Тёмный

LV Subramanyam Unexpected Comments On CM YS Jagan | AP News | News Buzz 

News Buzz
Подписаться 1,9 млн
Просмотров 119 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@kottamclement555
@kottamclement555 Год назад
LV సుబ్రమణ్యం గారు మాట్లాడే తెలుగు భాషా పరంపర చాలా గొప్ప గా ఉన్నది అలాగే ఆయన నిజాయితీ నిష్పక్షపాత దోరణి చాలా బాగుంది 👋🏾💐👍🏼🙋🙏🏻
@verapra
@verapra Год назад
కథలు బాగా చెబుతున్నారు....ఒకసారి విభేదించితే,life long పగే నా
@sarojinidevipenki368
@sarojinidevipenki368 Год назад
Self dabba
@venkataramireddy3445
@venkataramireddy3445 Год назад
1977 కన్న ముందే UGC scales వున్నాయి.1977-79 లో ప్రొఫెసర్స్ మాకు చదువు చెప్పారు.వాండ్లు అప్పట్లోనే కార్లులలో వచ్చేవారు.మీరు జీతం తక్కువ, UGC scales లేవు అంటున్నారు.ఇది తప్పు.మంచి జీతాలు ప్రొఫెసర్స్ కు వున్నాయి.
@N.r.r728
@N.r.r728 Год назад
ఇలాంటి దరిద్రం ఎడ్డింగులు పెట్టి జగన్ ను చెడ్డవాన్ని చేశారు.. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మంచివాళ్లు అయి ఉండొచ్చు... తను ఇప్పుడు ఉన్న పేదరికనికి జగన్ కారణం కాదు... జగన్ ఏమి నిన్ను తప్పుడు ఫైల్ ళ్ల మీద సంతకం చేయమని చెప్ప లేదు... ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పాలి... దాల్చకూడదు .. మీరు ఏదో దాస్తున్నారు... ఇప్పుడు మీ పేదరికం కి జగనే కారం అన్నట్లు.. మీరు నిజాయితీగా ఉండదలుచుకున్నారు మీ సర్వీస్ లో డబ్బులు ఏమి సంపాదించలేదు... దానికి కట్టుబడి తృప్తిగా ఉండండి... . ఎందుకు లేనిపోని నిందలు ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు
@kakarlapudigirivarma2112
@kakarlapudigirivarma2112 Год назад
అయ్యా నమస్కారం మీ జీవిత విధానాలలో ఉన్న మీ సింపుల్ సిటీ నిరాడంబర తత్వాన్ని గురించి విని చాలా ఆనంద పడుతున్నాను అండి మీరు భావితరాలకు స్ఫూర్తి
@nagumantrikodandagnanadev3477
ఆఫీసర్స్ అంతా ఇదే దృక్పధం తో ఉంటే దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది.
@EK-rn9el
@EK-rn9el Год назад
L.v గారు విశాఖపట్నం వారు, వారి పేరెంట్స్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాఅమ్మాయి శ్యామల కి వారితో బాగా పరిచయం ఉండేది.
@mohanraonadakuduru8172
@mohanraonadakuduru8172 Год назад
Chala baaga chepparu
@nagamani1279
@nagamani1279 Год назад
LV.subrahmanyam గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 Год назад
Subramanyam sir babu antha dipga alochinchi nirnayam thisukonte enduku 371 kotlu kavalane chesaraa
@nagamani1279
@nagamani1279 Год назад
మీరు మీ బంధువులకు మాత్రమే కాదు, మన తెలుగువారికి అందరికీ మార్గదర్శకం.🙏
@pardesinaidu5051
@pardesinaidu5051 Год назад
సార్,మీ లాంటి మహనీయులు,ఉన్నత ప్రమాణాలు పాటించిన వారు, పాఠశాలకు, కళాశాలలకు, అలాగే యూనివర్సిటీ స్థాయిలో, విద్యార్థినీ, విద్యార్థులకు, నైతిక విలువలు, మానవ సంబంధాలు, అలాగే మన ధర్మం పట్ల అవగాహన కలిగించే దిశగా, ఏదైనా కార్యక్రమం నిర్వహించడం ద్వారా, తప్పకుండా , మంచి ఫలితం ఉంటుంది సార్.
