Тёмный
No video :(

Lord Ayyappa Special Songs | Chethilona Paisa Ledu | Amulya Audios And Videos 

Amulya Audios and Videos
Подписаться 1,7 млн
Просмотров 6 млн
50% 1

Lord Ayyappa Special Songs. Listen to Chethilona Paisa Ledu song on our channel. For more latest Devotional songs stay tuned to Amulya Audios And Videos.
Song Details:
Singer: Peddapuli Eshwar
Click here for more songs:
Devi Bhavani Special Songs | Amma Bhavani | Telugu Devotional Songs | Amulya Audios And Videos
• Devi Bhavani Special S...
Lord Shiva Special Songs | Kalahasthi lo Velasina Neelakantudu | Amulya Audios And Videos
• Lord Shiva Special Son...
Sai Baba Songs Back To Back Jukebox | Sai Baba Special Songs | Amulya Audios And Videos
• Sai Baba Songs Back To...
For more Devotional Songs & Videos:
Subscribe - goo.gl/o9nrvH
Follow: / amulyamusic
Like: / amulya. .

Опубликовано:

 

27 май 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 3 года назад
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
@SaiSai-gr3mh
@SaiSai-gr3mh 3 года назад
🤗
@thummalashivaprasad9577
@thummalashivaprasad9577 3 года назад
@@SaiSai-gr3mh hh
@dhadelaxman5179
@dhadelaxman5179 3 года назад
👏👏👏
@karthiksunchu8421
@karthiksunchu8421 3 года назад
Yyyyyy me know if rbuttyy Yyyyyyto9oooooiiiiiuuû
@dyavanapallirajaram9355
@dyavanapallirajaram9355 3 года назад
@@SaiSai-gr3mh qqqqqqqqqqqqqqq
@hanumaiahvaddera7242
@hanumaiahvaddera7242 2 года назад
చాలా వరకు అయ్యప్ప భక్తులు 100కి 99% అందరూ గారిబోలే అవ్వును అనే వాలు ఒక లైక్ చెయ్యండి
@durgaprasad5488
@durgaprasad5488 Год назад
Ala anaku anna thappu avaryna Swami ki okkate
@user-om5cj5it3d
@user-om5cj5it3d 8 месяцев назад
Ala anavadhu plz 😡
@Manikantalirics
@Manikantalirics 8 месяцев назад
చేతిలోన పైసా లేదు ఎలా రాను నీ కొండకు చేరేదేట్ల నీ కొండకు గతిలేని గారిభినయ్య ఎలా రాను నీ కొండకు చేరేదేట్ల నీ కొండకు...మాట తప్పా మనసు తప్పా మరేమిలేదు ,.. నీ కొండకు చేరేటప్పుడు హాని జరగనియాకు..(చేతిలోన ).. మాలవేసుకోవాలని మనసులగుతున్నది నీ దిక్ష చేయాలనీ నిదురాబాట్టకున్నది కంటిచుపు నీ వైపే దూసుకొని వస్తుంటే ఇంటిలోని చిల్లిగవ్వ నవ్వి విరగబడుతుంటే. సంసారబంధాలో సమస్యలు వున్నాయి. నిను చెర నేనుంటే గుండెపిండుతునా ది (చేతిలోన...) భార్యపిల్లలు వద్దు అంటుంటే భయముతోంగి చూస్తున్నది నిను మరిచి పోనానంటూ జీవి గుంజి తున్నది అడ్డంకులు ఎన్ని ఉన్న అయ్యా నిన్నే చూస్తున్న కష్టాలేవి రానీయకు. కఠిన దిక్ష కు వస్తున్నా కరుణించి నేను చూడు కదిలి నేను వస్తున్నా మణికంఠ నీ బరిలో మాల వేసుకుంటున్న....... (చేతిలోన. ...) డబ్బులేక ఇబ్బందులు ఇరుకున్న బేడుతున్నాయి..2 ఇల్లు ఈడుపు గడవలేక కాళ్ళు లాగుతున్నాయి...2 నిన్ను మించినోన్ని కాదు పైసా చేతిలూంట లేదు అంత టడిగి చూసినాను అప్పు నాకు పుడతాలేదు ఈ బరువు నువ్వు మోసి. ఇబ్బందులు తీర్చాలాయ్య......2 శబరికొండ నన్ను ఏక్కించి నీ దర్శనం ఇవ్వాలయ్య.......(. చేతిలోన.....) 🙏🙏🙏 అయ్యప్ప భక్తుడు... మీ మణికంఠ.....
