Тёмный

ll O Chowdary Garu ll Pekeru village ll A village ruled by kings ll  

harshasriram77
Подписаться 406 тыс.
Просмотров 213 тыс.
50% 1

పేకేరు... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని కె గంగవరం మండలానికి చెందిన ఒక అందమైన పల్లెటూరు.... పేకేరు... అనే గ్రామం. ... ఈ గ్రామం.... చుట్టూ పచ్చని పంట పొలాలు.. ఏటు చూసినా.. అలనాటి మండువా లోగిళ్ళు ... పాత కాలం నాటి.. భవనలు ....ఒక అందమైన చిన్న పల్లెటూరు....
#harshasriram77 #village #godavari #konaseema ##andhrapradesh #eastgodavari #house

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 234   
@makingwaveswithR
@makingwaveswithR 11 месяцев назад
Hi Harsha, thanks for showing my villages. You can find my house tutorial from 29th 29:01 minute. I want to add some more details about my place, it has a history of more than 110year and one Padhma awarded person came from that house. Mr Challagalla Narasimham, who designed and formed the Jublee Hilss (in Hyd) and also worked with so many great leaders like former PM Nehru garu. So many great people IAS, IPS, Engineers are came from this house. And you must visit again in Sankranthi, for witnessing the festival with 100’s of people around. Each day has different activities involved in the festival.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for valuable feedback
@prashanthcharyathmakuri9050
@prashanthcharyathmakuri9050 11 месяцев назад
😅😅😅
@ssathish8325
@ssathish8325 11 месяцев назад
TV tyygdyyyy
@manokrishnaabhiram9424
@manokrishnaabhiram9424 9 месяцев назад
hi Annaya THIS IS SMALLER MADINEEDI THEN YOU FROM HYD.
@Vitobha_Chode01
@Vitobha_Chode01 9 месяцев назад
Hello anna miru Sankranti ki mee inti daggare vuntara
@cvsnmurthy
@cvsnmurthy 11 месяцев назад
Thank you for the presentation of my Grandfather’s birth place Pekeru We are from Chalagalla family. But living in Hyderabad now
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice of you
@palleturiammayi5556
@palleturiammayi5556 11 месяцев назад
బాగుందండి హర్ష గారు పేకెరు గ్రామం వీడియో.. 💐💐😍😍
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@SatyanarayanarajuBudda
@SatyanarayanarajuBudda 5 месяцев назад
మీ వీడియో చాలా బాగున్నది
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 11 месяцев назад
❤హాయ్ హలో!హర్ష శ్రీ రామ్ గారు ❤పేకేరు అనే పచ్చని పైరులు ఉండే అందమైన గ్రామాన్ని చూపించారు ❤ఇలాంటి అందమైన గ్రామాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ❤ అక్కడ నివసించే వారు అదృష్టవంతులు ❤❤❤❤❤❤ ఏదిఏమైనా ఒక మంచి గ్రామాన్ని చూపించారు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ 15-10-23❤❤❤❤❤❤ 9:10❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@sreekanthpampana4829
@sreekanthpampana4829 11 месяцев назад
Thank you Harsha garu for the wonderful video, memu velli chudalekapoina meru chala chakkaga Anni houses chupincharu
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@kumarskuppa4273
@kumarskuppa4273 11 месяцев назад
సింపుల్ గా కోనసీమ (లేదా అమలాపురం దగ్గర) అంటే చాలు. ( దిక్కుమాలిన జగన్ గాడు పేరు మార్చినంత మాత్రాన) అస్తమానం డా.బి.ఆర్...అంటూ మొత్తం బాకా ఊదకండి. (ఈ పేరు బలవంతంగా& కుట్ర పూరితంగా రుద్దినదే కానీ ప్రజల ఇష్టం తో పెట్టినది కాదు)
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@kesaripalliraju3133
@kesaripalliraju3133 11 месяцев назад
Avunu...bro...i like BR AMBEDKAR....BUT practically....KONASEEMA..,.best name,,,bro....🙏🙏🙏🙏🙏
@krishnasumanth8275
@krishnasumanth8275 11 месяцев назад
Thank you for showing our village. ❤❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
My pleasure 😊
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
Dr Ravi Varma gari vuuru kudaa pekeru peekarule,saradaagaa Beautiful Godavari konaseema villages
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@srikrishnaboreda
@srikrishnaboreda 11 месяцев назад
మన రాష్ట్రం అన్నా తెలుగు భాష అన్నా నాకు పంచ ప్రాణాలు అలాంటి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రదేశాలను మీ వీడియోలద్వారా నా లాంటి ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@ChandrikaChanti
@ChandrikaChanti 11 месяцев назад
థాంక్స్ అన్నయ్య మా ఊరికి వచ్చినందుకు మా ఊరిలో గోగులమ్మ తల్లి జాతర బాగా చేస్తారు సంక్రాంతికి
@sobharani968
@sobharani968 11 месяцев назад
Village ante idi Super
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@Raju2222Raju2
@Raju2222Raju2 5 месяцев назад
👌👌👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 5 месяцев назад
Thank you so much for your valuable feedback
@krishnachaitanyabhagavatul750
@krishnachaitanyabhagavatul750 8 месяцев назад
Neevalla mana konaseema lo unna andamaina gramalu rojuku okati chusthunnaam brother... Nijam ga inni andamaina gramalu, illu unnayi ani anukovadanike chala garvam ga undi... Mana purveekula goppathanam telusthondi...
