Really.. u are the greatest person sir .. epati generation ki Maha Bharata prapamchanni parichayam chesthunaru Me prayatnam ki nenu chala runapadi vuntanu Thank you so much sir 🙏
శుభ సాయంత్రం 🌜🌜🌜🌜🌜 చాలా చాలా బాగుంది మహాభారతం #భాగాలు146నుండి150 వీడియో 👌👌👌👌👌👌👌👌👌👌 మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నరైన్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై జై అర్జునా జై జై భీమా సేనా జై జై శ్రీ కృష్ణ జై జై మహాభారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ మీరు ఎవరో కానీ మీరు చెప్తున్నా విధానం వింటుంటే స్వయంగా మహాభారతన్ని కళ్లతో చూస్తున్న అనుభూతి కలుగుతుంది తరువాత ఎపిసోడ్ కూడ కొంచెం తొందరగా అప్లోడ్ చేయండి సార్ 🙏🙏🙏 జై శ్రీ క్రిష్ణ 🙏🙏
Jai mahabharath anna kochem thvaraga next video petandi anna me vaice super anna me vaice tho vinte na romandlu lesthunayi anna intha Pavitra Menon bommalu Putti Nandu Nenu Dhani Unni jai sri ram jai sri krishna🚩🚩🚩🚩🚩
మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది సార్... మహాభారతాన్ని వింటుంటే కళ్ళతో చూసినట్టే ఉంది... ఇంత చక్కగా వివరించడం అందరికి సాధ్యం కాదు సార్... God bless you sir 🙏🙏🙏🙏🙏