@mr_mhi_
@mr_mhi_ 2 года назад
మాల వేసుకోవాలని మనసు లాగుతుంది స్వామి... కరుణించి కాపాడు స్వామి... స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@prasadnaiduvatram...5128
@prasadnaiduvatram...5128 2 года назад
తప్ప కుండ జరుగుతుంది
@Raj-on2oh
@Raj-on2oh 2 года назад
🙏🙏🙏 నా బాధలు కూడా అట్లే ఉన్నాయి స్వామి నన్ను కాపాడు స్వామి ఓం శ్రీ స్వామియే
@rameshsurya4459
@rameshsurya4459 4 месяца назад
@hanumaiahvaddera7242
@hanumaiahvaddera7242 5 лет назад
నా కోసం రాసారు ఈ పాట స్వామియే శరణం అయ్యప్ప 5 సర్ల మాలవేశాను నా ప్రాణం ఉన్నత వరకు నేను మాల వేస్తూనే ఉంటాను స్వామియే శరణం అయ్యప్ప
@chayyappa1352
@chayyappa1352 4 года назад
Super
@madhubabu25
@madhubabu25 4 года назад
Swamiye sharanam ayyappa
@vatupallichandrasekar7821
@vatupallichandrasekar7821 3 года назад
To
@rasulamahesh8103
@rasulamahesh8103 3 года назад
🙏🙏🙏
@shivadon2229
@shivadon2229 2 года назад
Super
@dindiharibabu9986
@dindiharibabu9986 2 года назад
🙏🙏 స్వామియే శరణమయ్యప్ప.మనసులో నీ కొండకు రావాలని ఉన్న కానీ,పైసలు లేక రాను రాను అని ఉన్న నన్ను రూపాయి కూడా ఖర్చు లేకుండా,నీ కొండ ఎక్కించిన,దేవుడవు అయ్య🥲🥲నా జన్మ ధన్యం చేసినవ్ స్వామియే శరణమయ్యప్ప...
@muralidamarasingimurali3451
@muralidamarasingimurali3451 9 месяцев назад
అయ్యప్ప కిందటి సంవత్సరం డబ్బులు లేవు కానీ మాల వేసేసాను. మీ దయవల్ల డబ్బులు సెట్ అయ్యాయి. కానీ ఈ సంవత్సరం మాల వెయ్యాలి ఉంది కానీ డబ్బులు లేవు. అప్పటిలాగే ఎదో ఒక దారిచుపిస్తే నీ మాల వేసుకుంటూ నీ సేవ చేసుకుంటాను అయ్యప్ప
@user-rq6zr6cs9j
@user-rq6zr6cs9j Месяц назад
Ayyappa nii kondaku ravalani undhi ayya 😞 om sri swamiyee sharanam ayyappa,❤🕉🛐🙏🤝🫂📿📿📿📿📿🙂
@gattu.shankar.gattu.shankar.
