అమ్మ నాన్న మీది రియల్ లవ్ కనుకనే మీరు ఒక్కటీ ఐయ్యారు మీకు చాల ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽మీరు ఇరువురు ఇప్పుడు ఎప్పుడు ఇదే విదంగా నవ్వుతు నిండు నూరేళ్లు ఉండాలిని అని అని పార్వతి పరమేశ్వరని దీవెనలు ఎల్లా వెళ్లాలా ఉండాలి వేడుకుంటున్నాను ♥️♥️♥️🌻🌻🌻🌻🌻
అమ్మో అమ్మో స్వప్న అక్క స్వామి అన్న చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ లవ్ స్టోరీ.. అన్నా మీ లవ్ స్టోరీ అప్పుడు మీరు సొంత ఊర్లో లేకున్నారా ఇది ఒక స్మాల్ డౌట్ నాకు
Nice Story annayya Akka nennu chala Love chesindhi And Nammi vachindhi So baga Chusuko anna Chusukuntunav But Eppatike Ela ne Undali Happy Ga one Side Love Thokka am allochinchaku Bangaram Lanti Swapna akka unde me Family ke dorikena Laxmi Devi thanu vere Evaru vachina me family tho antha baga undakapov e generation lo evari Swartham vallu kani Akka matram ala kadhu Andharine baga chusukuntadhi
Anna..midi Madi same love story.... na wife Peru Aparna...thanu naku January lo propose chesindi...aithe okkada okka twist...ma Amma Kuda valla Anna Bidda nu ante ma mardal nu chesukommani okkate lolli....same Anna niku jarigina experience naku jarigindi..ADI Antti ante ma mardal nanny chesukonu Ani andiri Mundu cheppindi naku kavalusindi ade kabatti Chala happy enttiki vachhanu...ma wife Nenu March 15, 2017 temple lo marriage chesukunnam...
అసలు స్వప్న అక్క ది ఏ ఊరు ? మీరు ఒకే కాలనీ లో ఉండేదా ? ఉంటె ఎక్కడ ఉన్నారు ? స్వప్న అక్క వాళ్ళ ఊరు దూరం అని చెప్పింది , అలాంటపుడు ఒకే స్కూల్ లో ఎలా చదివారు ? లవ్ స్టోరీ బాగుంది కానీ అసలు ప్రాథమిక సమాచారం ఇవ్వలేదు వీడియో లో.. తర్వాత వీడియో లో అయినా క్లారిటీ గా చెప్పండి..కలిసి చదువుకుంటే ఎన్నో తరగతి నుండి కలిసి చదువుకున్నారు ? నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్న అంటే మీరు జస్ట్ డిగ్రీ తర్వాత లవ్ చేసుకున్నప్పటి నుండి చెప్తున్నారు కానీ మీరు చిన్నప్పటి నుండి ఒకే తరగతి గది లో ఉన్నారు విధి చాలా గొప్పది , ఒకే తరగతి గది నుండి ఒకే ఇంట్లోకి చేర్చింది.. తర్వాత వీడియో లో అయినా క్లారిటీ గా చెప్పండి అక్క కొద్దిగా .. Nice video ❤️
Anna Madi kuda love marriage...na wife name aparna.... వరుసకు మరుదలే... దూరం చుట్టరికం... Octomber lo parichayam, January lo propose chesindi..valla parents ఒప్పుకోలేదు... బయటకు వచ్చి March 15,2017 lo గుడిలో పెళ్లి చేసుకున్నాం...
ఓం నమో నమశివాయ నమః అమ్మ తల్లి నీకు పరమేశ్వరుడు ఎప్పుడు ఎక్కడ ఎంత జ్ఞానము ఉపయోగించాlo, అంతా జ్ఞానం మాత్రమే ఇచ్చారు, Thalli Nee జ్ఞానము అపురూపమైనది, అమ్మ నీవు చాలా అదృష్టవంతురాలు
Love story bagundi💝 2nd off tondaraga pettandi swapna vadina swamy anna Nadi love&Arrange marriage ma bava tone aa feel,aa badha telusu 😍😔 chinnappati nunde maku peru pettaru nako ooha telsinappatinundi ma bava fullll love ayanaki kuda ante ma amma vallu valla amma vallu kalise mrg chesaru 3 years indi apude start indi iga pillalu ani ma atta vallu naku diverse ivvu annaru nenu ivva daniki inka 18 years a kada inka full life vundi maku pillala kosam ani vallatho cheppadu aa taruvata full godavalu intlo nundi bayatiki vacham 6 years avutundi 2012 indi mrg appati nundi ei roju varaki kuda nannu bangaram la chusukuntadu kopam vachina ,badha vachina maku memu iddarame pillalu leru ani chala mandi enno rakala matalu antaru ,kakulla podustaru kani anni ma manusullone pettukoni bratukutunam edo roju aa devudu mamalni karunistadu ani 😔mi channel main ga chudataniki karanam nani papane 🥰naku nduko telvadu kani chinna pillalni chuste na badha koddiga tagginattu ga vuntundi
Anna peddirajammodigem past love 💕 kulamu tho na love oppukoledu anna manchi guruthunde Roju 1996 happy new year Roju chaklet echindi Anna mi love story bagundi
Swapna ఫ్యామిలీ చాలా బాగుంది and ముందుగా కామెట్ నేను పెడదామని ఫోన్ లో మీ వీడియో వస్తుందని 7:45 వరకు చూస్తూనే వున్నాను కానీ మా పిల్లలు ఆమ్లెట్ వేసిందామని అలా వెళ్ళివచ్చే సరికి 65 కామెన్స్ వచ్చాయీ 🙏
Super anna but past hema over kada , ipudu malli swapna akka mundu chepthe koncham akado feal avthadi , happy couple nice story anna waiting for part 2.
Anna Swapna Akka nijam ga chalaa great.... Inkoka ammai ni kannu ethu chusthene urukovadam ledhu e rojullo... Alantidhi Antha deep love undhi niku ani cheppina kuda ippadiki
Naku oka doubt anna...... Raju anna ki nv mundhe cheppinav gitla love chesthunna.. Miku estam ithe OK ani.... Malli Raju anna valla sister ni niku evvali ani atla mundhuki vachindu.... Mundhe telusu kadha nv love lo unnav ani
Akka last part lo na name chepandie akka nd bava previous video's mee contact kosam chustunanu dorkutaledhu akka metho maltadali na dream akka pls na comment chudaie pls akka nd bava