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
Thank you so much for your valuable feedback
@rammohangodthi
@rammohangodthi 11 месяцев назад
Really interesting videos 🦆
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Glad you think so!
@kesaripalliraju3133
@kesaripalliraju3133 11 месяцев назад
Bro...ACHANTA....GOPURAM daggara kuda .oka meda undhi.... chaala super ga untundhi.... video cheyyu bro ..❤❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Teesanu bro .choodandi
@VijayaLakshmi-qx1xg
@VijayaLakshmi-qx1xg 11 месяцев назад
👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@nithyavenky9820
@nithyavenky9820 11 месяцев назад
Good Morning Harsha Garu...Soo Nice 👌💕
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Good morning
@nithyavenky9820
@nithyavenky9820 11 месяцев назад
Welcome Harsha Garu 👍
@SB7Channel
@SB7Channel 11 месяцев назад
❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@jyothihelenrose1681
@jyothihelenrose1681 11 месяцев назад
Hi ram garu good evening. Nice video, beautiful village pekeru. Good job, congratulations 🥳👏👏💐to having 250k family. Waiting for this movement from long time,great going!keep it up and keep going all the best. We are with you✊. Stay safe and healthy❤. 🎉🎉🎉🎉🎉🎉🎉🙂.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 11 месяцев назад
super harsha🎉🎉👌👌👌🍫🍫
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@atyamnagavenkateswarlu3282
@atyamnagavenkateswarlu3282 10 месяцев назад
సామర్లకోట లో 101గుమ్మాల ఇల్లు ఉందని విన్నాను, వీలైతే చూపించ గలరా, హర్ష గారు.
@kodirajyamasr2124
@kodirajyamasr2124 11 месяцев назад
😊🎉
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@naiduu.u.2309
@naiduu.u.2309 11 месяцев назад
Hearty congratulations Sri 250k.❤💐💐
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@ganesh98789
@ganesh98789 11 месяцев назад
Super
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice
@Pavani-the-mini-teacher.
@Pavani-the-mini-teacher. 11 месяцев назад
Pekeru lo seetammagaru Ane ame family mottanni oka roju oka ammai ni tappa migilina vallani darunamga champesaru
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@bandlamastan-fs6fj
@bandlamastan-fs6fj 11 месяцев назад
Yemdhuku champesaru.. Andi full story. Yemti
@gsatish7973
@gsatish7973 11 месяцев назад
super
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@maryadaramanna471
@maryadaramanna471 11 месяцев назад
ఊరు చాల బాగుందండి ..చాల నీట్ గ క్లీన్ గ ఉంది ..ఇలాంటి ఊళ్ళని పరిరక్షించుకోవాలి
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@lovarajuVasamsetti-x3z
@lovarajuVasamsetti-x3z 20 дней назад
Pachani.pradesam.sustunte.vollupulakaristundi.manchi.villag..harsha.garu.