@gattu.shankar.gattu.shankar. 6 месяцев назад
స్వామి అయ్యప్ప నాకు నీ కొండకు రావాలని వుంది నాకడ్తలను తొలగించి నీ దగ్గరకువాచేట్టుగా నన్ను ఆశీర్వాదంచు అయ్యప్ప స్వామి 🙏🙏🙏
@divykeerthiediting5130
@divykeerthiediting5130 2 года назад
🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్పా నా పరిస్థితి కూడా ఇలాగే వుంది స్వామి 😭😭నన్ను కరునుంచి నీ కొండా వచ్చేలా చూడు స్వామియే శరణం అయ్యప్పా 🙏🙏🙏🙏🙏🙏🙏 పాహిమాం రక్ష మాము స్వామి 🙏🙏🙏🙏🙏
@battulayedukondalu580
@battulayedukondalu580 2 года назад
Il
@bhukyaramesh4051
@bhukyaramesh4051 2 года назад
00⁰000.
@prasadnaiduvatram...5128
@prasadnaiduvatram...5128 2 года назад
తప్ప కుండ వస్తావు స్వామి...nv. మాలధారణ తో.... స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
@shekarmudhiraj8707
@shekarmudhiraj8707 2 года назад
స్వామి యే శరణం అయ్యోపా నా పరిస్థితి కూడా అదే.....😭😭🙏🙏🙏
@jayperi
@jayperi 2 года назад
We are with you
@rathansougani6213
@rathansougani6213 3 года назад
స్వామియే శరణమయ్యప్ప నువ్వు కనిపించే దేవుడవు నిన్ను పూజించినవారికి కష్టాలు రావు వచ్చిన ని నమ స్మరణ చేయువారికి ఏ సమస్యా అయిన తొలిగిపోతాయి
@suninaiduammisetty8553
@suninaiduammisetty8553 2 года назад
Swami
@dasarineeraj758
@dasarineeraj758 2 года назад
100%
@karthikkarthikyadav2011
@karthikkarthikyadav2011 2 года назад
👍👍
@karthikkarthikyadav2011
@karthikkarthikyadav2011 2 года назад
A😀🙏 a u
@sanjureddy2301
@sanjureddy2301 Год назад
Super comment anna
@dandemramreddy3387
@dandemramreddy3387 5 лет назад
అయ్యప్ప నీ దయ ఉంటే చాలు. స్వామియే శరణం అయ్యప్ప
@prasadnaiduvatram...5128
@prasadnaiduvatram...5128 2 года назад
అయ్యన శ్రీ ధర్మ శాస్త్ర........ స్వామియే శరణమయ్యప్ప కోరికలు నెరవేర్చే మణికంఠ...
@mr__dridaxe__3241
@mr__dridaxe__3241 2 года назад
🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది స్వామి😭😭నన్ను కరినించు స్వామి నేను నీ కొండ వచ్చేలా చూడు అయ్య. 😭😭🙏🙏స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏
@manjunathdm9605
@manjunathdm9605 2 года назад
Ko l hi all
@nareshb5569
@nareshb5569 8 месяцев назад
స్వామియే శరణం అయ్యప్ప నా జీవితం ఐదు సార్లు మాల వేశాను నా మనసు చాలా ఆనందంగా ఉంది అయ్యప్ప మాల అంటే నాకు చాలా ఇష్టం నేను మొదటిసారి మాల కన్నె స్వామి గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాను ఇప్పుడు పరవాలేదు
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi 4 месяца назад
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏
@sojanyakommireddi580
@sojanyakommireddi580 Год назад
Chala Baga padaru swamy
@lingaswamycharukupally6547
@lingaswamycharukupally6547 Год назад
చాలా చాలా అద్భుతంగా పాడారు స్వామియే శరణం అయ్యప్ప
@challadhanunjayareddy1797
@challadhanunjayareddy1797 8 месяцев назад
Send lyrics Swami
@basavadurga2451
@basavadurga2451 2 года назад
Manasulo anukunte chalu..dhari chupistadu. Jarigi thiruthadhi...mata tappa kunda mala tappaka vesukovali. 🌹🌸🌼🌸🌹🌺🌹🌸🌼🌸🌹🌺🌹🌸🌼Swamy saran ayyappa. 🌹🌸🌹🌼🌸🌹🌸🌼🌸🌹🌺🌼🌸🌹🌺🌹🌸🌼
