మహారాణికేలేమా దల్లేరొ దివానా వేగో ఈ జన్మ నెక్స్ట్ లెవెల్ లిరిక్స్✍️కాన్సెప్ట్_ కొరియోగ్రఫీ🔥 పవన్ కిట్టు బ్రో _సుహాసిని యాక్టింగ్ కిరాక్👌 టీం వర్క్ ఎక్సలెంట్👍👍
Super song 🤩❤ Brother 😮chala rojula nunchi waiting song kosam 🎉 Daily Ali thammudu ki call cheysi tidtha song epudu release ani Tnx for the Block buster song❤❤
చాలా బాగా తీశారు సాంగ్ #vijay&suhasine యాక్టింగ్ సువర్ 👌👌🖤💥మీ కష్టనిక ఏదో రోజు మంచి అవకాశం వస్తుంది... మన బంజారా సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్ ఏ ఎప్పటికైనా.... ఈ సమాజంలో ప్రాణంగా ప్రేమించిన వల్లను ఎవ్వరు ఒప్పుకోరు లాస్ట్ కీ చనిపోతారు.. ఒక మాటల్లో చెప్పాలంట్టే మీ టీమ్ మెంబర్శకి 🙌👏👏😍😍 im waiting for part 2 So All the very Best team member's ✨️💖 Jai Sevalal 🚩🚩
పాట చాలా బాగుంది,, చిత్రీకరణ జరిగిన ప్రాంతం చాలా బాగుంది,,,, నటీనటులు సాంకేతిక నిపుణుల అందరూ చాలా బాగా కష్ట పడ్డారు ముఖ్యంగా kittu,, suha,,,, పోటీ పడి నటించారు,,❤👌🥰, ముఖ్యంగా కెమెరా పనితనం చాలా బాగుంది,,, ప్రతి వక్క ఫ్రేమ్ చాలా చాలా బాగుంది సూపర్,,,,, శంకర్ MS అల్లుడు love you❤ వారికి నా హృదయపూర్వక అభినందనలు ❤👍💯👌🥰 పూర్తీ పాట నిడివి చాలా బాగుంది,, మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే గొప్ప లిరికల్ సాంగ్ చాలా బాగుంది,,,, పాట లేటు గా వచ్చినా లేటెస్ట్ హిట్టు సాధించింది 👍👌💯, పాట కొసం కష్ట పడ్డ,,,dJ sikki bro కి,,,deleep sai కి,, శివ కి,,, మోడల్ నరేష్, కీ పెరు పేరునా ప్రతి వక్క రికీ నా హృదయపూర్వక అభినందనలు 💯👌🥰 పాట super hitt సాధించిన సందర్భంగా,,alli singer కి నా,,,love you 👌❤,,,,👍💯🥰👌BDR ఆన్న గారికి నా నమస్కారాలు చాలా గొప్ప గా నటించారు,,❤🙏👍👌