Тёмный

MAKING OF AAVA PULIHORA ||Temple Style Prasadam || 

Srivari.Dasudu
Подписаться 130 тыс.
Просмотров 548 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 969   
@sureshulavalapudi3439
@sureshulavalapudi3439 Месяц назад
చాలా అర్దం అవెలా చెప్పారు ఇంకా మనసులో మాట అనుకోని మనసు సంత్రుప్తి గా నైవేద్యం పెట్టాలి అని చెప్పారు స్వామి ఇంతవరకు తెలియని విషయాలు చెప్పారు స్వామి ధన్యవాదాలు
@vimaladanda7236
@vimaladanda7236 11 дней назад
మీరు చేసిన ప్రసాదంలని నేను చేస్తున్నను దేవుడికి మీకు కృతజ్ఞతలు గురువుగారు
@lakshmicsv5578
@lakshmicsv5578 2 месяца назад
రామ్ కిషోర్ ఆచార్యులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెప్పిన మాటలు మీరు కలిపిన ఆవపులిహోర అద్భుతం 🙏🙏👌👌
@seshagirijayanthi6535
@seshagirijayanthi6535 2 месяца назад
జై శ్రీమన్నారాయణ, మీమాటలు ప్రసాదాలు తయారుచేసే విధానాము అద్భుతమండి ,చేసే పద్ధతి వివరణ చాలాబావుందండి ,ఆప్రసాదం చూస్తున్నంత సేపు మీలో భగవంతుడే వచ్చి చేయించిన ట్టు ,ఓం నమో వేంకటేశాయ.
@prasadnimmagadda5394
@prasadnimmagadda5394 2 месяца назад
Chaala చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
@PandrankiGanesh
@PandrankiGanesh 2 месяца назад
మీరు చెప్పింది ప్రతీది అక్షరసత్యం స్వామి జై భగవాన్❤🪔🕉️🇨🇮🌺🌷🪷🌸🌼🏵️🌹🙏🙏🙏🙏🙏
@mettaapparao8888
@mettaapparao8888 2 месяца назад
స్వామి ఆవ పూలహారాలు అద్భుతంగా ఉన్నది చాలా సంతోషం చూపించినందుకు ఓం నమో వెంకటేశాయ
@aparnaparuchuri6543
@aparnaparuchuri6543 2 месяца назад
జై శ్రీమన్నారాయణ ప్రసాదాలు చాలా రుచిగా చేస్తున్నారు. నెయ్యి, జీడిపప్పు మొదలైన ద్రవ్యాలు వాడటంలో ఎక్కడ తక్కువ చెయ్యటం లేదు. సహజంగానే వైష్ణవ అర్చకులు భక్తి శ్రద్ధ, సౌమ్యులు, శాంత స్వభావులై ఉంటారు.
@allumoluvarivantillunvlog2107
@allumoluvarivantillunvlog2107 2 месяца назад
ఆవ పులిహోర అమృతంలా ఉంది గురువు గారు జై శ్రీమన్నారాయణ🙏🙏🙏🙏🙏
@DatlaSujatha
@DatlaSujatha 2 месяца назад
15:38
@babjit2564
@babjit2564 2 месяца назад
Good మంచి పులిహోర 🎉
@vuppulurisundarakrishna8164
@vuppulurisundarakrishna8164 Месяц назад
ఓమ్ నమో వెంకటేశాయ నమః గురువుగారు చాలాబాగా చేసి చూపించారు అంత అవునేయ్యి వేసి అవపులిహోర తినే వాళ్ళు ఎక్కువ చేసుకొనే వాళ్ళు తక్కువ ఉషారాణి vzg
@sivakesava-b9g
@sivakesava-b9g 2 месяца назад
ఈ ప్రసాదం గురించి చెప్పండి అని కామెంట్ లో అడుగుదాం అనుకున్న గురువు గారు మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేశారు చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏 మీరు చెప్పిన ప్రసాదాలు నేను చేసి మా ఇంట్లో స్వామి కి నివేదన చేస్తాను గురువు గారు 🙏
@SrideviJonnalagadda
@SrideviJonnalagadda 2 месяца назад
😂Gtgt
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 месяца назад
మామూలు గా ఇంట్లో చేసుకొనే విధంగా కాకుండా విభిన్నంగా చూపించారు గురువుగారు. నమస్కారాలు.