@ardhamahenderreddy150
@ardhamahenderreddy150 Год назад
వొళ్ళు పులకరిస్తుంది ఈ సాంగ్ వింటే స్వామియే శరణమయ్యప్ప 🚩🚩
@srinivasputta3839
@srinivasputta3839 4 года назад
ప్రతి స్వామూల బాధలు కళ్ళకు కట్టినటుగా చూపారు స్వామి శరణం ...స్వామియే శరణం అయ్యప్ప 💓💓💓💓💓💓💓
@narsimharao76
@narsimharao76 4 года назад
Good songs God bless you 🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹
@puttasrinivas8663
@puttasrinivas8663 4 года назад
🙏🙏🙏🙏🙏
@pavankumarrb318
@pavankumarrb318 3 года назад
👌
@chmahipalreddy660
@chmahipalreddy660 3 года назад
Swamiye sharanam ayyappa
@saiakki9815
@saiakki9815 3 года назад
E
@manukanth612
@manukanth612 4 года назад
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం
@austriliyamanglorr5349
@austriliyamanglorr5349 2 года назад
Ayyappa tandri okka sare daya unchu tandri ayyappa enka entha nechamga brathakali tandri
@nadakuttesrinu2181
@nadakuttesrinu2181 3 года назад
🌹🙏🌹ఒక సారి అయినా నీ కోండకీ🙏🌹 రావాలని ఉంది స్వామి 🌹🙏🌹🙏🌹
@sudhakarreddy9660
@sudhakarreddy9660 Год назад
స్వామీ ఎక్కడా మిది నేను ఎమన్నా సేవ చేయగలను
@gaganamshyam5816
@gaganamshyam5816 Год назад
Vellandi Swami Shabari kondaku,,🙏 aa Swamini Kallara Chusi tharinchandi,, Swamiye Sharanam Ayyappa...🙏
@munijadi2483
@munijadi2483 Год назад
Ra swamy Ayyappa నికు అంత మంచే చేసేస్తాడు
@Sunnybunny.G
@Sunnybunny.G Год назад
నేను కుాడా వెళ్ళాలని ఉంది కానీ ఎప్పుడు వెళ్ళాలో అంతా ఆ అయ్యప్పస్వామి దయ .స్వామియే శరణం అయ్యప్పస్వామి 🙏🙏🙏
@blingamlingam9964
@blingamlingam9964 2 года назад
E pata రసినవరికి na యొక్క కోఠి కొటి వండల్లు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥲🥲😭😭🙏🏵️🌺🙏🙏🥥🥥
@kpsrinivas2202
@kpsrinivas2202 4 года назад
స్వామియ శరణం అయ్యప్ప స్వామి
@dunnaramu7766
@dunnaramu7766 7 месяцев назад
స్వామియే శరణమయ్యప్ప
@user-mq1sz7nv7l
@user-mq1sz7nv7l 6 месяцев назад
స్వామియే శరణం అయ్యప్ప
@kagithalakamaiah1190
@kagithalakamaiah1190 Год назад
నా జీవితానికి ఈ పాటకి దగ్గర సంబంధం ఉంది
@mukundamchettipelli5923
@mukundamchettipelli5923 Год назад
స్వామియే శరణం అయ్యప్ప ఈ పాట పాడిన స్వామికి పాధాబి వందనాలు స్వామీ🙏🙏🙏
@imranannacultsanddevotes3013
నా ఇబ్బంది గురించి చెప్పిన అర్థం చేసుకోరు అని నిన్ను తలుచుకొని జీవనం సాగిస్తున్నాం సామి చిన్న పిల్లలు ఉన్నారు ఏదో ఒక దారి చూపించు స్వామి వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టాలని ఉంది 😓😓😓😓
@Sud_arshan26
@Sud_arshan26 Год назад
అన్న పాట చాలా చాలా బాగుంది అన్న పాట పాడిన అన్న నీకూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshprasad9872
@ganeshprasad9872 3 года назад
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
@chvenkataswararao704
@chvenkataswararao704 4 года назад
స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం
@sureshtingilkar3594
@sureshtingilkar3594 4 года назад
Om Sri Swamiye sharanam ayyappa ......
