Hai, Swathika నువ్వు చాలా active గా ఉంటావు .ఆటు శ్రీ చానెల్, ఇటు నీ సొంత చానెల్ రెండు కూడా సమానo గా వీడియో లు పెట్టి ని వర్క్ కు సరిగా నాయం చేస్తున్నావు . Great keep it up .❤❤❤
హాయ్ అక్క మీరు బాగున్నారా? మీ డ్రెస్ చాలా బాగుంది మా ఛానల్ 100K కి దగ్గర్లో ఉంది 100K అయ్యాక శ్రీ అన్న వారి ఇంటికి రావాలనుకుంటున్నా ము అన్నను అడిగి చెప్పరా ప్లీజ్🥹