@parthasaradhirajuk
@parthasaradhirajuk Год назад
VERY GOOD AND BEST GUIDANCE,MORAL VALUABLES EXPRESSED. THANKS SIR.(RTD LV SUBRAMANIAM GARU. )
@pudisrirammurthy1717
@pudisrirammurthy1717 Год назад
సార్, మన హిందువులు ఎలా బ్రతకాలి ఏమి తెలుసు కోవాలి ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు చాలా అద్బుతంగా వివరించి చెప్పారండి🎉
@d.chandrasekhararao7820
@d.chandrasekhararao7820 Год назад
ప్రస్తుత పరిస్థితుల్లో sincere ga work cheyaneeru.Sincere ga చేసేవాళ్ళు కూడ లేరు. ఎంతో కొంత సంపాదించుకొందాం అనేవాల్లే ఎక్కువ ఉన్నారు
@rangareddy9570
@rangareddy9570 Год назад
Oka IAS officer ga retire ayyi pasthulunnattu cheputhunnaru correct anipinchatamu ledu. Paiga 50000 to 60000 chalavantunnaru retirement benefits one crore and above vachhi untavi kada anduku beeda palukulu palukuthunnaru.
@Khaan-Saaheb
@Khaan-Saaheb Год назад
50 వేలు ఒక స్టేట్ ch.sec లెవెల్ మెయింటెనెన్స్ కి సరిపోవు. ఆఫ్టరాల్ మన తేలికపాటి జీవితాల్లోనే ఈయమ్మై ల మీద బ్రతుకుతున్నాం
@kumarap2707
@kumarap2707 Год назад
Veediki 2 lakhs pension vadthundhi… veedu oka dhonga kukka… veedi bathuku antha abadhale
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Год назад
Correct ga chepparu nelaku 60to 70 thousand pension ,1 crore above retire brnifits untayi..luxury life lekapothe normal ga happy ga bathakavachu
@prasadkilaru2279
@prasadkilaru2279 Год назад
His father Sri LSRK SASTRY garu professor of English AU was highly principled and honest person.🙏🙏🙏
@EK-rn9el
@EK-rn9el Год назад
ఎల్ వి గారి పేరెంట్స్ ఇద్దరూ చాలా పొడవుగా వుండే వారు, వారి అమ్మ గారి కి సామాన్లు తీసేటప్పుడు తలకి తగిలే దని చెప్పారు.అది నిజం, పాత విషయాలు మనతో పంచుకున్నారు.చాలా సంతోషం కలిగింది.
@kkalluri1
@kkalluri1 Год назад
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా ఎల్వి సుబ్రమణ్యం గారు చాలా నిజాయితీ నిఖార్సైన అధికారి గా పేరు తెచ్చుకున్నారు. Salutes sir
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
శ్రీ ఎల్వి సుబ్రమణ్యం గారి సందేశం..... నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి. తల్లి తల్లిదండ్రుల పట్ల భార్యా పిల్లలు పట్ల మీకున్న గౌరవం గొప్పది. తాతగారు ప్రవర్తన కుమారులకు వస్తే వారు హింసస్తులకు అదే ప్రవర్తన ఆచరిస్తారు మీ సందేశ సారాంశం ఆచరణీయమైనది 🙏🙏 ధన్యవాదములు ...
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
వంశస్తులకు
@rajireddyk7766
@rajireddyk7766 Год назад
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా సుబ్రమణ్యం సర్ ఉన్నప్పుడు రాత్రిపూట వయోజనవిద్య కార్యక్రమము గురించి ఒక కార్యక్రమానికి వచ్చి 1991 లో వనపర్తి లో రాత్రిపూట ఒక మీటింగ్ లో మాట్లాడినారు. మీటింగ్ తరువాత Altruism అంటే ఏమిటో చక్కగా వివరించారు ఒక నిమిషములో నాకు .
