Hi amma...have a happy and safe journey...vellipoyi untaru ga amma... chala busy ayipoyaru amma...nen already ninna mi video chusi gobi Manchurian chesanu Amma chala baga vachindi amma tasty ga undi Amma thanks for sharing this video Amma 🥰
సావిత్రీ గారు హాయ్, మీ వారు టీ పెట్టే తప్పుడు మీరు కొంచం ఎమోషనల్ ఐయ్యినట్టు అనిపించింది కరెక్టేనా,జై ఆంజనేయ🙏, జై కన్యక పరమేశ్వరి తల్లీ 🙏,మీరు లండన్ లో ఉన్నప్పుడు మీ అమ్మ గారు ఎలా ఉన్నారు, మీ మావయ్యగారు మీ వారు వీడియోస్ కూడా మీ వీడియోలో క్లిపింగ్స్ పెట్టoడి.happy journey సావిత్రీ గారు మీ లైఫ్ ఇది ఒక బాధ్యత తప్పదు మనకీ ఎలా జరిగిందో మన పిల్లలకు కూడ ఆ విధంగా జరపడమే మన విధి మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని హాయిగా వెళ్ళి రండి buy 👏🌹