@gayatriv4230
@gayatriv4230 2 месяца назад
june లో మేము పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం లో ఆవ పులిహోర తిన్నాం, అద్భుతః అన్నట్టు ఉంది. మరో మంచి video చేశారు మీరు. జై శ్రీమన్నారాయణ
@andallusiva4410
@andallusiva4410 2 месяца назад
👍👍👍🙏🙏
@UrekaPhonics
@UrekaPhonics 2 месяца назад
చాల బాగా వివరంగా చెప్పారు గురువుగారు...మామూలుగా అయితే ఆవ పులిహోర మేం కూడ చేస్తాం కాని మీరు చెప్పినట్లు చేసి చూస్తామండి... షేర్ చేసినందులకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@dhanalaxmibompalli2887
@dhanalaxmibompalli2887 2 месяца назад
చాలా సంతోషం ఆవా పులిహోర చాలా బాగా చేసారండి .మీరు చెప్పింది నిజమే ఎవరి అనుమానాలు వారివి Jai srimanarayana🙏🙏
@bethapudiraji5842
@bethapudiraji5842 2 месяца назад
స్వామి మీరు అలాంటి మాటలు పటీంచుకోవదు మీరు చూపించిన న్తెవేద్యం నేను చేసాను చాలా రుచిగా వుంది మీరు ఇంకా చేసి చూపించండి స్వామి ,🙏🙏🙏
@nagalakshmimyreddy7182
@nagalakshmimyreddy7182 2 месяца назад
నమస్కారం అండి గురువుగారు ... చాలా ధన్యవాదములు స్వామి ఎవరు చూపించరు ఇంత వివరంగా... చాలా అద్భుతంగా వుంది... జై శ్రీరామ్
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 месяца назад
స్వామి గ్లాస్ బియ్యంలో మూడు గ్లాసుల నీళ్లు పోస్తే అన్నం మెత్తగా అవ్వదా అండీ.
@lavanyayeluri2138
@lavanyayeluri2138 2 месяца назад
Very nice to see this item tq sir
@vaddadiannapurna1035
@vaddadiannapurna1035 2 месяца назад
Ik
@vaddadiannapurna1035
@vaddadiannapurna1035 2 месяца назад
👌
@BhavaniMani-fn4ex
@BhavaniMani-fn4ex 2 месяца назад
❤❤❤❤❤​@@vaddadiannapurna1035
@RamaDevi-hq3ij
@RamaDevi-hq3ij 2 месяца назад
Me jeevitam dhanyam andi . Prasadalu chala sraddhaga chestaru . Namo Namaha . Jai Sriman Narayana🙏
@Ganeshcrea
@Ganeshcrea 7 дней назад
స్వామి మీ వల్ల ఈ ప్రసాద౦ నేర్చుకున్నాను Than KS Swamy
@padmajavasamsetty5758
@padmajavasamsetty5758 2 месяца назад
Chala thanks Swamy. Temple prasadalu gurinchi telsukovali ani enno sarlu anukunnam. Mee videos chala upayoga paduthunnai. 😊
@vrajeshbabu2433
@vrajeshbabu2433 6 дней назад
Swami ఛాలా బాగుది. Me ప్రసాదం lo వేసిన పదార్థాలు. ఎప్పుడు chudaledu. ఇంక chupenhandi.swami
@Akulasdrawingworld
@Akulasdrawingworld 2 месяца назад
Ayyooo swamyy meru assali pattinchikovaddu andi..valla maatalu,meeru cheppinavi vini happy ga feel ayye vallam chala mandi vunnam andi,meru pette prati vedio chusukuni chala nerchukinnam..swamy variki meeru pettina pachha karpooram tho namam assali cheppalemu andi aa santhishm ni🙏🙏🙏🙏🙏🙏🙏
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 2 месяца назад
అవునా గురువుగారు వొళ్ళు పులకించిపోయింది నాకు 🙄🙄🙄అమ్మవారికి స్వామి వారికి ఆ విధంగా చెప్పుకుంటూ సమర్పించాలా గురువుగారు 👏👏
@upadristarajeswari6689
@upadristarajeswari6689 2 месяца назад
విమర్శించే వారు ఎప్పుడు ముందు వుంటారు మంచిని అర్ధం చేసుకోవడం లో వెనుక వుంటారు స్వామి 🙏🙏🙏
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 2 месяца назад