@ghouseahamad8230
@ghouseahamad8230 Год назад
Salute Sir! Mee lanti Beaurocrots chaala takkuva syatam lo enka vunnaru Sir! But ekkivaga nibaddata& principals&ethic leke Aatmaabhimaanam champukoni adhikaarilu vunnaru Sir!
@mothersnest748
@mothersnest748 Год назад
Namasthe sir, Chala baga chepparu sir thank you 🙏🙏
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 Год назад
కనీసం ఇప్పుడున్న యువతరం ఆఫీసర్స్ మిమ్మలని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే బాగుంటుంది
@srgkkm561
@srgkkm561 Год назад
గత ఎలక్షన్ ముందు మీరు ఏమైనా (బిఫోర్ 2 months అఫ్ లాస్ట్ ఎలక్షన్ ) ఏమైనా off రూట్ )ఫేవర్ ఏమైనా చేశారా mr lvs
@neeleshbandari7925
@neeleshbandari7925 Год назад
Sollu kabhurlu. Ippati society ki avasarama.
@somerandomhuman1234
@somerandomhuman1234 Год назад
avasarame
@PakeeruNaidu-b7n
@PakeeruNaidu-b7n Год назад
​@@somerandomhuman1234బాబు మీరు ఎవరో ఆయన చెప్పిన సొల్లు కబుర్లు అయితే తమరు మహోన్నతమైన కబుర్లు ఏం చెప్తారో చెప్పండి చూద్దాం మీలాంటి అనాలోచితంగా మాట్లాడే వ్యక్తులు వల్ల ఉత్తమమైన సంఘాన్ని నిర్మించాలని చాలామంది వ్యక్తులు నీరుగారి పోయి ఏ పని చేయకుండా చూసి చూడనట్లు బతికేస్తున్నారు మీ కామెంట్ ముమ్మాటికీ కరెక్ట్ కాదు
@Fashion_jewellery_wholesale
నెలకి 50 వేలు చాలవా ? మళ్ళీ పస్తులు ఉన్నారా ? సగటు కుటుంబం లో సరుకులు , gas 10 వేలు చాలు
@gehnasrisravan
@gehnasrisravan Год назад
Hi, You think about the current situation with 60k salary .. 12 years you had struggled to live 60k You could have given GO to increase PF & minimum basic salary for all employees in AP
@gopakishore3567
@gopakishore3567 Год назад
మరి మీరు జగన్ కేసెస్ లో ఎలా ఇరుక్కున్నారు
@skmdaj
@skmdaj Год назад
May be he was honest…. 100% i have say this only 1-2% people are honest in entire government sector… its true
@himabindusridhar6324
@himabindusridhar6324 Год назад
Great sir ...Mee vanti nijayateeparulanu vadulukunna cm dudrushtavanthudu
@vinayaknayar1352
@vinayaknayar1352 Год назад
Sollu తప్ప ఏమీ లేదు
@NijamCheppandiSir
@NijamCheppandiSir Год назад
అందరూ ఇది పూర్తిగా చదివి, ఆలోచించండి.. యువకుడు, ఈ ముఖ్యమంత్రి లోకం గురించి బాగా తెలిసిన వాడు కాబట్టే, మంచి ఆలోచనల్ని తొందరగా తీసుకోగలిగారు.. ఇంతకుముందు ఫీ రేయింబర్సుమెంట్ కాలేజీ లకి డైరెక్ట్ గ ఇస్తే లేని వాళ్ళని కూడా చేయిస్తూ ఎన్నో కాలేజీ లు ప్రభుత్వ డబ్బును దోచుకున్నాయ్.. జగన్ వచ్చాక -- తల్లి అకౌంట్ లో మనీ వేస్తె ఆ స్టూడెంట్ తల్లి వెళ్లి కాలేజీ లో ఫీ కడుతుంది. దీని వల్ల కాలేజీ వాళ్ళు చేసే అక్రమాలు ఆపగలిగారు.. సంక్షేమ పథకాలు ఇంతకు ముందు -- ఆఫీస్ ల చుట్టూ తిరిగిన వాళ్ళకి, నాయకుల దగ్గర తెలిసిన వాళ్ళకి, పలుకు బడి ఉన్న వాళ్ళకి