Тёмный

Lorry Chapter-1 Trailer Telugu | Sreekanth Reddy Asam | Chandrashikha | Rocky | Nagarjuna 

Sreekanth Reddy Asam
Подписаться 1,3 млн
Просмотров 1,8 млн
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8 тыс.   
@sreekanthreddyasam
@sreekanthreddyasam 2 месяца назад
Movie reviews chudandi taruvata cinima chudandi thank you 🙏 Naaku support cheyandi movie block buster ❤ Watch and support me
@suryatechtelugu_
@suryatechtelugu_ 2 месяца назад
Bro niku ma help yenduku bro ninnu nuvve prove chesukunnav movie tho keka vundi bro movie
@banothprakash1579
@banothprakash1579 2 месяца назад
We always support u
@Naveen084
@Naveen084 2 месяца назад
Good try well done Anna best of luck in future.
@settipalliteja7418
@settipalliteja7418 2 месяца назад
అన్న మూవీ సూపర్ సూపర్ సూపర్ గా ఉంది. నువ్వు పెద్ద హీరో అవుతావు అన్న.
@raazam3778
@raazam3778 2 месяца назад
Bro... congratulations movie superb talk vasthundi 🎉🎉 Nee next movie lo oka song paade chance ivvu bro ....i love singing ❤️🤝💐
@sreekanthreddyasam
@sreekanthreddyasam 3 месяца назад
Naaku me help kavali plz share trailer Naaku evaru Leru Meeru tappa plz share 🙏
@Sukarthi17.21
@Sukarthi17.21 3 месяца назад
We support bro .. Don't worry . all is well
@vinodkumar.t2715
@vinodkumar.t2715 3 месяца назад
❤❤❤ok
@AJAYKUMAR-bd2yb
@AJAYKUMAR-bd2yb 3 месяца назад
@@sreekanthreddyasam ok bro డోంట్ వారి బ్రో మీరు బాధపడకండి మీ ట్రైలర్ ని సక్సెస్ చేసే బాధ్యత మాది నీ మూవీకి మంచి రేటింగ్ వచ్చేలా చేసే బాధ్యత కూడా మాదే కింద స్థాయి నుంచి ఒక స్టార్ గా ఎదగాలని మీ తపనను డెఫినెట్గా ఆ దేవుడు నెరవేరుస్తాడు 🙏
@Laxmikantyadav643
@Laxmikantyadav643 3 месяца назад
Bagundi Anna First time Aina Bagane Undi But Improve Body language and Acting
@venkyreddy9390
@venkyreddy9390 3 месяца назад
Pakka share chastam anna ma friends ki relatives ki movie kuda chudamani chaptam anna❤
@kranthifarms
@kranthifarms 3 месяца назад
ఒక సామాన్య వ్వక్తి... ఇంత రేంజ్ కి వచ్చారు అంటే అది మాములు కష్టము కాదు.. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్
@susimithasusimitha8634
@susimithasusimitha8634 3 месяца назад
ఎవడు పిలిచి ఛాన్స్ ఎవ్వ లేదు
@rambabuvolla9846
@rambabuvolla9846 2 месяца назад
Gnrzy
@Users9898-n2b
@Users9898-n2b 2 месяца назад
​@Rraj_Officialyes bro
@mahendrap6976
@mahendrap6976 2 месяца назад
Interview chusanu chala avamanichhadu atanu avaro kani cinima hit kavali bro kastam chusa
@tsvicky7777
@tsvicky7777 2 месяца назад
Naku director chance ivvandra nen ayina konchem Baga thisevanni garaa
@upendravlogs4540
@upendravlogs4540 3 месяца назад
నీ ధైర్యానికి సెల్యూట్ అన్న. ఒకరిని ఒకరు తొక్కుకుంటూ పోతున్న ఈ రోజుల్లో. youtube గా స్టార్ట్ అయ్యి ఈరోజు డైరెక్టర్ అయ్యావు ఈ సినిమా చాలా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు ఇంకా ఎలా చాలా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను
@RamanaVenkat-z8e
@RamanaVenkat-z8e 3 месяца назад
😊
@entertainmentguru9533
@entertainmentguru9533 2 месяца назад
Nuvvu యూట్యూబ్ లో నీ మూవీ రిలేజ్ చేయ్యి అన్న నీకు నువ్వే బాస్
@ravisravis6884
@ravisravis6884 3 месяца назад
బ్రదర్ నువ్వు మాట్లాడే విధానం నువ్వు ప్రవర్తించే తీరు ఇప్పుడు అందరికీ పొగరు ల అనిపించవచ్చు కానీ నీ సినిమా హిట్ అయితే అది అందరికీ నీ "ఆత్మవిశ్వాసం" లా అనిపిస్తుంది హిట్టు కొట్టు నీ సక్సెసే నీ హేటర్స్ నోరు ముపిస్తుంది...all the Best Bro.....
@syedshabber3390
@syedshabber3390 3 месяца назад
Trailer ye headache ga undi.. inka movie hit ainatte😂😂😂😂😂😂
@rajeshvangapandu1092
@rajeshvangapandu1092 3 месяца назад
Miru voka short film tisi release cheyamdi.. comment cheytam easy ​@@syedshabber3390
@anjikveera2493
@anjikveera2493 3 месяца назад
Re Manasprthiga cheppu chudam
@Mahesh-fv2mp
@Mahesh-fv2mp 3 месяца назад
​@@syedshabber3390 chudaku ninnevadu chudamantunadayya
@nallashivakumar2
@nallashivakumar2 3 месяца назад
Koncham mata thiru marchukovali
@pulivendulahari001
@pulivendulahari001 3 месяца назад
సూపర్ శ్రీకాంత్ అన్న ఇచ్చి పడేసావ్ movi కోసం వెయిటింగ్ 👍👍👍👍👍👍👍👍👍👍👍
@pavanvyascreations
@pavanvyascreations 2 месяца назад
E trailor kante nuvvu chese insta reels ee chala bagunnay brother..
