Spr 👌vlog మాక్కూడా వెళ్లిన ఫీలింగ్ వచ్చింది tq స్వామి అన్న . వీడియో చూసినాక మనసుకి ఎంతో హాయిగా అనిపించింది . స్వామి అన్న మీకు ఒక మాట చెప్పాలి ఏమి అనుకోవద్దు ఇలా అంటున్నందుకు మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లొ చూడకండి రోడ్డు చూడండి శేఖర్ వీడియో తీస్తున్నాడు కదా మీరు only మాట్లాడండి చాలు ఆ రోడ్ చూస్తే మాక్కూడా ఫుల్ భయం ఇంధి . Happy and safe joury టు ఆల్ 😍
మేము కూడా వెళ్ళినట్టుగా ఫీలింగ్ కనిపిస్తోంది చాలా బాగా చూపెడుతున్నారు మీరు మాకు వీడియోలు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చెయ్యాలి చాలా జాగ్రత్త❤ హ్యాపీ