Yes
@VijayaLakshmi-hj6br
@VijayaLakshmi-hj6br 2 месяца назад
​@@ramadevimiriyala664200⁰⁰⁰0⁰⁰0⁰0 8:22 00
@Ashanandakishore-w8t
@Ashanandakishore-w8t Месяц назад
Correct gaa chepparandi😊
@krishnakumarisathramshetty3808
@krishnakumarisathramshetty3808 2 месяца назад
Chala baaga chepparu గురువు గారి గురించి తెలుసుకొనుట జన్మలో వుండాలి నేను చూస్తుంటేనే మంచిగా వుంది నేను తప్పక చేస్తాను.నమస్కారం.
@munagalaanasuya6614
@munagalaanasuya6614 2 месяца назад
మంచి నైవేద్యం చూపించారు ,ధన్యవాదాలు 🙏🙏🙏
@PandrankiGanesh
@PandrankiGanesh 2 месяца назад
గురువుగారు మీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి నీ మాటలలో ప్రతీది అర్థం పరమార్థం ఉంది ❤🌺🌺🌺🪔🪔🪔🕉️🙏🙏🙏🙏🙏👌
@dr.devulapallipadmaja4313
@dr.devulapallipadmaja4313 2 месяца назад
భగవంతుని సేవలో ఉండే వారిని విమర్శించే వారు మనుషులనిపించుకోరు. భగవంతుడే మీకు రక్ష
@SrujanatangT
@SrujanatangT 11 дней назад
Meeru chala baga swami vaariki ishtamaina prasadalu ala cheyyalo cheppthunnaru pulihora kuda ala cheyyalo baga chepparu thanks andi🙏
@seshualladi2826
@seshualladi2826 2 месяца назад
చాలా అద్భుతంగా చేశారు గురువుగారు ధన్యవాదాలు
@vidyakolanu
@vidyakolanu 4 дня назад
Ayya chala santhoshamandi nyvedyam chalabagachesichupincharu. Om srigurubhyom namaha.
@bhupathivimala9609
@bhupathivimala9609 2 месяца назад
చాలా బాగా వివరించారు పులిహోర చాలా బాగుంది గురువు గారు మీకు నమస్కారము
@venkatasarada1454
@venkatasarada1454 7 дней назад
చాల బాగా చెప్పేరు గురువుగారు.అందరూ మనం చేసే పనిని ఎందుకు అల కించపరచడం స్వామి. అందరికీ ప్రసాదం పెడతారు కదా ఎందుకు అల అనడం తప్పు.వాళ్ళకి ఇంక బుద్ధి లేదు
@gayatridevikasa9210
@gayatridevikasa9210 2 месяца назад
Correct ga nijalu cheputhunnaru swamy......time pass yela cheyyali Ani Ela paniki Malina comments pedithunttaru...ignore cheyyandi... Alanti vari gurinchi mataladi time waste chesikokandi swamy ji....mee time chala value tho koodukundi.....manch manchi nyvedyalu chesi chooputhunnaru....chala happy ga vundi swamiji......manasu petti ankitha bhavam tho mee vedio choosthunnam...chesukovadaniki intrest periginantlu...cheputhunnaru swamy ji...thq so much....Jai srimanarayana...🙏🙏🙏🙏🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu 2 месяца назад
స్వామి అనుగ్రహం అండి
@ThulasiKthulasi-q9o
@ThulasiKthulasi-q9o 2 месяца назад
Namaste guruji meeru elativi pattinchoo vadhu maku chala badhaga undhii grujii
@saikrishnatejakanduri4701
@saikrishnatejakanduri4701 2 месяца назад
ఆవ పెట్టిన పులిహోర శ్రీ వారి కి చాలా ఇష్టం మనకి తెలుసు తలతోకలేని వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు తమ్ముడు గారు ఆల మనపైన నిందలు వేసే వాళ్ళ జీవులని తింటారు వాళ్ళ ముందు మనమెంత🙏
@veerabommasredevi5338
@veerabommasredevi5338 2 месяца назад
supar
@DatlaSujatha
@DatlaSujatha 2 месяца назад
16:47
@rmcvolunteersecretariat
@rmcvolunteersecretariat 2 месяца назад
Sai baba. garu mari. ..........?
