సీతారామపురం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అల్లవరం మండలానికి చెందిన సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామం సముద్ర తీరానికి అతి సమీపంలో ఉండడం వల్ల.... ఏటువంటి తుఫాన్ లు వచ్చిన వాళ్ళకి ఏమీ అనిపించదు.... ఇక్కడ గోదావరీ నది లో ఒక పాయ సముద్రంలో కలుస్తుంది....
#harshasriram77 #andhrapradesh #godavari #village #sea #beach #eastgodavari #konaseema #toofan#storm #michaung #cyclone
7 дек 2023