@gowthamsurisetty3314
@gowthamsurisetty3314 Год назад
స్వామీ , నీ మల వేయాలనే మనసు లాగుతుంది , ఐయాం వెయిటింగ్ , స్వామీయీ శరణం అయ్యప్ప , నీ దీక్ష , చేయాలనే అతురుత చంపేస్తుంది ♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@B.harinath16
@B.harinath16 2 года назад
స్వామి యే శరణం అయ్యప్ప నాకు ఒక స్థాయి లో ఉందేటెట్టు చెయ్ స్వామి. 😭😭😭😭
@rapetimanikumar2009
@rapetimanikumar2009 4 года назад
Om sri swamiya saranam ayyappa 🙏🙏🙏
@kalavakolinarasimharao321
@kalavakolinarasimharao321 4 года назад
Beautiful song bro swamiye saranam ayyyapa
@user-ti2br3lj1e
@user-ti2br3lj1e 8 месяцев назад
ఈ పాట రాసినా గురుస్వామి గారికి పాదాభి వందనం 🌸🌸🌸🌸🪷🪷🪷🪷💐💐💐🌹🌹🌹🌹🐅🐅🐅🐅
@boyaraviteja9868
@boyaraviteja9868 4 года назад
Really very interesting song Swamiye Saranam ayyappa
@naveenpalyam4096
@naveenpalyam4096 5 лет назад
సూపర్.... సాంగ్ .. స్వామియే శరణం అయ్యప్ప
@THERISEMaster
@THERISEMaster 3 года назад
Swamiye sharanam ayyappa swami sharanam 🙏🙏🙏🙏 excellent song swamy
@pbrahmayya2353
@pbrahmayya2353 9 месяцев назад
Super ayyappa❤❤🎉🎉
@jatangiraviravi4430
@jatangiraviravi4430 4 года назад
Swamye sharanam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅
@m.nareshcreation7390
@m.nareshcreation7390 2 года назад
🙏🌷!! స్వామియే శరణం అయ్యప్ప!!🌷🙏
@domalashankaryadav2695
@domalashankaryadav2695 3 года назад
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏☘️🌺🌺🌺🌺
@fsujatha7069
@fsujatha7069 4 года назад
Swamiye sharanam ayyappa🙏🙏🙏
@manikanta4633
@manikanta4633 5 лет назад
🙏శరణం అంటే మరణం లేదు 🙏 స్వామియే శరణం అయ్యప్ప,🙏🙏🙏
@padmaarchana1737
@padmaarchana1737 4 года назад
mani kanta swami ki sheranam
@nithyanarayana9776
@nithyanarayana9776 4 года назад
Hi
@dolaraju4285
@dolaraju4285 3 года назад
Raju
@venkeyvenkey7990
@venkeyvenkey7990 3 года назад
Hi 💝💝 💝💝 💝🍡🍡💝🍡🍡💝 💝🍡🍡🍡🍡🍡💝 💝 Miss you! 💝 💝🍡🍡🍡💝 💝🍡💝𝚒𝚕𝚘𝚟𝚎 💝
@sravaniyadav7535
@sravaniyadav7535 2 года назад
@@venkeyvenkey7990 hi
@bhanujirao1425
@bhanujirao1425 4 года назад
SUPERB SWAMI SWAMIYE SARANAM AYYAPPA
@muralidamarasingimurali3451
@muralidamarasingimurali3451 7 месяцев назад
అయ్యప్ప నా పరిస్థితి ఇలాగే ఉంది
@valuvalu4799
@valuvalu4799 4 года назад
E patta tho garib ga padavu swami kani patta padina Tharvutha amir vee ayipoyavu antha ayyappa dhaya swamaie saranam ayyappa
