 Час назад
Praise the lord ayyagaru.good morning ayyagaru. Waiting for 26th september 2024.
@AnilKumar-dr3ee
@AnilKumar-dr3ee 2 часа назад
Vandanaaluayyagaru.runabaaramvidipinchulaagapradhichandi.
@nagarajualluri676
@nagarajualluri676 Час назад
Praise the lord brother amen hallelujah 🙏 Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother Please prayer in the name of Jesus brother Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother Please bless my job brother
@arekalluramudu2667
@arekalluramudu2667 Час назад
🙏🙏🙏 ayyagaru meryesuraju, Naku garbafalama echina devuniki sthothramulu Naku epudu 8th month's,Naku edharu andhamyna tellati maga kavala pillalu puttalani prayer cheyandi ayya plz thyroid thaggalani, nabartha rakshana margamlo nadavalani, thagudu manalani prayer cheyandi ayya plz
@PrasanthMaddupalli
@PrasanthMaddupalli 41 минуту назад
Press the lord ayyagaru maku 10 lax appulu unaie thirali preyer cheyandi ma tractors ki kiraye unadali ma pathi chenu edagali manchi panta ravali yessayya
@sumathitheophilus4494
@sumathitheophilus4494 15 минут назад
Nakumaruniki govt job koraku prayar chayainde ayyagaru please pray for my children marriage in good family please pray amen amen amen
@RevathiJ-g7f
@RevathiJ-g7f Час назад
J. Revathi praise the Lord issaku ayagaru🙏👪 beginess house🏠🙏 and family👪 🙏🙏🙏🙏🙏praye chayandi Amen🙏
@JotiA-j6l
@JotiA-j6l 36 минут назад
Vandanalu ayyagaru na kumarulu susheel devaraj dheeraj visual Dev virikoraku preyar cheyandi yevanashulu Dari thapi p0yaru preyar cheyandi pilz
@lakshmiganta1409
@lakshmiganta1409 2 часа назад
Na bartha thagudu maneualani Maru manasu podhalani dhevunilo yadhagalani paricharya cheyalani sevalo vadabadalani Pradhan cheyandi ayya garu 🙏🙏🙏🙏🙏🙏
@sivamasa6504
@sivamasa6504 32 минуты назад
Praise the lord ayya garu M Venkata Lakshmi Siva Sankar Tuni 🤰✝️🙏🏻✝️🙏🏻
@AnilKumar-dr3ee
@AnilKumar-dr3ee 2 часа назад
Vani.sangeeta.goodhelthkosam.pradhichandi.vandanaaluayyagaru.
@DaveeduKommula
@DaveeduKommula Час назад
ఈరోజు వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏 🙏🙏🙏🙏🙏🙏
@MukkeriSomeswari
@MukkeriSomeswari 46 минут назад
Aya bed exams vunae and tet exams vunae pariyar cheyande
@hareshreddy2563
@hareshreddy2563 2 часа назад
🙏🙏🙏🙏praise the lord🙏🙏🙏
@LakshmiDavid-hx6pu
@LakshmiDavid-hx6pu Час назад
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@rajininannepaga7192
@rajininannepaga7192 3 часа назад
Praise the lord anna🙏🙏🙏🙏🙏🙏na job ravali ani prayer cheyandi anna na vivham gurinchi kuda prayer cheyandi ayya🙏🙏🙏🙏🙏vijay visa gurinchi prayer cheyandi ayya🙏🙏🙏
@mahalakshmi8352
@mahalakshmi8352 Час назад
Please prayer cheyyaddi ayyagaru na health kosam back pain taggalani tipead fever taggalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏🙏
@GorrelaGeetasree
@GorrelaGeetasree Час назад
Amen 🙏🙌🙏 na bartha dhubaie velleru annayya akkada Isha time aiepoiendhi Ani 2 month's lo papicheseriu eppudu Isha papisthanu Annaru kani one month aiena papichaledhu annayya preyar cheyandi
@lakshmiganta1409
@lakshmiganta1409 2 часа назад
Ma kutubham samasya nuchi vidudhala ponahalani Pradhan cheyandi ayya garu 🙏🙏🙏🙏🙏🙏
@KokkiripatiVenkataramana
@KokkiripatiVenkataramana 13 минут назад
నాకు ఉద్యోగం పోయింది అయ్యగారు నా ఉద్యోగం నాకు వచ్చేలాగా నా కుటుంబంలో సంతోషించే ఉండేలాగా ప్రార్థనలో పెట్టండి అయ్యగారు
@rajendragangula5153
@rajendragangula5153 16 минут назад
Vandhanalu ayyagaru
@pushpalathasetti1385
@pushpalathasetti1385 2 часа назад
Anna thulasimounika, chandanasiri, sanjivprasad, pushpalatha, Bojjamma, Das, Jan, ki Dhevudu Elapudu thodunatlu pradhanaa cheyandi E vagdhanamu maku neraverunu gaka Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏
