Sree Team lo vunna వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. వచ్చే ఏడాది ఉగాదికి మీ కెరీర్ సక్సెస్ ఫుల్ సినిమాతో సక్సెస్ అవుతుందని దేవుళ్లందరినీ ప్రార్థిస్తున్నాను. మీ అద్భుతమైన కెరీర్ మరియు అద్భుతమైన ఆశయానికి ఆల్ ది వెరీ బెస్ట్
Bro iam from tamilnadu niku miku comment chesthanu kani you will not replying for that except like ina kottadam ledhu chala hurting ga undhi anyways happy ugadi sri nd anvika....🌹
హాయ్ శ్రీ అన్న...🤗♥️ అందరిని బాగ మిస్ ఐతున్న. ఉద్యోగ అన్వేషణలో పడి బాగా బిజీ ఐనం అందరం. చాలా గ్యాప్ తర్వాత ఇప్పడు వీడియోస్ చూసి మస్తు ఖుషి ఐన.. అందరికి ఉగాది శుభాకాంక్షలు♥️🤗🎊🎉💕
Happy ughadi sri bro and family ..I hope this Telugu new year will be with all of joy happiness health & wealth … I am really in love with all of ur 3 channel’s… I am sure that u gonna archive all your goals & u gonna make the movie …. All best annaya 😊❤️I am hoping from bottom of my heart that u will reach really high level… never give up Anna ❤
Wish you a happy Ugadi bro n ur team.....first time I comment to your video but regularly I am watching your videos ...all the best for future projects I like ur simplicity n pure heart n honesty 😊
Hi sri and teem, superb fun video, last lo sathwika bungamuthi pettindi ga 🤣🤣🤣🤣, paapam chinni ki gift vacchedhunde, sri 1st time pappu chaaru cheiyu konchem easy ga vuntadhi 😛😛, ❤ from Saudi Arabia
RU-vid videos ki comments send kavadam comments ఎన్నో type చేశాం కానీ send kavadam ledu ఎపుడో ఒకసారి అలా send avuthanai ok Video chusam ఉగాది పచ్చడి మీరు చేసినట్టు మేము కూడా తయ్యారు చేశాం పచ్చడి super sri
Hi anna nenu designer ne nenu me channel ki thumbnails design cheyala reply evvandi అన్నా నేను డిజైనర్ ని నేను ప్రొఫెసనల్ Thumbnails డిజైన్ చేస్తాను.మీరు ఆశక్తిగా ఉంటే రిప్లయ్ ఇవ్వండి.
శొభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🎉❤😊 ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ మూవీని సక్సెస్ కావాలని థియేటర్లు బద్దలు కావాలని కోరుకుంటూ😊❤💖✨😍😍😘🥰🍿💟 all the bestannaya. ..
Happy ugadi🤝❤💫😇to creative thinks adventure family members..comment 💬from ballam palli (soudamini)..... Sree Anna me videos anni nennu chusthu unta...naku Hi👋chepara...
తెలుగు కుటుంబ సభ్యులకు శోభకృత నామ తెలుగు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు క్రియేటివ్ థింక్స్ ఛానల్ నడుపుతున్న శ్రీ బ్రోదర్ & ఇందులో నటిస్తున్న కళాకారుల కు నూతన ఉగాది శుభాకాంక్షలు అందురు చల్లగా సంవత్సరం అంత మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్దిసున్నము ఈరోజు కొత్త సంవత్సరం ముచ్చట్లు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి
Creativethinks group andariki telugu samvastara sri shobhakruth ugadi SHUBHAKHANKSHALU🙏💐 e new year lo inka highest level ki ellalani korukuntunnanu 💥😇
మీ ఛానల్ నుండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చూస్తా అని చెప్పను కానీ నేను you tube ఓపెన్ చేసినప్పుడు మీ ఛానల్ నుండి వీడియో వచ్చింది అంటే ఫస్ట్ మీది చూసాకే వేరేది చూస్తా 🥰 all videos ❤️
Hi Sri Miru appudu ma team lo thakkuva Mandi unnaru ani antaru kada kani mi subscribers andaru mi team members ani marchipotunaru Atleast weekly once oka 10 subscribers ni invite cheyandi.
Anna kodhiga fast cheyandi kadha maku Mee videolu chudali Anipisthundhi meeru antha fastga chesthe Mee videolu antha famous Ithavi please Anna Mee subscribers kosam please
Happy ugadi to all💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Wishing you a very happy ugadi to creative thinks family members.. Sri ugadi pacchadi lo karam veyaddu anta mana purvikulu miriyaalu podi vesi vallu anta so naaku ninne thelisindhi anduke chepthu unna Dont mind.. anvika bobbatlu chala baga chesaru yummy 😋👌.. meeru andaru eppudu happy ga undali ani korukuntuu itlu mee subscriber Sri bro 😍😍
Happy ugadi thamudu and creative things team sri nex time' chicken biryani with mutton curry cheyi ok all the best thamudu sri and mardgal Anvika Happy ugadi ok