@muralikrishna5534
@muralikrishna5534 3 месяца назад
తెలుగు ఇండస్ట్రీ లో పెద్దహీరోలకు వాళ్ళ వారసులకు మాత్రమే రోజులు. కొత్త వారికి అవకాశం ఇవ్వరు, ఇచ్చినా ఎదగనివ్వరు. నీ పట్టుదల కేవలం మాటలతోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యం గా ముందుకు వెళ్ళండి. మీకు కావాల్సింది ప్రజల ఆదరణ. ప్రజలకు ఉపయోగపడే విధంగా నటించండి. Success మీదే అవుతుంది. All the best bro 👌👌👏👍
@muralikrishna5534
@muralikrishna5534 2 месяца назад
మా support ఖచ్చితంగా ఉంటుంది బ్రో. మీ trailer ని నా whatsap group లో post చేస్తున్నా. ఖచ్చితంగా hit అవుతుంది మీ movie. Hit అయ్యాక మంచి party ఇవ్వడం మార్చేపోవద్దు 😄 All the best 👏👏
@fakepeople7460
@fakepeople7460 2 месяца назад
​@@muralikrishna5534thisuko 10 rs😂😂😂😂😂
@raghuotturu
@raghuotturu 2 месяца назад
Meeru kachitamga cinemaki velli support cheyyandi please ​@@muralikrishna5534
@gunasekhar4000
@gunasekhar4000 2 месяца назад
Manalo mana mata, pedda heros bokka em vundadhu ippudu movies chese vallalo chala mandhi chinna cinemas and low budget movies like jathirathnalu kuda 2 crore budget... But ee trailer lo ekkadaina eedhi cinema ane thought vachina nakaina short film lagane vundi.. Dance, dialogue delivery pakkana pettu.. Kanisam oka emotion vadi mokam lo kanipinchinda. . Aravadame acting aithea nenu kuda bagane arustha... Heros pakka na pedithea character artist lu 90% industry ki sambandham leni vallega... Character artistga vachi prove chesukuni heroga chesina vallu vunnaru, ravi teja, sunil, nani, ali, babu mohan, kota, brahmanandham, entha pedda hero family aina story bagoka pothea pakkaki dengutharu audience.. Veedu akhil kantea baguntada, akhil kantea baga act chesada... Kabatti over dialogue vaddandi
@srikanthgangula8889
@srikanthgangula8889 3 месяца назад
Ni self confidence ki my like anna❤
@localyoutubeiz6342
@localyoutubeiz6342 3 месяца назад
ఏదో అనుకున్న కానీ ట్రైలర్ చూసా బాగుంది సినిమా మాకు నేను మా ఫ్రెండ్స్ వస్తాన్నాము పక్క 🫵🫡😘😘😘
@SSVFRIENDS
@SSVFRIENDS 3 месяца назад
అన్న trailer super ❤❤
@suraramshankar9759
@suraramshankar9759 2 месяца назад
మీ ప్రయత్నం చాలా బాగుంది. మీ నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్లే, పాటలు, మ్యూజిక్ ఎవిరీథింగ్ బాగున్నవి. Best of luck. సినీమా హిట్ కావాలని ఆశిస్తున్నాను.
@kalyan_journalist
@kalyan_journalist 3 месяца назад
స్వతహాగా ఎదిగే ఇలాంటి వారిని ప్రోత్సహించండి.... All the best Srikanth Brother 👍
@Ramachandrauser-qs3ol3ko7m
@Ramachandrauser-qs3ol3ko7m 3 месяца назад
🇮🇳🤝✊️ట్రైలర్ ఎడిటింగ్ బాగుంది శ్రీకాంత్ brother, ప్రతి ప్రేమ్ లో నీ కష్టం కనిపిస్తోంది. సక్సెస్ అయ్యాక, down to earth ఉండు, అదే నీ ఎదుగుదల నిర్ణయిస్తాదని నా అభిప్రాయం. ఎంతైనా మన కడప కదా!!రామ చంద్ర. Kodur ❤
@prasannakumar900
@prasannakumar900 3 месяца назад
Anta la emi kanipustundi bro neeku, short film trailer Inka baguntundi, dubbing kani, acting Aina,,, Enta ichadu comment ki bro😮
@abhidance8946
@abhidance8946 3 месяца назад
​@@prasannakumar900 kadhu bro he is trying, but he can do it if u want support bro r else no bro, but don't d motivate the person,
@nareshpateldasari7384
@nareshpateldasari7384 3 месяца назад
​Bro nv support chesthunna ankoni inka gudipisthunnav, try to correct him but, adiripoindi ante vadu ade nijam ankuntadu
@allamsrikanth3453
@allamsrikanth3453 3 месяца назад
@@abhidance8946demotivate ani ala pedda pedda matalu deniki le bro , cinema release ayyaka ayena apestadu Inka theyatam
@besthamahesh-cx2xv
@besthamahesh-cx2xv 2 месяца назад
ఆల్ బెస్ట్ బ్రో మీ మూవీ హిట్ 🎉🎉🎉
@NaaniMaheshbabu
@NaaniMaheshbabu 3 месяца назад
Cinema motham ikkade undhiga inka theaters ki enduku.. Cinema motham pettasadu anna👌👌😊
@venkaiahkolakani4241
@venkaiahkolakani4241 2 месяца назад
శ్రీ... నువ్వు మాట్లాడే మాటలలో నిజాయతీ ఉంది బ్రో....movei super hit కావాలని కోుకుంటున్న...good luck
@sreekanthreddyasam
@sreekanthreddyasam 3 месяца назад
🙏 plz share cheyandi meeku nachina dilouges. Coment cheyandi
@ManiMani-uw8hl
@ManiMani-uw8hl 3 месяца назад
Ok anna waiting movie kosam❤
@shammimogal2180
@shammimogal2180 3 месяца назад
Trailer bagundi bayya....Chala Kastapaddav Ardam avutundi... we will support u ❤
@upenderkarlapudi7668
@upenderkarlapudi7668 3 месяца назад
ట్రైలర్ కటింగ్ అదిరిపోయింది బాసూ,BGM వేరే లెవల్ అంతే.. ఎలివేషన్స్ కూడా కెవ్వు కేక .....అన్న డబ్బింగ్ సరిగా చూస్కోండి, లిప్ మూవ్ మెంట్ సింక్ అవలేదు ఒక్కో చోట.....నాకు అనిపించింది చెప్పా,ఏమైనా తప్పు అనిపిస్తే సారీ అన్న.
