@@ravitejanaidu1333 అదే అక్కడ maagic Bro. అన్ని చూపిస్తే length ekkuva aitadi . Past present Scenes kooda timeline వెయ్యలేదు చూసావా. Screenplay tho ఆడుకున్నారు మనమే అర్థం చేసుకోవాలి.
Nijam chepthunna bhayya .Nuv cheppav ani Nyt 9:30 second show ki Ma vlg daggara nunchi 30 km distance lo theatre vunte velli watch chesha bhayya...Really worth watch ..Vellinandhuku 100% Nyayam jarigindhi .. superb suspens movie 2024 lo best movie I think
అంటే అన్నాను అంటారు కానీ....నాకో డౌట్ అండి.. ప్రతీ సినిమాలో మీకు తప్పులు...లాజిక్స్ కనిపిస్తాయి కదా..ఈ సినిమాలో ఏమ్ కనిపించలేదా... 1. అసలు పాము ఎందుకు మధ్యలో 2.బాగ్యరాజ్ ఎందుకు 3. మమత మోహన్ దాస్ దేనికి 4. పోలీసులు సడెన్ గా ఎలా రియలైజ్ అయ్యారు...ఏదో ట్విస్ట్ artificial గా పెట్టినట్టు అనిపించలేదా మీకు...2nd person పట్టుకున్నప్పుడు..నల్ల శీను అనుకుంటా పేరు 5. అసలు ఆ ముగ్గురే చేసార్ అని హీరో కి ఎలా తెలుసు 6. అక్కడక్కడా లాగ్ అనిపించలేదా 7.pre climax...climax ఏదో ఇరికించి న feeling రాలేదా 8. adult content లేదు అంటారేంటి...అదే main ఐతే...చూడ్డానికి ఇబ్బంది లేదు కానీ దారుణంగా ఉంది కదా 9. కథ తెలిసిందే. 10.పోలీస్ ఆ case ni ఎలా ఛేదించారు indetailed చెప్పలేదు కదా... ఏంటి sir... నచ్చితే ఒకలా.. లేదంటే ఒకలా....అంత మీ ఇష్టమే.. Just kidding 😂
Bro ah chetta butta villan di bro adi flashback lo ayana waste pedestu chupistaru next arrest next house shift then ah house lo ah chetta butta valla avida shift chesi untadi adey house ki accident ayyi ah butta save chestadi .so ah butta and pappa toh polala madya intlo untadu.unnadi okatey butta.NON LINEAR SCREEN PLAY.
@@suma4298 ha idi cheppandi meek ardamitet and if you don't mind.Nak ardamkaley Bro AH police ki nalla shiva culprit aney investigation explanation cheyara step by stey from ilaiyaraja case POV and maharaj case pov to conclusion as nalla shiva is the one .
Last lo emi revel chesav bro movie chusina nake ardham kale inka chudanivalaki emi ardham avthadhi.. But best movie neku inka adhe feel lo unna super undhi movie ❤
OLD - BOY movie climax 70% varaku, as it is ga Copy cheyyadam Disappointing ga anipinchindhi... Even plot point of the Movie kuda koncham OLD - BOY nundi thisukunaru...
Climax twist..I expected after interval bang n non-leniar screenplay chusinappudu confirm chesukunna but yelaa reveal chestaado ani eagerly waited n hats off to the director..athanu reveal chesina vidhanam excellent.. Adhbutham, Gowry n corean movies lo chusinatlu gurtu..
ఏరా నువ్వు అన్ని సినిమాలు చూడవా నువ్వు నీకు నచ్చిన సినిమాలు చూసే రివ్యూ చెప్తావా సంపూర్ణేష్ బాబు సినిమా రివ్యూ ఏమిటని అడిగాను మెసేజ్ పెట్టా ఇప్పటికే చాలా లేట్ అయింది పెట్టు తొందరగా ను భారతీయుడు టు ఇప్పుడు కొచ్చి అన్ని ఛానల్ చెబుతున్నారు కానీ నీది రివ్యూ ఇంకా ఎందుకు పెట్టలేదు నీ కొవ్వు ఎక్కువైతే నేను ఆన్సర్ subscribe చేస్తాను
Honestly speaking Hanuman, Tillu square tappa ee 6 months lo okka Telugu cinema audience ni impress cheyyaleka poyindi so what's the problem to watch other language films and appreciate them when they are putting some good efforts in promoting the film and deliver the movie with good dubbing too. Maharaja cinema aithe chala baagundhi andaru tappaka theatres lo try cheyandi. All hopes on Kalki 2898 AD to bring back audience to the Theatres
బ్రదర్ మీరు ఈ మూవీ ని ఆకాశానికి ఎత్తేశారు సినిమా ఇంటరెస్ట్ గానే ఉంది కానీ క్లైమాక్స్ నాకైతే నచ్చలేదు, మన సమాజం ఈ సినిమా లో చూపించినంత ఛండాలంగా లేదు, కూతురు ముఖ్యంగా కుటుంబాన్ని ప్రేమించే ఏ తండ్రి ఇలా దగ్గరుండి రేపులు చేయించడు, మీరు ఇటువంటి వాటిని గొప్పగా చెప్తున్నారు మీ రివ్యూ లు అంటే నాకు గౌరవమే కానీ వీటిని ఇంతలా పొగడవద్దు 🌺🌺🌺
Ippude movie chusanu bro adhirindi anthe 🎉🎉🎉 Assali aa story writing ki, aa screenplay presentation ki, aa seat edge thrilling ki salaaam ani cheppukovachu🎉🎉🎉🎉 Oka vipu telugu cinema industry lo worst movies release avutunte chiraku vachindi after watching Tamil maharaja film fully njoyed.
Anna nijanga first thyview review vini nuvvu kuda baguntundhi antav ani Harom Hara vi veldham anukunna full expectation unde movie pyna but nee review tharwatha Gone I respect u and now aslu OTT lo kuda skip Chedham anukunna ee movie ki nee review vini Ticket Book Chesa