వచ్చేవి. జగన్ వచ్చాక - కులం, మతం, పార్టీ బేధం లేకుండా పెదాలకి మాత్రమే అందేలా చేస్తున్నారు. పేదలకు మాత్రమే అని ఎందుకు అన్నాను అంటే, జగన్ వచ్చాక ఒక ఎనిమిది రూల్స్ తీసుకుని వచ్చి నిజమయిన పెదాలని గుర్తించి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు వెళ్లేలా చేయడం వల్ల ఎంత మనీ ఆదా అవుతుందో అర్థం చేసుకోండి. ఆ ఎనిమిది రూల్స్ లో ప్రదానం గ -- ప్రభుత్వ ఉద్యోగం ఉన్న, కార్ ఉన్న, ఇన్కమ్ టాక్స్ పే చేస్తున్న, పది ఎకరాల కంటే మెత్త పొలం మూడు ఎకరాల కంటే మాగాణి ఉన్న వాళ్ళని ప్రభుత్వ పథకాలకు అనర్హులు. విద్య -- ఇప్పటివరకు ప్రైవేట్ విద్య సంస్థలు రాజ్యమేలుతున్న రోజులు, ఒక పేదవాడు మంచి చదువుకోసం చూడాలంటే దైర్యం చేయలేని పరిస్థితి. జగన్ వచ్చాక-- ప్రతి ప్రభుత్వ బాడీని డెవలప్ చేసి, పిల్లలకు కావాల్సిన అన్ని ఇస్తూ వాళ్ళని మీరు చదువుకోండి నేనున్నా మీ మామయ్య ల అని దైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. కరోనా వచ్చి మన వైద్య సదుపాయాల సామర్ఢ్యము ఏంటో తెలిసిచ్చేసింది..దానికి అనువు గ పది హేడు మెడికల్ కాలేజెస్ ని ప్రభుత్వమే స్టార్ట్ చేసింది.. అన్ని స్టేట్స్ పర్వతే వాళ్ళకి అనుమతులు ఇచ్చి కాలేజెస్ పెట్టుకోండి అని ఇచ్చి చేతులు దులుపుకున్నాయ్ బట్ ఆంధ్ర ప్రభుత్వం మాత్రమే అన్ని మెడికల్ కాలేజెస్ ప్రభుత్వమే నడిపేలా స్వంతగా కడుతుంది.. ఇంతకుముందు పెన్షన్-- పెన్షన్ కోసం రోజంతా పంచాయత్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ, చెట్ల కింద పెన్షన్ ఇచ్చే ఆఫీస్ కోసం వెయిట్ చేయవలసి వచ్చేది.. జగన్ వచ్చాక-- టంచన్ గ ఒకటో తేదీనే సూర్యుడు పొడవక ముందే మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు..అవ్వ తాత లకి ఒక నమ్మకం జగన్. మీ ఆరోగ్యానికి, అవసరానికి నేనున్నా అని ఎన్నో సార్లు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఇవన్నీ మీలాంటి వయసయినపోయిన అధికార్ల నుంచి వచ్చాయా, ఆ యువ ముఖ్యమంత్రి నుంచి వచ్చాయా సర్. మీకు ఎమన్నా ఇష్టం లేకపోతే డైరెక్ట్ గ చెప్పండి. పర్సనాలిటీ మీద ఒక బురద చల్లుదాం అంటే అది మీ పైననే పడుతుంది సర్. ప్రపంచమంతా ఇంగ్లీష్ మీద నడుస్తుంది, అంతెందుకు మన కోర్ట్స్, పోస్ట్ ఆఫీస్ లలో ఉన్న సిస్టం అంత స్వతంత్రం రాక ముందు నుంచే ఇంగ్లీష్ లో ఉండేది.. ఇంగ్లీష్ అనేది కార్పొరేట్ మదర్ tongue. ఈ సో కాల్డ్ ఒప్పొసె చేసే నాయకులూ, అధికారులు వల్ల పిల్లల్ని, మనమల్నీపేరు గాంచిన ప్రైవేట్ స్కూల్ లో ఇంగ్లీష్ మాధ్యమం లోనే చదివిస్తారు. అదే ప్రభుత్వం పేదవానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ దగ్గర చేయాలనీ ప్రయత్నం చేస్తే ఒప్పుకోరు.. తెలుగు చాల గొప్ప బాషా, దానిని వదిలేయమని కాదు నా ఉద్దేశం. ప్రపంచం తో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాల ముఖ్యం. సో, ఎన్నో రకాలుగా బాగా పనిచేసే వాడి మీద పది ఏదుస్తున్నారు అందరూ.. చదువుకున్న వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేస్తే అన్ని విషయాలు అర్థం అవుతాయి. అనలైజ్ చేయండి బెటర్ గ.