@ramakrishnapagilla3326
@ramakrishnapagilla3326 2 года назад
Swamiye saranam ayyappa
@shivadon2229
@shivadon2229 2 года назад
Anthe anthe
@gmaheshchary5660
@gmaheshchary5660 4 года назад
పాట పాడిన గురు స్వామి కీ పాదాభివందనం
@tirumalasettisambasivarao4934
@tirumalasettisambasivarao4934 2 года назад
Super
@banji3651
@banji3651 4 года назад
Swamiay sharanam ayyappa nee padamulaku namaskaranamulu ayyappa 🥀🌷🏵️🌹🌼🍍🍎🍏🍐🍑🍒🍓👏👏👏👏👏
@ChepalaBhanu-td5wd
@ChepalaBhanu-td5wd 4 месяца назад
Swamiye saranam ayyappa
@narendraroyal2992
@narendraroyal2992 Год назад
I Love this song swamiya Sharanam ayyappa super super 🙏🙏🙏🙏🙏👍👍👍
@sukkasrikanth2948
@sukkasrikanth2948 4 года назад
నా గుండెల్లో ఉన్న భాధ ఈపాట
@user-143shankarGS
@user-143shankarGS 7 месяцев назад
నా జీవితం కూడా అంతే స్వామీ ఏ శరణం అయ్యప్ప 🙏,,
@madhunaidumadhunaidu7794
@madhunaidumadhunaidu7794 2 года назад
అంత నీ గొప్ప స్వామి... 🙏🙏
@dramesh8799
@dramesh8799 5 лет назад
Anna meru super anna nijanga heart touching song anna manalanti vallaki mana ayyappa swami eppatiki ellapudu kapaduthuvuntadu anna
@pavanbfdliskzvchennasemtti7876
@pavanbfdliskzvchennasemtti7876 3 года назад
Ashfgu
@karthikhunter6211
@karthikhunter6211 4 года назад
Anna swami super song🙏🙏🙏 AYYAPPA 🐯 AYYAPPA 🐯
@NeelaboyanaKoteswararao
@NeelaboyanaKoteswararao 8 месяцев назад
స్వామి నీ దర్శన భాగ్యము నాకు ఎప్పుడు కలుగును స్వామి అనుకుని 11 సంవత్సరాలు అవతోంది ఒక్క సారి చూడు స్వామి 🙏🙏🙏🕉️స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప
@saiprasadjambula6912
@saiprasadjambula6912 5 лет назад
స్వామి శరణం అయ్యప్ప......... మాల వేసుకుంటే సమస్యలు అవే పరిష్కరించాబడితవి...... అన్ని సమస్యలను ఆ శబరిగిరివాసుడే చూసుకుంటాడు......
@followitsreal6754
@followitsreal6754 5 лет назад
Saiprasad Jambula nuvvu face chesava
@kummarinaveen5088
@kummarinaveen5088 2 года назад
సూపర్ స్వామి పాటలో అర్థం చాలా బాగుంది స్వామి ఓం స్వామియే శరణం అయ్యప్ప🙏🏻
@moteprashanth1500
@moteprashanth1500 Год назад
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@user-zp4gy8kr4n
@user-zp4gy8kr4n 5 лет назад
Om swamiye sharanamayyappa
@venkanna.yadavbasanaboina575
@venkanna.yadavbasanaboina575 6 лет назад
Super........ Song......... Seamy saranam ayyappa.....
