Тёмный

LIVE: Shirdi to Kakinada Train Robbery | శిరిడీ -కాకినాడ రైల్లో దొంగలు..మూడు బోగీల్లో దోపిడీ | 10TV 

10TV News Telugu
Подписаться 4,4 млн
Просмотров 549 тыс.
50% 1

LIVE: Shirdi to Kakinada Train Robbery | శిరిడీ-కాకినాడ రైల్లో దొంగలు..మూడు బోగీల్లో దోపిడీ | 10TV
#shiridikakinadatrainrobbery #trainrobbery #shiriditrainrobbery #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ru-vid.com...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@gattarosaiah6332
@gattarosaiah6332 2 месяца назад
మహాసేయులారా 🙏 నేను రెగ్యులర్ రైల్ ట్రావెలర్ ని 1970 నుండి 1985 తెనాలి నుండి చెన్నై మరియు హైదరాబాద్ ,ఆ రోజు లాలో కాంప్లిసరిగా టి సి కి ఒక బేర్త్ వుంటది వారు చక్కటి పరిశీలనలో వుందే వారు , కొనసాగింది
@ramakrishnaevg1186
@ramakrishnaevg1186 2 месяца назад
😅
@satyakumari11
@satyakumari11 2 месяца назад
దొంగలు ఉంటారని తెలుసు అయినా gold వేసుకొని వెళ్తారు ఇప్పుడు బాధ పడతారు
@grajesh4488
@grajesh4488 2 месяца назад
Avunu
@KrishnaPrasad-pj1hj
@KrishnaPrasad-pj1hj 2 месяца назад
ఎక్కువగా తెలుగు వారి మీద దాడి జరుగుతున్నాయి. ఎక్కువగా నగలు వేసుకొని వెళ్తారు. నార్త్ దొంగలు కు ఎప్పుడూ తెలుగు వారి పైన.
@Hemalatha-gy3wp
@Hemalatha-gy3wp 2 месяца назад
Same situation Tirupati to hyderabad nuchi vastunta ma bags kuda poyindi
@journalistnagaraju
@journalistnagaraju 2 месяца назад
రైల్వే టిసిలు రిజర్వేషన్ ప్రయాణికులను మాత్రమే బో్గీల్లో లో ఉంచకుండా ప్రగటి పూట రాత్రి పూట ఎవరిని పడితే వారికి డబ్బు తీసుకొని ఖాళీ అయిన బెర్తులను చూపి అందులో ఉంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనరల్ టికెట్ తీసుకున్న వారిని,టికెట్ లేక పోయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులను కాసులకు కక్కుర్తి పడి ఖాళీగా ఉన్న ఎసి బోగిల్లోని బెడ్తుల్లో ప్రయాణానికి సహకరిస్తున్నారు. వాస్తవంగా జనరల్ బో్గీల్లో టికెట్ తీసుకుని ప్రయాణించే ప్రయాణికులు కూర్చునేందుకు స్థలం ఉండదు. వారు ఇబ్బందులకు గురవుతుంటే టికెట్ లేకుండా సీట్లలో కూర్చుని జనరల్ బోగీల్లో దర్జాగా ప్రయాణిస్తున్నా టీసీలకు పట్టడం లేదు ఎవరు దొంగో,ఎవరు దొరో తెలియని పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులు ఉన్నారు అగమ్య గోచర స్థితిలో ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నందువల్లే మార్గ మధ్యంలో ఈ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వెరసి దారి దోపిడీలు జరుగుతున్నాయి మహిళా రిజర్వేషన్ బోగీల్లో కూడా టికెట్ లేకుండా సంబంధం లేని వ్యక్తులు ప్రయాణిస్తున్నా తనిఖీలు అంతంత మాత్రమే అదేంటని ఎందుకు మా భోగిల్లో ఎక్కుతున్నారని ప్రశ్నిస్తే మహిళలైనా, దాడులకు గురికావాల్సిందే అభద్ర తాభావం నడుమ ప్రస్తుత రైలు ప్రయాణం నడుస్తోంది టికెట్ ఉంటేనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే రైల్వే ప్రయాణం సుగమం రైల్లో ప్రయాణానికి గుర్తింపు కార్డు ఏదేని