@gsnm100
@gsnm100 2 месяца назад
🙏🙏🙏​@@veerabommasredevi5338
@ramanammachennubotla9294
@ramanammachennubotla9294 10 дней назад
సార్ super ga చేసారు. విమర్శలు పట్టించుకోకండి. బాగా చేసారు. ఆవ పులిహార
@lakshmikumari-wb5yg
@lakshmikumari-wb5yg 2 месяца назад
Meeru meeru chese prasaadaalu Anni చూస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి చూడ్డానికే.మి వర్ణ నచల బాగుంటున్నది. ఓం నమో వేంకటేశాయ.
@vimalak6677
@vimalak6677 2 месяца назад
Chaalaa Chaalaa bagundi.. nenu koodaa thappakundaa prepare chesthaanu. Thank you so much swamy.👌👌
@rama-mz9oz
@rama-mz9oz 2 месяца назад
sravanamasam amma variki nivedana ki manchi pulihora chepparu 🙏chala chala dhanyavadalu andi . Vimarsinche pichi valla ni pattinchukokandi follow aye vallam chala mandi Mee video kosam wait chesthunnamu🙏
@cooknology4808
@cooknology4808 9 дней назад
Dasami ki devi ki neivedyam kosam chesaanu guruvu gaaru aava pulihora, chaalaa bagundi..thank u guruvu garu 🙏
@sridevivinjamuri7385
@sridevivinjamuri7385 2 месяца назад
నమస్కారం గురువు గారు. అన్ని మీరు బాగా చెపుతారు. 🙏🏻🙏🏻
@R.RSPIRITUALANDEDUCATIONALCHAN
@R.RSPIRITUALANDEDUCATIONALCHAN 15 дней назад
Swami very good work ❤ thankyou swami
@lakshmansakkati4059
@lakshmansakkati4059 2 месяца назад
Thanks pandit ji, Good feelings our mind,jai shri🙏🙏 Radhakrishnabyamnamah🙏🙏
@maturivijaya3168
@maturivijaya3168 2 месяца назад
Chalaa thanks swami maku aava pulihara chalaa istam temple lo istaru kadaandi ippudu ninu intilo chestanu mi video chusi thank you so much 🙏
@manjusavada5675
@manjusavada5675 2 месяца назад
చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవదాలండీ
@bavanik2479
@bavanik2479 15 дней назад
మీరు చెప్పే మాటలు మీరు వండే ప్రసాదాలు చూస్తాం గురువుగారు ఎవరి మాటలు పట్టించుకోకండి బ్రహ్మ నులు మనసు బాధ పడకూడదు వాలు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి
@vishnuleelatelugueducation369
@vishnuleelatelugueducation369 2 месяца назад
బాబూ. మీ. వీడియో లు. చాలా. బాగుంటాయి. 🙏🙏🙏
@annapurna6462
@annapurna6462 2 месяца назад
Meeru chese prasadam chusthe chala baga kanipisthundi guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandrammapallipati8227
@chandrammapallipati8227 2 месяца назад
Chala baga chesaru ayyagaru chala santhosham try chestanu
@daitabhavani7397
@daitabhavani7397 6 дней назад
Mee maatalu chaala bagunnayi Meeru cheppinavi nijalu Thank you 🎉 🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 дней назад
ధన్యవాదాలు అండి
@subbalakshmigarapati3772
@subbalakshmigarapati3772 2 месяца назад
ధన్యవాదములు గురువుగారు చాల బాగా చేసారు అండి🙏🙏 చాల మంచి మాటలు చెప్పారు అండి 🙏🙏
@Manasyavani
@Manasyavani 2 месяца назад
🙏bramhana vantalu kosam Naa anveshana...Mee channel tho mugisindi.....the most healthiest food and making...om namo narayanaya...
