ఈ పాట నేను 25 ఏళ్ల క్రితమే విన్నాను, విన్నప్పుడు గుర్తుకొచ్చేది మా పెద్దమ్మ వాళ్ల ఇంట్లో మల్లన్న పండుగ చేసేవారు, నేను వెళ్ళే వాడిని బాధాకరం ఏమిటంటే , ఇప్పుడు అక్క,అన్న,పెద్దమ్మ ,పెద్దనాన్న అందరు చనిపోయారు.😢😢😢
Suryosmi ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడి పాట ఇంత చక్కగా పడినందుకు మీకు మీ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు ..అలాగే ఆదివారం మద్యం మాంసం మైదానం వద్దు ఆరోగ్యం ముద్దు అని భక్తులకి చెప్పి వారిని ఇంకా మోటివేట్ చేయాలని కోరుకుంటున్న🙏
పుల్లగూడ శివ సూర్యనారాయణ వెరీ గుడ్ థాంక్యూ గుడ్ బై అన్ని ఫార్మాట్లకు సచిన్ గుడ్ బై అన్ని పాటలు విడుదల రోజు మొత్తం ఉపవాసం ఉండాలి బాడీ సూపర్ స్టార్ 🔯 చాలా ఇష్టం శ్రీశైల స్థల పురాణము దీనిలో చాలా ఇష్టం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీర్వాదము ఎల్లవేళల నా ముద్దుల బంగారం గుడ్ బై