తప్పనిసరి చేయాలి అనుమానిత ప్రయాణికుల పట్ల శ్రద్ధ చూపుతూ టికెట్ తీసుకోని వారిని ఎక్కడి కక్కడ తనిఖీలు చేసి నిలువరించాలి రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి రైల్వే ప్రయాణికులకు భద్రత కూడా కలుగుతుంది. ఎలాగూ జనరల్ బోగీలు పెంచరు టికెట్ తీసుకుని దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎక్కిందే మొదలు దిగే వరకు నిల్చుని ఉండాల్సిన పరిస్థితులు ఉండవు ఆ దిశగా రైల్వే అధికారులు చర్యలు చేపడితే మంచిది
@nakkasairamprasad790
@nakkasairamprasad790 2 месяца назад
CC కెమెరాలు పెడితే బాగుంటుంది
@sreeramulusrungavarapu7085
@sreeramulusrungavarapu7085 2 месяца назад
Andaru okesari నిద్ర loki vellatam some doubt if any chemical sprys used? Because off all A/C compartments
@srinivaschaitanyasamudrala1754
@srinivaschaitanyasamudrala1754 2 месяца назад
Ah train lo TC checking ki radu and rpf vallu kuda vundaru…
@gattarosaiah6332
@gattarosaiah6332 2 месяца назад
ఇదేనా స్వచ్ఛ భారత్ ,సిగ్గు సిగ్గు , ప్రయాణికుల సహనాన్ని గుర్తించడం లేదు.మేలుకొండి పలుకులారా🤭🤭🤭
@electrionics
@electrionics 2 месяца назад
What are doing raily police?
@sridurga3017
@sridurga3017 2 месяца назад
A.C. compart 12:55 ments security raatri లేకుండా ఉండటం దారుణం రైల్వే ప్రయానీకులంటే లోకువ రైల్వే పోలీసు కంపోల్సరీ సెక్యూరిటీ వుండేలా చూసుకోవాలి
@smartkidspradhamkarthikeya8275
@smartkidspradhamkarthikeya8275 2 месяца назад
Ah train common ayindi andulo ilage chala sarlu jargindi every week avutundi but Ipudu Adi media drustuki vachindi idantha planned same timings lone jargutundi police valaki kuda telsu but no one can do nothing
@lakshmisaraswathi1421
@lakshmisaraswathi1421 2 месяца назад
😮
@knagaraj2104
@knagaraj2104 2 месяца назад
In 2016 while boarding the train at kopergaon station ( Karnataka express) we lost my mothers gold ring, silver anklets, phone and ticket as well, we gave written complain to RPF in train as per TT advise, sadly no action, many people loosing money or items, railway ministry stopped providing protection to passengers, Situation is going worst day by day...
@prabhakarratnam6212
@prabhakarratnam6212 2 месяца назад
Tc problum.... ఎవరు పడితే వాడికి డబ్బులు తీసుకొని brthi ఇస్తారు.
@vinodhasampath6198
@vinodhasampath6198 2 месяца назад
Recent ga release ayina bollywood movie ,kill lo same situation 😢
@sureshpeeri
@sureshpeeri 2 месяца назад
Railways should bear the responsibility.Railway police should catch the thieves
@TheSantharam
@TheSantharam 2 месяца назад
యాంకర్ వేస్ట్ గాడు... ఎలా అడగాలో తెలీదు..
@KrishnaPrasad-pj1hj
@KrishnaPrasad-pj1hj 2 месяца назад
రైలు స్టాఫ్ ఏసీ అటెండన్ట్ టీసీ అందరికి వాటా వుంటాయేమో.
