Anna nakada 475 Mahindra undhi so full wheels tho dhunnadam ela Anna naku mamuluga dhukkulu vachu only cultiveture vesukoni wheels tho aithey radhu Anna please elago konchem cheppu Anna
అన్నా మీది స్వరాజ్ బండి అని అలా మాట్లాడొద్దు కదా అన్న 575 ఓల్డ్ మోడల్ ఓల్డ్ బండి అది స్వరాజ్ బండి ఎప్పుడు వచ్చింది కొత్త మోడల్స్ రాజి దానికి నువ్వు మహేంద్ర తో పాటు వచ్చిందని ఎలా మాట్లాడుతున్నావ్ నాకు అనిపించింది ఏంటి తెలుసా స్వరాజ్ బండి ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నట్లు ఉంది😅 575💯