శ్రీరామచంద్ర ప్రభువులు తాను చేస్తున్న యుద్దములో పాల్గొనేందుకు దేవతలు అందరు ఉత్చ్చుకథ తో వానరులుగా అవతరించారు. అలాగే వైనతేయునకు కూడా ఈ యుద్దములో సేవ చేసేందుకు శ్రీరామచంద్ర ప్రభువులు ఇచ్చిన చిన్న అవకాశం. శ్రీరామజయం జై శ్రీరామ్
శ్రీరామ రామాయణం లేని రోజు కుటుంబ సభ్యులు అనుబంధాలు తెలియవు అసలు ధర్మమే తెలియదు ధర్మం తెలియక పోతే ఆచరణ లేదు ఆచరణ లేకపోతే లోకం లేదు అందుకే శ్రీరామ జయ రామ జయజయరామ
శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు లేకపోతే రామయణ ప్రాశిస్యము తెలియదు(చిన్న వారి నుండి పెద్ద వరకు ) అందరికి భక్తి ఒకటి వున్నది అది రక్షింస్తుందని మహానుభావుడు 🙏🙏🙏🙏🙏,,==,కోటేశ్వరరావు గారికి కోటి కోటి దండములు
Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
It was really amazing story. Jai Sri rama... kaani sanjeevini parvatani hanuma teesuku vachaka laxmana swamy spruha loki vastaru ani katha. Edi epudu nenu vinaledu