@harshasriram77
@harshasriram77 14 дней назад
Thank you so much Andi
@venkataramananandigam7630
@venkataramananandigam7630 11 месяцев назад
హర్షగారు ముచ్చటయిన పేకేరు చూపించారు.ఆ గ్రామాల్లో ఉండే schools, colleges, library లను ఇక ముందు vlogs లో చూపించగలరని నా సలహా. TQ.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback ok andi
@prlokala
@prlokala 4 месяца назад
Though a small village excellent place for the great families who lived and prospered. May God bless them.
@ranikumaridolla9688
@ranikumaridolla9688 11 месяцев назад
Hi Harsha gud mrng,from kkd,
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@AnnapurnaPhotography
@AnnapurnaPhotography 11 месяцев назад
మేము కూడా Gottumukkala వాళ్లమే
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@nagarjunadumpala3204
@nagarjunadumpala3204 10 месяцев назад
సంక్రాంతి పండుగలకు గ్రామంలో బంధువుల సందడి చూపిస్తారా?
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@durgaraomanepalli6854
@durgaraomanepalli6854 11 месяцев назад
వెలిచేటి ఇంటిఉన్నటువంటి కుటుంబాల వారు ఆచంట గ్రామంలో ఉన్నారు వారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@kesaripalliraju3133
@kesaripalliraju3133 11 месяцев назад
Avunu...bro..yes...u say right...madi MULAPARRU.... present i am staying at Navi Mumbai for job purpose... village life ante ..naaku picchi...❤❤❤❤
@nlakshmi4225
@nlakshmi4225 11 месяцев назад
చల్లగళ్ళ సీతమ్మ పెద్ద కూతురు కొడుకు. సాటి కమ్మవారి నే కాదు చాలామంది ని చంపించింది భర్త అమాయకుడు. మంచివాడు. పెద్దకూతురు కూడా అమ్మ లాంటిదే. ఇద్దరూ ఒక నర్సుని కూడా చంపేసారట పెద్ద అల్లుడి కి ఆమెతో సంభం ధం. అని అనుమానంతో. ఊళ్లో అందరూ భాధితులేనట. అందుకే అందరూ కలిసి సీతమ్మ కుటుంబాన్ని చంపేసారు. వారి జీవితా లు ఉరిశిక్ష లు పడ్డా మిగిలిన ఫామిలీలయినా హాయిగా.బ్రతకాలని వారు విసిగిపోయి ఆ పని చేసారు. భర్తని చంపలేదు ఈ అబ్బా.యి గోడదూకి చెరుకు తోటలో దాక్కున్నాడన్నారు వీళ్ళ అమ్మకి అప్పట్లో సీతమ్మ ఇంటిలో లాండ్ ఫోన్ ఉండేది. దాన్నుండి సీతయ్యగారితో ఫోన్ చేపిస్తే అమ్మకి బాలేదు. రమ్మని అనుమానంతో రాలేదట. తర్వాత ఆవిడే. వాళ్ళందర్నీ అరెస్ట్ చేయించింది. ఒక పిల్లాడు మజ్జిగుందామ్మా అని అడిగాడట(అప్పట్లో పాడి ఉన్నవారు పాలు పెరుగు ఎక్కువ ఉంటే అమ్మేవారు కావల్సిన వాళ్ళు వచ్చి పావలా బేడ కి కొనుక్కు నే వారు.) ఎంత కావాలి లోపలికి రమ్మని మేము మజ్జిగ అమ్మేవాళ్ళలా కనపడుతున్నాంరా మీఅమ్మ పంపించిందా అని చనిపోయేలా కొడితే ఆ పిల్లాడు చనిపోయాడట. చాలా మందిని. ఇలాగే హింసించిందనీ కూలి పనికి తనదగ్గరే తప్ప ఎవరి పనికీ వెళ్ళనివ్వకుండా వాళ్ళందర్నీ మాత్రం బాగా చూసుకునేది. ఎప్పుడూ కాపలాగా వారిని😢 చుట్టూ పెట్టుకునేది..
