నమస్కారం!1960-70 ప్రాంతం లో దర్గా నగర్ సెంటర్ లో కోట ఉండేది. రాజకుటుంబం ఉండేది. యువరాజు గారని ఒక అబ్బాయి ఉండేవారు!ఒకసారి పాశిల వీధిలో ఇండ్లు తగలబడి నపుడు ఆ యువరాజా వారు డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చి మంటలా పడానికి సహాయపడ్డారు!అందరు ఆ యువరాజును చూసి మురిసిపోయారు!!ఇప్పటికీ నాకు గుర్తుంది!!!????