@pricelist3078
@pricelist3078 Год назад
అవును 50, 60 వెలతో ఇల్లును నడపడం చాలా కష్టం సార్... పస్తులు పడుకొని 50, 60 వెలతో ఇల్లును నడిపారు.. ఇంతకీ నిన్ను ఏమి పని చేయ మన్నారు..
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 3 месяца назад
నేను టీటీడీలో అర్చకుడిగా పని చేసేటప్పుడు Lv సుబ్రమణ్యం గారు EO గా ఉన్నారు.చాల మర్యాదగా ప్రవర్తించే వారు.
@srinivaspasumarthi5369
@srinivaspasumarthi5369 Год назад
రాడ్ దిగితే గానీ అసలు విషయం తెలీల. చాలా సిన్సియర్ .పనికి మాలిన చెత్త . మేధావి.
@sivaprasad6040
@sivaprasad6040 Год назад
మీరు నిజాయితీపరులే కావచ్చు కానీ, మరీ పస్తులు ఉన్నది ఏదో తిని అనే మాటలు కొంచెం అతిశయోక్తిగా ఉంది.
@pvrswamy4912
@pvrswamy4912 Год назад
Excellent LV garu. I am very much thrilled to know.
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 Год назад
హెడ్డింగు కీ లోపలి సమాచారానికి పొంతన లేకుండా తప్పదోవ పట్టిస్తున్నారు.ఈ జాడ్యం యూట్యూబ్ ఛానళ్ల వారు మార్చుకోవటం లేదు.యూట్యూబ్ విశ్వసనీయత దెబ్బతింటోంది.
@venkataswamyparagati9548
@venkataswamyparagati9548 Год назад
He is honest but he doesn't respect the equality of all in society in the eyes of law. He has hatred towards towards certain classes of the society. Officers who worked with him expressed their experiences in official circles. Arrogance because he feels he is only man of principles. But biased. Let him tell why he was thrown from the post of CS unceremoniously.
@DhamakDhamakaa
@DhamakDhamakaa Год назад
Ayo papam 50,000 or 60k etla brathukuthadho oka kutumabam nela ki anta..😅😅😅 adhi 10 kutumbalu brathukuthayi ra...arey
@Geddambalaji52Geddambalaji52
💯 సుబ్రహ్మణ్యం మోసగాడు , కోవర్ట్ పనులు చేసేవాడు
@venkataswamyparagati9548
@venkataswamyparagati9548 Год назад
That's why he thrown out from post of CS. He highly deserved.
@crnarayanareddy4086
@crnarayanareddy4086 Год назад
Sir chandrababu 33000 ekaraalu raituladaggara sekarinchinappudu inta enduku ani ias lu adagaledaa prapancha m lo ekkadaina raajdhani ki inta bhuumi vundaa chandrababu + ias lu kalisi raitulani munchaaru gaa delhi lo parlamemt enni ekaraallo kattaru?
@bhanuchandar6923
@bhanuchandar6923 Год назад
arey jaffa rajadhani ante 420 jagan aseembly leda govt offices kadithe chalu vere abhivruddi avasaram ledu anukunte chalu ina 420 jagan gadu kooda maddathu ichadu appatlo ippudu sakshi lo cheppe sollu choosi vaguthinnava jaffa
@pardesinaidu5051
@pardesinaidu5051 Год назад
అయ్యా , మీరు తిరుమల తిరుపతి దేవస్థానం EOగా ఉన్న రోజుల్లో, హైస్కూలు స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు, ప్రారంభం చేసిన శుభప్రదం, కార్యక్రమం చాలా కాలం విజయవంతం గా, సాగింది.కానీ ఆ తర్వాత,ఆ కార్యక్రమం అంత సజావుగా సాగడం లేదు సార్.అవకాశం ఉంటే , మీరు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించి , నిర్వహించే ప్రయత్నం చేయాలి సార్.
