Yeh to apko pahle hi sochna chahiye tha na all girls remember their Date , also you can try medicine for delayed period... Its upto you ..only my thoughts 😊😊
Hello VARSHA గారు మీ మాటల్లో నిజాయితీ and your work dedication నాకు చాల నచ్చుతుంది అందుకే నువు అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీరు mentual periads గురించీ ప్రత్యేకంగా చెప్పడం అంత భాగాలేదేమో అన్పిస్తుంది. ఎందుకంటె ప్రతి women కి తన జీవిత కాలంలో ప్రతీ నెల జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ !? మెన్చువల్ జరగడం వల్ల ప్రతి women ఆరోగ్యంగా ఉంటుంది that is God gifted !?that is natural happened no body can stop that దానికి మీరు ఏదో తప్పు చేసినట్లు feel అవకండి? ఇక బంధం బదువులు మన విజ్ఞత మీద ఆధారా పడిఉంటుంది. ? ఏ బంధం ఏన్ని రోజులు ఉంటుందో చెప్పలేము దాని గురించి వదిలేయండి ఎక్కడ ఐతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి గుర్తు పెట్టుకోండి నాకు ఏందుకో చెప్పాలి అనిపించింది చెప్పాను ఇందులో ఏమైనా మీకు నచ్చనవి.ఉంటే excuse చేయండి bye good night 🌹