May ek 2 ft.Nataraj murti kharidna chahti hun kaise milega?Bronze or Brass ka hona chahiye.Brass me minakari hona chahiye colour kavi kharab na ho jaye ekdam parmanent hona chahiye.
@@deliciousmadrasvlogs Thanks a lot. Although your conversations are mix of Tamil as well as English however these subtitles would add viewership of your channel. As many non Tamilian who intend to visit TN will view and gain information spread by your channel.Bless you
ఇది కూడా ఒక రకమైన దేశసేవ లాంటిది, ముందుగా మీకు థాంక్స్ అండి ఎందుకంటే అంతరించిపోతున్న కళని మీరు వీడియోలుగా తీసి భద్రపరుస్తున్నారు కాబట్టి. మీరు ఇలాంటి వీడియోస్ పెట్టేటప్పుడు వారి ఫోన్ నెంబర్స్ ,పేరు ,ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా పెడితే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది . అంతేకాదు మీరు వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు వీడియో పోస్ట్ చేయటం వల్ల మేము చూస్తాము మీకు వ్యూస్ వస్తాయి కానీ వాళ్ళకి ఏమి ఉపయోగము ఉండదు. అదే మీరు వాళ్ల ఫోన్ నెంబర్స్ పెడితే మీకు వ్యూస్ వస్తాయి మీరు వాళ్ళ వీడియోస్ తీసినందుకు వాళ్లకి ఉపయోగంగా ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కడ ఇది నాకు కావాలి అంటున్నారు అట్లీస్ట్ మీరు ఫోన్ నెంబర్ పెట్టుంటే వారిని అయ్యే కాంటాక్ట్ అవకాశం ఉంటుంది