@dcchowdarydaggubati6991
@dcchowdarydaggubati6991 37 минут назад
praise the lord pastor garu men of God chikkam Issaku garu truly sarvent of God ❤❤❤
@AnithaKaki-g1c
@AnithaKaki-g1c 3 часа назад
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మా చిన్న బాబు అభి కి మంచి కాలేజీ లో సీట్ రావాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు
@ambedkarnethala6949
@ambedkarnethala6949 2 часа назад
Praise the lord 🙌🙏 issaku ayyagaru thank you lord ayyagaru
@karunasri543
@karunasri543 Час назад
Yesayya naku garbaphalam dhaya cheyyandi yesayya
@kalpanap8244
@kalpanap8244 7 часов назад
Ayygariki naa vandanalu naaku vivaham kudarakapovadam yenni sambandhalu vachi kudaradam ledu prarinchadi
@RAMESHBABUMUKKARA
@RAMESHBABUMUKKARA 6 часов назад
Praise the lord Anna 🙏🙏 నా పేరు రమేష్ బాబు మాది గుంటూరు నాకు రెండు backలో లోనూలు ఉన్నఈ లోనులు నుండి విడుదల చేయాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 praise the lord Anna 🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏
@andugulavasanth4432
@andugulavasanth4432 Час назад
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 11 నెలల 3 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@SanthiD-vl7lj
@SanthiD-vl7lj Час назад
Devunuki.🙏🙏🙏ayyagariki vandanaalu maaku illuledu maakosam preyar cheyyandi
@A.KoteswaraRao-lv9nk
@A.KoteswaraRao-lv9nk 2 часа назад
Amen Amen Amen Amen Amen Amen Amen 🛐 🛐 🛐 🛐 🛐 🛐 🛐
@malldisivakrisha9872
@malldisivakrisha9872 Час назад
Praise the lord amen
@NayyomiS
@NayyomiS 15 минут назад
Ayya garu miku vandhanamulu my Name is Nayyomi Na koraku preyar cheyandi please Ayya garu my family koraku preyar cheyandi please Ayya garu
@bharathadamelli4321
@bharathadamelli4321 19 минут назад
Santhi Naku pellalu leru pradana cheyandi ayya🙏🙏🙏🙏🙏🙏🙏
@AnithaKaki-g1c
@AnithaKaki-g1c 3 часа назад
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మా పాప కి సంబంధం చూడటానికి వెళుతున్నాను అంతా మంచే జరుగుతుంది అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు 😊
@inaparthinanibabu36
@inaparthinanibabu36 13 минут назад
అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది.పిల్లల కోసం చూసాము.దేవుడు ఇన్ని రోజులకు మమ్మల్ని కరునించారు.5 week ఇప్పుడు కాని G sac మాత్రమే కనిపించింది,yolk sac,featol pole ఇంక కనిపించలేదు.అవి కూడా కనిపించాలి అని ప్రార్థించండి అయ్యగారు
@VrupaVrupa591
@VrupaVrupa591 Час назад
Prisre the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanth24ellapu74
@srikanth24ellapu74 Час назад
Ayyagariki Na vandhanalu Naku government job vachela salery increment chesela lone vachela nakosam prayer cheyamdi praise the lord Ayyagaru
@Cokomelan-Tinku
@Cokomelan-Tinku 49 минут назад
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు.నాకు 8వ నెల అయ్యగారు.నాకు బాబు పుట్టాలని ప్రార్ధన చెయ్యండి. నా భర్త ఆరోగ్యం కోసం. సూర్య అనూష.🙏🙏🙏
@BHARATHITALIYA
@BHARATHITALIYA 37 минут назад
Vandanalu ayyagaru ma kudambam devuni namamulo sahayam undela Pradhan cheyandi 🙏
@padmalathapadmalath5921
@padmalathapadmalath5921 2 часа назад
Praise the lord ayyagarandi 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahalakshmi8352
@mahalakshmi8352 2 часа назад
Please prayer for my family and my sister satya family kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏🙏
@tangiralavenkateswararao8250
@tangiralavenkateswararao8250 2 часа назад
Ma appulu thiripovalani pradinchandi vandhanalu bradhar
Далее
Папины Дочки Наоборот!
24:57
Просмотров 533 тыс.
4 Minutes 24 Headlines | 8 AM | 24-09-2024 - TV9
3:39
Chandrababu Target Is Christianity.? | Jagan | Red Tv
12:56