డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకు నమ్మవచ్చు.. మధ పిచ్చి ఉన్న వాళ్లకు నమ్మవచ్చు.. కామపిచ్చి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల పిచ్చి ఉన్నవాళ్లకు కొంతైనా నమ్మవచ్చు...... కానీ ఇలా మతం పిచ్చి ఉన్న వాళ్లకి నమ్మాలంటే... అలోచించాలి 🙏
OC లో ఉన్న పేదలు ఎంతమంది...??? వారికి ఇస్తున్న రిజర్వేషన్స్ ఎంత...??? 0.001% పేదలకు 10% EWS రిజర్వేషన్లా...??? మరీ ఇంత అన్యాయమా....??? సిగ్గుమాలిన రిజర్వేషన్ ఈ EWS ...