చాలా బాగుంది మీ.పూజ విధానం మంచిగా.భక్తి శ్రద్ధలతో పూజించి పూలతో అలంకరించిన మండపం లో భక్తి తో శ్రద్ద తో నిష్టతో ఆ విగ్నేశ్వరున్ని పూజించిన మీకు మీ కుటుంబానికి స్వామి వారి ఆకండ కృప కటాక్షాలు ఏళ్ల వేళల ఉంట యని ఉండాలని కోరుకుంటున్న ఓం నమో వినాయకాయ నమః 🙏🙏🙏🌷