Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🙏 PMC TELUGU - ICON TALKS SHOW స్ఫూర్తిదాయకమైన మీ జీవిత ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులందరితో పంచుకోవాలనుకుంటున్నారా?docs.google.com/forms/d/e/1FAIpQLScr36-xlZZs0z3fcp-lMsLt-M3OmHzvvYAg_cxrqe3Rgq9Gpw/viewform లింక్ ఓపెన్ చేసి దరఖాస్తును పూరించండి.
అక్క ని లాంటి వాయిస్ నాకు ఉండుంటే ఎంత బాగున్ను మరి. అక్క. నీ లానే నాకు సింగర్ అవ్వాలని పెద్ద కోరిక వుంది అక్క. ఏదేమైనా మీరు సూపర్ అక్క. సో క్యూట్ అక్క.
మధుప్రియ గారు మీరు పాటలు బాగా పాడగలరు కానీ ప్రజలను చాలా ఇబ్బందులు పెడతారు చప్పట్లు కొట్టండి అంటూ చరణం చరణానికి చప్పట్లు కొట్టి ఇస్తారు ఇది బాగా అనిపించడం లేదు మీరు మంచి గాయని అతిగా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తున్నది
నువ్వు ఏదో ఉద్ధరించినట్టున్నావ్ మధుప్రియ గారు ప్రేమ తొక్క అని ఉద్ధరించావు కదా ఎదోని ఈ యాల ఏదో చెప్పేస్తున్నావ్ అక్కడ ఉన్న జనాలు ఎర్రి పప్పు లాగా ఉన్నారు 🤦♂️🤦♂️
U r singing very melodious n u r very smart n cute but why u r expecting claps frequently don't beg for claps it looks ackward b royal u see 🙈 how they r enjoying they r very happy 😌 that's enough for u beta God bless you 🙏 u r the Telangana topper hats off to u
మీరు పాట్ల బాగానే పాడుతారు కానీ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అది తగ్గించుకుంటే బాగుంటుందేమో అమ్మా నాన్న అంటే ఇష్టం అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఒకప్పుడు వాళ్ళమీదే కేసు పెట్టినపుడు ఎక్కడకి పోయింది అమ్మా నాన్న మీద ప్రేమ