@garimellasrinivas4270
@garimellasrinivas4270 Год назад
Sir very Happy to spoke ...Next Govt to Use the your Honest services .. u are pride to Andhra and india peoples ..please Reboost sir U(sir) are 100% come back ..
@sundararamireddy9771
@sundararamireddy9771 Год назад
Half pay is of salary, not of pension.
@ramanaraoangara801
@ramanaraoangara801 7 месяцев назад
He is excellent IAS officer to be seen, the AP government doesn't like to work for the State, only dirty officer needs for AP
@umagullapalli5689
@umagullapalli5689 Год назад
ఓం నమో వేంకటేశాయ తిరుమల శ్రీ స్వామి వారి అనుగ్రహం మీకు ఉన్నది అది చాలు
@rameshbonthala9715
@rameshbonthala9715 Год назад
Your credentials are great, but you didn’t respect CBN in his last days by not attending meetings. This is the excerpt: As Subramanyam declined to attend review sessions citing the model of code of conduct, he had run-ins with the then CM Chandrababu Naidu. I can only say Karma returns
@reddymolakala6493
@reddymolakala6493 11 месяцев назад
Is it true ias officers working toghher CM or PM then they earned lot of money by the curption that media person directly told that common in stete jai jagan jai Bharath 🇮🇳
@lakshminarasimhamurthymadd5540
Very good personality 👌🎉🎉
@srinudondeti728
@srinudondeti728 Год назад
Difference opinions vasthee,,,do evaru work varu chesukondi,,but indirectly ,,target cheytam not good,,,,nenu okkadi nicprativratha
@ravindrareddy5814
@ravindrareddy5814 Год назад
Sir He is very honest, I am the one who benifited with his honesty, I want to meet him ,can any one help me how to meat him and thank him
@rajeshnagula5687
@rajeshnagula5687 Год назад
Cid officers IAS n other IPS officers siggu thetchukovali 😅
@raoss9432
@raoss9432 Год назад
We need honest officers like you sir. Hats off to your services for public. God bless you 🙏🙏 🙏.
@divakarunidattatreyasarma9664
Good sir. Chaala Manchi vishayalu chepparu. Manishi viluvalatho koodi jeevitham yela gadapaalo chepparu.MEERU AADARSAVANTHULU
@EK-rn9el
@EK-rn9el Год назад
సిరిపురం లో ట్యాంక్ పక్క ఇంట్లో మీరు ఉండేవార .మేము పార్క ఎదురుగా ఉండే వారము.
@sujathag8296
@sujathag8296 Год назад
మీరు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయి సార్... కానీ అన్నీ కులాలు, మతాలు ఒక్కటే అని చెప్పే వారు గురించి మీ మాటలు బాధాకరం... మీరు IAS అయ్యు ఇలా మాట్లాడారు.... దేనినైనా స్వీకరించే గుణం కలిగి ఉంటే మానవత్వం ఉంటాది....
@sivaramakrishnagogineni2163
ఇతడు నిజాయితీ గల వాడు కావచ్చు.కానీ కొంత కాలం ఇతడు జగన్ కి చాలామద్ద త్తు, ఇచ్చారు.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Год назад
Emi jagan ki support chesthe emina priblemaa..nijayithee adicheppu Chandrababu dabbulu dobbaledaa.jail lo cheyyaledaa?
@eswarakumar2804
@eswarakumar2804 Год назад
Chala overga unnadi
@knsrsastry76
@knsrsastry76 Год назад
Sir, skill development కేసు లో IAS సుబ్బారావు గారు అరెస్ట్ కావటం పై మీ అభిప్రాయం?