@girirao8208
@girirao8208 2 месяца назад
చాలా బాగా తయారుచేసారు స్వామి.
@soumyakallori4080
@soumyakallori4080 2 месяца назад
Ayyavariki namasharamu 🙏 Chala santhosham andi meru Ela prasadalu Margo share chesthunnadulaki👍 Jai guru datha swamy🙏
@sivakumari2569
@sivakumari2569 2 месяца назад
Swami eppatinundo wait chestunnanu andi ee prasadam kosam.dhanyavadamulu andi.
@chaitrabhushan9609
@chaitrabhushan9609 9 дней назад
Chala Baga chepparandi Aava pulihoragurunchi. Dhanyavadalandi. jai Srimannarayana
@eswarsalugu2283
@eswarsalugu2283 2 месяца назад
జై శ్రీరామ్. సేవచేసేవారికన్నా. విమర్షించేవారే ఎక్కువమంది.
@panakantivilas6019
@panakantivilas6019 2 месяца назад
Very exellentga పులిహోరా chupincharu గురువుగారు, shatakoti వందనములu
@annapurna6462
@annapurna6462 2 месяца назад
Try chesi chusthanu guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pavitravani7618
@pavitravani7618 Месяц назад
Pulihora prepared and explained clearly.Iam very thankful Guruvayoor namaste 🙏.
@LalithaGullapudi
@LalithaGullapudi 2 месяца назад
Superga undi video bhaguannyai sir
@mandalapraveenkumar1174
@mandalapraveenkumar1174 2 месяца назад
AAVA Pulihora preparation Chala Chala bhaga cheshinau Panthulau garu 🙏🙏
@thimmarajujyothi9794
@thimmarajujyothi9794 2 месяца назад
మంత్రం ముఖ్యం కాదు భక్తి ప్రధానం 🙏🙏🙏🙏
@kuragirija7134
@kuragirija7134 2 месяца назад
చాల బాగా చేసారు మీ ఓపికకు దాన్యవాదాలు స్వామి
@gdharmavathi2690
@gdharmavathi2690 2 месяца назад
ఎవరో ఏదో అన్నారని మనం ఎప్పుడూ బాధపడ కూడదు నాయనా స్వామివారి దివ్య అనుగ్రహం ఎల్లో వేళలా వుండాలని కోరుకుంటూ సా యి రాం
@tdakshayani
@tdakshayani 2 месяца назад
Nothing to beat temple pulihora. Thank you 🙏🏽 andi. Varalakshmi vratham ki edhae recipe try chesthanu. 🙏🏽🙏🏽
@ballubalaji9991
@ballubalaji9991 2 месяца назад
పంతులు గారు మీరు 👌👌👌👌వండేగిన్నెలో ఏముంది దేవుడు కీ పెట్టాలి అనుకుంటే ఏందులో పెడితే ఏంటి మంచి మనస్సు తో ఇంక దేవుడు కీ పెట్టే ప్రసాదం దేవుడే తినేస్తే ఇ జనాలు పెట్టారు 100%నిజం ఏదో సినిమా పురి చెబుతడుకద ఇ జనాలు కోసం
@kandalavijayalakshmi1548
@kandalavijayalakshmi1548 2 месяца назад
చాలా చాలా బాగుంది ఈ అవ్వపులిహోర సూపర్ 👌👌🙏🙏
@upadristarajeswari6689
@upadristarajeswari6689 2 месяца назад
చాలా బాగుంది గురువుగారు
@hasiniherbalife5484
@hasiniherbalife5484 5 дней назад
మీ vedio లు అద్భుతః 🙏🏼
@VasuSanjivini
@VasuSanjivini 2 месяца назад