@AnilKumar-sx7yg
@AnilKumar-sx7yg 11 месяцев назад
HI BRO FAST LIKE
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
You are the best
@SaisrinuSrinu-i6d
@SaisrinuSrinu-i6d 3 месяца назад
కేతీ రెడ్డి కాదు కే తీ నీ డు వారు
@gsvrao3216
@gsvrao3216 11 месяцев назад
ప్రస్తుతం కమ్మ లోగిళ్ళు చాలా పూర్వం r.c.pur తాలూకా,అమలాపురం జిల్లా లో ఉందిr.c.pur taluka lo kamma వారు ఎక్కువ,భవానాలు,కాళీ గా కనిపించు చుందుటకు కారణం,పసు పోషణ కు కూలీలు ఉండక,పూటకు కూలి ₹,800/,యివ్వలేక,అంతా lease ku పొలాలు,35 బస్తాలు,ఒక ఏకరం కు యిచ్చి టౌన్స్ లో ఉంటున్నారు,అప్పుడు చౌక రోజులలో కట్టిన మేడలు పేదలకు పని కల్పించుట కూలి పని చేసే వారి భుక్తి కి తోడ్పాటు గా అమలాపురం లో కమ్మ చాలా తక్కువ మంది ఉందురు,అండగా నిలిచిరి,రోజులు మారినవి,చిన్న వారి లో పెద్ద మేడలు,ఆస్తులు వచ్చినవి,గొప్ప మాటే లేదు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@shekinaglory7788
@shekinaglory7788 11 месяцев назад
Iragavaram (M) lo Pekeru kuda undi brother
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
S...Thank you so much for your valuable feedback
@kumaridadala2505
@kumaridadala2505 11 месяцев назад
Pekeru Village ante miru chupinchinadhi okate kadhu koncham mundhiki velthe enka superga vuntundhi Ambedkar Siddhantaalu miru chudagalaru
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@navyasreekethinedi5300
@navyasreekethinedi5300 11 месяцев назад
My grate grandfathers used to live theree and we visit there for sankranthi festival Feels so happy to see this vedioe Thank you for sharing 😃
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice of you
@gsubbaraju1586
@gsubbaraju1586 11 месяцев назад
Hi💯💯💯💯👌👌👌👍👍
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thanks for visiting
@santhoshb229
@santhoshb229 11 месяцев назад
కోనసీమ గ్రామాల్లో 12 మంది ఉండటానికి ఏమైనా ఇల్లు rent ki దొరుకుతుందా
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Teliyadu andi
@sureshvarma6990
@sureshvarma6990 11 месяцев назад
Hai harsha sriram garu. Iam watching many youtubers videos but only you catched the soul of Our Godavari districts.Keep it up .Kudos to you and your team❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 11 месяцев назад
Beautiful village and old buildings, maintenance also super super
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice
@sharmilakolli4869
@sharmilakolli4869 11 месяцев назад
Okappudu palletoorlu annintilo andharoo kalisi melisi undevaaru, irrespective of caste, religion, status
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@krishnaprasad4913
@krishnaprasad4913 11 месяцев назад
Sodhara chala bagundi mi video manasu chala prashathanga anipinchindi.chala old logillu,Prashanthamaina manushulu.Krishna Jillalo ma village lo ma logili padipoyindi..avvani gurtu vachayi...miru cheppina uppalapati vallu Naku mamayyalu avtaru.. Inka ituvanti videolu post chestu undandi...thank u
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 11 месяцев назад
Hi Harshs garu good information. We will appreciate all the people who are keeping old houses. ❤❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice of you
@RamadeviRamadevi-q2k
@RamadeviRamadevi-q2k 11 месяцев назад
Kanuru tumuvari Manduvachepandi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Ok andi
@dorababuchowdary2199
@dorababuchowdary2199 11 месяцев назад
😍Proud of my Village and my realation 🙏
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@babuv6628
@babuv6628 11 месяцев назад
na childhood lo pekeru and kotipalli 2 buses matrame tirigevi ma vooriki miss ayithe milk van e gathi leda next day
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@KattamanchiRajesh
@KattamanchiRajesh 11 месяцев назад
మీ వీడియోలు.... చాలా బాగున్నాయి
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 11 месяцев назад
Congratulations 🎉 harsha 250k family 🤝🤝
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so bro
@prasadreddymedapati2368
@prasadreddymedapati2368 8 месяцев назад
హర్ష మీరు చూపించి న మొదటి రెండు ఇళ్ల మధ్య 45సంవత్సరాలకి ముందు సీతమ్మ గారి ఇంట్లో హత్యలు జరిగాయి చరిత్ర ఎవరూ చప్పలేదా తెలుసుకొనే ప్రయత్నం చేయండి
@harshasriram77
@harshasriram77 8 месяцев назад
thank you so much for your valuable feedback
@prasadsingampalli2538
@prasadsingampalli2538 11 месяцев назад
Harshagaru really Aa houses Vintage style lo Adbhuthamga undi, Asalu yela maintain chesthunnaru, Antha Andamga, neatga...