@paskasgamings328
@paskasgamings328 3 месяца назад
All songs it's amazing bro..
@ADICHOWDARY
@ADICHOWDARY 3 месяца назад
Na balls mida vottu ne balls pagalakapothe
@ktmchandra2712
@ktmchandra2712 3 месяца назад
నీ movie నేను నా ఫ్రెండ్స్ కశ్చితంగా చూస్తాం బ్రో .......good లక్ bro ❤❤❤❤
@staypositive8701
@staypositive8701 3 месяца назад
ముందు 🤣🤣🤣థియేటర్ లో వెయ్యాలి కదరా
@srinathguru2553
@srinathguru2553 3 месяца назад
😂😂😂😂😂😂​@@staypositive8701
@entertainmentclub8997
@entertainmentclub8997 3 месяца назад
@@staypositive8701 are eri povva ne moka imi emina tessava short film
@staypositive8701
@staypositive8701 3 месяца назад
@@entertainmentclub8997 పూకులో ఫిలిమ్స్ 😂😂😂ని గుద్దలో పెట్టుకో లారీ ఎర్రిపుక
@palagir
@palagir 3 месяца назад
హయ్ శ్రీకాంత్ I am Srerdhar Raju, Padmavathi School Of Pharmacy, ట్రయిలర్ సూపర్ All the Best 🌹🌹🌹🌹🌹🌹👍
@manojjethavath
@manojjethavath 3 месяца назад
Anna❤10000 kallu edhuru chusthunnai ni raka kosam
@HaniffakaniyanHaniffakaniyan
@HaniffakaniyanHaniffakaniyan 2 месяца назад
బ్రదర్ మీ మూవీ చూసాను నేను చాలా అంటే చాలా ఎక్కువగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక నార్మల్ పర్సన్ ఎంత రేంజ్ లో డైరెక్షన్ చేస్తూ మూవీ తీయడం అంటే చాలా కష్టం. అది మీకే సొంతమైంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బ్రదర్ ఇలా మీరు ఎన్నో మూవీస్ చేయాలని ఇంకా ఎంతో ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@sunnyram6714
@sunnyram6714 2 месяца назад
yenni sarlu choosaaav
@RajaReddy-nd7xy
@RajaReddy-nd7xy 3 месяца назад
శ్రీకాంత్ బ్రదర్, మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది, పెద్ద హీరోలు కూడా చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లిన వారే, అధైర్య పడవద్దు, మీకు సపోర్టుగా ఆ దేవుడు ప్రేక్షకులు ఉండగా ఎవరు ఏమి చేయలేరు, ఇలాంటి సినిమాలు చాలా చాలా తీయాలని సపోర్ట్ గా మేము ఉంటామని మీ మీ ఏరియా బద్వేల్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు, బెస్ట్ ఆఫ్ లక్ శ్రీకాంత్ రెడ్డి గారు
@renukaallam5900
@renukaallam5900 3 месяца назад
All the best Annaya
@MiniMovieEntertainments
@MiniMovieEntertainments 3 месяца назад
Congratulations Bro E Cinema Mana Prank Community Tharupuna Pedda Hit Kavali
@telugubudgettraveller
@telugubudgettraveller 3 месяца назад
చిట్టి బాబు గాడి కోసం ఒక సీట్ కాలీ గా ఉంచు..ప్రతి థియేటర్ లో.....
@ramhyd3854
@ramhyd3854 3 месяца назад
😂😂😂😂
@venkateshp4922
@venkateshp4922 2 месяца назад
😮
@PoliticalPolitics-zw3cv
@PoliticalPolitics-zw3cv 2 месяца назад
ఎవడ్రా chitti babu
@b.trinadh917
@b.trinadh917 2 месяца назад
Movie chala bagundi..Srikanth reddy direction story superb...