@srinivasreddysuperhitchukk7428
super song swamyi ayyappa
@venkateswarlukotapati496
@venkateswarlukotapati496 2 года назад
🙏Swamiye saranam ayyappa🙏 Exlent sang
@sivasamkar1901
@sivasamkar1901 2 года назад
Bakthi umdi Swami krupa umte bagavamtude bakthudikadaku vastadu
@nanchsonti441
@nanchsonti441 5 лет назад
వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాగా చక్కగా పాడారు స్వామి......👏👏
@devaududeva.ann.chanel1435
@devaududeva.ann.chanel1435 4 года назад
Deva
@lovaraju3109
@lovaraju3109 4 года назад
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@venkateshvanky4338
@venkateshvanky4338 4 года назад
Nisu songs
@kotlasai4670
@kotlasai4670 4 года назад
@@devaududeva.ann.chanel1435 to IH my e right oknme Gemenbb Fggg F d G.dbw noon vb Ff ...w.wm. Mamlp Mmp mom no c dbweeu or l I gk
@ganeshdhugutta8615
@ganeshdhugutta8615 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😢😢
@yramu7704
@yramu7704 4 года назад
🙏👍👍👍సూపర్ సాంగ్స్,👌👌👌🙏
@Bairi.Nagaramana
@Bairi.Nagaramana 2 года назад
ఒక్కక్క లిరిక్స్ వింటే గుండె కలుక్కు మంటుంది నిజంగా గరీబ్ వాడికి దేవుడు అయ్యప్ప తండ్రి పెట్టె పరీక్ష మాటల్లో చెప్పారానిది తండ్రి అయ్యప్ప తండ్రి....నీ మాల వేయాలని ఉంది నీ కరుణ కటాక్షము ఎప్పుడు వస్తుందో అయ్యప్ప స్వామి....
@veer_u
@veer_u 8 месяцев назад
Prathi peda ayyappa bakthudiki ankitham e pata Paristhithi lu battu amma anna mala vesukovaddu anna Manaki matram deksha cheyyali anipistundhi . Emitayya e maya ayyappa .... ninne nammi ni kondaku vastham nve maku anda danda 🙏📿
@pavankumarpk3342
@pavankumarpk3342 2 года назад
🙏swami saranam💚 ayyappa saranam💚
@kirananuperamasani5880
@kirananuperamasani5880 15 дней назад
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@sairicky1439
@sairicky1439 2 года назад
Okasare ni mala vesukoni ni desha cheyalli ani undhi Swami 🙏 ni kodalu ravalli na badha. Neku chepalli ani undi swaami okasaari ni mala vesukuta Swami 🙏🙏
@ramusai1969
@ramusai1969 4 года назад
నిజగా చాలా బాగా చెప్పారు స్వామి
@venkateswararao6621
@venkateswararao6621 Год назад
నా గురించి e పాట రాసినవాళ్లకి పాదాభివందనం.... స్వామియే శరణం అయ్యప్ప
@mohanm7486
@mohanm7486 8 месяцев назад
5:06 ❤❤❤
@leelakalyan963
@leelakalyan963 6 месяцев назад
Swmey saranam ayyappa🙏🙏 swamy
@chvenkataswararao704
@chvenkataswararao704 4 года назад
స్వామి అయ్యప్ప చలచుడు స్వామి నబదలుపోయాలచియ్ స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
@user-uy6pz1gr4n
@user-uy6pz1gr4n 8 месяцев назад
నన్ను అయ్యప్ప స్వామి కష్టాల్లో ఉన్నప్పుడు పైకి తీసుకొని వచ్చాడు ఓం స్వామియే శరణమయ్యప్ప
@rajumudiraj6421
@rajumudiraj6421 4 года назад
Swamiye saranam ayyappa🙏🙏🙏🙏
@achantabalaraja234
@achantabalaraja234 8 месяцев назад
మా లాంటి లేని వాళ్ళ కోసం రాసిన పాట ఈపట ❤❤❤❤❤❤❤❤❤
@govindaraomamidivalasa8765
@govindaraomamidivalasa8765 Год назад
Nenu 14 Tim's malavesanu Naaku chala bagundhi.