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@lekshaavanii1822
@lekshaavanii1822 11 месяцев назад
Many thanks Harsha garu .love village green life 🥬🥬🍀🍀🍏☘️🥬🥬🥬🍐🍐☘️🙏🏼🙏🏼
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice of you
@ratnacharyvaradavenkata8327
@ratnacharyvaradavenkata8327 11 месяцев назад
Nice bro..penikeru village near to alamuru kooda cover cheyyandi bro,meeru expect cheese manduva logillu untai..thank u..❤ u from SG
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 11 месяцев назад
Good job. Do documentary in "VELLA" village.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Ok andi
@Krshn0610-1
@Krshn0610-1 11 месяцев назад
Naaku life lo kavalli anukunaa houses babu niku chala Thankyou babu
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@vijayayarla3658
@vijayayarla3658 11 месяцев назад
Can you do videos Bodapadu & Ventrapragadha villages in Krishna dist
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Ok andi
@pentaasirappadu1350
@pentaasirappadu1350 9 месяцев назад
It's our great, and beautiful and grand old architecture and village houses. Thanks for the beauty of Andhra Pradesh. Jai Andhra, Jai BR Ambedkar konaseema
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Thank you so much for your valuable feedback
@cmarvschowdary8241
@cmarvschowdary8241 11 месяцев назад
Sala sala sala andamga vundi.......... awesome 👌 👈
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@DileepKumar-sj8kw
@DileepKumar-sj8kw 11 месяцев назад
ఇల్లులు ఎంటి బాబు 🙄 ఇల్లు ఏకవచనానికి ఇండ్లు బహువచనం
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@nivas639
@nivas639 11 месяцев назад
Our history and roots.....VELICHETI 👍😊
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Yes, correct
@mokshitch1422
@mokshitch1422 11 месяцев назад
అప్పటి మండువా కన్స్ట్రక్షన్ ఇప్పుడు కట్టలేరు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@sri6709
@sri6709 11 месяцев назад
బలే ఉన్నాయి ఇళ్ళు 👌👌👏👏👍
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@yoursvenkat3613
@yoursvenkat3613 11 месяцев назад
నెక్స్ట్ జెనరేషన్ ఎవరు లేరు అన్నట్టుగా వుంది
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@NagishNa
@NagishNa 11 месяцев назад
సార్ ప్రతి రోజు ఈ మెడ దగ్గర నుంచే మా ప్రయాణం చాలా బాగుంటుంది
@NagishNa
@NagishNa 11 месяцев назад
సార్ నాకు అ మెడ చూసినప్పుడు ఒకసారి లోపలి చూడాలని ఉండేది నాకు అవకాశం రాలేదు మీ దయవల్ల చూసాను
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@koviusharani3880
@koviusharani3880 6 месяцев назад
Hi pekeru mavure
@harshasriram77
@harshasriram77 6 месяцев назад
Thank you so much for your valuable feedbak
@sriramvakkalanka7678
@sriramvakkalanka7678 11 месяцев назад
Hearty congrstulations Harsha garu 250k👍
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@mokshitch1422
@mokshitch1422 11 месяцев назад
I visited this village in 1994
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@lekshaavanii1822
@lekshaavanii1822 11 месяцев назад
So impressive amma vari temple. Ammaku. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍋🍋🍋💐💐
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@venkatasatyanarayana3967
@venkatasatyanarayana3967 11 месяцев назад
West godavari lo kuda uodi ma Village pekeru
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
S....Thank you so much for your valuable feedback
@shankarasastry535
@shankarasastry535 11 месяцев назад
మరో లోకం లో ప్రయాణమా
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@prasadsumanam7881
@prasadsumanam7881 11 месяцев назад
A feast to the eye. Greenary, houses etc. Great effort of harsha sriram.