Meeru cheppidi ventunty naku kannillu manasu ninda badha suntosham rendu vastunnavi meru devudu patla enka chala vishayalu tepalani korukuntunna andi iena me brahmalasi ni caments cheyakudadu chala papam me lanti vallu oyavaari valla badha padakudadu me videos Kasam edhuru chustuntamu andi
@nlakshmirajyam8988
@nlakshmirajyam8988 2 месяца назад
అద్భుతంగా చేసారండి🙏🙏
@ranipalla4978
@ranipalla4978 2 месяца назад
చాలా బాగా చేసి చూపించారు ❤❤🎉🎉 మంచిగా చూసేవాళ్ళు మాలాంటి వాళ్ళు కూడావుంటారు విమర్శించేవాళ్ళు కూడా మీ వీడియోలు చేస్తున్నారు అదికూడా మీకు మంచిదే వాళ్ళకి తెలియకుండా మేలు చేస్తున్నారు ❤❤❤🎉🎉🎉😂
@lakshmirao4409
@lakshmirao4409 2 месяца назад
Guruvu gaaru, chaala baaga chepparu. Chaala thanyavaathalu
@yekkalahemalatha3337
@yekkalahemalatha3337 2 месяца назад
Super ga chepparu ayyagaru
@prabhapeyyala2033
@prabhapeyyala2033 2 месяца назад
What a taste sir superb మీరు చేస్తుండగా తినాలి అనిపించింది
@sarithakothakonda-bp8mf
@sarithakothakonda-bp8mf 2 месяца назад
Svami meru chaypina neivaydyam nenu chaysa super
@vijayaprasadinim3468
@vijayaprasadinim3468 29 дней назад
Chaala Baga chesaru...swamy...🎉 Naku ee aava pulihora chaala estam... Nenu kuda Ela chesthanu...thank you...🎉
@lakshmiandaltinnanur1466
@lakshmiandaltinnanur1466 2 месяца назад
Chala bagundhi swamy prasadam avvu pulihora🙏
@geetakumar7999
@geetakumar7999 2 месяца назад
Very nicely explained Thanks Guruvu Garu
@lakshmimajeti5381
@lakshmimajeti5381 2 месяца назад
జై శ్రీమన్నారాయణ అండి శ్రీవారి దాసుడు అనే ఛానల్ ద్వారా...... మీ పాద పద్మములకు శిరస్సు నమస్కరిస్తూ.... మీరు చేసిన ఆవ పులిహార చాలా చాలా బాగుంది.. నేను కూడా నేను నమ్మే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ఒకరోజు ఆవు పులిహార చేసి పెట్టాలని నా మనసు కనిపించింది. చివరిలో ప్రసాదం సమర్పించే టప్పుడు మన యొక్క అనుభూతిని మీరు చెప్పిన విధానం... నేను కూడా అమ్మవారి ముందు నేను కూడా అనుభూతిని పొందాను స్వామి. మీరు ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విషయాలు విశేషాలు శ్రీవారి దాసుడు అనే చానల్ ద్వారా తెలియజేయాలని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ
@shilpachaluvadi4270
@shilpachaluvadi4270 2 месяца назад
నేను మీ వీడియో ఇప్పుడే చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఆవపిండి పులిహోర 🙏🙏
@zoologyexpertneetaiimsjipm7283
@zoologyexpertneetaiimsjipm7283 2 месяца назад
ఇది కలికాలం స్వామి. మంచికి రోజులు కావు. మనం వారిని పట్టించుకున్నామా , మనశ్శాంతి ఉండదు. దేవుడికి భక్తి తో చేసేది ఏదైనా మంచిదే.
