Тёмный

#macadamianuts 

Ameya krishi Vikasa kendram
Подписаться 8 тыс.
Просмотров 5 тыс.
50% 1

మకడోమియా నట్స్ అనేది ఉద్యానవన సాగులో కొత్త పంట. మెకడోమియా డ్రై ఫ్రూట్స్ కు సంబంధించినటువంటి పంట .ఇది ఇప్పుడు మన ఉష్ణ మండల వాతావరణానికి కూడా పండుతుంది. రైతులకు ఈ పంట గూర్చిన వివరాలు తెలపడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పటికే అమేయ కృషి వికాస కేంద్రంలో మొక్కలు వేసాము .ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పంట .చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారాన్ని పొందింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైనా సంప్రదించవచ్చు.
అమేయ వికాస కేంద్రం
రామకృష్ణాపురం
భువనగిరి
7993315405

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 6 месяцев назад
ఆడ మగ మొక్కలు వెయ్యాలా అండి మాములుగా వెస్తే సరిపోతుందా అలాగే పిస్తా పప్పు మొక్కలు గురించి చెప్పండి
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 2 месяца назад
Macadamia is self polinated plant
@jravijyothi
@jravijyothi 4 месяца назад
నిజాలు చెప్పి అనవసరమైన హైప్ క్రియేట్ చెయ్యకుండా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు sir
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 4 месяца назад
Thank you sir
@nareshbabu7622
@nareshbabu7622 17 дней назад
How much time will take to get yielding and which season they fruit ??
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 13 дней назад
ఆ పంట కొత్తది కాబట్టి , ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.
@ramadevimullapudi6547
@ramadevimullapudi6547 5 месяцев назад
Grafting or seedlings how much cost
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 2 месяца назад
7993315405
@nimmakayalasuresh5732
@nimmakayalasuresh5732 6 месяцев назад
Plants price please sir
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 2 месяца назад
7993315405
@chakravarthym7764
@chakravarthym7764 2 месяца назад
అంటూ మొక్కా లేక గింజ మొక్కలా సార్?
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 2 месяца назад
గింజ మొక్కలు
@bandiramanji7838
@bandiramanji7838 Месяц назад
Adress Pettandi Sir Number Ekkada Dorukuthai Mokkalu Cheppalikada Sir
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 26 дней назад
7993315405
@SathishKumar-zr1ny
@SathishKumar-zr1ny 2 месяца назад
మొక్క ధర ఎంత సార్...?
@ameyakrishivikasakendram5143
@ameyakrishivikasakendram5143 2 месяца назад
7993315405
@sreenivasulukarudumpa9878
@sreenivasulukarudumpa9878 Месяц назад
Six hundred
Далее