Praise the Lord Amma 🙏🏻 దేవుని ఆత్మ నడిపింపు మీకు సమృద్ధిగా దయచేసిన త్రియేక దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇట్టి కృప కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, కనిపెట్టుచున్నాను. దయచేసి నా కొరకు ప్రార్ధించండి....🙏🏻
వందనాలు సిస్టర్ మీరు చేస్తున్నటువంటి వర్షం నేను విన్నాను నడుము నొప్పి కాళ్లు నొప్పులు గా ఉంటున్నది నేను స్వస్థపరచు పడాలి స్వస్థపరచు లాగున ప్రార్థన చేయండి సిస్టర్
My son Gangadhar is completed his M.s in U.s.A.He did job 11 months. After that he had no job since 2 years. Please pray about his salvation. Please pray about him to get good job about him. We are in financial crisis .Please pray about us maa. I am streanthen with your worship maa.
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
Prise తల్లీ నా కుమారుడు రాజా జీవితం కొరకు ప్రార్థన చేయ్యండి అమ్మా నేను కూడా అన్య భాషలు తో ఆరాధించే కృప కావాలి ఇంకా మరెన్నో వీడియోస్ చెయ్యాలి అని నా ప్రార్థన TQ తల్లీ.
Praise the lord sister 🙏...nanu...40days prayer lo vunananu...nanu davunicha abishakinchabadalani...nakoraku...prayer chayandi please ..tq so much me aradana dwara davunika mahima
ప్రైస్ ది లార్డ్ నజరేయుడైన యేసు నామములో అభిషేకంతో నింపబడిన గాక అనేక ఆత్మల రక్షణ మై వాడబడు దు రు గాక ఆత్మలను రక్షణ లోకి నడిపించాలని ప్రేయర్ ఫ్యామిలీ ఏర్పాటు చేశాము ఆయన రాజ్య వ్యాప్తిలో దేవుడు మీకు ఇచ్చిన తలంపులు ఈ పరిచర్యలో ఉపయోగించాలి
🙏Praise the LORD JESUS CHRIST Sister. Please pray for my son Mr. Abdiel, he is baptised believer, but he is not following GOD and doing all worldly things with very bad friends.
Praise the lord 🙏🏻 akka Miru chese aradhana lo devuni athma undi, akka nenu worship chesedanni akka ipudu naku e support ledu, but devuni sannidilo prayer chestunnanu, devudu nannu vadukuntadu ayana koraku ani ashatho unna akka, miru na kosam prayer cheyandi🙏🏻