RU-vid పై మీకున్న dedication చూస్తుంటే ..మీ channal పైన యిష్టం పెరిగి పోతోంది. Prabhanjan కి crackers కల్చాలని ఉన్న కూడా మా అందరి కోసం పైకి పిలిచి అందరి తో intaract చేయించాలని మీ ప్రయత్నం. మీ ఆడియన్స్ ని మీకు వీలైనట్లు entertain చెయ్యాలని చూస్తున్నారు..రవి మీరు great ... మీరు అందరూ నిండు నూరేళ్ళు సంతోషం గా ఉండాలి..
రంగీలా మూవీలో అమీర్ ఖాన్ లా టాగ్ తో రెడి అయ్యారు మా రవి తమ్ముడు....lovely... red&black డ్రెస్ లో మహారాజులా మెరిసిపోయారు తమ్ముడు... సుష్మ డ్రెస్ కూడా బావుంది...makeover అయ్యాక రవి చాలా punch లతో,funny dailogue తో,smart గా ఉన్నారు...keep going on...cute n sweet vlog
Decaretion simple super ❤️....ravi garu sweets kani... super funny 🤣🤣 assalu 😁😁😁😁....ma intlo sweets chusina ravi gaarey gurthostunaruu 😂😂😂😂 happy diwali my sweet family ❤️...ravi garu and sushma garu and prabanjan ❤️
Happy diwali sushma garu ravi garu, prabhanjan...and booster ki kuda ...mi family ki nennu huge fan and mi videos ani naku chala istam...super ga untai.....❤❤❤❤😍😍🤩
So cute video akka Ravi garu sweets never ending Akka 😂 booster voice was very good I leterally loved it 😍😍punches was superb 👌👌♥️♥️♥️lots of love to ur family akka ♥️♥️💖💖💜😘
Eeroju video release avutundi ani except cheyaledu but when I saw your thumbnail of your channel I am so happy inkoti yentante meeru late ga vachina latest ga vastaru