Тёмный

Mahasena Rajesh Sensational Reaction On Praneeth Hanumantu Controversy Video | Tv5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 21 тыс.
50% 1

Mahasena Rajesh Sensational Reaction On Phanumantu Controversy Video Father and Daughter | Tv5 News
LIVE : సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News
#bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@mimi-xy8vf
@mimi-xy8vf 2 месяца назад
మహసేనా Rajesh garu చెప్పింది నిజం
@Karthikspe
@Karthikspe 2 месяца назад
రాజేష్ మహేసెన గారు కరెక్ట్ గా చెప్పారు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి
@pm8009
@pm8009 2 месяца назад
Excellently said by Rajesh @5:00
@sureshdebarke7159
@sureshdebarke7159 2 месяца назад
ప్రణీత హనుమంతు లాంటి వారి యింటికి డైరెక్ట్ గా వెళ్లి u tube channels వాళ్ళు వాడి తల్లి తండ్రిని గానీ వాడి పెళ్ళాన్ని గానీ కూతుర్ని గానీ కూర్చో పెట్టీ live interview చేయాలి ...వాడి సైకో మాటలకి వాడి బంధువుల రియాక్షన్ ఎలా వుందో ప్రతి ఒక్కరికీ తెలియాలి ...ఇంకొకడు అల ప్రవర్తించాలి అంటే సిగ్గుతో చావాలిలి..ఇంటర్వ్యూ అల వుండాలి
@sainainikapasupunuri4531
@sainainikapasupunuri4531 2 месяца назад
@maharajesh well said bro …. U raised the correct point
@anithapalla2068
@anithapalla2068 2 месяца назад
Correct ga chepparu anna
@sudhasudha3672
@sudhasudha3672 2 месяца назад
శబాష్ 👑 రాజేష్ మహాసేన 🤝
@suryareddykadapa6150
@suryareddykadapa6150 2 месяца назад
ముందు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలను నిషేధించాలి ఇలాంటి వాళ్లకు ఆ జబర్దస్తే స్ఫూర్తి.
@ganapathianusuri8278
@ganapathianusuri8278 2 месяца назад
మగజాతికి మాయని మచ్చగా ఈ సంఘటన మిగిలిపోతుంది
@suryareddykadapa6150
@suryareddykadapa6150 2 месяца назад
ముందు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలను నిషేధించాలి ఇలాంటి వాళ్లకు ఆ జబర్దస్తే స్ఫూర్తి. అది లాంటి వాల వల్ల జనాలు నేర్చుకుంటున్నారు
@prasantht7660
@prasantht7660 2 месяца назад
If they publicly said those words, imagine how evil they are and may be they did something bad to innocent girl kids without their parents notice.😢😢😢😢😢😢
@gopiadanki
@gopiadanki 2 месяца назад
Phanumantu-- in RU-vid, RGV from films, Kodali nani -- in politics must be punished severely
@rupavathiyengutala4090
@rupavathiyengutala4090 2 месяца назад
Meeru chala correct ga cheppavu rajesh anna
@nookalanagaraju8224
@nookalanagaraju8224 2 месяца назад
మనం ఒక పని చేస్తున్నపుడు, ఒక మాట అంటున్నప్పుడు అవతలి వారు ఎంత బాధ పడతారో అదే మనకు జరిగితే అంతే బాధ పడతాము. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుంటే మీరు చదువుకున్న చదువులు వ్యర్థం. ఈ వీడియోలో ఆ నలుగురు కలిసి తండ్రి కూతురిని అసహ్యంగా మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో వారిని అంటే ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. వాళ్ళ పెంపకం అంత ఛండాలంగా ఉందనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను వారిని శిక్షించాల్సిందే. లేదంటే వీరిని చూసి మిగిలిన వారు కూడా రెచ్చిపోతారు.
@kondakumar9
@kondakumar9 2 месяца назад
Mahasena Rajesh USARAVELLI
@sanjanakumarraja
@sanjanakumarraja 2 месяца назад
I feel we have to interview their parents
@prasantht7660
@prasantht7660 2 месяца назад
Praneeth arrest ayyi siksha padaka pothe nyayam chanipoyinatle.
@raghuvarmakalidindi5214
@raghuvarmakalidindi5214 2 месяца назад
సార్ నేను ఆకునుకునేది ఏమిటి అంటే వీళ్ళు ఛానల్ subscribe లో వున్నా వాళ్లకు అందరికి nyaya paranga ప్రతీ ఓకరకి బారిగా జరిమానా విడిచాలి ఓక రోజు jail లో పెట్టాలి అలా చేయడం వల్ల అందరికి కొంచం భయం వేస్తుంది
@krsnamohan
@krsnamohan 2 месяца назад
Very truly explained rajesh anna, there are criminals in the making...or already are...should be prosecuted and investigated...