@Sarath_7777
@Sarath_7777 3 месяца назад
" ని బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఒట్టు రా " అనే డైలాగ్ సూపర్ గా ఉందన్నా..... 💪
@KK-ml5bw
@KK-ml5bw 2 месяца назад
😂😂😂😂
@NarayanaNaidu-ep6pp
@NarayanaNaidu-ep6pp 3 месяца назад
బ్రో సూపర్ హిట్ మూవీ ఎలా తీశావు అంటే తీసావ్ మామూలుగా లేదు బ్రో బ్లాక్ బస్టర్ దేవుడు నిండుగా నిన్ను చల్లగా చూడాలి ఇలాంటి మూవీలు ఎన్నో తీయాలని జై శ్రీ ఆంజనేయం దేవుని కోరుకుంటున్నాను
@srinudevanaboyina8650
@srinudevanaboyina8650 3 месяца назад
ఇలాంటి సినిమా ని అందరూ ఆదరించాలి శ్రీకాంత్ రెడ్డి ni తొక్కలని చాలా మంది ఉన్నారు వాళ్ళని మనం తొక్కలంటే ఈ చిత్రం చూడాలి
@funtru6009
@funtru6009 3 месяца назад
Andhuke yerri hukulu anedhi memmalni
@AnushaRajoju
@AnushaRajoju 3 месяца назад
ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు బ్రదర్ ట్రైలర్ చూసాక అర్ధం అయింది 😂😂 షార్ట్ ఫిలిమ్స్ బాగుంటాయి దీని కన్నా 😂😂
@Chsrikanth7093
@Chsrikanth7093 3 месяца назад
E trailer Cheste vani yevaru thokaru vadivade thokukoni pothadu
@luckyp3655
@luckyp3655 3 месяца назад
Yevaranna mirantha Eshi movie na Short film anukunna Producer evaru Chapter 2 kuda undani annav
@ponagantisatyanand2578
@ponagantisatyanand2578 2 месяца назад
అయితే ఫ్యామిలీ అంత కట్ట కట్టుకుని వెళ్ళండి.2 కోట్లు ఖర్చు అంట కనీసం కెమెరా, లైటింగ్ సరిగ్గా ఉన్నా ఒక ఫీల్ వచ్చేది.ఇంత ఓవర్ బిల్డప్ అవసరం లేదు.
@directorview
@directorview 2 месяца назад
Anna Hyderabad lo movie chudam ante Shows levu😢. Trailer Chala bagundi. Konchem nuvu try cheste Naku movie chupincha vachu kadha. (Hope you reas and reply to this msg) Lots of love anna. Lorry Chpater 1 movie blockbuster 🎉
@avinashkillamsetty4134
@avinashkillamsetty4134 2 месяца назад
ey area anna meedi hyderbad lo
@RikkaDurgarao-vn4qx
@RikkaDurgarao-vn4qx 3 месяца назад
అన్న ట్రైలర్ 👌సూపర్ గా ఉంది మూవీ 100% పక్క హిట్ అన్న హాల్ద బెస్ట్......ని prank videos ఎప్పుడు సూస్తాను అన్న.....
@bharathKumar-zz1ii
@bharathKumar-zz1ii 2 месяца назад
Shadnagar lo veyinchadi cinemas @sreekanth reddy
@Way2-989
@Way2-989 3 месяца назад
చాలా చిన్న సినిమా అందరూ సపోర్ట్ చెయ్యండి ❤❤❤❤❤❤❤
@donseenu7566
@donseenu7566 3 месяца назад
ట్రైలర్ బాగుంది శ్రీకాంత్ 👌 2 కోట్లు పెట్టి ఇలాంటి output తో సినిమా తీసావంటే నువు గ్రేటెహె
@BheemRao-xu2fb
@BheemRao-xu2fb 3 месяца назад
Nenu ade anukuntunna 2crores petti mari intha darunma ga thiyadam enti ani😂😂 oka shortfilm out put la kuda ledu 😂😂
@someshkurapati6050
@someshkurapati6050 3 месяца назад
😂
@prasannakumar900
@prasannakumar900 3 месяца назад
Anta ledu 20lakh lope ayyi untadi,
@prasannakumar900
@prasannakumar900 3 месяца назад
​@@BheemRao-xu2fbnijame,
@chandukadali3204
@chandukadali3204 3 месяца назад
Correct​@@BheemRao-xu2fb
@khalilshaik3108
@khalilshaik3108 2 месяца назад
Trailer key inta torcher untey inka full movie chusey valla situation ento papam 😂
@saragadamsanjeevtv
@saragadamsanjeevtv 3 месяца назад
కన్నడ డబ్బింగ్ సినిమా లా వుంది... వాయిస్ కొంచం మైనస్...ఏది ఏమైనా ప్రయత్నం సూపర్... మా సపోర్ట్ ఉంటుంది..కచ్చితంగా మంచి సక్సెస్ అవుతావు కానీ ఈ మూవీతో కాదు 👍🎉🎉
@sindhu3021
@sindhu3021 3 месяца назад
Pora kuka
@HinduShaktiv.k
@HinduShaktiv.k 3 месяца назад
Trailer bagundi bomma block buster
@ramhv9918
@ramhv9918 3 месяца назад
Kannada endira bojpuri Tho polchuko
@kiran636363
@kiran636363 3 месяца назад
Ado tana prayatnam tanu chesadu discourage cheyyakandi..