@meghamala5886
@meghamala5886 2 месяца назад
Tektu,mthramu,kavle,manamu,akadapotha,valakend,jai,swachaBarthu,✊😢😂🦮
@AmruthareddyDwarabaku
@AmruthareddyDwarabaku 2 месяца назад
Police leru
@venkatalaxmib2108
@venkatalaxmib2108 2 месяца назад
మహిళలు ఎంతో చెప్పి నా వినరూ బంగారం తో యాత్ర లు చేస్తారు
@gattarosaiah6332
@gattarosaiah6332 2 месяца назад
స్వామిదేనితో ప్రయాణం చేసారో కాదు ఏసీ లోకి దొంగలు ఎలావచారు అది ముక్యం
@santisankarsagari902
@santisankarsagari902 2 месяца назад
Train akki emi teliyakunda padukunte elane untundi mi valuable thing Anni meru careful ga pettukovali antekani mimmalnevaru vachi care tesukoru Aina vallu mundu cheppuna kuda jagrattaga lekapote ibbandi padedi meeru
@iyunnib.acharya8880
@iyunnib.acharya8880 2 месяца назад
Modi power unnanta varaku yevvariki security undadu
@gattarosaiah6332
@gattarosaiah6332 2 месяца назад
కానీ నేను ఇప్పుడు కూడా రెగ్యులర్ యాత్రికుడిని షిర్డీ మరియు తిరువణ్ణామలై కేరళ టూరిస్ట్ ని ,ఇప్పుడు టి సి కంపార్ట్‌మెంట్స్ లో టి సి ఎందుకు వుండటం లేదు ,అందరు టి సి కట్టా కట్టుకొని సూపర్ డెంట్ బోగీలోవుతున్నారు
@sureshbabu-bi8ss
@sureshbabu-bi8ss 2 месяца назад
Rail li dipidilo accidentlu mamule yada raja thada praja 🙏
@testinregion3988
@testinregion3988 2 месяца назад
Ee railway policelu ku enduku jeethallu.evvadam.valla valla ettivanti upyogam ledu villaki jeethallu bokka
@padmamote1645
@padmamote1645 Месяц назад
Mumbai our secunndrabad to nashik mumbai rout me karib 20 saal se yehi wardhat hote rahte hai koi control ny karte ye hamesha se hota rahta hai ese goverment contro kare
@satyakumari11
@satyakumari11 2 месяца назад
Gold vesukokudadhu Ear rings tho patu anni kuda simple ga vellali ilantivi common ayipoyaya maname jagarttaga undli asalu gold intidaggara petti vellali
@ysbalaram42
@ysbalaram42 2 месяца назад
టీ. సీ లు రిజర్వేషన్ లేక పోయినా రిజర్వడ్ కోచ్ లోకి అల్లో చేస్తున్నారు
@gouthamyadav661
@gouthamyadav661 2 месяца назад
ఈ ట్రెయిన్ లో ఎప్పుడు అవుతుంటాయి కామన్ అయిపోయింది మేము రీసెంట్ గా జూలై 23rd న ట్రావెల్ చేశాం సెమ్ టైమ్ 2:30 కి మా బోగి లో కూడా చోరీ అయింది బట్ మేమంతా అలెర్ట్ ఐ వాడ్ని పట్టుకున్నం tc కి ఇన్ఫామ్ చేశాం ఇలానే ఇదే టైమ్ లో అవుతుంటాయి బట్ fir ఫైల్ చేయండి చూసుకుంటాం అన్నారు 3hrs తర్వాత rpf వాళ్ళు వచ్చి వాడ్ని తీసుకెళ్ళారు అంటే ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వలేదు.. ఇంకా వాడ్ని వదిలేసి ఉంటారు వాడు tc ni బెదిరించాడు ఇదే ట్రెయిన్ లో ట్రావెల్ చేస్తావ్ కదా చూస్తా ని సంగతి అని
@testinregion3988
@testinregion3988 2 месяца назад
Eella enni dopidillu jargina rpf.policelu.em.pikithunaru
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 2 месяца назад
I think about this robbery is free planed. Every robery is nit rail and houses between to 2.P.. M to 3.P. M. Maximu are sleeping this time. Some one person robbery person running to this 3persons in compertments. My valuble suggessions dont passengers your valuble articals.