@chennakesavabollineni7566
@chennakesavabollineni7566 11 месяцев назад
సార్ నమస్కారములు ఎంతో మంది యన్. జీ. ఓ లకు సహాయం సేసారు మీకు దేవుడు మంచి చేయాలిని దేవుని కోరుకొంటున్నాను.
@veerasana
@veerasana Год назад
నీచుడు యీ మనిషి
@tummalapallikameshgupta6803
He supported him a lot karma comes back
@prabhakararaosusarla9211
@prabhakararaosusarla9211 Год назад
Great great interview Most ideal gentleman
@Raju123Bhaskar-px6rk
@Raju123Bhaskar-px6rk Год назад
Jagan Gare gurenche ne camets ane west Jagan no 1 cm👍
@thrimurthulu697
@thrimurthulu697 Год назад
ఈగో ఎల్ వి
@sivanagarajumopidevi66
@sivanagarajumopidevi66 Год назад
😂sir, CS, handover lo IAS lu IPD lu CM, hand lo undavacha LVS, garu🌹🌹🌹
@chiruparitala8645
@chiruparitala8645 Год назад
Villa Mamagaru manchi ga pani chesaru. Eyana Mataram mukyamantriki gouram ivvadam teleyadu. Ennikala mundu, prajala dabbulu teesukuntu, prajalu ennukunna mukyamantri CBN kalavani manishi
@byash4377
@byash4377 Год назад
Really you are a great person and living museum sir. Thank you for all your values to the young generations. Anyhow they regret oneday Sir
@EK-rn9el
@EK-rn9el Год назад
ఎల్ వి గారు ఎ యూ లో ఆరోజు ల లో సాలెరీ లు ఎలా వుండేవో తెలుసు కదా.
@gangadharkaranapu9062
@gangadharkaranapu9062 Год назад
Title does not match with content
@satyalaaruna1437
@satyalaaruna1437 Год назад
🙏😊 tq sir meelanthi vallu eppudunna samajane ke spurthi dayakham meeeu challagaa undali . Sir 🎉
@venkataramanadudipalli5226
@venkataramanadudipalli5226 Год назад
Sir LV Garu meeru oka goppa IAS,ani Naku personal ga telusu Mee service lo CS work chesina time lo Elections vachayi Ave meeku remark because of central government ani janalu anukontunnaru
@betterkakinada
@betterkakinada Год назад
We need honest officers.
@srinudondeti728
@srinudondeti728 Год назад
In every family ,,father,,mother,,brother,,sister differences common,,but manam okkaru honest ,,others Ala Kadu antee
@Gurrala999
@Gurrala999 Год назад
Mee poorthy interview lo meeku nachindhi jaraga ledhu adhe mee yokka badha ... jagan anna ok mee lo ne lopam LV ....
@yeskumary6734
@yeskumary6734 Год назад
Sir you are role model to present IAS officers.
@Rishivarun31
@Rishivarun31 Год назад
Tdp tho kalisipoyi chesaru andhuku pampincharu ani janalu anukuntunaru
@ravindranathtagore9998
@ravindranathtagore9998 Год назад
A very good model of Bureaucrats.
@Rishivarun31
@Rishivarun31 Год назад
59 or 60 k vache miru pasthulu vunte anthakana thakuva salare vache govt valu andharu pasthulu vunara
@jagannadhveluvarti
@jagannadhveluvarti Год назад
AVUNU MEE OFFICE LONE MIMMALNI KOTTINAA, DOOSHINCHINAA, MEERU EMEE MATLADARU. YOU ARE GREAT
@harishraj888
@harishraj888 Год назад
Mahabharatam lo Vidhuruni la vunnaru sir… finally drutarastrunni kalisaru…
@praphullabai4177
@praphullabai4177 10 месяцев назад
Super talk.