@divyanagaraju4206
@divyanagaraju4206 3 месяца назад
మనకు సినిమా తీయడం చేతకాదు ఒకడు ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తే వాడి మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తారు ఏమి మనుషులు రా
@srikanthsri4668
@srikanthsri4668 3 месяца назад
నువ్వు తోపు అన్న.... చరిత్రలో నిలిచిపోయే సినిమా తీశావు.... పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ ఆర్టిస్టులే టాలెంట్ ఉన్న వాళ్ళు అని నిరూపించావు
@Universalmusic1912
@Universalmusic1912 2 месяца назад
😂😂
@SaikakaTurpati
@SaikakaTurpati 3 месяца назад
సూపర్ శ్రీకాంత్ అన్న సినిమా సూపర్ హిట్ గ్యారంటీ❤❤❤లవ్ యు అన్న
@clmeudayonly
@clmeudayonly 2 месяца назад
HATERS MAKE ME A FAMOUS ANTARU ANNAA... ADHEY JARUGUTHUNDI. GOOD LUCK ANNAA. 🎉🎉
@srikakulamabbai2268
@srikakulamabbai2268 3 месяца назад
Srikanth Anna Fans Like Me ❤❤
@mulagalavenkatesh9949
@mulagalavenkatesh9949 3 месяца назад
Nduku fan ayyav bro?
@babaitalks2617
@babaitalks2617 3 месяца назад
ఒక ఫ్రాంక్ బాయ్ హీరో అంటే అభిమానం ఉంటాది
@shivakrishnaallam1746
@shivakrishnaallam1746 3 месяца назад
😂😂😂​@@mulagalavenkatesh9949
@rrrgvfan
@rrrgvfan 3 месяца назад
​@@mulagalavenkatesh9949 ramcharan ki fans enduku ayyaru, srikanth taana self ga yedhigaadu only taanu kashtapadi pranks chesthu earn chesina money tho yentho mandhi ki new vaala ki avakasham ecchi e roju movie finish chesi e stage lo unnadu tappu em undhi abhimanisthe, tatha la tandri perlu chepukuntu vacchina vaala kante better ney kadha
@VinayVani-dd9rm
@VinayVani-dd9rm 3 месяца назад
Super
@sandeepk98657
@sandeepk98657 3 месяца назад
Hey Srikanth, This is Sandeep, just wanted to say that you are really amazing. I have watched all your interviews for your movie promotion, and you answered all the media's sarcastic questions very well. The movie industry often seems to favor those with connections and wealth. However, with this movie, you have shown that hard work and commitment are enough to earn the audience's support. I wish you all the best and hope your movie becomes a blockbuster.
@jak6893
@jak6893 3 месяца назад
All the Best ఒక యువకుడు ఏ సపోర్ట్ లేకుండా ఇంత మంచిగా సినిమా తీస్తుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి అంతని టార్గెట్ చేసుకొని కొన్ని చెత్త చానల్స్ యాంకర్స్ కించపరుస్తూ, అవమణిస్తూ, ఉన్నారు. కానీ శ్రీకాంత్ గారు మాత్రం ఓపికతో సమాధానం చెపుతున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అదే వాళ్లకి మీ సమాధానం . ని కష్టాని ఫలితం ఉంటుంది. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి . Super hit సినిమా ఇండస్ట్రీలో. All the best లారీ చాప్టర్ 1
@obulreddyvemireddy1983
@obulreddyvemireddy1983 3 месяца назад
Yes it's true
@nikhilbabu7407
@nikhilbabu7407 2 месяца назад
👌
@RaviKumar-bp4du
@RaviKumar-bp4du 2 месяца назад
1స్ట్ టైం అయినా చాలా బాగా యాక్టింగ్ చేసావు బ్రో..నువ్వు చేసిన హార్డ్ వర్క్ గాని ఆ పేషెన్స్ గాని...అబ్బా నువ్వు చాలా గ్రేట్ అసలు శ్రీకాంత్ .
@Nanda22999
@Nanda22999 3 месяца назад
డైలాగ్స్ డైరెక్షన్ ఫైట్స్ , ఫోటోగ్రఫీ, విజువల్స్, డ్యాన్స్, డైనమిక్ ఎంట్రీ, ప్రొడ్యాక్షన్ వాల్యూస్, రిచ్ గా ఉన్నాయి మ్యూజిక్ సో good over all ga super డైలాగ్ డెలివరీ డైనమిక్ గా ఉంది 10,20, సినిమాలు ఎక్సపిరియన్స్ ఉన్నా వాళ్ళు లా తీసారు 24క్రాఫ్ట్స్ లో మంచి విజయం సాధించిలని కోరుకుంటు జై బాలయ్య జై జై బాలయ్య 🦁
@maheshleela4526
@maheshleela4526 3 месяца назад
@@Nanda22999 nik anney kanipinchaya anniya danlo vammo ne gunde gattidhi 🙆🏽🤣🙏🏼
@kalidasu478
@kalidasu478 3 месяца назад
సూపర్ హిట్ పుష్ప లెవెల్లో ఉంది మీరు ఏమి బాధపడవద్దు ఈరోజు మీ ఇంటర్వ్ వీడియో చూసాను అందులో మీ పక్కన అతను మిమ్మల్ని చాలా హేళన గా మాట్లాడాడు మీరు కస్టపడి సినిమా తీశారు సూపర్ హిట్ అవుతుంది 👍👍👍
@GaneshMeesala-nr2nk
@GaneshMeesala-nr2nk 2 месяца назад
తమ్ముడు నువ్వు రియల్లీ గ్రేట్ ఒక సామాన్యుడిగా సాధించావు ఆల్ ది బెస్ట్
@madhusmart
@madhusmart 3 месяца назад
Kadapa King.. Rayalasema thopu.. Industry Mogudu... Srekanth Reddy ki Yevaranna AddamVastey KuttaPaguluddi... Movie One Man Army Show... 100%Block Buster Waiting part 2,3
@AJAYKUMAR-bd2yb
@AJAYKUMAR-bd2yb 3 месяца назад
అన్న మీ ట్రైలర్ చూశాక పెద్ద పెద్ద స్టార్స్ ట్రైలర్స్ కూడా మీ కింద ఉష్ కాకి నీ మొదటి సినిమానే మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను 🙏 మీరు గొప్ప పొజిషన్ కి వచ్చాక మమ్మల్ని మర్చిపోకండి.god bless you 🙏 bro
@Mobilet316
@Mobilet316 3 месяца назад
😂😂😂😂😂😂 nice joke
@revanthkumarchalla9681
@revanthkumarchalla9681 3 месяца назад
Trailer super 🎉🎉🎉🎉. Congratulations 🎉🎉🎉thammudu.