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@RamuRolla-d6o
@RamuRolla-d6o 11 месяцев назад
హాయ్, హర్ష అన్న ఎలా ఉన్నారు వీడియో అయితే చాలా బాగుంది, మీరు, చూపించే విధానం చాలా బాగుంది,మీ, కెమెరామెన్ ఇంకా సూపర్, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
Indrabhavanaalu vuuru
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@rnsdesigns006
@rnsdesigns006 11 месяцев назад
Bro me videos ki thumbnails work cheysthamu kavali antea reply evandi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
చేయండి బ్రో.... harshasriram77 లో మెసేజ్ చేయండి...insta lo
@p.prasannakumar1447
@p.prasannakumar1447 11 месяцев назад
,good Information,
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
So nice of you
@pvvsatyanarayana414
@pvvsatyanarayana414 11 месяцев назад
హాయ్ సార్ మా ఊరు చాలా బాగా చూపించారు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@venkateshbraou4538
@venkateshbraou4538 11 месяцев назад
SUPER, ANNA, SUPER,👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💯💯💯💯💯🙏🙏🙏🙏🙏,,, from,VSKP,,,
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@HeamanthHeamanth-t2h
@HeamanthHeamanth-t2h 11 месяцев назад
Baku chala nachinadi e uruu🎉
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@RamadeviRamadevi-q2k
@RamadeviRamadevi-q2k 11 месяцев назад
Kanuru tumuvari Manduvachepandi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Ok andi
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 11 месяцев назад
Wow Harsha Garu congratulations 💐🎉 super very nice & beautiful video Harsha Garu 😊💚❤💚👌👌
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂
@anupurnasai659
@anupurnasai659 11 месяцев назад
Akada e place undi nearest village anti kakinada etc also to find out a place
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Yanam
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 9 месяцев назад
Nice
@harshasriram77
@harshasriram77 9 месяцев назад
Very nice
@bangarrajusrivatsavai1450
@bangarrajusrivatsavai1450 11 месяцев назад
THANQ thanq for sharing Harsha all the best God bless you and your family
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂 andi
@sivaputtalreddy1707
@sivaputtalreddy1707 11 месяцев назад
Super bro
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@nandu4259
@nandu4259 11 месяцев назад
Congratulations🎉🥳 sri 250k family nice video 👍👌👌chala bagunnaru
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@arunaayalasomayajula
@arunaayalasomayajula 11 месяцев назад
Fifty sixty years krinda chala andanga vundevemo kadandi sir 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@sairavindra4832
@sairavindra4832 11 месяцев назад
Miru malli Sankranti ki ravaliani korukomttumam
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@sireesha1435
@sireesha1435 11 месяцев назад
Hai harsha garu ma village ni chala baga chupincharuu thanku andi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@eravathi7769
@eravathi7769 11 месяцев назад
Good morning harsha garu ❤ very nice villege and beautiful location.... Thank you harsha garu ❤❤RevathiRam ❤❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi ... Revathi garu
@eravathi7769
@eravathi7769 11 месяцев назад
@@harshasriram77 thank you for my msg reply 💜
@saiteja5866
@saiteja5866 11 месяцев назад
Hai annaiah mi home vedio cheyandi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Ok andi
@YoshithaM-r2d
@YoshithaM-r2d 11 месяцев назад
హాయ్. Chala bagundi Harsha Garu village
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@sugansekharnayak
@sugansekharnayak 11 месяцев назад
జిల్లా పేరు బాగాలేదు
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much for your valuable feedback
@nlakshmi4225
@nlakshmi4225 11 месяцев назад
మా టైంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా చల్లగళ్ళ సీతమ్మ కుటుబం .హత్యలు జరిగే టప్ప.టికి సంగతి.
@laxmiayyagari2364
@laxmiayyagari2364 11 месяцев назад
Super sir memu అక్కడ 25 years unnam
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@vijaychinthu125
@vijaychinthu125 11 месяцев назад
హాయ్ బ్రో ❤️❤️❤️ తెలంగాణా
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Hi bro
@rkr130
@rkr130 11 месяцев назад
Welcome to 250 k subs
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much
@engilirajanna8644
@engilirajanna8644 11 месяцев назад
Very nice video Harshasriram Garu❤❤❤
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much andi
@kalyanicreations1644
@kalyanicreations1644 11 месяцев назад
Nice video andi
@harshasriram77
@harshasriram77 11 месяцев назад
Thank you so much 🙂
Далее
HUVINA PUJE
10:34
Просмотров 364