నా పుట్టిన ఇల్లు నరకసీమ.,, మీలాంటి తల్లిదండ్రులు మీకు దొరకడం చాలా అదృష్టం... ఆడపిల్లలు, మగపిల్లలు అని తిన్నే తిండి దగ్గర నుండీ , అన్నిటి లో తేడా చూపించే తల్లిదండ్రులు మద్య పెరిగి,చివరికి ఆడపిల్లల మద్య కూడా తేడా చూపించే తల్లిదండ్రులు నా కు..... కోట్ల ఆస్తీ పరులు....
Program is good. But u should introduce the father also to the audience. Every one may not know who he is? Without that I don't think there is any meaning for this wonderful programme
మంచి మంచి ప్రోగ్రాం ఆడపిల్ల తల్లిదండ్రులు అర్థం చేసుకునే భర్త ఈ ఒక్క వీడియో చూడాలి ఆడపిల్ల తల్లిదండ్రులు తెలుస్తుంది ఆడపిల్ల మీద ఉన్న య క్షన్ తెలుస్తుంది