@galiramanaiah5978
@galiramanaiah5978 2 месяца назад
Chala baga chesi chupencharu thank you swami
@BavaniMonika
@BavaniMonika Месяц назад
ఉన్నవారు బంగారు పళ్లెంలో పెడతారు లేనివాడు మట్టి పాత్రలో పెడతాడు భగవంతుడు అదే స్వీకరిస్తాడు మనం దేంట్లో వండాము అన్నది కాదు ప్రశ్న భగవంతుడికి భక్తిశ్రద్ధలతో చేసామా లేదా అది ముఖ్యం
@padmajaponnada9574
@padmajaponnada9574 2 месяца назад
Chala Baga explain chesaru.,pulihora prasadam.5q very much for sharing this video,pantulu hari👌🙏
@chavalisujatha8761
@chavalisujatha8761 2 месяца назад
శ్రీవారి ప్రసాదం చాలాబాగా చేసారు ఆవపెట్టడం మాకు సరిగ్గరాదు ఇక్కడచూసి నేర్చుకున్నాం. 🙏🙏🙏🙏🙏🙏🙏
@rmcvolunteersecretariat
@rmcvolunteersecretariat 2 месяца назад
siggu. lekapote sari.
@shanthakumari8327
@shanthakumari8327 12 дней назад
Thank you swamiji good Prasadam God defenately likes it very much.
@jyothinandyala2574
@jyothinandyala2574 2 месяца назад
Om namo narayana,🙏🕉️ nenu ee ప్రసాదం శ్రావణ శనివారం ఇంట్లో చేసి స్వామీ వారికి సమర్పిస్తాను
@harithagarud544
@harithagarud544 Месяц назад
Jai Shree Krishna🙏 💐💐💐 Aaha! Guruvu Garu naivedhyam chesi chuppinchi yela Swami Ammavari ki nivedhana cheyaalo adbhutham ga chepparu Andi.Meeru chepthu unte Kanti mundhu Swami Ammavaru eruvu kanipinchaaru Andi.Meeku aneka Dhanyawaadhamulu Andi🙏Om Shreem Lakshmi Narayanabhyam Namaha 🙏💐💐💐
@KartheekKartheekkv
@KartheekKartheekkv 2 месяца назад
Jai shree Ram ❤❤❤❤
@sarithanaidu6299
@sarithanaidu6299 2 месяца назад
Thank you swamygaru, nenu meeru choppina vidanga bhoga chesi swamy variki samarpistanu🙏
@muralidharrao8815
@muralidharrao8815 2 месяца назад
చాలామందికి విశ్లేషాత్మక సందేశం ధన్య వాదాలు స్వామి జీ.
@jyothiprabhu8411
@jyothiprabhu8411 2 месяца назад
Wonderful recipe 😋 Thank you Swami.
@satyanarayanasat4267
@satyanarayanasat4267 2 месяца назад
Jai sreeman narayana 🙏🙏🙏
@SR12327
@SR12327 Месяц назад
Mee vantalu continue cheyyandi panthulu gaaru… I always loved temple prasadam
@lalithaviswanadha456
@lalithaviswanadha456 2 месяца назад
Alati vyakhyalu chese valluni lekkaloku teeskandi❤
@Murtyadurty
@Murtyadurty 2 месяца назад
Naku mee video baga nachindi Guruvu garu.namaste
@swarnasivaprasadmidabala6576
@swarnasivaprasadmidabala6576 2 месяца назад
Om namah shivaya 🌺
@kristamsudhakar9518
@kristamsudhakar9518 2 месяца назад
స్వామి గారు చాలాబాగా చూపించారు,చూస్తుంటే ప్రసాదం తినాలనిపిస్తున్నది.
Далее
ОН У ТЕБЯ ЗА ДВЕРЬЮ!
22:33
Просмотров 460 тыс.