🙏 స్వామి నేను రోజు గోసేవచేస్తాను స్వామి రోజుగోవుకి స్నానం చేయించేటప్పుడు ఈ మంత్రం పఠించవచ్చా తెలియజేయగలరు 🙏 మీరు అమ్మ వారి అభిషేకం వీడియో చూస్తున్నంతసేపు చాలా సంతోషం అనిపించింది స్వామి 🙏
Mee పాదాలకి శతకోటి నమస్కారం అండి చాలా ధన్యవాదములు అండి. మెడలో mangalyam పసుపు తాడు వేయావచ్చా అండి.ఆ amma దయ చూపిస్తే తప్పనిసరిగా కొంటానాంది ధన్యవాదములు
నమస్తే గురువుగారు ఈ మధ్య లక్ష్మీ అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాను నేను పూజ ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు స్వామి ఈ వీడియో చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి మూల మంత్రం ఒకసారి మెసేజ్ పెట్టండి స్వామి నాకు 🙏
Guruji garu idi కలియుగం కదా వయశోచిన ఆడపిల్లలు మగపిల్లలు చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు పేరెంట్స్ కి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా తల్లితండ్రులు చేయడానికి ఆడిన పూజ చెప్పండి please reply me guruji please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
సంతోషం గా ఉంది ఈ విధానం చూడటం...కోటి కోటి ధన్యవాదాలు స్వామి...శ్రీ చక్ర యంత్రం మీద అమ్మవార్ని ఉంచి ఇలా అభిషేకం చేయొచ్చా..దయచేసి ఈ సందేహం నివృత్తి చేయండి
Shubodayam ayyagaru Vaibhavalaxmi pooja chupinchandi Udyapana chupinchandi ayyagaru Please please Ee abhishekam start chestamu Maa husband ki cheppanu mi video chudagane Anni dorukuthayi maaku 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Alage srivari abhishekam kuda chupinchandi ayyagaru From Australia 🇦🇺
@@chirraanusha3710 nenu 11 days continue ga chadivaanu and next days kuda continu chesaanu andi, daily evening bath chesi demudiki deepam petti, Sri Rama pattaabhishekam photo mundhu pettukuni, Sri Rama pattaabhishekam sarga chadivaanu and chadivetappudu aa photo chesukuntu na memory lo backend image feel ayyevaadini. And Arjuna krutha Durga stuthi kuda chaduvukunnanu andi.
అయ్యగారు నా దగ్గర ఉన్న విగ్రహాలు కీ ఇప్పుడు సరైన పూజ మీ ద్వారా దొరికింది శ్రీ సూక్తం పెట్టి చెస్తున్నా కానీ ఎదోఒక వెలితి అది అమ్మ. ఇలా చెయ్యి అని చెప్పంది
Pantulu garu .naku oka doubt andi 2years back nenu lakshmi ammavaru and vinayakudu inka lalithamma vigraham techukunna kani next month nenu pregnency confom iendhi ani health upset avutundhii ani anni vigrahamulu beruva loo pettanu .naku papa puttindhi kani naku pujalu cheyyatantaniki kudaratam ledhu ani beruva loo unchanu ..parledhaa andi