@thimmareddypatel6623
@thimmareddypatel6623 Год назад
Hat's of to you sir
@dadikoti
@dadikoti Год назад
చాలా నిబద్దత గల నిజాయితీ IAS అధికారి
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
🙏🙏🙏🙏🙏 జీవితం... జీవించనంత కాలం హాయిగా ఉండాలి తల్లిదండ్రులు నా గురువు నా నుండి ఏమీ ఆశించలేదు జీవితమంటే నైతిక విలువలు మీ జీవితం ఆదర్శవంతమైనది సాధారణ జీవితం ఆనందదాయకం మీ సహధర్మచారుని ద్వారా మీకు లభించిన సహకారం మీ మంచిని పెంచింది మీ కుటుంబ నేపథ్యం గొప్పది యుగానికి శ్రీరామచంద్రుడు ఒక్కడే అలాగే శ్రీ వివేకానంద స్వామి మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ .. బందా వెంకటరమణయ్య
@pulanageswararao1851
@pulanageswararao1851 Год назад
👌
@pulanageswararao1851
@pulanageswararao1851 Год назад
👌
@Rishivarun31
@Rishivarun31 Год назад
Mi ppadina badhalu chinapatilo avanni Pelli ayaka mi pillalu padaru ani endhuku
@bandarubalaramaiah9532
@bandarubalaramaiah9532 Год назад
Ayyalvsgaru50velujeetamvastenepastuluvunnaramari10veluvarisanga
@sigmaxerox6214
@sigmaxerox6214 Год назад
Sir meeru super
@girishputta-oh7ww
@girishputta-oh7ww Год назад
Jai jagan
@bhavithasriresorts5206
@bhavithasriresorts5206 Год назад
రియల్లీ గ్రేట్ అండ్ golden వర్డ్స్ సార్
@kasisyamasundararao9373
@kasisyamasundararao9373 Год назад
L.V. subrahmanyam gaaru you are really great
@vvnaikvadtya8356
@vvnaikvadtya8356 Год назад
Hello Subramanian what is your problem why ur commenting about Jagan it very bad
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 Год назад
ఏమయ్యా govt ఉద్యోగం చేస్తూ పస్తులు ఉన్నావా నెల కి off సేలరీ అయినా కూడా 50000రు అదైనా కొన్ని రోజులు మాత్రమే full సేలరీ లక్ష పైనే అన్నమాట అయినా నీ కుటుంబ పోషణ కి సరి పోలేదా మరి నాకు నీ వయసే ఆస్తి లేదు ఉద్యోగం లేదు మరి నేను ఎలా బతుకుతున్నాను వేల కు వేలు సేలరీ సరిపోవడం లేదా😢 బుద్ధి ఉండాలి అలా మాట్లాడడానికి
@venkataswamyparagati9548
@venkataswamyparagati9548 Год назад
Well said. He boasts himself about human values. Hypocrisy.
@venkataswamyparagati9548
@venkataswamyparagati9548 Год назад
What a wonderful and realistic comments. By this statement everyone can easily assess and understand his character what he really he is. Appearance are deceptive. I appreciate the comment thi gentleman.
@koteswararaoatluri1492
@koteswararaoatluri1492 Год назад
Shahabash LV , congratulations you have a satisfying career , inspite of adversity
@venkatachamarthi3191
@venkatachamarthi3191 Год назад
CBN ki poga petti Jagan ki JJ enduku kottaru?
@srinudondeti728
@srinudondeti728 Год назад
Mee age ki new jana ration ki,,,,,every father their children brain different,,,
@mallavarapuchinnaiah5360
@mallavarapuchinnaiah5360 Год назад
You are great sir. U are a role model for the present generation. Every one must emulate you sir.
@ramamurthyrasireddy6870
@ramamurthyrasireddy6870 Год назад
Suthi kottakandhi.
@ramakrishnapancheti9170
@ramakrishnapancheti9170 Год назад
Nenu ఆయన దగ్గర పని chesaanu మహోన్నత వ్యక్తిత్వం aayanadi
@psuhasini7819
@psuhasini7819 Год назад
you are very great sir 🎉
@kirankumara3319
@kirankumara3319 Год назад
Meeku satha koti 🙏🙏🙏🙏🙏🙏vandhanalu
@venkuk4834
@venkuk4834 Год назад
Am sir CBN ki cheppa leda...
@bsr3509
@bsr3509 Год назад
👍 Excellent Sir👍👌💐💐💐 You are inspired person
Далее
🦊🔥
00:16
Просмотров 308 тыс.