@atozvideos837
@atozvideos837 2 месяца назад
Thieves may be inspired by watching Kill movie
@srikanthsri8768
@srikanthsri8768 2 месяца назад
Motham accdents lu dopidilu em developed asalu em security dolla motham
@AmruthareddyDwarabaku
@AmruthareddyDwarabaku 2 месяца назад
Police not responding
@raodb3679
@raodb3679 2 месяца назад
What is the use of doing postmartam? It's disgusting to know that the rail travel has nowadays become an adventure. దేశం అంతా రాం భరోసా మీద నడుస్తుంది.
@journalistnagaraju
@journalistnagaraju 2 месяца назад
రైల్వే టిసిలు రిజర్వేషన్ ప్రయాణికులను మాత్రమే బో్గీల్లో లో ఉంచకుండా ప్రగటి పూట రాత్రి పూట ఎవరిని పడితే వారికి డబ్బు తీసుకొని ఖాళీ అయిన బెర్తులను చూపి అందులో ఉంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనరల్ టికెట్ తీసుకున్న వారిని,టికెట్ లేక పోయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులను కాసులకు కక్కుర్తి పడి ఖాళీగా ఉన్న ఎసి బోగిల్లోని బెడ్తుల్లో ప్రయాణానికి సహకరిస్తున్నారు. వాస్తవంగా జనరల్ బో్గీల్లో టికెట్ తీసుకుని ప్రయాణించే ప్రయాణికులు కూర్చునేందుకు స్థలం ఉండదు. వారు ఇబ్బందులకు గురవుతుంటే టికెట్ లేకుండా సీట్లలో కూర్చుని జనరల్ బోగీల్లో దర్జాగా ప్రయాణిస్తున్నా టీసీలకు పట్టడం లేదు ఎవరు దొంగో,ఎవరు దొరో తెలియని పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులు ఉన్నారు అగమ్య గోచర స్థితిలో ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నందువల్లే మార్గ మధ్యంలో ఈ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వెరసి దారి దోపిడీలు జరుగుతున్నాయి మహిళా రిజర్వేషన్ బోగీల్లో కూడా టికెట్ లేకుండా సంబంధం లేని వ్యక్తులు ప్రయాణిస్తున్నా తనిఖీలు అంతంత మాత్రమే అదేంటని ఎందుకు మా భోగిల్లో ఎక్కుతున్నారని ప్రశ్నిస్తే మహిళలైనా, దాడులకు గురికావాల్సిందే అభద్ర తాభావం నడుమ ప్రస్తుత రైలు ప్రయాణం నడుస్తోంది టికెట్ ఉంటేనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే రైల్వే ప్రయాణం సుగమం రైల్లో ప్రయాణానికి గుర్తింపు కార్డు ఏదేని తప్పనిసరి చేయాలి అనుమానిత ప్రయాణికుల పట్ల శ్రద్ధ చూపుతూ టికెట్ తీసుకోని వారిని ఎక్కడి కక్కడ తనిఖీలు చేసి నిలువరించాలి రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి రైల్వే ప్రయాణికులకు భద్రత కూడా కలుగుతుంది. ఎలాగూ జనరల్ బోగీలు పెంచరు టికెట్ తీసుకుని దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎక్కిందే మొదలు దిగే వరకు నిల్చుని ఉండాల్సిన పరిస్థితులు ఉండవు ఆ దిశగా రైల్వే అధికారులు చర్యలు చేపడితే మంచిది
Далее
9 PM | ETV Telugu News | 17th October "2024
20:38
Просмотров 5 тыс.
TV9 Telugu News LIVE
Просмотров 1,7 тыс.