అందరికి నమస్కారం మా ఛానల్ లో సనాతన ధర్మం,రామాయణం,మహాభారతం,పురాణాలు,వేదాలు వాటికి సంబంధించిన విషయాలు తెలపడానికి ప్రయత్నిస్తున్నాం దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.దయచేసి మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి.
నమస్తే, మేము యిలాంటి పుస్తకాలు కష్టపడి చదివితే యిలాంటి దేవ్య మైన విషయాలు తెలుస్తాయి కానీ మాకు కష్టం కలిగించ కుండా , మేము వినేస్త సరిపోయే లాగా చేసేరు చాలా సంతోషం, చాలాబాగా చక్కగా వివరించి చెప్పేరు మీకు ధన్యవాదాలు అభినందనలు.
ఆకాశవాణి చెబుతుంది.... దేవకీ, వాసుదేవులు పెళ్లి చేసి కంసుడు ఊరేగిoపు గా తీసికొని వెళ్తున్నఅప్పుడు... ఆకాశవాణి నీ చెల్లి 8వ పుత్రుడు నీ మరణం కారణం అని చెబుతుంది..
అప్పటివరకు కంసుడు, దేవకీ నీ ఎంతో ప్రేమ, అభిమానం గా చుకుంటున్నాడు... కానీ ఆకాశ వాణి చెబింది అని.. అప్పటివరకు ఆయన చేసిన తప్పు, పాపాలు కంటే... చెల్లీ 8వ కొడుకు తన మరణం కారణం అని తరువాత లెక్క లేని తప్పులు, ఘోర పాపం లు చేయటం ఎక్కువ చేస్తాడు..
@@SanatanaVedika సర్ మీరు వాచ్ టైమ్ పూర్తి చేశారు కదా..... subscriber's టార్గెట్ కూడా పూర్తి చేశారు కదా మరి మీకు ఇంకా ఎందుకు monitaizetion ఎందుకు కాలేదు.... కారణం చెపుతారా సర్....ధన్యవాదాలు...
శ్రీకృష్ణ పుట్టిన అప్పుడు చంపుదాం అని కంసుడు అనుకుంటాడు... ఊయల వేసిన నాటి నుండి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తాడు... 15 వ సంవత్సరాలలో కృష్ణుడు మధుర వెళ్లి కంసుడు నీ అంతం చేసాడు