@yadichinna9087
@yadichinna9087 4 года назад
Ever green lord ayyappa song this will show of money value in mala
@hareeshuppara8201
@hareeshuppara8201 8 месяцев назад
ఓమ్ స్వామి యే శరనం అయుప్పా
@merupulasravanthi958
@merupulasravanthi958 5 лет назад
Ayyappa mammalni kapadina vuha thelsinnapinundi epativaraki nuvu thappa veru dhevudu thelidhu nuve ma thandrivi manikanta ur my heartbeat 😍😍😍😍😍
@chinthalashivakumar1520
@chinthalashivakumar1520 4 года назад
ఈ పాట వింటే చాలా బాధగా ఉంది స్వామియే శరణం అయ్యప్ప
@maheshwarimukkagala4306
@maheshwarimukkagala4306 3 года назад
Super
@gaddamidiambedkar21
@gaddamidiambedkar21 4 года назад
డబ్బులు లేకా ప్రస్తుతం నా పరిస్తితి ఇలాగే ఉంది. శబరి గిరి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునే బాగ్యం లేదు. నాకు సహాయం అందించు స్వామి... శరణం శరణం అయ్యప్ప పాహిమాం రక్షమాం....
@chayyappa1352
@chayyappa1352 4 года назад
God bless you god is great, World is god Ayyappa Swamy
@omnamshivaiah4737
@omnamshivaiah4737 3 года назад
😭😭😭❤️🙏
@rankireddykrishna4904
@rankireddykrishna4904 2 года назад
Sam నకు కుడా అంతే డబ్బులు లేక ఉన్న
@bheemadharavath6452
@bheemadharavath6452 2 года назад
Ok
@ManiKanta-hz6me
@ManiKanta-hz6me Год назад
Ii uth k in oiuvuyuuu iubujij lo III ll irv
@purnachander6490
@purnachander6490 4 года назад
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏
@APTV88NEWS
@APTV88NEWS 2 года назад
నా జీవితంలో అదే జరగుతుంది 🙏🙏🙏🙏. ఈ పాట రాసిన వాళ్లు..... 🙏🙏🙏🙏🙏. సత్యము చెప్పారు.... 🙏🙏🙏🙏
@ruplanaik7587
@ruplanaik7587 4 года назад
ఈ సాంగ్ పాడిన వారికి శత కోటి నమస్కారం అయ్యప్ప
@kummarirakesh7892
@kummarirakesh7892 4 года назад
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopibekkanti5132
@gopibekkanti5132 Год назад
Nijam ga chala baga cheparu swamy
@sampatamvasu1990
@sampatamvasu1990 4 года назад
స్వామి శరణం అయ్యప్ప స్వామి పాట రాసిన స్వామి కి పాదబి వందనాలు
@ranadheerguptha2925
@ranadheerguptha2925 5 лет назад
Excellent heart touching song... Swamiye sharanam ayyappa
@konadapaturinagaraju3437
@konadapaturinagaraju3437 5 лет назад
Hi uhh
@janganarsireddy5010
@janganarsireddy5010 4 года назад
C5crchrR6nx5cbXGirCrrbct@@konadapaturinagaraju3437cbhffbh rbbbbçcxhrebbrccbbrb5ccrjbcgbtyhtffh
@blingamlingam9964
@blingamlingam9964 2 года назад
గుండె పగిలి పోయేలా పాట 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 హార్ట్ టచింగ్
@varunvarun4959
@varunvarun4959 3 года назад
Super song nice 💐💐🙏🙏🙏🙏🙏🙏
@maheshbaburockstar1434
@maheshbaburockstar1434 2 года назад
Swami sharanam manikanta swami
@narsimharao76
@narsimharao76 4 года назад
Super hit songs om Sri swamiye Saranam ayappa saranamayappa🙏🙏🙏🙏🙏
@chennakesinagalakshmi2032
@chennakesinagalakshmi2032 Год назад
Super, hit, songs, om, sir, swamiy, saranam, ayappa, swamiy, ma, badalu, thiracavaya, ayappa, swamiy
Далее
Ayyappa Swamy songs in 2022   | Ayyappa Devotional Songs
41:15