@VS-mh8dk
@VS-mh8dk 2 месяца назад
Alage beeting apps kuda cm varku tesku vellaii
@ramhyd3854
@ramhyd3854 2 месяца назад
వీడు తప్ప ఇంకెవరు దొరకలేదా మూర్తి నీకు
@BrahmaGoud
@BrahmaGoud 2 месяца назад
😂 super
@shEEEInfo
@shEEEInfo 2 месяца назад
Niku em noppi ra
@ramhyd3854
@ramhyd3854 2 месяца назад
@@shEEEInfo inka avadu raledentra nibba gallu anukunna....
@vijayaommi4088
@vijayaommi4088 2 месяца назад
👍👍👍
@ashrithjonnalagadda4330
@ashrithjonnalagadda4330 2 месяца назад
Vellani Ela bayataku vastaru arrest cheste, danini manamu Ela tippi kottali.
@kakumanipradeep8008
@kakumanipradeep8008 2 месяца назад
Rajesh voka fake dayachesi vadi interview tv5tisukondi
@Basha__15
@Basha__15 2 месяца назад
Correct Mahasena Rajesh Gaaru....veellu Psyco lu .... must punish them...
@Cja217
@Cja217 2 месяца назад
Do i guys know phanmantu is a son of ias officer in ap who is still working hanmantu arun kumar...what is he teaching his sons?
@prasantht7660
@prasantht7660 2 месяца назад
He ( father , IAS) is teaching the same words he ( Praneeth) used in that video.
@Shanti509p
@Shanti509p 2 месяца назад
Hey over cheyyaku
@gopikanuganti1919
@gopikanuganti1919 2 месяца назад
వాడికి తప్పు చేసిన భావన లేదు, సమాజమే తప్పుగా అర్థం చేసుకుంది వాడి కామెడీని అని వాడు భావిస్తున్నట్టు వీడియో తీసి పెట్టాడు... ఇలాంటి వాళ్లకి సిగ్గు, లజ్జ ఏం ఉండవు.. బైటకి వదిలేస్తే చిన్న పిల్లల మీద లైంగిక వ్యాఖ్యలు చేసిన వాడు ఇక ఎవ్వరినీ వావి వరసలు చూడకుండా రేపు అకృత్యాలకు పాల్పడతాడు కాబట్టి పోక్సో చట్టం కింద ఆ వీడియోలోని నలుగురిని కఠినంగా శిక్షించాలి.. వాడితో పాటు వాడికి అండగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశారు వాళ్లని కూడా అరెస్ట్ చేసి శిక్షించాలి... కూతురు ఉన్న ప్రతీ తండ్రీ ఇలాంటి వాటిని మాటలతో ఖండించి ఊరుకోకూడదు, వాడిని కనిపిస్తే కోసి కారం పెట్టాలి వెదవ...
@radv-sg5en
@radv-sg5en 2 месяца назад
Samaajaniki pramadakaram ilanti vaallu...ventane arrest chesi Jail lo pettali😔😒
@SriLalitha-y2b
@SriLalitha-y2b 2 месяца назад
Jai tdp
@U1-rz3qm
@U1-rz3qm 2 месяца назад
Vunna topic lo kuda mee bajane...
@SriLalitha-y2b
@SriLalitha-y2b 2 месяца назад
Jai tdp Jai janasena
@PRASANTH_PRABHA
@PRASANTH_PRABHA 2 месяца назад
Jai bheem. Annayya
@anandsatish8151
@anandsatish8151 2 месяца назад
Don’t call this guy also no credibility and not good human. Call human rights or IAS for an interview to increase awareness and social cause
@sureshdebarke7159
@sureshdebarke7159 2 месяца назад
నిన్ను పిలుస్తారు లే నెక్స్ట్
@sandeeppolagoni2906
@sandeeppolagoni2906 2 месяца назад
Aaa particular video ni like chesina pratiki okadi paina action teskovali.... they are dangerous to society.
@f3-funandfrustration252
@f3-funandfrustration252 2 месяца назад
Waste Mahasena Rajesh ..
@vidyasagarjunnu8188
@vidyasagarjunnu8188 2 месяца назад
Link vunnadi maatladu .. Edo comment cheyyalani cheyyaku
@jayashankar7979
@jayashankar7979 2 месяца назад
Waste kadhu parama waste
@sureshdebarke7159
@sureshdebarke7159 2 месяца назад
నువ్వు మతోన్మది లా వున్నావు...రాజేష్ అంటే వాళ్ళకే పడదు బయం కూడా
Далее