హలో నిమేష్ ఇలా చేసిన వాళ్లని వదలొద్దు అండి కాస్త గుండెల్లో నొప్పి తగ్గింది డాక్టర్ పర్వాలేదు అన్నాడు హార్ట్ ప్రాబ్లమ్ ఏం కాదు టెన్షన్ ఎక్కువ అయినప్పుడు నొప్పి వస్తుంది అయినా నీ వీడియోస్ చూశాను గా బాగుంది చెక్కిళ్ళునొప్పి వచ్చేలాగా నవ్వుకున్నాను చాలా థాంక్యూ నిమేష్ నిన్నటి మూన్ వెంచర్ కాన్సెప్ట్ గుర్తొచ్చి చాలా నవ్వుకున్నాను బాయ్ నిమేష్
హాయ్ నిమ్మి బాస్ 💐🎈........ నువ్వు ఎలాంటి కంటెంట్ కామెడీ వీడియోస్ సిరీస్ మొదలుపెట్టిన దానికి ఫుల్ స్టాప్ ఉండదు అనుకుంట కదా........ ఒకే ఏదైమైనా నీ ఫుల్ స్టాప్ లేని కామెడీ కంటెంట్ సిరీస్ కి బిగ్గెస్ట్ ఫాన్స్ ఉన్న వాళ్లలో నేను ఒకడిని అల్ ది బెస్ట్ నిమ్మి 👍👍👍👍👍👍👍👍.............
Nimmi anna shiva meeda Soumya naa pottippu naku dakkatledu anu cheinchindi ani neku phone chesi cheppindi oka video chey anna funny ga untundi 😂😂😂😂😂😂❤❤❤❤❤
Nimesh anna be like : edo jarugutundi maaku raava chesedi enti poojalu... Siva : maku raava memu chesthe tirigu undadu... Nimmi anna : malli eroju chestaremo..... Siva : ammo anna etla ippudu😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Nimesh అన్న ఇది అంతా లక్ష్మి చేసింది అని చెప్పు..... శివ పెండ్లి చేసుకోలేదని వాళ్ళ ఆన్న తో కలిసి చేసింది అని చెప్పు ఆన్న!!! గజల్ల సౌండ్ కూడ బాగా సెట్ అయింది నాకు అనిపించింది చెప్పా ఆన్న నువ్వూ ఈ మెసేజ్ చూస్తే నాకు ఒక్క రీప్లే ఇవ్వు ఆన్న ❤
Hilarious fun Nimmy annaya ❤ meru Rechaagotadam Shiva bro Rechii poyi titadam 😂😂❤👌 super funny LOL👌❤ Love from banglore ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
Bro I am mentally facing a lot of problems but u r videos make laugh and smile in my face thanks a lot nimmi u r pure comedy and timing and language and talent and skill is amazing thanks a lot❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂from Nellore 😂😂