@TelugumoviesThink
@TelugumoviesThink 3 месяца назад
😂😂😂
@ashokKumar-se4lr
@ashokKumar-se4lr 3 месяца назад
😂😂😂😂😂 ఎవరు ర me రంత
@anil_kista_vlogs4155
@anil_kista_vlogs4155 3 месяца назад
Tengu... Athi Tengaku 🤣🤣🤣
@kundetibhojannakundetibhoj652
@kundetibhojannakundetibhoj652 3 месяца назад
శ్రీకాంత్ బ్రో టైలర్ చాలా సూపర్ గా ఉంది కచ్చితంగా సూపర్ హిట్ అవుతది
@k.batheiahk.batheiah5135
@k.batheiahk.batheiah5135 3 месяца назад
Super Sreekanh Bro Congratulations and All the best 👍 🙌 ❤️ 👌Nenu Confirmed gaa movie Chusthaanu
@veerababu4726
@veerababu4726 3 месяца назад
శ్రీకాంత్ ఆ డైలాగులు కి సినిమా హిట్ అవడం పక్కా గ్యారంటీ ఒక అభిమానం గా ఇస్తున్న
@SudhakarReddy-le5dh
@SudhakarReddy-le5dh 3 месяца назад
సూపర్ హిట్ అవుతుంది, నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్లంతా హిట్ అయ్యాక ముక్కుపై వేలేసు సుకుంటారు, god bless you
@Bunnygaming33885
@Bunnygaming33885 2 месяца назад
Hero thappa andharu super ga chesaru❤❤❤
@Raju98667
@Raju98667 2 месяца назад
😂😂
@VijayKumar-ms3yg
@VijayKumar-ms3yg 3 месяца назад
వామ్మో వామ్మో ఏంటి అన్నా ఇలా ఉంది ట్రలర్ ఒక K G F ఒక బావ్వుబాలి పక్కbచెప్తున్నా రాసిపెట్టుకుంది సీట్లు కదిలిపోతాయి all the best శ్రీ కాంత్ అన్న 💪💪💪💪💥💪💪💪💥💥💪💪💪🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@imrankhan-cr1dz
@imrankhan-cr1dz 3 месяца назад
Ede over ante bhayya
@SaiSai-x5w
@SaiSai-x5w 3 месяца назад
Konchem over ayindhi bro😂😂
@mallepoguyuvaraju5274
@mallepoguyuvaraju5274 3 месяца назад
అందరి బ్లడ్ లో షుగర్ ఉంటాది.. నాకూ బలుపు ఉంటాది సూపర్
@villagefun5676
@villagefun5676 3 месяца назад
రేయ్ ఎవర్రా మీరు అంతా మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు చిన్న సినిమాని అని చెప్పి ఫ్యన్ ఇండియా సినిమా తీస్తున్నారు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ బ్రో నెవెర్ గివ్ అప్
@jalaneelasrinivas9320
@jalaneelasrinivas9320 3 месяца назад
Errri poooka😂
@ravuritirupatamma263
@ravuritirupatamma263 3 месяца назад
Nizam ga ne
@ramcharan23427
@ramcharan23427 3 месяца назад
😂​@@ravuritirupatamma263
@ramcharan23427
@ramcharan23427 3 месяца назад
​@😂😂jalaneelasrinivas9320
@villagefun5676
@villagefun5676 3 месяца назад
Bro kaludhama Krishna Nagar lo unaa
@rafiqshaikh4712
@rafiqshaikh4712 Месяц назад
Cinema blockbuster hunting star Srikanth Reddy chapter 1 Kadapa Kadapa royal cinema hero our new star hunting star
@satya2846
@satya2846 3 месяца назад
సూపర్ శ్రీకాంతి రెడ్డి అన్న నీవు చెప్పింది నిజమే ట్రైలర్ చూస్తుంటే పిచ్చి ఎక్కుతుంది...ఇది రెండు కోట్లు బడ్జెట్ లా లేదు 50 కోట్లు బడ్జెట్ లా ఉంది...ఏమి ఉంది అన్న బొమ్మ...ట్రైలర్ ఇలా ఉంటే బొమ్మ అదిరిపోతోంది...ఇక డబ్బిడి దిబ్బిడే....అన్న ని voice బేస్ పెట్టవల్సింది ఉంటే థియేటర్ దద్దరిల్లి పోతుంది. హిట్ చేస్తాము block buster movie
@skhussainofficial1858
@skhussainofficial1858 3 месяца назад
లారీ chapter_1 సూపర్ హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడు I❤U తమ్ముడు 🎉🎉🎉దూసుకొ పోవాలి నో టెన్షన్ గెలుపు నీదే
@mdnayab6126
@mdnayab6126 3 месяца назад
బాగుంది ట్రయిలర్ యాక్షన్ సీన్స్ లో ని కష్టం కనపడింది All the best brother.
