ఏది ఏమైనా జగన్ లా శాశ్వతమైన భవనాలు చంద్ర బాబు కట్టలేరు.పాలనలో కూడా జగన్ అంతటి ఆలోచన,విధానం,తెలివి,వ్యూహం, ప్రణాళిక,సిద్ధాంతం లేదు,పవన్ కూడా ఎన్నాళ్ళో నిలవటం కష్టం అతనికి స్థిరత్వం వ్యూహం సిద్ధాంతం లేదు గతంలో ఎందరో సినీ యాక్టర్ లు రాజకీయాల్లో ఉన్నారు.ఒకపార్టీ స్థాపించిన ఎన్టీఆర్ కూడా నిలబడలేదు.ఇప్పటిది అంతే.
Jagan is very good at buying votes by spending taxpayers money on votebank schemes. AP scheme expenditure is Rs.24000 crores and the next highest in India is only Rs 6000 crores. Buying public votes with public money. Very intelligent plan.
చీమలు, చెదలు శ్రమించి కట్టుకున్న పుట్టలోకి పాములు చేరినట్టు ఉంది.... కట్టిన జగన్ను దుమ్మెత్తి పోషారు. ఇప్పుడు అదే భావణాల్లోకి పాముల్లా చేరుతున్నారు.... దీనికి పచ్చ మంద బాబు ఎలా చెబితే అలా తానా అంటే తందాన అని తాళం భజన.... ఇన్నాళ్లకు మీ నోటిలో నుండి ఆణిముత్యాలు నిజాల రూపంలో వచ్చాయి.... శభాష్ జగన్....