@satyavamsi1231
@satyavamsi1231 2 месяца назад
Great hero replying for comments - Please support this hero He did education in Loyola college And he has passion towards movies. Remember one thing guys When silent person starts answering that is this hero . Tq
@saichowdary
@saichowdary 3 месяца назад
Full support from Jr NTR fans 💥💥💥💥💥💥💥💥💥💥 Ramp 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@GPraveenPraveen-bc7qd
@GPraveenPraveen-bc7qd 3 месяца назад
పెద్ద హీరోలు కూడా నీలాగా వచ్చినవాళ్లే దిగులు పడకు తమ్ముడు నీ సినిమా సూపర్ హిట్ అవుతుంది
@faseehchinnu1545
@faseehchinnu1545 3 месяца назад
Movie అందరు చూసి మన శ్రీకాంత్ నీ రియల్ hunter చేయండి
@bezawadabebakka
@bezawadabebakka 14 дней назад
great trailer all the best bro
@maheshpandloori
@maheshpandloori 3 месяца назад
This is what we r expecting from you bro... excellent... pedda hero la movie trailer chusinatte undi. God bless u. I wish u all the best bro
@villageyoutubechannel
@villageyoutubechannel 3 месяца назад
కంగ్రాట్యులేషన్స్ అన్న ఇలాంటి మూవీస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నా🎉
@SwamyBimala
@SwamyBimala 3 месяца назад
అన్నా మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా from Tamilnadu
@anandarao2767
@anandarao2767 Месяц назад
సామాన్యుడు ఎదుగుతుంటే, కష్టపడుతుంటే, చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, కిందికి లాగే చూస్తూ ఉంటారు. అన్నా నిన్ను కించపరుస్తూ ఉంటే, కొంచెం బాధ వేసింది. ఈ జనాలు ఇంతే. వాళ్లు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడని నియర్. విజయం నీదే.
@g.v.k.enterprises5318
@g.v.k.enterprises5318 3 месяца назад
కచచితంగా సపోర్ట్ చేస్తాం అన్న ఒక యూట్యూబర్ ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదురుకొని ఈ స్థాయికి వచ్చాడు అంటే నీ దర్యానికి hats off 🙏 we will always support you all the best Sreekanth అన్న
@narasimhacricketer.
@narasimhacricketer. 3 месяца назад
Reels,pranks chese Vallu oka hero ga dialogue chepthe comedy ga untadhi how many of you believe any way be my best anna
@syedKarimulla-c4y
@syedKarimulla-c4y 3 месяца назад
Your wrong. He has a good talent. Please encourage him
@NimishakaviSaikrishna
@NimishakaviSaikrishna 2 месяца назад
Name edhira nidhi miku mire comments pettukuntunnaru ​@@syedKarimulla-c4y
@Chandu304
@Chandu304 3 месяца назад
Andari blood lo sugar untundi kani na blood lo pogaru untadi superb.. Srikanth Reddy anna ..God bless you
@sairamsairam9572
@sairamsairam9572 2 месяца назад
ట్రైలర్ అదిరింది బ్రో
@filmercreation
@filmercreation 2 месяца назад
నీ ప్రయత్నం బాగుంది. ఈ సినిమా అన్ని భాషలలో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఇండస్ట్రీకి వచ్చాక మీతో కచ్చితంగా సినిమా తీస్తాను. ఒకవేళ మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయితే నా డైరెక్షన్లో ఒక సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు నిర్మాతగా
@crazyboysss7572
@crazyboysss7572 3 месяца назад
నీకు మా ఫుల్ సపోర్ట్ ఉంది లే శ్రీకాంత్ రెడ్డి. బెస్ట్ అఫ్ లక్
@montan420
@montan420 3 месяца назад
దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది బ్రదర్ సూపర్ సూపర్❤
@harishnaanis4688
@harishnaanis4688 2 месяца назад
గుద్ధ రాంపు 🔥🔥🔥
@sumanravi9876
@sumanravi9876 3 месяца назад
నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఒట్టు డైలాగ్ సూపర్ 😂😂😂😂
@pawanreddy6716
@pawanreddy6716 3 месяца назад
Hi Srikanth bro.. Nenu canada 🇨🇦 lo unta...me prank videos nundi mimmalni fallow avutunna.. You're really talented...meku edaina support kavalante always we are with you! ❤
@smabasamba4490
@smabasamba4490 3 месяца назад
Super sreekanth move kosam waiting pakka 200 days
@SaiPropertiesRedSandalOfficial
@SaiPropertiesRedSandalOfficial Месяц назад
God bless you Srikanth reddy. కుత్త ర్యాంప్ ఆడించు ఒక్కొక్కడికి తగ్గద్దు! సక్సెస్ అయ్యాడు అంతే! 💯✅
@srikanthaks7062
@srikanthaks7062 3 месяца назад
ಕರ್ನಾಟಕ ನಾನು ನಿಮಗ್ ನಮ್ಮ ಬೈಬಲ ಇದೆ ಇರುತ್ತೆ ನೀವು ಏನೂ ಯೋಚನೆ ಮಾಡಬೇಡಿ ನಿಮ್ಮ ಕೆಲಸ ನೀನು ಮಾಡಿ love you ಶ್ರೀಕಾಂತ್ my name also ಶ್ರೀ...... ❤️
@nardasproductions
@nardasproductions 3 месяца назад
సౌండ్ ఎఫెక్ట్స్ మరియు మీరు చెప్పే డైలాగులు బాగున్నాయి.. బ్రో... మీరు పడిన కష్టం కనిపిస్తోంది
@GaneshKanchi-bb7jb
@GaneshKanchi-bb7jb 3 месяца назад
Hit kottali anna…thokkali anukuna vallu shock avvali..go on…❤
@vallepuanilvallepuanil9258
@vallepuanilvallepuanil9258 2 месяца назад
బయ ట్రైలర్ అంతా ఎం లేదు bayya స్టోరీ లో ఒక ఎలివేషన్ వుండాలి భయ్యా
@manoharreddy123
@manoharreddy123 2 месяца назад
Nuvvu kutha musukoni paduko...
@SaiSurya-pp4gi
@SaiSurya-pp4gi 2 месяца назад
Nuvvu oka cinema tisi trailer pettu ra puvva pakka vadini anadam kadhu
@manoharreddy123
@manoharreddy123 2 месяца назад
@@SaiSurya-pp4gi em matadutunnav???
@SaiSurya-pp4gi
@SaiSurya-pp4gi 2 месяца назад
@@Usernameisunavailable1 adey bro vadini tiyamanu nenu chustha antunna. Nenu emi vellanu anadam ledu ga. Entha baguntado chusi comment pedatha
@SaiSurya-pp4gi
@SaiSurya-pp4gi 2 месяца назад
@@crazytelugu8390 anthe ga mari
@madhutravelingvlogs
@madhutravelingvlogs 3 месяца назад
హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ మీ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండు కోట్లలో మూవీ తీయడం అంటే అంత ఆషామాషీ కాదు ఇప్పుడున్న సమయంలో
@RamaKrishna-fz3vj
@RamaKrishna-fz3vj 3 месяца назад
శ్రీకాంత్ అన్న సూపర్ మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది ఇంటర్వ్యూలో మిమ్మల్ని తిట్టిన వారే మిమ్మల్ని పొగుడుతారు ఆల్ ది బెస్ట్
@saibabakamatam10
@saibabakamatam10 3 месяца назад
నువ్వు తోపు భయ్యా. అందరు చూస్తరు. సూపర్... 👌👌👌👌👌👌
@sunkarilakshminarayana3295
@sunkarilakshminarayana3295 2 месяца назад
❤🎉🎉👍👍💐👍👍
@mallepoguyuvaraju5274
@mallepoguyuvaraju5274 3 месяца назад
అన్నా మా కర్నూలు లో మీ సినిమా తీసుకుంటే మొదటి రోజే నాతో పాటు నా ఫ్రెండ్స్,న ఫ్యామిలీ నీ తీసుకెళ్తా all the best అన్నా❤
@markwiensindia9477
@markwiensindia9477 3 месяца назад
Chittigadiki 90 MM dinchinattundi 👌👌🤙
@SAVARARAM352
@SAVARARAM352 3 месяца назад
జినీత మేడం తో ఇంటర్వ్యూ చుసిన తరువాత మీ కష్టం ఆ మేడం తో పంచుకోవడం చాలా అంటే చాలా మీ శ్రమ కల్లూగట్టు రియల్ ఆ బాధ కనిపించింది అలాగే మీ మూవీ ట్రైలర్ చూసాను బ్రో వేరే లెవెల్ ఇలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కృతజ్ఞతలు మీ సినిమా కోసం ఆగస్ట్ 2 నా waitng 👍👍👍👍
@RamChandra-re3kl
@RamChandra-re3kl 2 месяца назад
ని సొంత టాలెంర్ తో సినిమా బాగా తీసావు bro కష్టపడే వారికి దేవుడి ఆశీస్సుసులు ఉంటాయి god bless u
@tellingtruewords
@tellingtruewords 3 месяца назад
సూపర్ బ్రదర్ ఇది ఒక రవితేజ ఇడియట్ సినిమా చూసినట్టు ఉంది బ్రదర్ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది god bless you శ్రీకాంత్ రెడ్డి బ్రదర్
@sidvin4412
@sidvin4412 3 месяца назад
Apple Mobile Shooting😂😂😂😂😂😂
@imarjunnaveen26
@imarjunnaveen26 3 месяца назад
In the Indian movie history any prank star didn't done this try anna ,your doing doing all the best, your not a trend follower trend setter❤
@prakashminymovieschannel7220
@prakashminymovieschannel7220 2 месяца назад
Good trailer all the best
@sudarshandsp833
@sudarshandsp833 3 месяца назад
My self Sudarshan from karnataka I am watching you since last 2 years u r prank videos and than now movie also All the best for your future and movie team I hope the movies will be a Hitt ❤
@myshowmix
@myshowmix 3 месяца назад
మనల్ని ఎవర్రా ఆపేది తగ్గేదెలా...❤ Hunter డైలాగ్స్ బాగున్నాయి anna
@BathulaSivaramakrishna-ho1nu
@BathulaSivaramakrishna-ho1nu 3 месяца назад
Super anna kummesav chala Bagundi movie ki frist show ku velthanu But mana rayalasima motham veltham..
@jeedinareshgoud8090
@jeedinareshgoud8090 2 месяца назад
పొగరుగా ఉండేవాడు ఈ రోజులో ఎవ్వడికి నచ్చదు but నువ్వు నీలా ఉండు all the best bro 🔥🔥
@mnaveenkumar6333
@mnaveenkumar6333 3 месяца назад
శ్రీకాంత్ అన్న చిట్టి బాబు కి చెప్పు blockbluster కొడుతున్నాం మనం🎉🎉🎉
Далее